మెరక భూమి మొదటి భాగం
పెళ్ళి పందింట్లోంచి ఇంట్లోకీ, బయటకు హడావిడిగా తిరుగుతూ అందరికన్నా ఎక్కువగా పని చేస్తున్న జానకిని చూస్తుంటే మాధవరావు ఆలోచనలు వేడెక్క సా గాయి. చక్కటి శరీరం జానకమ్మది. ఒక పిల్ల కూడా ఉంది. ఆమెను చూస్తుంటే పెళ్ళికాని యువతిలా గానే అయినా కనబడుతోంది. వాలు జడ పిరుదుల మీద అటూ ఇటూ కదులుతుంటే, నడుస్తున్నప్పుడు ఆ పిరుదులు అందంగా కదలాడుతుంటే మాధవరావు మన సు ఎంత సే పయినా అలాగే చూడాలని పించేది. బిగుతైన జాకెట్టు, అందునా బ్రా వేయకపోవడంవల్ల నిటారుగా నిగ్గు తేలిన ఆమె చళ్ళు రెండూ, ఆ పై ఆమె చిలిపి కళ్ళూ…. ఒకటేమిటి? అన్నీ తీర్చి దిద్దిన విధంగా ఉన్నాయి. అలాంటి ఆడది తనకు భార్యగా లభించనందుకు మాధవరావు కొంత బాధ పడ్డాడు. ముందు గానే తనకు కనబడి ఉంటే తను జాన క మ్మ సావిత్రిని చేసుకుని ఉండేవాడు కాదు. అయినా జానకమ్మ మొగుడు సీతాపతి అదృష్టానికి ఒకవైపు మెచ్చుకుంటూనే మరో వైపు అసూయపడసాగాడు. మాధవరావు, సావిత్రి భార్యా భర్తలు. ఆ వూరికి పెళ్ళికి వచ్చి రెండు రోజులు అయ్యింది. అంటే ఆ రోజు రెండవ రోజు. ఆ రోజు ఉదయమే పెళ్ళి జరిగింది. మాధవరావు భార్యకు చాలా దగ్గర సంబంధం. అందుకే ఆ వివాహానికి రాక తప్పలేదు. వచ్చినప్పుడు తన ధ్యాస అంతగా జాన క మ్మవైపు పోలేదు. అయితే ఆమె చూపులు, మాటలు, మాటల వాడి, కలుపుగోరుతనం తనను ఆమెవైపు ఆకర్షించింది. తన భార్య ఉన్న సంగతి కూడా మర్చి తను జానకమ్మతో మాట్లాడుతూ కొన్ని పనులలో ఆమెకు సహాయం కూడా చేయసాగాడు. ఆమె పెళ్ళి కొడుకుకి అక్క. పని చేసేటప్పుడు జానకమ్మ పైట జారడం, అందులోంచి బయటకు తొంగి చూస్తున్న చనుగుబ్బలను తను ఆశగా ఆమె గ మనించక పోలేదు. అయినా చూడడం తెలియనిదానిలాగా వుండింది. ఆలోచనలో ఉన్న మాధవరావు ముందుకు నడుస్తూనే అనుకోకుండా ఎదురుగా వస్తున్న జానకమ్మను కొన్నాడు. ఆ ఢీకొనడం కూడా అతని కుడి జబ్బ ఆమె ఎదకు బలంగా తాకటం, అదే సమయంలో ఆమె చేతిలోనున్న తమల పాకుల పళ్ళెం క్రిందకు పడిపోవటం జరిగింది. జాన క మ్మ అదోలా చూసింది మాధవరావును. అక్కడ ఆ సమయం లో ఎవరూ లేరు. నేను “పొర పాటు జరి గింది…..ఆలోచనలోనున్న చూడలేదు మిమ్మల్ని….. ” అదోలా తడబడుతూ అన్నాడు మాధవరావు. “చూడలేదో….కావాలని ఢీ కొట్టావో ఎవరికి తెలుసు? మొత్తానికి అది ఒకటి కందిపోయింది నీ దెబ్బకు…”అంది. అంటూనే క్రింద పడ్డ త మల పాకులను ఏరుకోసాగింది. తనూ క్రింద కూర్చుని తమలపాకులను ఏరసాగాడు. అలా జాన క మ్మ వంగడంతో పైట జారింది. లో నెక్ కట్ జాకెట్ కావటం, వేయకపోవడంతో ఆమె చళ్ళు సగానికి పైగా బయల్పడ్డాయి. మాధవరావు కన్నార్పకుండా వాటినే చూస్తున్నాడు. ఆకులేరడం మర్చిపోయాడు. మాధవరావు దృష్టి ఎక్కడుందో తెలుసుకుంది జానకమ్మ. “ఓహో ఇదన్నమాట మీ ఆలోచన…” అని మీ గబ గబా ఆకులు ఏరి పళ్ళెంలో ఉంచుకుని వెళ్ళిపోయింది పైట సవరించుకుంటూ. మాధవరావు లేచి నిలబడ్డాడు. తనని ఎవరైనా చూశారా అని చుట్టూ చూసాడు. ఎవరూ లేరు. భోజనాలయ్యాయి. ఎవరి గదుల్లో వారున్నారు. దినం బాగున్నా సాయంత్రం కార్యానికి కలిసి రాదని ఒక రోజు వాయిదా వేశారు శోభనం రాత్రిని. అక్కడున్న రోజుల్లో ఎలాగైనా జానకమ్మని దెంగాలని అనుక్న్నాడు మాధవరావు. ఆమె మాటలబట్టి చూస్తే ఆమెకు కూడా తన మీద కొంత ఇది ఉన్నట్టు గా తోచింది. తన గదికి పోయాడు మాధవరావు. ప్రక్కో భార్య ఉన్నా అతని కళ్ళల్లో జానకమ్మా, ఆమె బిగుతైన చళ్ళు కనిపిస్తున్నాయి. సాయంత్రం అయింది. తన గదిలోంచి బయటకు వచ్చిన మాధవరావు అటుగా జానకమ్మ రావడం గ మనించి గభాలున అక్కడే ఉన్న మూలలో నిలబడ్డాడు. అక్కడ అదృష్టవశాత్తూ ఎవరూ లేరు. చాలామంది సినిమాకు పోయారు. జానకమ్మకూడా పోయిందేమో అనుకున్నాడు. పోలేదు. ఆమె అటు రాగానే గబుక్కున చేయి పట్టుకుని లాగాడు. “ఏయ్ ఎవరది ” అంటూ ఏదో అనబోయి మాధవరావును చూసి ఆగి పోయింది జానకమ్మ. “నేనే” అన్నాడు. “ఏ మిటి ది ? ఎందు కిలా లాగావు? “అనడిగింది. “సీతో మాట్లాడాలి…” “నాతో ఏం మాట్లాడాలి. ఎవరయినా చూస్తే…” జానకమ్మ మాటలు పూర్తి కాకుండానే మాధవరావు ఆమెను కౌగలించుకొని బలంగా ఆమె చెక్కిళ్ళ మీద, చళ్ళమీద ముద్దులు పెట్టుకున్నాడు. అతని చర్యలకు జానకమ్మ ఉక్కిరిబిక్కిరి అయింది. “ఏమిటిది? నీకేమైనా పిచ్చా? నాకు పెళ్ళి అయింది తెలుసా” అంది అదోలాంటి కోపంతో. “తెలుసు. నాకూ అయింది….” “మరి ఎందుకీ కక్కుర్తి?” “నీ ఒళ్ళు, చళ్ళు చూసి నాలో కసి కైపు రేగుతోంది” అన్నాడు ఆమె చళ్ళపై తన చేతులు వేసి. గట్టిగా తగిలాయి ఆమె రెండు చళ్ళూ. జాకెట్టు మీద నుంచే వాటిని పిసక సాగాడు. “చాల్లే నీ సరసం. నిన్నటినుంచీ చూస్తున్నావు తినేసేలా. అప్పుడు ఢీ కొట్టింది కూడా కావాలనే చేసి ఉంటావు. ఇలా ఉండటం ఎవరయినా చూస్తే నా కొంప మునిగి పోతుంది తెలుసా” అంది నెమ్మదిగా. “అయితే రాత్రికి మనం దెంగుకోక తప్పదు…” అన్నాడు మాధవరావు ఆమె గాడిలో పడిందని తెలుసుకుని. చిన్నగా నవ్వింది జానకమ్మ. బుగ్గలు సొట్టబడ్డాయి. “తప్పుతుందా. అయినా రాత్రి నీ భార్య ఉంటుంది. ఎలా వస్తావు? ” అదిగింది అటూ ఇటూ చూస్తూ. “సావిత్రి సంగతి నీకు తెలియదు. నిద్రలో అది కుంభకర్ణుడి చెల్లెలు. పడుకుందంటే అంతే. తిరిగి ఉదయం కాని లేవదు” ఇంకా ఉంది. Like 224 Dislike 28 80004 72 8 cookie-check మెరక భూమి మొదటి భాగం no