మొబైల్ షాప్ ఓనర్ ప్రియతో vasu 1
అవి, అప్పుడే కొత్తగా మొబైల్స్ అందుబాటులోకి వస్తున్న రోజులు. అప్పటికి దేశీయ స్మార్ట్ ఫోన్లు రాలేదు. కాకపోతే చైనా స్మార్ట్ ఫోన్లు చలామణిలోకి వచ్చాయ్. ఆ వూరికి govt job మీద వెళ్ళాను. సూర్యాపేటకి పక్క ఊరే. నాకప్పుడే కొత్తగా పెళ్లయింది. పోతే యీ కథ ప్రియది కాబట్టి ముందుగా ఆమె గురించి క్లుప్తంగా పరిచయం చేసి కథలోకి వెళదాం. ఆమె వయసు అప్పటికి పాతికకు దగ్గిరే. కొత్తగా పెళ్ళయింది. వాళ్ళాయనకు అదే వూళ్ళో మొబైల్ షాపు వుండేది. కొత్త ఫోన్లు అమ్మడం, రిపేర్లు, రిచార్గ్ లు వగైరా. మా ఆఫీస్ కెళ్లే దార్లోనే వాళ్ళ షాప్ వుంది. ప్రియ మంచి పొడగరి, గోధుమరంగుకి యెక్కువే. మరీ సన్నగా కాకుండా మంచి ఫిట్ గా వుండేది. ఎప్పుడూ చీరలోనే కనిపించేది. చీర చాలా బాగా కట్టేది. తన curves అన్ని స్పష్టంగా తెలిసేట్టు. లేత నునుపైన పెదాలు. గుండ్రటి కళ్ళు. నవ్వితే చిన్నగా ముసుకుపోతాయ్. కొద్దిగా కాటుక లైన్ పెట్టేది. ఎప్పుడూ టిక్లితో పాటు కుంకుమ పెట్టేది, నుదుటి మీదా, జుత్తులో పాపిడి మధ్య. ప్రతీ శుక్రవారం కాళ్ళకి పసుపు రాసుకునేది. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆమె ఒంటి మీద వెంట్రుకల గురించి. చాలా Hairy Body తనది. మోచేతుల పై వరకు రింగులుగా వెంట్రుకలు కనబడేవి. కాలి మడమల పై కూడా ఒకసారి కనబడ్డాయ్. తొడల మీద అప్పటికి తెలీదు. తన పైపెదవి పైన సన్నగా రెండు చివరలా వెంట్రుకలు. ఆమె వొంటి మీద అలా సన్నని రింగులుగా వున్న నల్లటి వెంట్రుకల్ని చూడగానే నాలో నరాలన్నీ జివ్వుమనేవి. యింట్లో పనుల్ని ముగించుకుని 12 ఆ ప్రాంతంలో షాపుకి వచ్చి ఆమె భర్తకు సాయంగా వుండేది. సాయంత్రం కూడా అప్పుడప్పుడు వచ్చేది వాళ్ళాయన పక్క టౌన్ కి వెళ్ళినప్పుడు. * మొదటిసారి నేను వాళ్ళ షాపుకి వెళ్ళినప్పుడు ఆమె ఒక్కతే వుంది కౌంటర్లో. రిపేర్ క్యాబిన్ లో ఒక కుర్రాడు. అప్పుడు 12 దాటింది. అప్పుడు CDMA ఫోన్ల హవా నడుస్తోంది. GSM తక్కువ, ఖరీదైనవని. మొదటిసారి ఆ వూళ్ళో అంత అందమైన అమ్మాయిని చూడగానే మాట రాలేదు. ఆమె రెండోసారి అడిగింది ఏం కావాలని. నిజానికైతే ఆమెనే కావాలనిపించింది. నేను తడబడి కొత్త ఫోన్ అడిగాను. కొన్ని CDMA నంబర్ల లిస్ట్ చూపిస్తోంది. పక్కన టేబిల్ ఫ్యాన్ గాలికి ఆమె ముంగురులు గాల్లో ఎగురుతూ వున్నాయ్. నేను ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాను. నా చూపుల్ని పసిగట్టి యిబ్బందిగా కదిలింది. తర్వాత యేవో ఫోన్లు చూపించింది కానీ నా చూపులు ఆమె ఒంటిని తడిమేస్తున్నప్పుడల్లా యిబ్బంది పడుతోంది. నేను థాంక్స్ చెబితే చిన్నగా నవ్వింది, కానీ ఆ నవ్వుతో ఒక సందేహం, నేను మళ్ళీ వొస్తానేనోమోనని. నిజమే, అలా మొదలైన మా మొదటి పరిచయం చాలా త్వరగా ఎదిగి సొంతవిషయాలు మాట్లాడుకునేంత వరకూ వెళ్లాయి. ఎందుకయినా మంచిదని ఒక్కోసారి వాళ్ళాయన వున్నప్పుడు వెళ్ళేవాడిని. ఇప్పుడు తనలో మొదట్లో వుండే బిడియం పోయింది. చాలా ఫ్రీగా మాట్లాడుతోంది. * తన మీద నాకున్న యిష్టం నా చూపుల్ని బట్టి యెప్పుడో పసిగట్టింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అలా అని మేమిద్దరమూ అడ్వాన్స్ అవ్వలేదు. మా పరిచయం అంత వరకే. కానీ నాకు మాత్రం యింక సమయం వృధా చేయాలని లేదు. కానీ, యెక్కడో బ్రేక్ కావాలి. * మర్నాడు మధ్యాహ్నం షాప్ కి వెళ్ళాను. తను ఒక్కతే వుంది. లేత ఆకుపచ్చని సిల్క్ చీరలో వుంది. తల్లో విరజాజులు. రిపేర్ చేసే అబ్బాయి లేడు. వాళ్ళాయన వూరు వెళ్లినట్టున్నాడు. బయట బాగా ఎండగా వుండి ఉక్కగా వుంది. యెదురుగా కూర్చున్నాను. తను పలకరింపుగా నవ్వింది. ఆమె నవ్వితే వెన్నెల చిలకరించినట్టు వుంటుంది.తను ముందుకు వొంగి యేంటి యిలా వచ్చారు. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా. ప్రియ కళ్ళు సందేహంగా చూస్తున్నాయి. నేను సరి చేసి, అంటే మీ షాపుకి దర్శించి అన్నమాట అన్నాను. దాహానికి వాటర్ బాటిల్ టీచింది. తన చేతి వేళ్ళని పూర్తిగా తాకుతూ తనకేసి చూసాను. తను చూపుల్ని మరల్చుకుంది. నా ఫోన్ కి ఒక కవర్ కావాలని అడిగాను. తను షెల్ఫ్ కేసి నిస్సహాయంగా చూసింది. ఎవరూ లేరు. తనే స్టూల్ ఎక్కి తీయాలి. ప్రియ ఆలోచిస్తోంది, తను నిలబడితే తన బ్యాక్ మొత్తం నాకు కనబడుతుంది అని. నేను మళ్ళీ గుర్తు చేసాను. తను తేరుకొని పక్కనే వున్న స్టూల్ ని దగ్గిరకి జరిపింది. ఒకసారి పైటని, నడుము దగ్గిర చీరని సర్దుకుంది. నేను లేచి నిలబడ్డాను. తను నా వంక చూసింది. ఏం జరగబోతోందో తనకి అర్థం అయింది. తను స్టూల్ మీద కాలేసి ఎక్కి షెల్ఫ్ లో వెతుకుతోంది. ఒహ్హ్హ్ ఇది కదా నేను మిస్ అయింది యింతకాలం. అసలు ప్రియని వెనకనించి ఎప్పుడూ చూసింది లేదు. పైనుంచి కింది వరకు లోయలు యెత్తులు పర్వతాలు బ్యాక్ మంచి curvacious గా వుంది. గుద్దలు మాత్రం రొమ్ముల్లాగా గుండ్రంగా పెద్దగా వున్నాయ్. జాకెట్ వెనకాల చిన్నగా ఉండి తన వీపు భాగం దాదాపుగా కనబడుతోంది. వీపు మీద కూడా సన్నటి వెంట్రుకలు చెమటకి మెరుస్తున్నాయ్. ముందుకి వొంగి తన పిర్రల్ని పట్టుకుందామనుకున్నాను. నేను కదిలేసరికి తను వెనక్కు తిరిగింది సగం. అప్పటికి నా చూపుల్ని ఆమె పిర్రల్లో చిక్కుకున్న విషయం పసిగట్టింది. నేను తన దగ్గిరకి వస్తాననేమోనని కంగారుపడింది. తను దిగి పైట కొంగుతో ముఖాన్ని తుడుచుకుంటూ యిక్కడే వుండాలి, కనబడటం లేదు అంది. సన్నగా చెమట పట్టిన ముఖం యెంతో సెక్సీగా వుంది. నేను చెప్పాను, ఏం ఫరవాలేదు ప్రియ, చూద్దాం, కాఫీ అయినా తాగిస్తావా అన్నాను నవ్వుతూ. తను ఫోన్లో యెవరికో చెబితే కాఫీ వచ్చింది. కాఫీ తాగుతూ తననే చూస్తున్నాను. తను బయటికి చూస్తోంది. కాఫీ అయ్యాక కప్పు కింద పెడుతూ యీ రోజు మా దగ్గిర పని చేసే కుర్రాడు రాలేదు. మీరు హెల్ప్ చేస్తానంటే మా స్టోర్ రూంలో పైన తీస్తాను అంది. సరేనన్నాను. తను స్టోర్ రూంకి నడిచింది. వెనకాలే నేను. రూం చిన్నగా వుంది. లైట్ వేసినా యింకా మసగ్గా వుంది. తను నా ముందే నుంచుంది. పక్కన చైర్ ని జరిపి దీన్ని పట్టుకో అంది. నేను చైర్ ని పట్టుకున్నాను. తను మెల్లిగా చైర్ యెక్కింది. పైన అటక మీద యేదో వెతుకుతోంది. తన చేతులు పైకి లేపటం వల్ల చీర కొంగు పైకి లేచి వెనక నడుము మొత్తం కనబడుతోంది. ఆ మసక వెలుగులో ప్రియ నడుము చెమటతో తడిసి తాకమని పిలుస్తున్నట్టు వుంది. తను కొద్దిగా ఇబ్బంది పడుతోంది, సరైన బాక్స్ దొరకటం లేదు. మొత్తానికి యేదో బాక్స్ చేతిలోకి తీసుకుని నా వైపు తిరిగింది. నన్ను చూసి కిందకి చూసింది. అప్పుడుగానీ ఆమెకు అర్థం కాలేదు, ఎక్కేటప్పుడు చేతులు ఖాళీగా వున్నాయ్ కాబట్టి, తేలిగ్గా చైర్ యెక్కింది. దిగేటప్పుడు చేతిలో బాక్స్ తో కిందకు అడుగేయాలి. నేను పట్టుకోడానికి ఒకరే వీలవుతుంది, అయితే కుర్చీని, లేదా ప్రియని. ప్రియ మొహం యెర్రగా కందిపోయింది. నిస్సహాయంగా నా వైపే చూస్తోంది. యేదో జరగరానిది జరగబోతోంది అని పసిగట్టింది. నేను చేతులు చాచాను. తను మెల్లిగా నావైపు వొంగింది. చైర్ ని వొదిలేసి ఆమె నడుము చుట్టూ చేతులేశాను. మెత్తగా తగిలింది ఆమె శరీరం. యింత చిక్కటి సన్నని నడుముని ఎప్పుడూ చూడలేదు. ఆమె కిందకు అడుగు వేస్తూ బాక్స్ ని కింద వేసింది. నా భుజాల చుట్టూ చేతులేసింది. అప్పుడే మళ్ళీ చిన్నగా నవ్వింది. ( ప్రియ నచ్చితే ముందుకు వెళదాం ) Like 224 Dislike 28 86752 187 40 cookie-check మొబైల్ షాప్ ఓనర్ ప్రియతో vasu 1 no