లవ్ బైట్స్ Part 8
ఇక్కడ ఊరిలో, కాజల్ వచ్చిన మరుసటి రోజు, కాజల్ లక్ష్మి గుడి కి వెళ్తున్నారు, రాహుల్ వాళ్ళ ఇంటి ముందు ఆగారు. రాహుల్ కూడా వీళ్ళతో వచ్చాడు. ముగ్గురు గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఊరి సర్పంచ్ కొడుకు కాజల్ ని చూసి వాడితో ఉన్న వాళ్ళతో, రమేష్: ఎవరు రా ఆ అమ్మాయి, అంత బాగుంది.. అబ్బో ఇంత అందం నేను ఎక్కడ చూడలేదు.. సోము: అవును అన్న ఊరికి కొత్తగా వచ్చింది కావచ్చు.. రమేష్: ఆగు అది ఇటు రాని, కాసేపు మజా చేద్దాం అలా కాజల్ అటు వైపుగా వచ్చింది. రమేష్: ఏయ్ పిల్లా ఇటు రా కాజల్ దగ్గరకి వచ్చి, కాజల్: ఆ ఎంటి? రమేష్: తెల్సా, నువ్వు చాలా బాగున్నావు, ఈ ఊరిలో ఎప్పుడు చూడలేదు.. ఇగో ఎలాగో నా కంట పడ్డవు, ఒకటి అడుగుతాను ఇచ్చెయ్ కాజల్: ఏంటి ఇచ్చేది.. రమేష్: నీ అందమైన ముద్దువచ్చే ఆ lips తో నాకు ముద్దు పెట్టు, నిన్ను వదిలేస్తా.. (కామం తో కాజల్ ని కిందనుంచి పైదాకా చూస్తూ) కాజల్: ఛీ ఎవడ్రా నువ్వు, వేరే పని లేదా ఇలా ఊరిమీద పడ్డావు… ఇవ్వను ఏం చేస్తావు? (కోపం గా వాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ) రమేష్: అబ్బో దీనికి బలుపు కూడా ఉందిరోయ్, సరే ఇలా వద్దా అయితే ఇంకో లా చేద్దాం , ఇక్కడనుంచి నేరుగా వెళ్తే నా పొలం, రాత్రికి అక్కడే ఉండి ప్రొద్దున్నే పంపిస్తా, అయిన నీది ఒక్క రాత్రికి తీరేది కాదు (అంటూ కాజల్ కి ఇంకా దగ్గరగా వస్తున్నాడు) కాజల్: సచ్చినో డా, నీలాంటి వాళ్ళని security officer లకి పట్టించాలి, ఎలా కనుబడుతున్నాను రా నీకు చెత్తనయల. అప్పుడే రాహుల్ వచ్చాడు.. రాహుల్: హెయ్ రమేష్ బ్రో ఏంటి సంగతి.. రమేష్: ఏరా రాహుల్ ఇక్కడ నీకేం పని? అయినా పో చిన్నపిల్లలు ఇలాంటివి చూడకూడదు. రాహుల్: అవునా.. సరే కాజల్ అక్క నువ్వు వాడికి ముద్దు పెట్టేముందు శివ బావ పెర్మిషన్ తీస్కో.. అంతే రమేష్ కళ్ళలో తెలియని చిన్న బయం.. కానీ ఆ భయాన్ని కప్పిపుచుతూ, రమేష్: ఓహో ఇది మా ఎడ్డీ శివ గాడి పెళ్ళామా.. పెళ్లి రోజు నేను ఊరిలో లేను కదా చూడలేదు…. అదృష్టవంతుడు రా శివ గాడు మంచి కసక్కుని పట్టేశాడు. పో అమ్మ పో వాడికి తెలిస్తే అసలే పిరికొడు భయపడతాడు, ఉత్తిగానే టెన్షన్ పడతాడు. రాహుల్ “రా అక్క పోదాం” అని కాజల్ ని తీసుకొని వెళ్ళిపోయాడు. కాజల్: రాహుల్ ఎవరు వాడు? రాహుల్: అతను ఈ ఊరు సర్పంచ్ కొడుకు, ఊరిలో అన్ని వాళ్ళే చుస్కుంటు, అన్ని లంగ పనులు చేస్తారు, వీడికెమో ఆడవాళ్ళ పిచ్చి. కాజల్ మనసులో “వాడెంటీ ఎడ్డి శివ అంటాడు, పిరికొడు అంటాడు, నిజంగా శివ కి అంత భయమా”. రాహుల్: అక్క నీకోటి తెల్సా వీడు ఊరిలో ఎవ్వరికీ బయపడడు ఒక్క మన శివకి తప్ప. కాజల్: అదేంటి ఎందుకు? రాహుల్: ఏమో నాకు తెలీదు. సోము: అడెంటన్న నువ్ దాన్ని ఇంకాస్త ఆడుకుంటావు అనుకున్న రమేష్: ఒరి దొంగనాకొడక నికు ఆ శివ గాడి గురించి తెలిస్తే ఇలా అనవు. సోము: ఎందుకు? రమేష్: వాసు danger గాడు, ఇప్పుడు వాడి పెళ్ళాంతో ఇలా అన్నాను అని తెలిస్తే,ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి వాలిపోతాడు సోము: అయితే ఎంటన్న రానీయి చుస్కుందాం. రమేష్: నీ హౌల పుకులో తాటుమట్ట, వాడు వస్తే చూడడానికి ఎం ఉండదు. సోము: మరి ఓ దాని ముందు వాడిని ఏర్రిపూకు అన్నావు.. రమేష్: ఓహ్ అధా మనం జనం ముందు భయపడకుండా అలా build up ఇవ్వాలిరా.. లేకుంటే ఇజ్జత్ పోతది. సోము: అవునా సరే రమేష్: కానీ ఎక్కడ దొరికింది రా అది వాహ్, వాడు దీన్ని వదిలి ఎలా ఉంటున్నాడు రా. కాజల్ ఇంటికి వెళ్ళాక శివతో ఫోన్ మాట్లాడింది, అలా 7 రోజులు గడిచాయి, ఈ ఏడు రోజుల్లో ఆ రమేష్ గాడు శివ ఇంటి చుట్టే తిరుగుతు కాజల్ చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ వాడి దురుదృష్టం కాజల్ వాడి కంట పడలేదు. 9వ రోజు, ఉదయాన్నే కాజల్ లేచింది, స్నానం అన్ని చేసింది, కిందకు వెళ్లి వంటగదిలోకి వెళ్ళింది. కాజల్: అత్తయ్య మీరు అసలు నాకు ఏ పని చెప్పట్లేదు నేను చేస్తాను కదా.. లక్ష్మి: కాజల్ నువ్వు కుర్చోపో నేను చుస్కుంటాను, ఇడ్లీ ready చట్నీ తాలింపు వేస్తే సరిపోద్ది.. కాజల్: చట్నీ సంగతి నేను చుస్కుంటాను, మీరు ఇడ్లీలు పాత్రల్లో పెట్టండి. అంటూ కాజల్ చట్నీ పోపు వేస్తుంటే, అనుకోకుండా కాస్త వేడి నూనె తన కుడి చెయ్యి మీద 4 బొట్లు పడింది. కాజల్: ఆ అమ్మా అత్తయ్య మంట శ్ ఉష్ (ఆ మంట తట్టుకోలేక) లక్ష్మి: అయ్యో తల్లి, అర్రే ఎంత పని చేసావు అమ్మ చెప్తే విన్నావు కాదు.. ఆగు cream తెస్తాను.. ఇంకా నయ్యం ఎం కాలేదు, కొద్దిగైతే చర్మం కాలేది. ( టెన్షన్ పడుతూ) కాజల్ ఆ మంట తో ఏడుస్తుంది.. లక్ష్మి cream తెచ్చి రాసింది. కాజల్: అత్తయ్య ice పెట్టండి, లక్ష్మి కాలిన చోట ఒక చంబులో ice వేసి రాస్తుంది. లక్ష్మి: కాస్త తగ్గిందా? ఎంత పని చేసావు కాజల్,ఈ విషయం శివ కి తెలిస్తే ఇంకేమైనా ఉందా.. కాజల్: అయ్యో ఏం కాదు లే అత్తయ్య, తగ్గిపోతుంది లెండి, ఇదిగో ఇప్పటికే already మంట తగ్గించి నాకు. అయినా నాకు ఏమైనా వంట రాదా, నేను కూడా అన్ని చేస్తాను, అప్పుడప్పుూ ఇలాంటివి జరుగుతాయి… ఇంతలో బయటనుంచి ఎదో vehicle వచ్చి ఆగిన horn sound. వాళ్ళకి అర్దం అయ్యింది శివ వచ్చాడు అని. లక్ష్మి: అదిగో వాడు వచ్చాడు, చుసాదంటే నన్నే తిడతాడు కాజల్: ఊరుకోండి అత్తయ్య, తప్పు నాదే నేను సర్ధి చెప్పుకుంటాను. లక్ష్మి: సరే నువ్వు మీ రూంకి వెల్లు, కాజల్ తన రూంలోకి వెళ్ళింది. శివ లోపలికి వచ్చాడు, కాజల్ కోసం చూస్తున్నాడు. లక్ష్మి: వచ్చావా, ఎరా వెళ్ళిన పని బాగా జరిగిందా? శివ: హా అమ్మా ok. కాజల్ ఎది? లక్ష్మి: రూం లో ఉంది, నువ్వు ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రా, ఏం తిన్నవో ఎంటో, ఇడ్లీ చేసా తిందువు. శివ: ఆగు అమ్మ … కాజల్ కాజల్ రా ఇటు కాజల్ రూంలో శివ తనని తిడతాడు ఏమో అని భయపడుతూ ఉంది. శివ కడుకుని, కాజల్ దగ్గరకి వెళ్ళాడు. కాజల్: వచ్చారా, ఇంకో పది రోజులకి వస్తారేమో అనుకున్న శివ కాజల్ నీ దగ్గరకు తీసుకుని, కౌగలించుకుని, ఇంకో పది రోజుల నేను ఉండలేను. కాజల్ మాత్రం ఒక్క చేతితోనే శివ నీ పట్టుకుంది కాజల్: పదండి breakfast ready గా ఉంది. శివ: మరి tea? కాజల్: ఇందుకే వచ్చారా ? నా కోసం కాదా (బుంగ మూతి పెట్టుకుంది) శివ కాజల్ పెదాలు వెలితో రాస్తూ, శివ: నీకోసమే కానీ వీటిని చూసాక ఎలా ఆగుమంటావు చెప్ప్పు కాజల్ శివ పెదాల మీద ఒక్క క్షణం ముద్దు పెట్టి కాజల్: పదండి ఇక శివ breskfast చేసాడు, కాజల్ తినేటప్పుడు చెయ్యికి cream చూసి, శివ: ఏమైంది? (కాస్త కళ్ళలో కోపం) కాజల్ (కొద్దిగా బయపడుతూ) : అది మరీ.. శివ: gap ఇవ్వకు చెప్పు కాజల్: పోపు వేస్తుంటే నూనె చిల్లింది, పొప్పులు వచ్చాయి అక్కడ. కాజల్ అలా చేపుతుండగానే శివ కళ్ళు ఎర్ర పడ్డాయి.. శివ: అమ్మా అమ్మా .. (కోపం తో అరుస్తున్నాడు) లక్ష్మి: ఏంటి? ( అయ్యో చూసాడు, ఏమంటాడో ఏంటో అనుకుంటూ) శివ: ఇడ్లీలు తనకు ఇచ్చి నువ్వు పోపు వేయొచ్చు కదా. లక్ష్మీ: నేను వద్దన్నాను రా తనే వినలేదు. శివ: వినకపోతే అయిన ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఇద్దరు కలిసి చెయ్యాల్సిన పని ఏముంది. కాజల్: శివ నాకు ఏం కాలేదు తగ్గిపొద్ది. లక్ష్మీ: అయిన ఏంట్రా అంత కోపం, ఏ దెబ్బలు తాకొద్దా, పిల్ల పనులు నేర్చుకోవాలి కదా. ఏం కావద్దు అంటే పోయి fridge లో పెట్టుకో నీ పెళ్లాన్ని, అరె ఎం కాలేదు దానికే ఇంత కోపమా. శివ: ఒకవేళ ఏదైనా అయ్యుంటే కాజల్: ఏం కాలేదు శివ లక్ష్మి: ఒరేయ్ నేను నికు ముందే చెప్పాను చిన్న వాటికి కూడా కోపం తెచ్చుకోవడం తగ్గించుకో మని. పెళ్లైంది నికు, రేపు పిల్లలు పుడితే ఏన్నో ఐతాయీ , అప్పుడు కూడా ఇలాగే కోపం తెచ్చుకుంటే ఎలా.