లాటరీ తగిలిందా? 3
గాఢనిద్రలో ఉన్న కవితకి బాగా దాహం వేస్తూ ఉండటంతొ మెలకువ వచ్చింది. పూర్తిగా లేవకుండానే, దాహాన్ని పట్టించుకోకుండా నిద్ర పోదామని ప్రయత్నించింది. కానీ 5 నిమిచాలలో మళ్ళీ మెలకువ వచ్చేసింది. హటత్తుగా నిద్రలోనించి లేచిన కవితకి తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు. ఇంట్లో ఉన్నట్టు లేదు. తన మీద ఎవరో ఒక చెయ్యి ఒక కాలు వేసుకుని పడుకుని ఉన్నారు. సురేష్ అలా పడుకోడే! ఒక్క క్షణం తర్వాత అంతా గుర్తు వచ్చింది కవితకి. తను స్మిత వాళ్ళింటిలో ఉంది. తనమీద చేయి వేసుకుని నిద్ర పోతోంది స్మిత! స్మితకి అలా పడుకోవటం అలవాటేమో, వెల్లకిలా పడుకున్న కవిత భుజంమీద తల పెట్టి, చేయి కవిత నడుము చుట్టూ వేసి, ఒక కాలు మడిచి కవిత తొడమీద ఉంచి నిద్ర పోతోంది స్మిత. స్మిత శరీరం సగం కవిత మీదే ఉంది. చేతితో కవిత నడుముని గట్టిగా పట్టుకుని, కౌగలించుకున్నట్టుగా పడుకుంది స్మిత. స్మిత గాఢ నిద్రలో ఉన్నట్టు వీపు లయబద్ధంగా కదులుతోంది. ఒక అమ్మాయి తనని కౌగలించుకుని పడుకోవటం ఇదే జీవితంలో మొదటిసారి కవితకి. ఎందుకో తెలియకుండానే, గుండె ఝల్లుమంది. అలా కౌగలించుకుని పడుకుంటే చాల బావుంది. “ఎందుకు ఇలా అనిపిస్తోంది. నన్ను పట్టుకుని పడుకుంది అమ్మాయి కదా! మగవాడైతే నా excitement కి అర్థం ఉంది”, అనుకుంది. మనసంతా ఏదోగా అనిపించింది. ఏదో కావాలి అనిపించింది. “ఇప్పుడు పక్కన సురేష్ ఉండి ఉంటేనా!” అనుకుంది. సురేష్ పక్కన ఉంటే ఏమి చేసేదో మనసులో మెదిలేసరికి, తెలియకుండానే చిరునవ్వు నవ్వుకుంది. ఏదో కావాలి అన్న కోరిక ఇంకా ఎక్కువైంట్టు అనిపించింది. “నాకు అసలే ఇలా ఉంటే, ఇప్పుడే స్మిత నాకు ఇంత దగ్గరగా పడుకోవాలా” అని ముద్దుగా విసుక్కుంది స్మితని. స్మిత తనకి చాలా దగ్గర వ్యక్తిలా అనిపించింది. మళ్ళీ చాలా నచ్చేసింది. “ఊరికే బయటకి దూకుడుగా ఉంటుంది కానీ, మనసులో చాలా చిన్నపిల్ల. చూడు ఎలా చిన్నపిల్లలా హత్తుకుని పడుకుందో” అనుకుంది కవిత. రెండు చేతులూ స్మిత చుట్టూ వేసి, కొంచం దగ్గరగా హత్తుకుంది. ఇప్పుడు ఇద్దరూ ఒకరి కౌగలిలో ఒకరు ఉన్నారు. చాలా బావుంది ఇలా స్మితని పట్టుకుని పడుకుంటే. స్మిత కాలుని మోకాలి దగ్గర పట్టుకుని ఇంకొంచం దగ్గరకి లాక్కుంది. స్మిత నిద్రలోనే కొంచం కదిలి, ఇంకా దగ్గరికి వచ్చి, ఇంకా గట్టిగా పట్టుకుని పడుకుంది. వాళ్ళిద్దరూ మంచంమీద పడుకుంది ఒక మనిషా ఇద్దరా తెలియనంత బిగి కౌగిలిలో పడుకుని ఉన్నారు. స్మిత శ్వాస వెచ్చగా కవిత బుగ్గకి తగులుతోంది. స్మిత లేచిందేమోనని తల తిప్పి చూసింది కవిత. దాదాపు బుగ్గని తాకుతూ ఉన్న స్మిత మొహం ఇప్పుడు కవితకి అంగుళం దూరంలో ఉంది. కవిత ముక్కు స్మిత ముక్కుని తాకుతోంది. స్మిత ప్రశాంతంగా నిద్ర పోతోంది. కవిత మనసులో మెదిలిన ఆలోచనకి కవిత హృదయం వేగంగా కొట్టుకుంది. ఒక్క క్షణం స్మితకేసి జాగ్రత్తగా చూసింది కవిత. రెండు చేతులూ స్మిత భుజం చుట్టూ వేసి, కొంచం దగ్గరకి లాక్కుంది. కళ్ళకి కళ్ళు, ముక్కుకి ముక్కు, పెదాలకి పెదాలు అర అంగుళం కంటే దగ్గరగా ఉన్నాయి. కవిత కళ్ళు మూసుకుని, మొహం ముందుకి జరిపింది. స్మిత పెదాలు కవిత పెదాలకి మెత్తగా తగిలాయి. కవిత వంట్లో రక్తం వేగం రెండింతలైందనిపించింది. స్మిత పెదాలు మెత్తగా, ఎచ్చగా ఉన్నాయి. స్మిత పెదాలని తన పెదాలతో గట్ట్గిగా నొక్కి ముద్దు పెట్టుకుంది. ఎతో సున్నితంగా అనిపించినాయి స్మిత పెదాలు. ముద్దు తియ్యగా అనిపించింది. ఇంకో రెండుసార్లు గట్టిగా ముద్దు పెట్టుకుంది. తర్వాత నాలుక చివరతో స్మిత పెదాలని రుచి చూసింది. నెమ్మదిగ నాలుక చివరని స్మిత పెదాల మధ్యలోకి పోనించి, ఇంకా లోపలకి పోనించి పళ్ళిని తాకింది. పెదాలని సున్నితంగా కొరికింది. హటత్తుగా, ” ఛ, ఇదేంటి ఇలా చేస్తున్నాను! నాకు పెళ్ళి అయ్యింది. స్మితకీ పెళ్ళి అయ్యింది. పైగా ఇంకొక అమ్మాయిని ముద్దు పెట్టుకోవటం ఏమిటి!” అనుకుంది కవిత. కానీ ఏదో చేసేయాలి అన్న కోరిక కవిత మనసుని పూర్తిగా ఆక్రమించింది. “పర్వాలేదు, సురేష్ ఉంటె ఇలాంటి అవసరం ఉండేది కాదు. సరదాగా ఇంకొక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి?” అనుకుని సమాధాన పరుచుకుంది. స్మితని కౌగిలిలోనించి వదిలి, చేయి స్మిత వీపుమీదగా పోనించి, పిరుదు మీద ఆనించింది. గుండ్రంగా,నున్నగా ఉన్న స్మిత పిరుదుని తడిమింది. panty line ని వేలితో రాసింది. మధ్యలో బట్టలు అడ్డం లేకపోతే ఎంత బావుండేది, అనుకుంది. ఇంత గట్టి, నున్నటి పిరుదుమీద బట్ట లేకుండా తల ఆనించి పడుకుంటే ఎంత బావుంటుంది. మళ్ళీ ఇందాక అనాచ్చాదిత పయోధరాలతో తన ముదు నడుస్తున్న స్మిత గుర్తు వచ్చింది. ఏది ఆ బిగి వక్షం అనుకుంటూ, చేయి వాళ్ళిద్దరి శరీరాల మధ్య దూర్చి, స్మిత వక్షం దగ్గరకు చేర్చింది. ఇంకా గాఢ నిద్రలో ఉందని నిర్ణయించుకుని, చేతిని నెమ్మదిగా వక్షానికి తాకించింది. మెత్తగా చేతికి తగిలిన స్తనాన్ని, అరచేతితో కప్పింది. గట్టిగా నొక్కాలి అన్న కోరికని ఆపుకుంటూ, సున్నితంగా నొక్కింది. బావుంది చిన్న స్తనం. లోపల బ్రా లేదేమో, దాని సున్నితత్వం చేతికి తెలుస్తోంది.|తెలుగుసెక్స్కథలు డాట్ కం ఉత్తమ కథలను చదవండి ! వేలితో గుండ్రంగా రాస్తు, చనుమొనని తాకింది. చనుమొన అనూహ్యంగా గట్టిగా ఉంది. భలే ఉంది అనుకుంది. దీన్ని ఒకసారి నోట్లో పెట్టుకుంటే! అమ్మో స్మిత లేస్తుంది. కానీ, కవితని తెలియని ధైర్యం ఆవహించింది. సాధ్యమైనంత నెమ్మదిగా కిందకి జారింది. మధ్యలో ఒకటి రెండు సార్లు స్మిత లేచిందేమో అని చూసింది. స్మిత కొంచం కూడా కదల్లేదు. మొహం స్మిత వక్షాలదాకా వచ్చాక ఆగింది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే, నోటితో నెమ్మదిగా స్మిత చనుమొన అందుకుంది. పెదాల మధ్యలో కొంచం మెత్తగా, కొంచం గట్టిగా, స్మిత గుండెతో పాటు అదురుతూ ఉన్న చను మొనని పెదాలతో నొక్కిపట్టుకుంది. వదిలేసి ముద్దు పెట్టుకుంది. వక్షాల మధ్యలో ముద్దు పెట్టుకుంది. పుట్టు మచ్చ ఇక్కడే ఉంది అనుకుంది. మళ్ళీ చనుమొనని నోటిలో పెట్టుకుంది. దాన్ని ఎంత అనుభవించినా కవితకి తనివి తీరటం లేదు. వొళ్ళంతా వేడిగా అయిపోయింది. స్మిత మీద పడుకుని, వొళ్ళంతా ముద్దు పెట్టుకోవాలని ఉంది. పళ్ళ మధ్యలో సుతారంగా పట్టుకుంది చను మొనని. చేత్తో స్మిత తొడని కాళ్ళ మద్యలోకి లాక్కుంది. అనుకోకుండా గట్టిగా తగిలింది స్మిత తొడ కాళ్ళ మధ్య. ఒక్కసారి ఉప్పొంగిన ఆనందంతో కొంచం గట్టిగా కొరికింది! స్మిత కదిలింది. కొంచం మూలిగిందా అని కూడా అనిపించింది. చటుక్కుమని వదిలేసి, తల ఎత్తి స్మిత కేసి చూసింది. స్మిత ఇంకా నిద్ర పోతోంది. కొంచం కూడా లేచిన సూచన లేదు. కవితని ఒక్కసారి భయం ఆవహించింది. అమ్మో, స్మిత లేస్తే ఇంకేమన్నా ఉందా. ఇంత మంచి స్నేహం దెబ్బ తింటుంది. మళ్ళీ సర్దుకుని పడుకుంది కవిత. స్మిత మోకాలు పై భాగం ఇంకా కాళ్ళ మధ్యలో తగులుతోంది. రెండు కాళ్ళు దగ్గరికి జరిపి, స్మిత కాలిని నొక్కి పట్టుకుంది. కొంసేపు కవిత కాళ్ళు కదులుతూనే ఉన్నాయి. ఒక అరగంట తర్వాత నిద్ర పోయింది. * * * * పొద్దున్న లేచి స్మిత ని చూసేసరికి కవితకి కొంచం guilty గా, భయంగా అని పించింది. రాత్రి ఏమి జరిగిందో స్మిత కి తెలుసా? స్మిత మాత్రం మామూలుగానే ఉంది. స్మిత ఏమీ అడగక పోయేసరికి, కవిత కొంచం ఊపిరి పీల్చుకుంది. ” ఇంక ఇలాంటి పని ఎప్పుడూ చేయ కూడదు. అసలు ఏమైంది నాకు! ఏదో మతి పోయినట్టుగా ప్రవిర్తంచాను నిన్న రాత్రి. స్మితకి మెలకువ రాలేదు కాబట్టి సరిపోయింది!’ చాలా సిగ్గుగా అనిపించింది కవితకి. సురేష్, ప్రవీణ్‌లు ఫోను చేసి, వాళ్ళు ఆ రాత్రికే వచ్చేస్తున్నాము అని చెప్పారు.