విజయేంద్ర వర్మ
విజయేంద్ర వర్మ- ఫుల్ స్టోరీ టైం: మార్నింగ్ 10.50 PM లొకేషన్: పద్మావతి థియేట ర్ ప్లేస్: నెల్లూరు లైట్స్ ఆఫ్ చేసారు. బాలయ్య అభిమానులంతా గోల చేస్తూ పండగ చేసుకుంటున్నారు. పిక్చర్ స్టార్ట్ అయింది. కాశ్మీర్ బోర్డర్ కి 10 కిమీ అని రాసారు. అంతే .. ఫస్ట్ సీన్ సంచలనం. టెర్రరిస్ట్స్ అంతా తెలుగులో అనర్గళంగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కడికి కూడా హిందీ వచ్చినట్టు లేదు. బాలయ్య fans విజిల్స్ వేస్తూ వున్నారు. వెంటనే సీన్ మారింది. పాకిస్తాన్ లో అని రాసారు. అక్కడా సేం పొజిషన్. అందరూ తెలుగులో మాట్లాడుకుంటున్నారు. విజయేంద్ర వర్మ ని ఎలాగయినా చంపాలి అని పిలన్ అన్నాడు. బాలయ్య fans ఫిజిల్స్ వేస్తున్నారు. మళ్ళీ సీన్ మారింది. గూడెం లోకి వచ్చేసింది సీన్. ఇక్కడో భయంకరమయిన ట్విస్ట్. పాకిస్తాన్ లో కాశ్మీర్ లో అందరూ తెలుగు మాటాడుకున్నారు కనీసం ఇక్కడయినా తెలుగు మాట్లాడు కోరేమో (కొండ జాతి భాష.. అంటే లబకు జబక… జింగోరా భంగోరా.. అలా మాటాడుకుంటారు అనుకున్నాడు) అనుకున్నాడు. రాజేష్(ఒక మాటాడుకుంటున్నారు. ప్రేక్షకుడు. ఇక్కడా అందరూ తెలుగే బాలయ్య ఇంట్రొడక్షన్: 500 ఫీట్ ఎత్తు గల పాల్ ను బాలయ్య ఎక్కుతున్నాడు; Mission Impossible 2 లో హీరో ఎలా ఎక్కుతాడో అలా ఎక్కుతున్నాడు. బాలయ్య ఆ కొండ నుండి ఈ కొండ పైకి, ఈ కొండ నుండి ఆ కొండ పైకి అదే పనిగా దుంకుతుంటాడు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లలో పిజిల్స్ తగ్గాయి కానీ 10 రూపాయల క్లాసులో మాత్రం బాలయ్య fans పిజిల్స్ ఆపడం లేదు ఎందుకంటే వాళ్ళకు అదంతా గ్రాఫిక్స్ అని తెలియదు కాబట్టి. ఈ విషయాన్ని 35 రూపాయల క్లాస్ fans కనిపెట్టేసారు. ఎందుకంటే కొండ కదులుతు వుంటుంది కానీ కొండలో నుండి వచ్చే వాటర్ మాత్రం కదలదు ..ఎందుకంటే అది పిక్చర్ కాబట్టి. ఒక పక్క లదు దేవుడిని వేడుకుంటూ వుంటుంది తన భర్త డేమం గా తిరిగిరావాలని. బాలయ్య ఎందుకు అంత సాహసానికి ఒడి కట్టాడో మనకందరికీ tension. ఇక్కడ మళ్ళీ పెద్ద ట్విస్ట్!!!! ఇంతకీ బాలయ్య అంత కష్ట పడి 500 ఫీచ్ కొండ ఎందుకు ఎక్కుతాడో తెలుసా?? తన కూతురు పెంచుకొనే కుందేలును ఒక గద్ద ఎత్తుకు పోతుంటుంది. అది కొండ మీద వుందని బాలయ్యకు ఎలా తెలుసు అని మీరు అడిగితే పిర్ర మీద తంతా. బాలయ్యకి తెలుస్తుంది. అంతే. అంతే. అదంతే. కుందేలును తీసుకొస్తాడు బాలయ్య. థియేటర్ లో బాలయ్య fans మళ్ళీ పిజిల్స్ వేసి చావకొడుతున్నారు. అంతే!! లయ తో ఫస్ట్ సాంగ్. అదిరిపోయే ఫాస్ట్ సాంగ్ అనుకున్నారు కదూ.. పప్పులో కాలే సారు.. అది భయంకరమయిన స్లో సాంగ్. బాలక్రిష్ణ గూడెంలోకి గూండాలు వస్తారు. గూడెం లో వుండే ఆడ పిల్లలను ఎత్తుకుపోతుంటారు. అందరూ బాలయ్యను హెల్ప్ అడుగుతారు. బాలయ్య fans పిజిల్ వేస్తున్నారు. బాలయ్య దగ్గర జీప్ వుంటుంది. కత్తి వుంటుంది. ఈ పిచ్చి రాజేష్ మన బాలయ్య జీప్ లో వెళ్ళి విలన్ లను కత్తితో పొడుస్తాడు అనుకున్నాడు. బట్ బాలయ్య అప్పటికప్పుడే పిల్లు (bow) తయారు చేస్తాడు. పిలంస్ జీప్ వెళ్ళిపోతూ వుంటుంది. బాలయ్య పిల్లు తయారు చేసి వెంటనే బాణంతో జీప్ డ్రైవర్ నీ చంపేస్తాడు. బాణం ఎలా వచ్చింది అంటే మళ్ళీ పిర్ర మీద తంతా జాగర్త. వెంటనే జీప్ వేసుకొని రౌడీలను తంతాడు. మళ్ళీ లయ తో సాంగ్. సాంగ్ అనుకున్నారా?? పిచ్చోళ్ళారా. అది ఫాస్ట్ సాంగ్. మళ్ళీ ట్విస్ట్ ఏమిటి అంటే అందులో స్టెప్పులుండవు!! అంతలో బాలయ్యకు డౌట్! తను ఎవరు అని. అసలు పిల్లు ఎలా తయారు చేసాడు? జీప్ ఎలా తోరాడు? అంత మంది పిలన్ లని ఎలా కొట్టాడు? వెంటనే ఆ గూడెంలో వాళ్ళని అడుగుతాడు. అప్పుడు లయ చెప్తుంది. పిచ్చోళ్ళారా. ఫ్ల్యాష్ బ్యాక్ కాదు, బాలయ్య నీళ్ళలో కొట్టుకు వచ్చాడు అని, బుల్లెట్స్ గాయాలు వున్నాయని, ఈ విషయం చెప్తే బాలయ్య వెళ్ళిపోతాడని చెప్పలేదని. ఏంటి తిక్క తిక్కగా కన్ ఫ్యూజన్ గా వుంది? ఇరగ తంతా జాగర్త. చదివే మీకే ఇలా వుంటే డబ్బిచ్చి చూసిన మాకు ఎలా వుండాలి మరి ? బాలయ్య fans మళ్ళీ పిజిల్ వేసారు ఫ్ల్యాష్ బ్యాక్ వస్తుందేమో అసి.బట్ ఏమీ లేకపోయే సరికి నిరాశ పడ్డారు. అసలు సంగతి మరచిపోయా దాని ముందర ఒక బంపర్ సీన్ వుంది. సినిమాకు వచ్చిన వాళ్ళకు క్రిస్మస్ ఆఫర్!! అదే మీటంటే ఒక లారీ గూడెంలోకి వస్తుంది. లారీ ఎందుకు వచ్చింది అడక్కండి. లారీ డ్రైవర్ ఫుడ్ పాయిజన్ అయ్యి బాధ పడుతుంటాడు. లారీ లయ, పిల్లల మీద కి వచ్చేస్తుంది. చాలా డౌన్ గా వుంటుంది ఆ ప్రదేశమంతా. ఒక పక్క నాకు టెంషన్ చచ్చిపోతుందేమో అని. బాలయ్య ఒక తాడు తీస్తాడు. బహుశా తాడుతో అవుతాడేమో అనుకున్నా ( కోడి రామ్మూర్తి చేతులతో ఎద్దు కొమ్ములను పట్టి ఆపినట్టు లేదా రైలు ను తాడుతో లాగినట్టు). బట్ బాలయ్య ట్విస్ట్ ఇచ్చాడు. తాడు పక్కన పడేసి వెదురు బొంగు తో లారీని ఆపేసాడు. 10rs క్లాస్ లో విజిల్స్, పేపర్లు పూలు విసురుతున్నారు. 25rs, 35rs లో మాత్రం కాం గా వున్నారు ఎందుకో తెలుసా యువరానర్ ఇలాంటి సీన్ స్ వున్న పల్నాటి బ్రహ్మనాయుడు ను సిల్వర్ జూబ్లీ చేయించిన fans కు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్విస్ట్. ఆ డ్రైవర్ కు పంజాబ్ తప్పితే ఇంకో భాష రాదు. వెంటనే బాలయ్య అతనితో పంజాబీలో మాట్లాడుతాడు. అందరూ సర్పైజ్ అవుతారు. నేను కూడా అయ్యాను. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? బాలయ్య కూడా ఆశ్చర్యపోతాడు అరేరే తనకు పంజాబ్ భాష వచ్చా అని. లయ నీ అడుగుతాడు. లయ కు కూడా తెలియదు కదా గతం. బాలయ్యేమో గతం మరచి పోతుంటాడాయె. ఇక్కడ మీకో పిచ్చి సచ్చు డౌట్ వచ్చుండాలే గతం మరచి పోయినపుడు పంజాబీ మనకెందుకు బాలయ్య మజాకా. కూడా మరచిపోవాలి అని ? సరేలే అవన్నీ నిన్న ఒకడు చెప్పాడు గూడెం ఎపిసోడ్ బోర్, బట్ కామెడీ చాలా బాగుంది, ఇంటర్వెల్ bang ఎక్సలెంట్ అని. గూడెం ఎపిసోడ్ బోర్ కదా వాడు నిజమే. చెప్పాడు అనుకున్నా. కామెడీ సంగతి చెప్పనక్కర లేదు మీరు చూస్తూనే వున్నారు. మళ్ళీ స్టోరీలోకి వద్దాం. బాలయ్య వాటర్ లో కొట్టుకొని వచ్చినపుడు వున్న అతని షర్ట్ చూపిస్తుంది లయ. బడే మియా టైలర్స్ అని వుంటుంది. బాలయ్య వెంటనే హైదరాబాద్ బయలుదేరుతాడు తన గతం తెలుసుకోవడానికి. బట్ అక్కడ వూరంతా సీన్ మారిపోయి వుంటుంది. సంగీత entrance. అద్భుత మయిన కామెడీ అనబడే సెంటి మెంట్ scenes, వెంటనే ఒక సాంగ్. င် సంగీత B TV లో పని చేస్తుంటుంది. సంగీత కోసం BTV కి వెళ్తాడు బాలయ్య. అక్కడ బడే మియా టైలర్స్ ఓనర్ అయిన బడే మియా BTV కి MD. టైలర్ MD ఎలా అయ్యాడు అని అడగకండి ప్లీజ్. ఈ విషయం డైరక్టరుకే తెలియదు. బాలయ్యని చంపటానికి ట్రై చేస్తాడు. బాలయ్య వాడిని తరుముకుంటాడు. చార్మినార్ పైకి వచ్చి దు వాడు చచ్చిపోతాడు. బాలయ్యని వెంటనే పోలీసులు అరెస్టు చేస్తారు అనుకుంటున్నారా? అసలు పోలీసులు అరెస్టులు అంటూ ఏమీ లేవు. ఎవరినయినా చంపేస్తాడు బాలయ్య (నిజ జీవితం లో లాగా). ఏమి బుద్ది పుట్టిందో మరి కాసేపటి అరెస్టు చేయడానికి వస్తారు.. కాకపోతే పోలీసులు కాదు.. మిలటరీ వాళ్ళు. అదీ కాశ్మీరు నుండి కాదు మన హైద రాబాదు నుండే. అదీ కూకట్ పల్లి లో వున్న మిలటరీ వాళ్ళు వస్తారు. మిలట్రీ వాళ్ళకు రాదు పాపం. సిక్కులు కూడా ఎంచక్కా హిందీ మాటాడుకుంటుంటారు. తెలుగులో బాలయ్యని అరెస్ట్ చేయటానికి వచ్చిన పోలీసులు సారీ మిలటరీ వాళ్ళు బాలయ్యను చూసి అవాక్కవుతారు. అందరూ శాల్యూట్ కొడతారు. దాంట్లో కొత్తగా చేరిన వాళ్ళు కూడా శాల్యూట్ కొడరు!! గ్రేట్ ఫ్ల్యాష్ బ్యాక్: మినిస్టర్ సన్ ను టెర్రరిస్ట్స్ కిడ్నాప్ చేస్తారు హెలికాఫ్టర్ లో. హెలికాప్టర్ ఎలా వచ్చింది అని అడక్కండి. రోజు బాడుగకు తీసుకొని వుంటారు.