All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 161

Story Telugu 4 pages 3 years ago

శృంగార స్టోరీ 161
Sorry guys here is the continuation….. అక్కయ్య ………. మహి – స్వాతిలను నేరుగా బాత్రూమ్లోకి తీసుకెళ్లారు . అప్పటికే బుజ్జిఅమ్మ బట్టలు తీసేసి ఒంటిపై తెల్లని టవల్ చుట్టి బాత్రూం మధ్యలో స్టూల్ పై కూర్చోబెట్టారు . ప్రక్కనే బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు చిరునవ్వులు చిందిస్తున్నారు. శృంగార స్టోరీ 160 బాత్రూం మొత్తం ఎక్కడచూసినా పూలే – బుజ్జిఅమ్మ పాదాల దగ్గర చుట్టూ పూలబుట్టలు గంధం పరిమళాల సుగంధ ద్రవ్యాలు సంపంగి నూనె …….. , ఇద్దరూ చెరొకబుట్టలోని పూలను చేతులతో అందుకుని బుజ్జిఅమ్మమ్మా – బుజ్జిఅమ్మా ………. అంటూ పూలవర్షం కురిపించి , చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిఅమ్మ దగ్గరికి పూలబుట్టలను అందరినీ దాటుకుంటూ వెళ్లి చెరొక బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . స్వాతి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మీ బుజ్జిఅమ్మప్రక్కనే ఉండి అన్నీ చూసుకుంటున్నారా బుజ్జిఅమ్మ అని ముద్దుపెట్టింది . ఉమ్మా ఉమ్మా …….. అంటూ అందరూకూడా తమ ముందు ఉన్న పూలను అందుకుని అందరిపై పూలవర్షం కురిపించి ఆనందించారు . అక్కయ్య – పెద్దమ్మ : మొదలుపెట్టండి అని మేడం అంటీవాళ్లకు చెప్పడంతో , స్వచ్ఛమైన గంధం – పసుపు అందుకుని ఒకరి తరువాత మరొకరు వొళ్ళంతా పూసి కురులపై ప్రేమతో ముద్దులుపెట్టారు . చివరన పెద్దమ్మ – చెల్లి – అక్కయ్యను పిలిచారు . ముగ్గురూ ………. ఆనందబాస్పాలతో బుజ్జిఅమ్మ దగ్గరికివచ్చారు . పెద్దమ్మ ఆ వెంటనే చెల్లి గంధం రాసి ప్రాణమైన ముద్దులుపెట్టారు . అక్కయ్య …… బుజ్జిఅక్కయ్యను గుండెలపై ఎత్తుకుని అంతులేని ఆనందంతో కళ్ళల్లో చెమ్మతో మొదట చెల్లి పెద్దమ్మను కౌగిలించుకున్నారు . అందరూ సంతోషంతో పూలు అందుకుని ముగ్గురిపై చల్లారు . అక్కయ్య సిగ్గుపడి బుజ్జిచెల్లీ ………. ముందు నువ్వు అని గంధం అందించారు . బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్యతోపాటు అని బుగ్గపై ముద్దుపెట్టి , ఇద్దరూ ఒకేసారి బుజ్జిఅమ్మకు గంధం పసుపు పూశారు . బుజ్జిఅమ్మ : చిరునవ్వులు చిందిస్తూనే లవ్ యు బుజ్జితల్లీ …….. అని ప్రాణంలా ముద్దులుపెట్టారు . అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ……… ఒకేసారి ప్రాణం కంటే ఎక్కువగా ముద్దులుపెట్టి పులకించిపోవడం చూసి అందరూ బయటకు వినిపించేలా కేకలువేసి పూలవర్షం కురిపించారు . పరిమళాల నూనెలను కురులకు పట్టించి పూలరేకులను వెచ్చని నీళ్ళల్లో కలిపి ఒకరితరువాత మరొకరు బుజ్జిఅమ్మ తలపై పోసి గిలిగింతలు పెట్టారు . బుజ్జిఅక్కయ్యను పైకెత్తిమరీ బుజ్జిఅమ్మ తలపై నీళ్లుపోయించి ఆనందించారు ఏంజెల్స్ . అమ్మా పెద్దమ్మా బుజ్జితల్లీ తల్లులూ ……… అంటూ నీళ్లు అందుకుని వాళ్లపై కూడా జల్లుతూ చిరునవ్వులు చిందిస్తూ , అందరి ముద్దులను ఆస్వాదించారు బుజ్జిఅమ్మ. బుజ్జిఅమ్మ కురులకు షాంపూ , వొళ్ళంతా సబ్బు పట్టించి పూలరేకుల నీటిని పోసి వొళ్ళంతా మేనిమి ఛాయతో మెరిసేలా తయారుచేశారు . పెద్దమ్మ : తల్లులూ …….. చాలు చాలు ఇక చాలు , బుజ్జిజానకికి జలుబుచేస్తుంది అని టవల్ తీసుకొచ్చి తడి టవల్ స్థానంలో చుట్టి గదిలోకి తీసుకొచ్చారు . చెల్లి మరొక టవల్ అందుకుని కురుల తడిని తుడిచారు . మేడం వాళ్ళు సాంబ్రాణి పొగను రెడీ చేసి బుజ్జిఅమ్మ కురులకు పరిమళాన్ని పట్టారు . తల్లులూ ……… తడిచినవారందరూ వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకునిరండి లంచ్ చేసి షాపింగ్ వెళదాము అని ఏంజెల్స్ – లావణ్య వాళ్ళను పంపించారు . అంటీ వాళ్ళు : మా బుజ్జిఅమ్మ కోసం వేడి వేడి వంటలు చేసుకొస్తాము అని బుజ్జాయిలను ఎత్తుకుని వాళ్ళ ఇంటికి వెళ్లారు . వాసంతి నువ్వుకూడా పూర్తిగా తడిచిపోయావు వెళ్ళు అని పంపించింది పెద్దమ్మ . బుజ్జి అక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తూ వెళ్లారు . చెల్లి : లవ్ యు పెద్దమ్మా అని కౌగిలించుకుని , బుజ్జిఅమ్మా …….. మీకోసం మీ నాన్నలు తీసుకొచ్చారు అని బంగారు లంగావోణీ – నుదుటి దగ్గర నుండీ పాదాల వరకూ అలంకరించుకోగలిగే నగలను బెడ్ పై పరిచారు . బుజ్జిఅమ్మ : పెదాలపై చిరునవ్వుతో లంగావోణీని అందుకుని గుండెలపై హత్తుకున్నారు . వెంటనే కళ్ళల్లో చెమ్మతో తల్లీ – పెద్దమ్మా – మేడమ్స్ ……….వీటికంటే నాకు నాన్నల గుండెలపై చేరాలని ఉంది అని నలుగురినీ హత్తుకున్నారు . పెద్దమ్మ – చెల్లి – మేడమ్స్ : మాకు తెలుసు బుజ్జిఅమ్మా – బుజ్జి జానకి ……… దానికోసం అన్నీ ఏర్పాట్లూ చేసేసాము – ఏక్షణమైనా మీకోరిక తీరవచ్చు అంతలోపు మీరు వీటిని ధరించి రెడీగా ఉండాలి అనిచెప్పడం ఆలస్యం . పెద్దమ్మా – తల్లులూ ………. ఫాస్ట్ ఫాస్ట్ అని లంగావోణీని చెల్లికి అందించారు . చెల్లి : లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా ……… – మీ నాన్నలు కూడా ఆ క్షణం కోసం ఎప్పుడెప్పుడా అని వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు . ఒంటిపై తడిని మొత్తం తుడిచి బుజ్జిఅమ్మా ……… బయట ఏమేమి జరిగాయో తెలుసా అని అక్కయ్య కోప్పడిన సంఘటనలన్నీ – మహివాళ్ళు ఆటపట్టించినవి వివరిస్తూ , బుజ్జిఅమ్మ నవ్వులను ఆనందిస్తూ లంగావోణీ కట్టించి నగలతో పుత్తడి బొమ్మలా రెడీ చేశారు . బుజ్జిఅమ్మా – బుజ్జిజానకీ ………. బ్యూటిఫుల్ మాకే ముద్దొచ్చేస్తున్నారు అని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . అక్కయ్య – బుజ్జిఅక్కయ్య – మహి వాళ్ళు ……… చివరగా మీ నాన్నలు ఇలా చూశారంటే ఎంత సంబరపడిపోతారో ………. , మిమ్మల్ని ఇలా తయారుచేసినందుకు మాకు చందమామను కానుకగా ఇమ్మన్నా ఇచ్చేస్తారు అంతలా ఉన్నారు . బుజ్జిఅమ్మ : తల్లులూ …….. నాకు సిగ్గేస్తోంది అని చెల్లి గుండెలపైకి చేరిపోయింది . చెల్లి : బుజ్జిఅమ్మా …….. మా మాటలపై నమ్మకం లేకపోతే మిమ్మల్ని మీరే చూసుకోండి అని నిలువెత్తు అద్దం ముందుకు తీసుకెళ్లారు . బుజ్జిఅమ్మ తననుతాను చూసుకుని మురిసిపోయి ఉమ్మా …….. అని అద్దానికి ఫ్లైయింగ్ కిస్ వదలడం చూసి నలుగురూ వెనుక నుండి సంతోషంతో హత్తుకున్నారు . చెల్లి : అక్కయ్యా – బుజ్జిఅక్కయ్యా – తల్లులూ ……… అని సంతోషంతో కేకలువెయ్యడంతో వచ్చారు . బుజ్జిఅమ్మ : తల్లీ – బుజ్జితల్లీ …….. అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నారు . అందరూ చూసి ఆనందబాస్పాలతో ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని ముద్దులతో ముంచెత్తారు . బుజ్జిఅమ్మమ్మను ఇలా బాపూ బొమ్మలా రెడీ చేసినందుకు ముందుగా పెద్దమ్మ – అమ్మలకు లవ్ యు చెప్పాలి అని వాళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టారు . అక్కయ్య : తల్లీ …….. అచ్చు అమ్మలానే ఉన్నావు అని బుగ్గలను అందుకుని ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . బుజ్జిచెల్లీ ……… మన అమ్మ ఇలానే ఉంటారు . బుజ్జిఅక్కయ్య : బుజ్జిఅమ్మ బుగ్గలను తనవైపుకు తిప్పుకుని కనులారా తిలకించి , లవ్ యు అమ్మా ……… అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు . అక్కయ్య : నా బంగారుకొండలు అని ఇద్దరినీ ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకుని , లవ్ యు చెల్లీ – పెద్దమ్మా – అక్కయ్యలూ ……… అని పరవశించిపోయారు . లంచ్ రెడీ అంటూ అంటీవాళ్ళు వచ్చి బుజ్జిఅమ్మను చూసి లవ్లీ బ్యూటిఫుల్ ……. ఇంతకీ మన బుజ్జిజానకేనా అని ఆటపట్టించి ప్రేమతో కౌగిలించుకుని మురిసిపోయారు . ఏంజెల్స్ : అమ్మలూ …….. అంత త్వరగా లంచ్ ఎలా ? . అంటీ వాళ్ళు : తల్లులూ …….. మేము ఇంటికి చేరక ముందే మీ అంకుల్ వాళ్ళు మా బుజ్జిజానకికోసం వంటలు మొదలెట్టేశారు . రుచిచూసాము సూపర్ ……… ఏంజెల్స్ : పాపం అంకుల్స్ …….. , ఇకనుండి వంటగదికే పరిమితమౌతారని తెలియక వంట చేసి ఉంటారు అని అందరూ నవ్వుకున్నారు . అంటీవాళ్ళు ప్లేట్ లో వడ్డించి బుజ్జిఅమ్మకు – బుజ్జిఅక్కయ్యకు తలా ఒకముద్దను తినిపించారు . బుజ్జిఅమ్మ : తల్లులూ ……… అంకుల్ వాళ్ళు tasty గా వండారు . థాంక్స్ చెప్పానని చెప్పండి .

అంటీవాళ్ళు : లవ్ యు బుజ్జిఅమ్మా ……….. లావణ్య పద్మ వాళ్ళు అందరికీ వడ్డించారు . మహి : ఒసేయ్ పద్మ – చారు ………. మీరు ఇంటికి వెళ్లరా ? . పద్మవాళ్ళు : చూడవే లావణ్య – అమ్మలూ ……… ఇంటికి వెల్లమంటుంది . మా బుజ్జిఅమ్మమ్మ ఫంక్షన్ అయ్యేంతవరకూ ఇంటి నుండి తోసేసినా కూడా ఇక్కడి నుండి వెల్లనే వెళ్ళము అని బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని బెడ్ పై కూర్చుని తింటున్న బుజ్జిఅమ్మను గట్టిగా చుట్టేశారు . అక్కయ్య : లవ్ యు తల్లులూ ……… అని చేతితో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోయారు . చెల్లి : భోజనం చేస్తూనే పెద్దమ్మా పెద్దమ్మా ……… అని చెవిలో గుసగుసలాడింది . పెద్దమ్మ : తల్లీ వాసంతి ………. ఎల్లుండి మన బుజ్జిజానకి ఫంక్షన్ ఎక్కడ జరుపుదాము . వైజాగ్ లొనే బిగ్గెస్ట్ ఫంక్షన్ హల్ లోనా – ఫైవ్ స్టార్ హోటల్లోనా – పెద్ద గ్రౌండ్ లోనా ………. నీ ఇష్టమే మా ఇష్టం . అక్కయ్య ……… పెద్దమ్మ గుండెలపై వాలి , పెద్దమ్మా ……… ఇంత సంతోషమైన రోజు వస్తుందని కలలోకూడా ఊహించలేదు . మన ఇంట్లో మా అక్కాచెల్లెళ్ళందరితో అందరి సమక్షంలో ఇలాంటి సంతోషమైన ఫంక్షన్ ఒక్కటైనా జరుపుకోవాలని సంవత్సరాలుగా ఆశతో ఎదురుచూస్తున్నాను – మీ వలన , చెల్లి బుజ్జిచెల్లి వలన ఆ అదృష్టం కలిగింది – మీరు ఎక్కడ అంటే అక్కడ పెద్దమ్మా ………. అని బాస్పాలను తుడుచుకుని సంతోషంతో చెప్పారు . పెద్దమ్మ : లవ్ యు తల్లీ ……… అని అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి , తల్లులూ ………. ఫంక్షన్ ఎక్కడ ? . అందరూ : మన ఇంట్లోనే – మన ప్రియమైన వీధిలోనే అని మావరకూ వినిపించేలా సంతోషంతో కేకలు వేశారు . పెద్దమ్మ : బుజ్జిజానకీ – బుజ్జివాసంతి ………. మీకు ఇష్టమేనా ? . ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని లవ్ టు పెద్దమ్మా ……. అని ప్చ్ అంటూ పెదాలపై ముద్దులుపెట్టుకోవడం చూసి ఆనందించారు . చెల్లి – ఏంజెల్స్ – శోభ మేడం ………. ఒకరినొకరు చూసుకుని రూమ్ నుండి చడీ చప్పుడు చెయ్యకుండా మూడు ప్లేట్లలో వడ్డించుకుని , బయటకువచ్చి పైకి రండి అని సైగచేసి వెళ్లారు . పెదాలపై చిరునవ్వులతో తోకల్లా వెనుకే వెళ్లిపోయాము . మహి – స్వాతిలను వెనుకనుండి చుట్టేసి అమాంతం పైకెత్తి , లారీ దించుతానని నేను ఆడిగానా నేను అని ఇద్దరి భుజాలపై కొరికేసాను . మీ కృష్ణ అమ్మ వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే నా చెంపలు చెల్లుమనేవి . ఏంజెల్స్ నవ్వుతూనే కిందకుదిగి చెరొకవైపు గుండెలపై చేరిపోయి , మావయ్యా మావయ్యా ……… ఎన్ని చెంపదెబ్బలు తింటే అన్ని మధురాతి మధురమైన ముద్దులు ఇక్కడ డ్రీమ్స్ లోకి వెళ్లిపోండి అని నా బుగ్గలపై తియ్యనిముద్దులుపెట్టారు . అవునవును అని పెదాలపై చిరునవ్వుతో ఇద్దరినీ హత్తుకుని గిరగిరాతిప్పాను . చెల్లి : ప్చ్ ……… ఒక్కనిమిషం ఆలస్యంగా రావాల్సింది లవ్ యు అన్నయ్యా – అక్కయ్య చేతిస్పర్శ మా అన్నయ్య బుగ్గపై భలేగా ఉండేది అని కృష్ణగాడు గుండెలపైకి చేరి చెప్పింది . లవ్ యు చెల్లెమ్మా ……… ఎప్పుడెప్పుడా అని వేచి చూడటంలో కూడా భలే మాజాగా ఉంది అని స్వప్న ప్రసన్నాలను కూడా రమ్మని సైగ చేసి ఏకమయ్యేలా హత్తుకున్నాను . స్వప్న : మావయ్యా …….. ప్లేట్ పడిపోతుంది . ప్లేట్ అనగానే గుర్తుకువచ్చినట్లు అమ్మా ఆకలి చెల్లీ ఆకలి ఏంజెల్స్ ఆకలి – నాకు కూడా శ్రీమతి గారూ అని చెల్లి పెదాలపై ముద్దుపెట్టాడు వాడు . అప్పటికే ఒకప్రక్కన రాథోడ్ తన హృదయ దేవత చేతులతో గురుముద్దలు తింటున్నారు . రాథోడ్ : ఆకలికి తట్టుకోవడం నావల్ల కాదు అని కుమ్మేస్తూనే మాట్లాడాడు . నవ్వుకుని ఆ ఆ …….. అంటూ ప్లేట్ లోని ముద్దలు మరియు ఏంజెల్స్ ముద్దులు ఒకటి తరువాత మరొకటి తిన్నాము . చెల్లి : శ్రీవారూ – అన్నయ్యా ………. రేపు ఉదయమే ముత్తైదువులను ఫంక్షన్ కు ఆహ్వానించడానికి వెళ్ళాలి – ప్రతీ ముత్తైదువుకూ పసుపు కుంకుమ ఇవ్వడానికి చీరలు – నగలు కావాలి – బోలెడన్ని కావాలి . కృష్ణ : కొద్దిసేపట్లో షాపింగ్ కు వెళుతున్నారు కదా – మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి ఎవరు వద్దన్నారు అని చెల్లి పెదాలపై ముద్దుపెట్టాడు . చెల్లి : రేయ్ ……. చెప్పేది పూర్తిగా విను లవ్ యు లవ్ యు శ్రీవారూ అని నవ్వుకుని గుండెలపై వాలింది . శ్రీవారూ ………. నగలు ఎక్కడైనా ఒకటే కాబట్టి ఇక్కడే షోరూం లలో తీసుకుంటాము – వైజాగ్ లొనే అంగరంగవైభవంగా బుజ్జిఅమ్మ ఫంక్షన్ జరిపించాలన్నది మా అందరి కోరిక కాబట్టి చీరలు కూడా అలాగే ఉండాలి . ముత్తైదువుల పెదాలపై అంతులేని ఆనందాన్ని చూసేలా ధర్మవరం చేనేత పట్టుచీరలు – మైసూర్ సిల్క్ చీరలు మరియు కాంచీపురం పట్టుచీరలు కావాలి అని ప్రేమతో ఒక నొక్కు నొక్కింది . కృష్ణ : మూలుగుని ఆపుకుని , ఇక్కడే కదా మీ ఆడవాళ్లు మమ్మల్ని ……… చెప్పాల్సిన అవసరం లేదులే , రేయ్ మామా ……… సాంక్షన్ చేయాల్సిందే , శ్రీమతి గారూ బుజ్జిఅమ్మను కలిసిన వెంటనే నేనే స్వయంగా వెళతానులే . వాడి మాటలకు అందరమూ నవ్వుకున్నాము . రాథోడ్ : కృష్ణా ………. ఈరెండు రోజులూ మీరు ఇక్కడే ఉండాలి , చాలా పనులుంటాయి , చీరల సంగతి నాకు వదిలెయ్యండి మీ మేడం తోపాటు వెళ్లి తెల్లవారుఘాము కల్లా ఇక్కడ ఉంటాము – ఏమంటారు ఏంజెల్ . శోభ మేడం : లవ్ యు my హీరో అని పెదాలపై ముద్దుపెట్టి సిగ్గుపడ్డారు . లవ్ యు లవ్ యు రాథోడ్ ……….అని కృష్ణగాడు వెళ్లి కార్డ్ జేబులో ఉంచాడు . మా ముగ్గురికీ మా మా ఏంజెల్స్ తినిపించి శ్రీవారూ – అన్నయ్యా -మావయ్యలూ ……….. మీ ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిఅమ్మను గుండెలపై హత్తుకోవడానికి రెడీగా ఉండండి – రెండు కళ్ళూ చాలవంటే నమ్మండి అని మా పెదాలపై ముద్దులుపెట్టి కిందకువెళ్లారు . అర గంట తరువాత 4 గంటల సమయంలో బుజ్జిఅమ్మా – బుజ్జిజానకి …….. ఫంక్షన్ కు అవసరమైనవన్నీ షాపింగ్ చెయ్యడానికి వెళ్ళొస్తాము నీకు తోడుగా రాధ అంటీ ఉంటారు – తొందరగా వచ్చేస్తాము అనిచెప్పారు . బుజ్జిఅమ్మ : హమ్మయ్యా …….. అని మనసులో అనుకుని , పెద్దమ్మా – తల్లీ …….. తొందరగా తొందరగా వెళ్ళండి వెళ్ళండి. ఆత్రం ఏమీ వద్దు నెమ్మదిగా షాపింగ్ చెయ్యండి . రాధ తల్లితో క్షేమంగా ఉంటాను . అక్కయ్య ఆశ్చర్యపోతుంటే , పెద్దమ్మ – చెల్లి – ఏంజెల్స్ ……… లోలోపలే నవ్వుకున్నారు . పెద్దమ్మ : లవ్ యు బుజ్జిజానకీ …….. తల్లులూ పదండి పదండి అని బయటకువచ్చి , వదినలు స్టార్ట్ చేసి రెడీగా ఉంచిన కార్లలోకి ఎక్కారు . చెల్లి – ఏంజెల్స్ : అక్కయ్యా – అమ్మా – పెద్దమ్మా ……… అందరమూ కలిసి షాపింగ్ చేస్తే సమయం సరిపోదు . మీరు ఫంక్షన్ కు కావాల్సినవి షాపింగ్ చెయ్యండి – మేము జ్యూవెలరీ షాపింగ్ చేస్తాము అని సగం డార్లింగ్స్ ను తోడుగా పంపారు . అక్కయ్య : చెల్లీ ……… తప్పుగా మాట్లాడితే మనసులో ఉంచుకోకు – కేవలం కృనాల్ గారిని మాత్రమే తోడుగా పిలుచుకునిరండి . చెల్లి : మీరు ఎలా అంటే అలా అక్కయ్యా ……… అక్కయ్య : లవ్ యు చెల్లీ ……… అని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకుని , లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ………. , మన తల్లులు మన తమ్ముళ్లకు మాత్రమే సొంతం . బుజ్జిఅక్కయ్య : వార్నింగ్ ఇచ్చినాకూడా తమ్ముడు తల్లుల వెంట పడుతున్నాడా ?. అక్కయ్యా ……… ఈసారి మీ కంట పడితే కోపం తీరేలా కొట్టేయ్యండి – నేనూ కొడతాను . తల్లులూ ………. టీజ్ చెయ్యడానికి వస్తే అక్కయ్యకు నాకు చెప్పండి సరేనా ……… మల్లీశ్వరి అంటీ పోనివ్వండి . అక్కయ్య …….. కార్లు వెళ్ళగానే అందరూ నవ్వుకుని , శ్రీవారూ – అన్నయ్యా – మావయ్యలూ మావయ్యలూ ……… అని కేకలువేశారు . కృష్ణ : వెనుకే ఉన్నాము శ్రీమతి గారూ …….. , మొత్తం విన్నాము కూడా అని నవ్వుని ఆపుకున్నాడు . చెల్లి – ఏంజెల్స్ ……..

గట్టిగా నవ్వడంతో రేయ్ రేయ్ మామా ……… బుజ్జిఅక్కయ్య పర్మిషన్ కూడా కాబట్టి అక్కయ్య ఆగరు దెబ్బలే దెబ్బలు అని పగలబడి నవ్వుకున్నాడు . నేనూ నవ్వుకుని ప్చ్ ప్చ్ …….. బుగ్గల పరిస్థితి ఏమిటో అని చేతులతో స్పృశించుకున్నాను . చెల్లెమ్మా – రాధ అంటీ ……… మా బుజ్జిఅమ్మను చూడొచ్చా ? . అంటీ : ఆపే ధైర్యం ఎవరిది మహేష్ – కృష్ణా ……… please మీ బుజ్జిఅమ్మ వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు . లవ్ యు లవ్ యు ……… అంటూ ఇద్దరమూ చేతులుకలిపి లోపలికి అడుగుపెట్టాము . మా అడుగుల చప్పుడుకే నాన్నలూ నాన్నలూ ………. అంటూ చిరునవ్వులు చిందిస్తూ లంగాఓణీ – వొళ్ళంతా నగలతో పరుగున రావడం చూసి , మా నోటి నుండి తెలియకుండానే అమ్మా అమ్మా …….. అన్న పిలుపు గుండెల నుండి తన్నుకొచ్చింది . నాన్నలూ …….. అంటూ మా ఇద్దరినీ చుట్టేశారు బుజ్జిఅమ్మ . ఇద్దరమూ ఒక్కొక్క బుగ్గను అందుకుని అచ్చు అమ్మను చూస్తున్నట్టే ఉంది అమ్మా అమ్మా ……… అంటూ కురులపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి కౌగిలించుకున్నాము . బుజ్జిఅమ్మ : తల్లి మీ అక్కయ్య కూడా ఈ మాటే అని ఆనందించారు నాన్నలూ – ఇక బుజ్జితల్లి అయితే అమ్మ ఇలానే ఉంటుందా అని నా ముఖమంతా ముద్దులుపెట్టేశారు అని తియ్యదనంతో నవ్వడం చూసి , ఇద్దరి ఆనందాలకు అవధులు లేనట్లు పైకెత్తి తిప్పుతూ చిరునవ్వులు చిందించి ఒకేసారి చెరొక బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టాము . బుజ్జిఅమ్మ : నాన్నలూ ……… ఈ క్షణం కోసం ఉదయం నుండీ ఎదురుచూస్తున్నాను అని మా బుగ్గలపై చెరొక ప్రాణమైన ముద్దులుపెట్టి , ఇద్దరినీ సోఫాలో కూర్చోబెట్టి మధ్యలో కూర్చుని మా చేతులను చుట్టేసి ఆనందాన్ని పంచుకున్నారు . మా ముగ్గురినీ డోర్ దగ్గర నుండి చూసి మురిసిపోయారు అందరూ . చెల్లి : శ్రీవారూ సమయం లేదు మాతోడుగా మీరు మాత్రమే రావాలి తెలుసుకదా , వెళ్లరా వేళ్ళు , నాకేమీ బాధ లేదు మీరు వచ్చేన్తవరకూ అమ్మ ప్రేమలో మునిగితేలుతాను అని అమ్మ నుదుటిపై ముద్దుపెట్టాను . కృష్ణ : రేయ్ మామా ……… జాగ్రత్త , అమ్మను వదిలి ఎక్కడికీ వెళ్లకు . అమ్మను వదిలి వెళ్లడమా నోవే అని అమ్మ చేతిని గుండెలపై హత్తున్నాను . అక్కడ నువ్వు జాగ్రత్త రెండు దగ్గరా చూసుకోవాలి . కృష్ణ : అందుకే తమ్ముళ్లను సెట్ చేసాను . నేను ఒకచోట తమ్ముళ్లు ఒకచోట – బయట డెకరేషన్ వాళ్ళు ఉన్నారు ఏమిచెయ్యాలో చెబితే చేస్తారు . ప్రస్తుతానికి మాత్రం అక్కయ్య వచ్చేలోపు మన వీధిలోని ఇల్లు మొత్తం రంగురంగుల విద్యుద్దీపాలతో వెలిగిపోవాలి . కృష్ణ : లవ్ యు రా మామా ……… అలాగే చేయిస్తాను అని బయటకువెళ్లాడు . చెల్లెమ్మ – ఏంజెల్స్ – లావణ్య వాళ్ళు …….. వచ్చి అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్ళొస్తాము అనిచెప్పి వెళ్లారు . తమ్ముళ్లు : అన్నయ్యా …….. మేము రెడీ . కృష్ణ : థాంక్స్ తమ్ముళ్లూ ……… , శ్రీమతి గారూ – మహి …….. మీకు తోడుగా తమ్ముళ్లు వస్తారు – నేను అక్కయ్య దగ్గరికివెళతాను . మహీ – స్వాతి ………. మీకు కావాల్సినవన్నీ తీసుకోండి – అక్కయ్యా వాళ్ళ షాపింగ్ పూర్తవగానే వచ్చి జాయిన్ అవుతాము . తమ్ముళ్లూ – వదినలూ …….. జాగ్రత్త . చెల్లి : తమరికి – మా అన్నయ్యకు మాకంటే మా అక్కయ్య అంటేనే ప్రాణమని మాకు తెలుసులెండి వెళ్ళండి అని తియ్యనికోపంతో తమ్ముళ్లతోపాటు జ్యూవెలరీ షాప్ కు బయలుదేరారు . పెద్దమ్మకు కాల్ చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కుని , 15 నిమిషాలలో అక్కడకు చేరుకున్నాను . అక్కయ్య ……… కృష్ణగాడిని చూసి , బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకునే వాడి దగ్గరకువచ్చి కృనాల్ గారూ ……. చెల్లి – మహి వాళ్ళ దగ్గర అని కంగారుపడుతూ అడిగారు . కృష్ణ : భయపడాల్సిన అవసరం లేదు అక్ ……… మేడం – తమ్ముళ్లు సందీప్ రవి ……… వాళ్ళు తోడుగా ఉన్నారు . కృనాల్ గారూ …….. మీరు అమ్మ దగ్గర ఉంటే మేము హ్యాపీ అని మహివాళ్ళు పంపడంతో వచ్చాను . అక్కయ్య : థాంక్స్ కృనాల్ గారూ ……… , అని పెద్దమ్మ దగ్గరకువెళ్లి మహికి కాల్ చేసి ఎవరెవరు ఉన్నారో కనుక్కుని హమ్మయ్యా ……… అతడు లేడు అని ఊపిరిపీల్చుకున్నారు . పెద్దమ్మ : ఎవరు వాసంతి . అక్కయ్య : అదే ఆ పోకిరి పెద్దమ్మా …….. , లవ్ యు బుజ్జిచెల్లీ తిట్టినందుకు . బుజ్జిఅక్కయ్య : పోకిరి మాత్రమే కాదు అక్కయ్యా , ఇడియట్ కంత్రి రాస్కెల్ ఈవ్ టీజర్ …….. ఎన్నైనా తిట్టండి అక్కయ్యా , నాకు తమ్ముడి కంటే మా అక్కయ్య అంటేనే ప్రాణం ( తమ్ముడికి కూడా తనకంటే అక్కయ్య అంటేనే ప్రాణం అని లోలోపలే నవ్వుకున్నారు ) . అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ అని ముద్దులవర్షం కురిపించి , ఎందుకు అని అడిగారు . బుజ్జిఅక్కయ్య : ఇన్నిరోజులు ఆగారు , మరొక్క వారం ఆగండి అక్కయ్యా ……. మీరూ ఇలానే అంటారు – నాకంటే నా బుజ్జిచెల్లి కంటే ఒకరు ప్రాణం కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువని అని ముద్దులుపెట్టి , షాపింగ్ చేశారు . ఇక్కడ ఇంటిలో రాధ అంటీ టీ స్నాక్స్ తీసుకొచ్చారు . బుజ్జిఅమ్మ : లవ్ యు రాధ , అని స్వయంగా చేతితో టీ తాగించి స్నాక్స్ తినిపించి నా చేతిని చుట్టేశారు . లవ్ యు అమ్మా ……. అని నుదుటిపై ముద్దుపెట్టి , మా అమ్మ ఫంక్షన్ డెకరేషన్ కోసం ఛార్ట్స్ పెన్సిల్ స్కెచెస్ కావాలి అని అడిగాను . బుజ్జిఅమ్మ : కాలేజ్ బ్యాగులో ఉన్నాయి నాన్నా అని నా బుగ్గపై ముద్దుపెట్టి పరుగుతీశారు . జాగ్రత్త అమ్మా ……… అని ఆనందించాను . ఒక చేతిలో చార్ట్ మరొకచేతిలో బ్యాగ్ తీసుకునివచ్చారు . ఛార్ట్స్ ను టేబుల్ పై ఒకదానికింద మరొకటి పరిచి , అమ్మ నుండి పెన్సిల్ అందుకుని టాప్ లో ” J – V – K ” అని గుర్తుపెట్టాను . బుజ్జిఅమ్మ : JVK …….. J అంటే మా బుజ్జిఅమ్మ – అమ్మ అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . బుజ్జిఅమ్మ : లవ్ యు లవ్ యు నాన్నా , V అంటే నా ముద్దులనాన్న ముద్దుల అక్కయ్య – ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిఅక్కయ్య – K అంటే ప్రాణమైన చెల్లి అని సంతోషంతో నా బుగ్గపై రెండు ముద్దులుపెట్టారు . చాలదు అని ఆపకుండా ముద్దుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు . అమ్మ స్వచ్ఛమైన ముద్దులకు మైండ్ మరింత అక్టీవ్ అయిపోయి ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి చకచకా నాలుగు ఛార్ట్స్ లలో నాలుగు డెకరేషన్ ప్లాన్స్ స్కెచెస్ తో కలరింగ్ వేసి , అమ్మా …….. డన్ అని టేబుల్ పై ప్రక్కప్రక్కనే ఉంచాను. బుజ్జిఅమ్మ : wow …….. బ్యూటిఫుల్ నాన్నా , అంతలోనే అని మళ్ళీ ముద్దులతో ముంచెత్తారు . అమ్మా …….. వీటిలో మీకు నచ్చినది సెలెక్ట్ చెయ్యండి – నచ్చకపోతే చెప్పండి మరికొన్ని స్కెచెస్ డ్రా చేద్దాము . బుజ్జిఅమ్మ : లవ్లీ లవ్లీ లవ్లీ ………. అద్భుతంగా ఉన్నాయి నాన్నా , ఇలాంటి డెకరేషన్ సెట్టింగ్స్ ను మూవీలోకూడా చూడలేదు అని నా ఎదురుగా వచ్చి టీ టేబుల్ ముందు మోకాళ్లపై కూర్చుని ఒకటినిమించి మరొకటి ఉండటం చూసి నాన్నా ………. నాలుగూ సూపర్ గా ఉన్నాయి . లవ్ యు అమ్మా ………. హోటల్ – ఫంక్షన్ హల్ అయి ఉంటే నాలుగింటితో డెకరేట్ చేయించేవాడిని – అక్కయ్యకు ఫంక్షన్ మన ప్రియమైన వీధిలోనే మన ఇంటిలోనే జరుపుకోవాలని ఆశ కాబట్టి ఒక్కటి మాత్రమే వీలౌతుంది . బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా , నువ్వు కళ్ళుమూసుకో నేను సెలెక్ట్ చేసినదానిపై ఒక గుర్తుపెట్టి నాలుగింటినీ ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టి అందరినీ రిప్లై ఇవ్వమని చెబుదాము – దేనికి ఎక్కువ లైక్స్ వస్తాయో అది ఫిక్స్ . అందులోనూ అక్కయ్య – బుజ్జిఅక్కయ్య సెలక్షన్ కూడా దృష్టిలో తీసుకుంటానులే . నేను కళ్ళుమూసుకోవడం చూసి తియ్యదనంతో నవ్వుకుని 1 2 3 4 నెంబర్స్ రాసి అమ్మకు నచ్చినదాని కింద టిక్ వేసి , ok ok నాన్నా ……. కళ్ళు తీరవచ్చు .

ఒక్కొక్కటే క్లిక్ మనిపించి నాలుగింటినీ ఫ్యామిలీ గ్రూప్ లో సెండ్ చేసి ముసిముసినవ్వులతో వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు . అంటీ …….. మీకూ వచ్చింది చూసుకోండి . అంటీ : మొబైల్ మొబైల్ ………. వంట గదిలో ఉంది అని పరుగుతీశారు . Like 224 Dislike 28 123864 16 0 cookie-check శృంగార స్టోరీ 161 no

Categories Telugu
More stories See all