శృంగార స్టోరీ 162
అక్కడ షాపింగ్ మాల్లో ఉన్న అక్కయ్యావాళ్ళ మరియు జ్యూవెలరీ షాప్ లో ఉన్న చెల్లెమ్మ ఏంజెల్స్ మొబైల్స్ అన్నింటికీ ఒకేసారి మెసేజ్ సౌండ్స్ రావడంతో పెదాలపై చిరునవ్వులతో ఒకరినొకరు చూసుకుని మొబైల్స్ తీసి చూసుకున్నారు . అమ్మా – తల్లీ – అక్కయ్యలూ – చెల్లెళ్ళూ …….. అద్భుతంగా ఉన్నాయి కదూ ఉమ్మా ఉమ్మా …….. అంటూ స్క్రీన్స్ పై ముద్దులుపెట్టి , సెలెక్ట్ చెయ్యండి సెలెక్ట్ చెయ్యండి ఎవ్వరికీ చెప్పకుండా రిప్లై పంపండి . Ok ok ok ……… అంటూ చిరునవ్వులు చిందిస్తూ , నాలుగూ సూపర్ గా ఉన్నాయి దేనిని సెలెక్ట్ చెయ్యాలో ఏమోనని సంతోషం – నిరాశ తోనే నాలుగింటిలో మనసుకు నచ్చినదానిని సెలెక్ట్ చేసి పంపించారు . ఇక్కడ నిమిషం గ్యాప్ లో అందరి నుండీ రిప్లై రావడంతో , నాన్నా …….. వచ్చేసాయి వచ్చేసాయి నెంబర్ వన్ – 0 లైక్స్ , నెంబర్ 2 – 0 లైక్స్ , నెంబర్ 3 – 35 లైక్స్ , నెంబర్ 4 – 0 లైక్స్ అని ఉత్సాహంతో చెప్పారు . నాన్నా …….. రాధకు కూడా అదే నచ్చింది . అంటే మా బుజ్జి అమ్మ సెలెక్ట్ చేసినది నెంబర్ 3 అన్నమాట అని ప్రాణంలా చుట్టేసాను . బుజ్జిఅమ్మ : yes నాన్నా …….. అని వెనుక రైట్ మార్క్ చూయించి , అందరికీ నెంబర్ 3 నచ్చినది అని నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు . నెంబర్ 3 ఫిక్స్ అమ్మా ……… అని అమ్మ సంతోషాన్ని – అమ్మ బుజ్జి మాటలను వింటూ , అమ్మనే ప్రాణంలా చూస్తూ కూర్చున్నాను . 6 గంటల సమయంలో రాథోడ్ నుండి వీడియో కాల్ వచ్చింది . మహేష్ …….. కంచిలో ఉన్నాము అని ఒకదానిపై మరొకటి పేర్చిన సెల్ఫ్ లవైపు చూయించాడు . అమ్మకు – అంటీకు చూయించి అమ్మ తియ్యని నవ్వుని చూసి , రాథోడ్ – శోభ మేడం ……… ఒక్కటీ వదలకుండా మొత్తం తీసుకోండి , ఆగండి ఆగండి ……. బ్యాక్ బ్యాక్ …….. yes yes స్టాప్ స్టాప్ …….. బుజ్జిఅమ్మా : wow బ్యూటిఫుల్ నాన్నా , డిస్ప్లే లో వ్రేలాడదీసిన చీరను చూసి అక్కయ్య కోసమే కదా అని నా బుగ్గపై ముద్దుల వర్షం కురిపించారు . నాన్నా ……. సేమ్ టు సేమ్ పట్టుచీర – నాన్నలూ …….. చిన్నప్పుడు మీ ప్రాణమైన అక్కయ్యకు గిఫ్ట్ గా ఇచ్చిన చీర ……… శోభ మేడం ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెళ్లి చీరను ప్యాక్ చెయ్యమని చెప్పారు . సేల్స్ మ్యాన్ వచ్చి మేడం చాలా costly అనేంతలో మరొకరు వచ్చి షాప్ మొత్తం కొనబోతున్న వారికి ఒక లెక్కా , sorry sorry మేడం ……… శోభ మేడం : ఈ చీరను స్పెషల్ గా గిఫ్ట్ ప్యాక్ చెయ్యండి అని చెప్పారు . Yes మేడం అంటూ అతిసున్నితంగా డిస్ప్లే నుండి తీసి ప్యాక్ చేసేంతవరకూ చీరవైపే చూయిస్తున్నాడు రాథోడ్ . బుజ్జిఅమ్మ : నాన్నా ……… వాసంతి ససేమిరా అంటుంది . ఒక్కసారి ఆ చీరను చూసిందంటే కళ్ళల్లో ఆనందబాస్పాలతో హృదయానికి హత్తుకుంటుంది . మా అమ్మ చెప్పిందంటే జరిగి తీరుతుంది అని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . శోభ మేడం ………. మా అమ్మకు ఎన్నిరకాల డిజైన్స్ తో లంగావోణీలు – పరికిణీలు ఉంటే అన్నింటినీ అన్ని రంగులూ తీసేసుకోండి . మేడం : మరీ చెప్పాలా మహేష్ , ఇదిగో అటువైపు ఉన్నాయి అని డిస్ప్లే వైపు చూయించారు . అమ్మచేతిని చుట్టేసి అది అది అటువైపుది ఇటువైపుది ……… అని ఉత్సాహంతో చెబుతుంటే , శోభ మేడం నవ్వుకుని బాబూ ……… అన్నింటినీ ప్యాక్ చేసేయ్యండి అనిచెప్పడంతో అమ్మ – అంటీతోపాటు నవ్వుకున్నాను . సాయంత్రం 7 గంటలవరకూ అక్కయ్యా వాళ్ళు ఫంక్షన్ కు కావాల్సినవన్నీ తీసుకున్నారు . కృష్ణగాడు ప్రతి షాప్ లో పే చేస్తూ వెళ్ళాడు . పెద్దమ్మ : తల్లీ వాసంతి కావాల్సినవన్నీ తీసుకున్నాము . మహి వాళ్ళ దగ్గరికి వెళదాము అని షాపింగ్ వస్తువులను లగేజీ వెహికల్లో వేసుకుని జ్యూవెలరీ షాప్ కు బయలుదేరారు . అంటీవాళ్ళు : వాసంతి – పెద్దమ్మా ……… మేము ఇంటికి వెళతాము , మీరు వచ్చేలోపు బుజ్జిజానకికి డిన్నర్ ప్రిపేర్ చేస్తాము అనిచెప్పి బుజ్జాయిలతోపాటు సగం వెహికల్స్ లో ఇంటికి బయలుదేరారు . అక్కయ్యకు ఇంకా అనుమానం ఉన్నట్లు జ్యూవెలరీ షాప్ చేరుకోగానే నాకోసం స్కాన్ చేసి లేకపోవడం చూసి లోపలికివెళ్లారు . జ్యూవెలరీ షాప్ లోని జ్యూవెలరీ మొత్తం సెలెక్ట్ చేసినట్లు నేలపై మొత్తం పరిచి ఉండటం చూసి అక్కయ్యా – అంటీ వాళ్ళు షాక్ లో అలా చూస్తుండిపోయారు . బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ లవ్ యు అమ్మా లవ్ యు మహి స్వాతి ……. లావణ్య పద్మ ………. అంటూ అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , షాక్ లో ఉన్న అక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు . ఏంజెల్స్ : అమ్మా – బుజ్జిఅమ్మా ……… అంటూ వెళ్లి రెండువైపులా హత్తుకుని అక్కయ్య – బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించి నచ్చాయా అని అడిగారు . పెద్దమ్మా ……… మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్నింటినీ తీసుకున్నాము . పెద్దమ్మ : ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషం – ఎక్కడ ఒక్కొక్కటే సెలెక్ట్ చేసి ఉంటారని కోపంతో వచ్చాను – దెబ్బలు పడేవి , లవ్ యు లవ్ యు soooooo మచ్ ఇంతేనా ఇంకేమైనా కావాలా ? . చాలు పెద్దమ్మా చాలు అని కౌగిలించుకున్నారు . కృష్ణగాడు వెనుక నుండి పెద్దమ్మ చేతిలో కార్డ్ ఉంచడంతో , క్యాష్ కౌంటర్ కు వెళ్లి స్వైప్ చేసేసి , తల్లులూ ……….. మొత్తం మన సొంతం మీకు ఎలా కావాలంటే అలా గిఫ్ట్ ప్యాక్ చేయించండి . తల్లీ వాసంతి ……… తొలి ఫంక్షన్ జరుపుకోబోతున్నాము వీటన్నింటినీ నీకిష్టమైన అక్కాచెల్లెళ్లకు ప్రేమతో అందించి నీ బుజ్జిఅమ్మ ఫంక్షన్ కు ఆహ్వానించు . ఆ మాటలకు అక్కయ్య కళ్ళల్లో చెమ్మ ఆనందబాస్పాలు చేరి , పెద్దమ్మా …….. అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు గుండెలపై చేరిపోయారు . పెద్దమ్మ : తల్లీ ……… నిన్ను చూస్తుంటే సరిపోవు అనిపిస్తోంది . తల్లులూ ……… అక్కయ్య : పెద్దమ్మా పెద్దమ్మా ………. అని పెద్దమ్మ నోటిని చేతితో మూసేసి , కన్నీళ్లను తుడుచుకుని చాలు చాలు – వీటిని ఎలా తీసుకెళ్లడం సెక్యూరిటీ అధికారి సహాయం తీసు ………. లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ …….. మీ తమ్ముడు కృనాల్ గారు చాలు చాలు అని తలదించుకున్నారు . ఆ మాటలను వెనుక నుండి విన్న కృష్ణగాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . బుజ్జిఅక్కయ్య చూసి నవ్వుకుని , తమ్ములపై మీకు ఇంత నమ్మకం ఉన్నందుకు చాలా చాలా సంతోషం వేస్తోంది అక్కయ్యా అని బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ……. ముద్దుల వర్షం కురిపించారు . అక్కయ్య : ఇద్దరిపై కాదు బుజ్జిచెల్లీ కేవలం కృనాల్ గారి మీద మాత్రమే – మీ మరొక తమ్ముడు అంటే చాలాకోపం . నిన్ను – చెల్లిని చూసి ఆగుతున్నాను . బుజ్జిఅక్కయ్య : నో నో నో అక్కయ్యా ………. , తప్పుచేస్తే శిక్ష పడాల్సిందే – ఈసారి తల్లుల జోలికి వచ్చినట్లు తెలిస్తే ముందూ వెనుకా చూడకుండా కొట్టేయ్యండి . ఏంజెల్స్ – కృష్ణగాడి ……… నవ్వు ఆగడం లేదు . అక్కయ్య : లేదు లేదు బుజ్జిచెల్లీ ……… నీకు కంప్లైంట్ చేస్తాను . బుజ్జిఅక్కయ్య : గుడ్ గుడ్ అక్కయ్యా ……… , ఇద్దరమూ వెళ్లి తమ్ముడితో బాక్సింగ్ చేద్దాము అనడంతో అందరితోపాటు అక్కయ్య నవ్వుకుని , బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా గుండెలపై హత్తుకున్నారు . బుజ్జాయిలు ……… అక్కయ్య ఇంటిదగ్గరే దిగి గేట్ తీసుకుని లోపలికివచ్చి పప్పీస్ తో ఆడుకుంటున్నారు . అంటీవాళ్ళు తమ ఇళ్లను చూసి సంతోషించారు . అమ్మా – అంటీ …….. అక్కయ్య వచ్చినట్లున్నారు అని డోర్ వెనుక దాచుకున్నాను. అంటీ బయటకువెళ్లి విషయం తెలుసుకుని రావడంతో హమ్మయ్యా అనుకుని , అమ్మా ……… అక్కయ్య ఏక్షణమైనా రావచ్చు నేను బయట ఉంటాను అనిచెప్పాను .