శృంగార స్టోరీ 163
కిందకువెళ్ళేసరికి అందరూ భోజనాలు చేసి , రేపు ఉదయం అందరినీ ఆహ్వానించడానికి వెళ్లాలని కాబట్టి తొందరగా ఇంటికి రావాలని మాట్లాడుకుంటున్నారు . అక్కయ్య పెద్దమ్మ మేడమ్స్ ……… ఉదయం సమయం వృధాకాకుండా కావాల్సినవి రెడీ చేశారు . బుజ్జిఅమ్మా ……… ఉదయాన్నే వస్తాము గుడ్ నైట్ హాయిగా పడుకోమని చెప్పి అంటీవాళ్ళు బుజ్జాయిలను ఎత్తుకుని వాళ్ళ వాళ్ళ ఇంటికివెళ్లారు . బుజ్జిఅమ్మ : లవ్ యు గుడ్ నైట్ తల్లులూ – గుడ్ నైట్ బుజ్జాయిలూ ……….. పెద్దమ్మ : బుజ్జిఅమ్మ దగ్గరికివెళ్లి , బుజ్జి జానకీ ………. ఈ రెండు రోజులూ ఒంటరిగా పడుకోవాలి – భయం వేస్తే ……… పెద్దమ్మ చెవిదగ్గరకువెళ్లి నాన్నలు ఉన్న ఇంటిలో భయమా …….. అని గుసగుసలాడి , నా గురించి ఆలోచించకుండా హాయిగా పడుకోండి పెద్దమ్మా , గుడ్ నైట్ తల్లులూ – గుడ్ నైట్ బుజ్జితల్లీ ………. అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి గదిలోకి వెళ్లారు . కృష్ణగాడు చెల్లెమ్మను ఎత్తుకుని పైనున్న రూంలోకి చేరాడు . అందరూ సంతోషంతో నవ్వుకుని , మేడమ్స్ – బిందు కు అంటీ ఇంటిలో బెడ్స్ ఏర్పాటుచేసి , ఏంజెల్స్ ……. తమ డార్లింగ్స్ తోపాటు హాల్లో , అక్కయ్య……. బుజ్జిఅక్కయ్య బుజ్జిమహేష్ తోపాటు వారి రూంలోకి చేరారు . బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… ఈరోజు మరింత సంతోషంతో ఉన్నారు . అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ………. ఏమని చెప్పమంటావు – ఎంతని చెప్పమంటావు , పెద్దమ్మ – చెల్లి మరియు నా బుజ్జిచెల్లి పంచిన ఆనందం అంతా ఇంతా కాదు – మన ఇంటిలో మన ఇంటిలో మనం అంగరంగవైభవంగా ఫంక్షన్ జరుపుకోబోతున్నాము అదికూడా అమ్మ ఫంక్షన్ – నాకు కలుగుతున్న ఆనందానికి కొలమానం లేదు – పెద్దమ్మ చేస్తున్నదంతా చూస్తుంటే స్వయంగా మన తమ్ముళ్లే చేస్తున్నట్లు నా మనసు చెబుతోంది . మనలానే తమ్ముళ్లు – అమ్మ కూడా సంతోషంగా ఉండాలి ఆ ఒక్క కోరిక తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు . బుజ్జిఅక్కయ్య : మీరు కోరుకున్నట్లుగానే తమ్ముళ్లు సంతోషంగా ఉంటారు అక్కయ్యా …….. , ఒకరు ఇద్దరు కాదు దేశంలో ఉన్న దేవతలందరి మొక్కూ తీర్చుకున్నారు కదా ………. అక్కయ్య : పరవశించి , లవ్ యు బుజ్జిచెల్లీ ……… అని ఇద్దరినీ జోకొడుతూనే నిద్రలోకిజారుకున్నారు . హాల్లో : ఒసేయ్ ఒసేయ్ డార్లింగ్స్ …….. మీ నిద్ర నటన ఆపండి . మీ మావయ్య గుండెలపై చేరకపోతే మీకు నిద్రపట్టదు అని మాకు తెలుసు , మేమేమీ ఫీల్ అవ్వము వెళ్ళండి వెళ్ళండి అని నా ఏంజెల్స్ బుగ్గలను ప్రక్కప్రక్కన పడుకున్నవారు గిల్లేసారు . ఏంజెల్స్ : నవ్వుకుని , ఏంటే మాంచి నిద్రలో ఉండగా స్స్ స్స్ ……..అని బుగ్గలను రుద్దుకున్నారు . మీ యాక్టింగ్ మాదగ్గర కాదు సంతోషంగా చెబుతున్నాము వెళ్ళండి – మీరు లేకపోతేనేమి చాలామందిమే ఉన్నాము కదా వెచ్చగా కౌగిలించుకుని పడుకుంటాము అని ష్ ష్ …… అంటూనే లేపిమరీ బయటకు తోసేసి నవ్వుకున్నారు . ఏంజెల్స్ : లవ్ యు డార్లింగ్స్ అని దుప్పట్లను చుట్టూ కప్పుకుని చప్పుడు చెయ్యకుండా పైకివచ్చి , చంద్రుడిలో అక్కయ్య ప్రతిబింబాన్ని చూస్తూ మెరిసిపోతున్న నా గుండెలపై చేరిపోయారు . ఏంజెల్స్ ……… అక్కయ్యకు ముద్దుపెడితేనేగానీ నిద్రపట్టేలా లేదు . ఏంజెల్స్ : లవ్ టు మావయ్యా ………. , రండి అని లేపి నా చేతులను చుట్టేసి కిందకు తీసుకెళ్లారు . మహి ……… లావణ్యకు మెసేజ్ చెయ్యడంతో సౌండ్ చెయ్యకుండా డోర్ తెరిచి , ఎంజాయ్ ……… మహేష్ గారూ అనిచెప్పి ముసిముసినవ్వులతో వెళ్లి గప్ చుప్ గా పడుకుంది . ఏంజెల్స్ అడుగులోఅడుగువేసుకుంటూవెళ్లి అమ్మ హాయిగా నిద్రపోతున్నారు వెళ్ళండి అని డోర్ దగ్గరే ఆగిపోయారు . లవ్ యు ఏంజెల్స్ ………. , బుజ్జిఅక్కయ్యను జోకొడుతూనే నిద్రపోయిన అక్కయ్య దగ్గరకువెళ్లి మోకాళ్లపై కూర్చున్నాను . అక్కయ్య : తమ్ముళ్లూ తమ్ముళ్లూ ………. మన అమ్మ ఫంక్షన్ జరుపుకోబోతున్నాము – మీరూ ఉంటే బాగుండేది – మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి – మీ ప్లేస్ లో పెద్దమ్మ దేవతలా ఏలోటూ లేకుండా జరిపిస్తున్నారు అని నిద్రలోనే కలవరిస్తుండటం చూసి ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ………. , మన అమ్మ ఫంక్షన్ మీరు ఎలా అయితే ఆశపడి ఉంటారో అలానే జరిపిద్దాము అని అక్కయ్యతోపాటు బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , మాటల్లో వర్ణించలేని ఆనందపు అనుభూతితో లేచివచ్చి ఏంజెల్స్ ను కౌగిలించుకున్నాను . ఏంజెల్స్ : మావయ్యా ……… పైకివెళ్లాక అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టలేదని మారాం చేస్తారు – వెళ్ళండి వెళ్ళండి అని గుసగుసలాడి లోపలికి తోసి చిలిపిదనంతో నవ్వుతున్నారు . పెదాలపై చిరునవ్వుతో వెళ్లి అక్కయ్య కలవరిస్తుండటం చూసి సంతోషంతో లవ్ యు అక్కయ్యా ………. అని పెదాలపై ముద్దుపెట్టాను – అంతే మధురానిభూతితో అలా కదలకుండా ఉండిపోయాను . బుజ్జిఅక్కయ్య నవ్వుకుని నా బుగ్గపై ముద్దుపెట్టి గుడ్ నైట్ చెప్పడంతో తేరుకుని , గుడ్ నైట్ బుజ్జిఅక్కయ్యా అని నుదుటిపై – మళ్లీ అక్కయ్య పెదాలపై మరొక ముద్దుపెట్టి , మ్మ్మ్……… అంటూ బుజ్జిఅక్కయ్యను మరింతగా చుట్టేసి పడుకోవడం చూసి ఎంజాయ్ చేస్తూ ప్రసన్నాను అమాంతం ఎత్తుకుని పైకి చేరుకున్నాము . ఏంజెల్స్ …….. ఇక మీ ఇష్టం అని మంచం పై వాలిపోయాను . ఏంజెల్స్ : మా అమ్మ ముద్దుల్లో ఎంత మాధుర్యం ఉందో మేమూ చూస్తాము అని నా పెదాలపై ఒకరితరువాత మరొకరు ముద్దులుపెట్టి , పెదాలను నాలుకతో చప్పరించి అక్కయ్యా – చెల్లీ ……… ఇప్పుడు అర్థమైంది మావయ్య ఎందుకు స్తంభించిపోయాడో అని సంతోషిస్తూ నాలుగు దుప్పట్లనూ కప్పేసి నన్ను చుట్టేసి వెచ్చగా నిద్రలోకిజారుకున్నారు . లవ్ యు గుడ్ నైట్ ఏంజెల్స్ ……….. ఏంజెల్స్ వెచ్చదనం – అక్కయ్య ఊహాలతో నిద్రపోయాను . **************** మొబైల్ మ్రోగడంతో చూస్తే రాథోడ్ సమయం తెల్లవారుఘాము 3 గంటలు , మహేష్ …….. కంచి – మైసూర్ – ధర్మవరం చుట్టేసి తిరుపతి నుండి బయలుదేరుతున్నాము – గంటలో వైజాగ్ లో ల్యాండ్ అవుతాము – రెండు బస్సెస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది . Yes yes రాథోడ్ ……… చీరలను ఇంట్లోకి మార్చాల్సిన అవసరం ఉండదు – బస్సెస్ తోపాటువెళ్లి ఆహ్వానించవచ్చు – ఎయిర్పోర్ట్ లో కలుద్దాము – సేఫ్ జర్నీ రాథోడ్ లవ్ యు అని సంతోషంతో కాల్ కట్ చేసి చూస్తే , ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా ……… గుడ్ మార్నింగ్ చీరలు వచ్చేస్తున్నాయి అని సంతోషంతో నన్ను ముద్దులతో ముంచెత్తారు . లవ్లీ గుడ్ మార్నింగ్ ఏంజెల్స్ ……….. మీరు నామీద నుండి లేచి లోపలికివెళ్లి మీ కృష్ణ అమ్మను వెచ్చగా హత్తుకుని పడుకోండి , ఎయిర్పోర్ట్ కు వెళ్లి చీరలను తీసుకువచ్చేస్తాము . ఏంజెల్స్ : ఊహూ ఊహూ ……… అంటూ నన్ను మరింత చుట్టేశారు . మీరూ వస్తారా ? , చెప్పొచ్చుకదా ఎలాగో అక్కడ ఫ్లైట్ నుండి బస్ లోకి చీరలను మార్చడానికి కూలీల అవసరం ఉంది . ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా ………. అంటూ ధీర్ఘం తీసి , దొరికినచోట కొరికేశారు . అమ్మా అక్కయ్యా ……… అని అరవడంతో కొరికినచోట తియ్యని ముద్దులుపెట్టారు . లవ్ యు ఏంజెల్స్ ………. ఈ సమయంలో లోపల మీ అమ్మను ఏకమయ్యేలా హత్తుకుని పడుకున్న మీ మావయ్యను డిస్టర్బ్ చేస్తే కొడతాడేమో ………… కృష్ణ : రేయ్ మామా ………. మేమెప్పుడో రెడీ రాథోడ్ ముందు నాకు చేసే నీకు చేసాడు – మనకు మరొక కూలీ కూడా రెడీ అని చెల్లెమ్మను చూయించాడు . చెల్లి తియ్యని నవ్వుతో కోపంతో వాడిని సైడ్ నుండి చుట్టేసి భుజం పై కొరికేసింది . ఏంజెల్స్ : అమ్మా అమ్మా ………. గుడ్ మార్నింగ్ అంటూ నా బుగ్గలపై – పెదాలపై ముద్దులుపెట్టి , లేచివెళ్లి చెల్లెమ్మను చుట్టేసారు . Wow మా అమ్మ మరింత వెచ్చగా ఉన్నారు అని బుగ్గలపై ముద్దులు కురిపించారు .