శృంగార స్టోరీ 165
లావణ్య వాళ్ళు : అమ్మలూ , పెద్దమ్మా ……… దారిలోనే మా కాలేజ్ , మా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడే ఆహ్వానించి నెక్స్ట్ పద్మ – జాహ్నవి – చారు ……… డార్లింగ్స్ ఇళ్లకువెళ్లి ఆహ్వానించవచ్చు . మహి : లవ్ యు డార్లింగ్ అని లావణ్య బుగ్గపై ముద్దుపెట్టి , ఆ తరువాత బుజ్జిఅమ్మమ్మ ఫ్రెండ్స్ అందరి ఇళ్లకూ వెళ్లి ఆహ్వానించాలి . అక్కయ్య : మీ ఇష్టం తల్లులూ ……… ఏంజెల్స్ : యాహూ ………. మహి – డార్లింగ్స్ కాలేజ్ చూడబోతున్నాము అని హత్తుకుని సంతోషంతో ముద్దులుపెట్టారు . మహి : అక్కయ్యలూ ………. కాలేజ్ . వదినలు : లవ్ యు చెల్లీ ……… అని కాలేజ్ లోపలికి పోనిచ్చి నేరుగా తీసుకెళ్లి గ్రౌండ్ ముందు ఆపారు . లావణ్య వాళ్ళు : అమ్మలూ – పెద్దమ్మా ………. కాలేజ్ చుట్టూ పూలచెట్లు – పార్క్ చాలా ఉన్నాయి ఎంజాయ్ అనిచెప్పి అందరూ కిందకుదిగారు . పార్క్ లో లంచ్ చేసి ఎంజాయ్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు మహిని చూసి , ఫ్రెండ్స్ మన మహి లావణ్య కారుణ్య పద్మ …….. వాళ్ళు వచ్చారు అని కేకలువేశారు . అంతే క్షణాలలో కాలేజ్ మొత్తం తెలిసినట్లు అన్నీ గ్రూప్స్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు మహి – లావణ్య వాళ్ళను చుట్టేసి , మీకోసం ఎంతగా ఎదురుచూస్తున్నామో తెలుసా – ఇంటికి కూడా వచ్చాము తీర్థ యాత్రలకు వెళ్లారని చెప్పారు అని అమాంతం పైకెత్తేసి మహి మహి మహి మహి ………. అని కేకలువేసి సంతోషాన్ని పంచుకున్నారు . అధిచూసి అక్కయ్య – చెల్లి ……. అందరి ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . ఆ సంబరాలను చూసి పిన్సిపాల్ గారు స్వయంగా వచ్చి , మహి ……… టూర్ విషయాలన్నీ పంచుకున్నారు – everyone told ఈ టూర్ హ్యాపీఎస్ట్ టూర్ ఆఫ్ కాలేజ్ హిస్టరీ – ఓన్లీ బికాజ్ ఆఫ్ యు అని అభినందించి , కాస్త దూరంలో మేడం వాళ్ళు ఉండటం చూసి , సంతోషంతో వెళ్లి చెల్లెమ్మలూ ……….. what a సర్ప్రైజ్ – ఇంతకీ ఆ ఇడియట్స్ ఎక్కడ అని చుట్టూ చూసారు . మేడమ్స్ : నవ్వుకుని , మీ ఫ్రెండ్స్ on the way అని బదులిచ్చారు . ప్రిన్సి : చెల్లెమ్మలూ ………. ఇక్కడే నిలబెట్టేసాను లోపలికి రండి . మేడమ్స్ : పర్లేదు అన్నయ్యా ……… మా ప్రాణమైనవాళ్ళతో వచ్చాము – వదినను ఫంక్టన్ కు ఆహ్వానించడానికి కొద్దిసేపట్లో ఇంటికివేళతాము . ప్రిన్సి : చాలా సంతోషం . చాలారోజుల తరువాత ఆ ఇడియట్స్ వైజాగ్ వస్తున్నారు. మహి – లావణ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ………. చెల్లి ఫంక్షన్ రేపు అందరూ తప్పకుండా రావాలి . ఫ్యామిలీస్ తో వస్తే చాలా చాలా హ్యాపీ . అమ్మాయిలు : చెల్లి ఫంక్షన్ లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ రేపు ఉదయమే వచ్చేస్తాము – పనులన్నీ చేస్తాము , ప్రిన్సిపాల్ సర్ …….. రేపు మేమంతా మాస్ బంక్ అని నవ్వుకుని చెప్పారు . ప్రిన్సిపాల్ : మీరే కాదు స్టూడెంట్స్ , ఫస్ట్ టైం నేను కూడా బంక్ కొట్టబోతున్నాను అదే ఫంక్షన్ కు వెళ్లడం కోసం అని బదులివ్వడంతో కేరింతలతో కాలేజ్ దద్దరిల్లిపోయింది . కాలేజ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ కనిపించడంతో అక్కయ్యలూ రండి అని మహి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని – లావణ్య – పద్మ వాళ్ళు వెళ్లి ఫంక్షన్ కు ఆహ్వానించారు . క్లాస్‌కు వెళుతున్న సీనియర్ అమ్మాయిలు విని , మహీ ……… మీరంటే మాకూ ఇష్టమే మాకు మాత్రమే కాదు కాలేజ్ గర్ల్స్ అందరికీ ఇష్టం – ఇలా కేవలం మీ ఫ్రెండ్స్ ను మరియు ప్రెసిడెంట్ ను మాత్రమే ఆహ్వానించడం ఏమీ బాగోలేదు . అక్కయ్యలూ అక్కయ్యలూ ……….. sorry sorry sorry అని చెవులుపట్టుకుని గుంజీలు తియ్యబోతుంటే ఆపి , కౌగిలించుకున్నారు . మహివాళ్ళు : సీనియర్ అక్కయ్యలూ రండి అని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి అందమైన నవ్వులతో చేతులుపట్టుకుని , మొదట ఫోర్త్ ఇయర్ క్లాస్‌రూం కు వెళ్లారు . మహీ మహీ ………. అంటూ బెంచెస్ నుండి లేచివచ్చి బుజ్జిఅక్కయ్యతోపాటు చుట్టేసి ఆనందాన్ని పంచుకున్నారు . మహి : ఆనందబాస్పాలతో అక్కయ్యలూ ………. రేపు సాయంత్రం చెల్లి ఫంక్షన్ అందరూ అమ్మలతోపాటు రావాలి . క్లాస్ మొత్తం యాహూ …….. అని సంతోషంతో కేకలువేశారు . అలా ఇయర్ వైజ్ అల్ గ్రూప్స్ క్లాస్‌రూమ్స్ కు వెళ్లి అందరినీ ఫంక్షన్ కు ఆహ్వానించి వారి ప్రేమకు పరవశించిపోయి బయటకువచ్చి , లవ్ యు అమ్మలూ – బిందు – అక్కయ్యలూ ………. అని మేడమ్స్ – ఏంజెల్స్ ను ప్రాణంలా హత్తుకుంది మహి . కాలేజ్ మొత్తం మహి వెనుకే బయటకు రావడం చూసి అక్కయ్య ఆనందాలకు అవధులు లేనట్లు చెల్లి – పెద్దమ్మ చేతివేళ్ళల్లో పెనవేసి ముద్దులుపెట్టారు . ఇదంతా కారులోనే దర్జాగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు కృష్ణగాడు . మేడమ్స్ : తల్లులూ ……… అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని , హ్యాపీనా ? – ఒక్కరినీ బాధపెట్టకుండా అందరినీ ఆహ్వానించావా ? – ఇక వెళదామా ? అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . ప్రిన్సి : చెల్లెళ్ళూ ……… నేను ఇప్పుడే బంక్ కొట్టి మీ రాక కోసం ఇంటిలో ఎదురుచూస్తూ ఉంటాను అని వెళ్లారు . మహి – ఏంజెల్స్ – ఏంజెల్స్ డార్లింగ్స్ సంతోషంతో బై ఫ్రెండ్స్ ……… మీరు రాకపోయినా పర్లేదు మా అమ్మలు మాత్రం ఖచ్చితంగా రావాలి అని అందరితోపాటు చిరునవ్వులు చిందిస్తూ కార్లలో బయలుదేరారు . అక్కయ్యా …… నెక్స్ట్ మన పద్మ ఇంటికి అని 20 నిమిషాలలో చేరుకుని పసుపు కుంకుమ చీర నగలతో ఆహ్వానించారు – అలా డార్లింగ్స్ ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించారు . ప్రిన్సిపాల్ గారి ఇంటికివెళ్లి పసుపు కుంకుమతో ఆహ్వానించారు . సర్ …….. అందరికోసం స్నాక్స్ చేయించడంతో తిన్నారు . నెక్స్ట్ బుజ్జిఅమ్మ ఫ్రెండ్స్ ఇంటింటికీ చేరుకుని గిఫ్ట్స్ అందించి ఆహ్వానించారు . వెళ్లిన ప్రతిచోటా బుజ్జిఅమ్మకు కాల్ చేసి మాట్లాడించారు . బుజ్జిఅమ్మ : ఫ్రెండ్ …….. అమ్మను అక్కయ్యలను బుజ్జిచెల్లెళ్లను పిలుచుకుని రావాలి అని ఆర్డర్ వేయడంతో సంతోషంగా నవ్వుకున్నారు . బుజ్జిఅమ్మ ఫ్రెండ్ : జానకి ……… , అమ్మకు అక్కయ్యకు లవ్లీ పట్టుచీరలను ఇచ్చాక రాకుండా ఉంటారా ? . చెల్లి : తల్లీ ……… మీ ఫ్రెండ్ మీకోసం కూడా లంగావోణీలు రెడీ చేశారు – వారి చేతులతో అందివ్వాలని ఆశపడటంతో తీసుకురాలేదు . ఫ్రెండ్ : అమ్మా – అక్కయ్యా …….. మాకు కూడా , థాంక్యూ థాంక్యూ జానకి అని మురిసిపోయారు . బుజ్జిఅమ్మ ఫ్రెండ్స్ అందరి ఇళ్లకూ వెళ్లి ఇంటికి చేరుకునేసరికి చీకటి పడింది . స్ట్రీట్ స్టార్టింగ్ మొదలుకుని ఇంటివరకూ – ఇంటి నుండి మరొకవైపు స్ట్రీట్ ఎండ్ వరకూ తోరణాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి అందరూ సంతోషంతో ఆశ్చర్యపోయి , పెద్దమ్మా …………. పెద్దమ్మ : మీరే కదా వైజాగ్ లొనే the best ఫంక్షన్ కావాలని కోరుకున్నది – దీనికే ఇలా అయితే ఇక రేపు చూడండి ఎలా ఉంటుందో అని వెలిగిపోతున్న కళ్ళతో కిందకుదిగి wow …….. అని ప్రతి ఇంటిపైనుండి ఆకాశం వైపు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు . ప్రతీ ఇంటి పైభాగాన లేజర్ కిరణాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ కనుచూపు మేరవరకూ ప్రకాశిస్తుండటం చూసి మంత్ర ముగ్ధులు అయిపోయారు . మహి – లావణ్య – పద్మ ……. వాళ్లకు ఒక్కసారిగా కాల్స్ , ఫ్రెండ్స్ ……… లేజర్ లైట్స్ మనవే కదా సిటీ నలుమూలల నుండీ అద్భుతంగా కనిపిస్తోంది . మేము మాత్రమేకాదు చుట్టుప్రక్కల కాదు కాదే సిటీ మొత్తం ఎంజాయ్ చేస్తోంది . అమ్మలూ – పెద్దమ్మా ………. సిటీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు అని వాళ్ళ కౌగిలిలోకి చేరి సంతోషాన్ని పంచుకున్నారు . మావయ్యా మావయ్యా …….. సూపర్ అంటూ వేళ్ళతో చూయించి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . అక్కయ్య ……… బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి పెద్దమ్మ వైపు ఆనందబాస్పాలతో ప్రాణంలా చూస్తున్నారు .