శృంగార స్టోరీ 186
లావణ్యవాళ్ళు ఇంటిలో ముదులుపెట్టినప్పుడే అర్థం ………. అనేంతలో , చెల్లి : ఊ …….. అనడం ఆలస్యం . ఒక్కొక్క దేవకన్య వచ్చి ప్రేమతో నా బుగ్గలపై ముద్దులుపెట్టి I LOVE YOU మావయ్యా ప్రాణంలా చెప్పారు . మావయ్యా …….. మీరు లవ్ చేసినా చేయకపోయినా మా స్థానం మీ పాదాక్రాంతం – మిమ్మల్ని తప్ప మా జీవితంలో ఎవ్వరినీ ఊహించుకోలేము అని కళ్ళల్లో చెమ్మతో చెప్పారు . చెల్లెమ్మా ………. ఎందుకు నాకళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి , అయినా తప్పుకదా ……….. , ఏంజెల్స్ మిమ్మల్నీ అంటూ నెత్తిపై ప్రేమతో కొట్టి అక్కయ్యా అక్కయ్యా ……. అంటూ ఒక్క దేవకన్యనూ స్పృశించకుండా వెళదాము అనుకుంటే , నన్ను ఏకంగా ముద్దులతో ముంచెత్తి అక్కయ్య దగ్గరకు దారిని వదిలి ఆనందించారు . ఫంక్షన్ హాల్ మొత్తం చప్పట్లు – విజిల్స్ ………. అందరివైపూ తియ్యనికోపంతో చూసి , అమ్మలూ ………. తప్పుకదా మీరైనా చెప్పండి అని చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్య – అమ్మ ముందు మోకాళ్లపై కూర్చున్నాను . అమ్మావాళ్ళు అందరూ లేచివచ్చి , నా చుట్టూ చేరి ఒప్పుకుంటావా లేదా అన్నట్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క భద్ర కాలీ అవతారంలా చూస్తున్నారు. అక్కయ్య : నా నుదుటిపై ముద్దుపెట్టి , సడెన్ గా తీసుకున్న నిర్ణయం కాదు తమ్ముడూ ……… , మా తల్లులు పుట్టిన క్షణం నుండీ మరియు గత వారం రోజులనుండీ అందరూ సంతోషంగా తీసుకున్న నిర్ణయం . అభిమానాన్ని ఆపగలం – భక్తిని ఆరాధనను ఆపలేము , ఏమిచేసైనా అందరికీ నీ హృదయంలో స్థానం కల్పించాల్సిందే ……… బుజ్జిఅక్కయ్యా ………… బుజ్జిఅక్కయ్య : ఉమ్మా ఉమ్మా ……… తమ్ముడూ తల్లుల పేర్లు తెలుసా తెలిస్తే ఇంత ఆలోచించవు – నువ్వే ప్రేమతో అడుగు . వాళ్ళవైపు తిరిగాను . అందమైన సిగ్గుతో వాసంతి వాసంతి వాసంతి వాసంతి వాసంతి వాసంతి ………. మా అందరి ప్రాణమైన అక్కయ్య పేరు – ఆ పేరే మా ఊపిరి ఆ పేరే మా జీవితం , అమ్మను మిమ్మల్నీ సేవించుకోవడం మా జన్మజన్మల అదృష్టం – మావయ్యా …….. మీరు కాదంటే ప్రాణాలైనా వదిలేస్తాము కానీ మరొక ఇంటిలో అడుగుపెట్టము అని హాల్ మొత్తం ప్రతిధ్వనించేలా ఉద్వేగంతో చెప్పి ఏంజెల్స్ ను ప్రాణంలా హత్తుకున్నారు . ఏంజెల్స్ : మావయ్యా …………. ముందు మా అక్కాచెల్లెళ్ళు తరువాతనే మేము అంతే . పేరు చాలు కళ్ళుమూసుకుని తాళి కట్టెయ్యడానికి ………. దేవకన్యలు : యాహూ యాహూ …….. లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా అంటూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు . పెద్దయ్యా – అంకుల్ ………… మీరైనా తప్పని చెప్పో ……చ్చు …….. ఊరిజనం : ఊరిలో అడుగుపెట్టి ఎవడైనా తప్పు అంటే అమ్మవారికి బలి ఇచ్చేస్తాము . అంతే నోటికి తాళం వేసేసాము . సునీతమ్మ అంకుల్ : మహేష్ ……….. ఇంకా ముగ్గురు ఉన్నారు . ఇంకానా ? , అక్కయ్యా , అమ్మా ……….. అంటూ ఒడిలోకి చేరిపోయాను . అంకుల్ : ఈపాటికి రావాల్సింది అదిగో వచ్చేసారు . ఒసేయ్ వాసంతి అని కోపంతో – అమ్మా , నా బుజ్జితమ్ముడూ అని ప్రాణంలా ముగ్గురి మాటలు వినిపించాయి . అక్కయ్య : సునీ – కాంచన – కవితా ………. అమ్మ : తల్లులూ ………. నేను : అక్కయ్యలూ ………. అని లేచి చూసాము . అక్కయ్యలే లోపలికి రావడం చూసి మాటల్లో వర్ణించలేని సంతోషంతో అక్కయ్యతోపాటువెళ్లి , అక్కయ్యలూ …….. అంటూ ఒకరి తరువాత ఒకరిని అమాంతం ఎత్తి తిప్పి సంతోషాన్ని పంచుకున్నాను . కిందకు దిగినవాళ్ళు ప్రాణం కంటే ఎక్కువగా నా నుదుటిపై ముద్దులుపెట్టి ఇలా ఉన్నావేంటి తమ్ముడూ ………. లోపల బటర్ ఫ్లైస్ ……….. అని సిగ్గుపడ్డారు . కన్నీళ్లు కారుస్తున్న అక్కయ్య దగ్గరకువెళ్లి కళ్ళల్లో కన్నీళ్ళతో ఒసేయ్ – ఒసేయ్ ……… మాకు ఒక్కమాట కూడా చెప్పకుండా వెళ్లిపోయినందుకు వారం ముందువరకూ నీపై కోపంగానే ఉన్నాము – నాన్నలు విషయం చెప్పగానే కళ్ళల్లో కన్నీళ్ళతో వెంటనే ఆస్ట్రేలియా నుండి బయలుదేరాను – లవ్ యు లవ్ యు వే నన్ను క్ష ……… అక్కయ్య ఆపి లవ్ యు వే అని ప్రాణంలా కౌగిలించుకున్నారు . సునీతక్క : కాంచన బెంగళూరు నుండీ – కవిత హైద్రాబాద్ నుండి ఒకేసారి విజయవాడ ఎయిర్పోర్ట్ లో కలిసి వచ్చేసాము అని నలుగురూ హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు . మీరు ఇక్కడకు వచ్చిన రోజే రావాల్సింది మా ఆయన దేవుడు ఎవరో వైజాగ్ లో ఉన్నాడు అని ఇప్పటివరకూ అక్కడే ఉండాల్సివచ్చింది – గమ్మత్తు ఏమిటంటే ఆ వీధి మొత్తం ఒక్కరూ లేరు ఒక్కరైనా వస్తారు వస్తారు అని వేచి చూసి వేచి చూసి నిశ్చితార్థం కోసం మా ఆయనను లాక్కుని వచ్చేసాను . నా తమ్ముడికి కాకుండా తన దేవుడికి ఇవ్వాలని ఆయన , నేను ఒప్పుకుంటానా …… తమ్ముడూ ………. ఇదిగో నా తల్లి వాసంతి రింగు మార్చుకోండి . కాంచన కవిత అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ ……….. రింగు మాత్రమే మా తల్లులకు తొడుగు తరువాత రొమాన్స్ మొత్తం మా సొంతం – ఇలా తయారయ్యావేంటి తమ్ముడూ ……… ఒసేయ్ ఒసేయ్ తొందరగా ఫంక్షన్ పూర్తయితే తమ్ముడిని రేప్ చెయ్యకపోతే ప్రాణాలు నిలబడేలా లేవు అని ముగ్గురక్కయ్యలూ అక్కయ్యతోపాటు గుసగుసలాడి నవ్వుకున్నారు . అంకుల్ : తల్లులూ ……… మీ ముద్దుల తల్లుల పేర్లు చెప్పండి లేకపోతే రింగ్ పెట్టడు . అక్కయ్యలు : మా ప్రాణమిత్రురాలి పేరు కాకుండా ………. అక్కయ్యలూ ……….. మీ స్నేహమే అక్కయ్యకు ఇప్పటివరకూ రక్ష లా జాగ్రత్తగా చూసుకుంది అని ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నాను . అక్కయ్యలు : అయితే మా కోరికలు తీర్చు – తమ్ముడూ తమ్ముడూ …….. చిన్నప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు ఇప్పుడు ………. అక్కయ్యా ……… అంటూ కొంగున చేరాను . అక్కయ్యలు : ఒసేయ్ ………. అక్కయ్య : ok ok , అవన్నీ తరువాత పూజారిగారు సమయం మించిపోతోంది అని పిలుస్తున్నారు – మీ వారిని ………. అమ్మాయిలు : అమ్మలూ ………. నిశ్చితార్థం మాత్రమేనా , పెళ్లికూడా ఇప్పుడేనా …….. మావయ్యా మావయ్యా మేము పుట్టినదే మీకోసం అని నా కౌగిలిలోకి చేరిపోయి I LOVE YOU అనిచెప్పి బుగ్గలపై ముద్దులుపెట్టి , వాసంతి అమ్మా ……… అంటూ అక్కయ్య గుండెలపైకి చేరిపోయారు . అక్కయ్య : లవ్ యు తల్లులూ ………. అక్కయ్యలు : అందరితోపాటు సంతోషించి , నా చేతులను అందుకుని రా తమ్ముడూ ………. నీకంటే మగాడిని తీసుకొస్తారా వాళ్ళు అని బయటకు పిలుచుకునివెళ్లి చిటిక వేశారు . మహేష్ – మహేష్ – మహేష్ సర్ అంటూ ముగ్గురూ పైకివచ్చి కౌగిలించుకున్నారు విజయ్ – గోవర్ధన్ – సుహాస్ . సునీతక్క : విజయ్ ……….. దుబాయ్ దేవుడు . విజయ్ : అవును సునీత ……… కవితక్క : గోవర్ధన్ ……… మిమ్మల్ని ఆ రాక్షసుల భారి నుండి కాపాడిన మహేష్ ………. మీరు మళ్లీ ఈ స్థాయిలో నిలిపిన మహేష్ …….. గోవర్ధన్ : అవును కవిత …….. కాంచన అక్క : మీ కంపెనీ architect – మీ జాబ్ పోకుండా చేసిన మహేష్ సర్ ……… సుహాస్ : yes కాంచన ……… నాకే కాదు కంపెనీ ఎంప్లాయిస్ అందరికీ దేవుడు మహేష్ సర్ ………. అక్కయ్యలు : కళ్ళల్లో చెమ్మ – ఆనందబాస్పాలతో నా మరియు అక్కయ్య గుండెలపైకి చేరిపోయారు . తమ్ముడూ ……… మా జీవితమే నీదన్నమాట – అప్పుడు ఊరిని కాపాడావు , ఇప్పుడు దేశాలు దాటినా మా సంతోషమంతా నువ్వు పెట్టిన ……….. అక్కయ్యలూ ………. అంతా మన అమ్మవారి అనుగ్రహం – మనందరినీ మళ్లీ ఒకచోటకు చేర్చడానికి ఆడిన నాటకం – మనమంతా అందులో పాత్రలు మాత్రమే ……… మా అక్కయ్యల వలన ఈ నిశ్చితార్థం కూడా అమ్మవారి ఆట అని తెలుసుకున్నాను – పదండి నిశ్చితార్థం చేసుకుందాము అని అక్కయ్యల నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి చూస్తే , నిశ్చితార్థం వద్దన్న బావలు ముందువరుసలో కూర్చుని ఉండటం చూసి అందరమూ ఆనందించాము .