శృంగార స్టోరీ 195
నెక్స్ట్ రెండురోజులూ కూడా గది నుండి బయటకురాలేదు . ఏదో sam – sarah …….. బలవంతం వలన కాస్తూ కూస్తో తినడం – బాధతోనే బెడ్ పై వాలిపోవడం – కలలో మహి కనిపించగానే ఇంకా ప్రాణమే అయినా చిన్నన్నయ్య గుర్తుకువచ్చి నో ……… అంటూ కేకలువేస్తూ లేచి దొరికిన వస్తువును దొరికినట్లు పగలగొట్టినా లాభం లేకపోయింది – మళ్లీ మళ్లీ ఊహల్లోకి వస్తూనే మాధుర్యాన్ని పంచుతోంది . నో మహీ నో ……….. చిన్నన్నయ్య తప్ప ఎవ్వరు తాళికట్టినా లేపుకు వచ్చేసేవాణ్ణి , please please ఇక ఎప్పుడూ నా ఊహల్లోకి రాకు – నా హృదయం నుండి వెళ్లిపో ……… అని కన్నీరుమున్నీరయ్యాను . Sam : నా బాధను చూసి చలించిపోయి , sarah ను హాస్టల్ కు పంపించి నన్ను బార్ కు తీసుకెళ్లి , మహేష్ ……… లవ్ పెయిన్ తగ్గాలంటే ఇదొక్కటే మందు అని ఫుల్ బాటిల్ ముందు ఉంచాడు . నో sam నెవర్ ……….. , వదినమ్మ వదినలకు మాటిచ్చాను అన్నయ్యలలా మందు ముట్టుకోను అని . Sam : ఈ ఒక్కసారికీ మాత్రమే మహేష్ – ఓన్లీ వన్ పెగ్ అని కలిపాడు . నో sam నో ఇలానే మొదలయ్యి ఎక్కడికి తీసుకెళుతుందో నాకు తెలుసు – లవ్ పెయిన్ బాధతోపాటు ఈ విషయం కూడా తెలిస్తే వదినమ్మ ……….. నేనెప్పటికీ తాగను పదా వెళదాము అని లేచాను . Sam : బిల్ పే చేసేసి బయటకు వచ్చేశాడు . నీ మనసులోనుండి మహి వెళ్లిపోవాలంటే ఏమిచెయ్యాలో మన దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి అని నెక్స్ట్ pole dance club కు తీసుకెళ్లి ఎంజాయ్ అన్నాడు . Sarah కు కాల్ చేసేంతలో , నో నో నో మహేష్ sorry sorry అంటూ బయటకు లాక్కుని వచ్చేశాడు . Sam : ఇక మిగిలింది ఓకేఒక్కటి , sarah కు నేనే కాల్ చేస్తాను – sarah …….. ట్రిప్ లగేజీతోపాటు రెడీగా ఉండమని చెప్పి , హాస్టల్ దగ్గరకువెళ్లి తనను రిసీవ్ చేసుకుని అపార్ట్మెంట్ చేరుకున్నాము . ఇద్దరి లగేజీని తనే ప్యాక్ చేసాడు . మొబైల్ తీసి యూనివర్సిటీ ప్రొఫెసర్ కు కాల్ చేసి ప్రాజెక్ట్ వర్క్ కోసం యూరోప్ మొత్తం ఎక్కడికైనా వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నాడు . మహేష్ ……… నువ్వు ఊ అన్నా నో అన్నా we are going టు లాంగ్ రైడ్ ……… Sarah : సంతోషం పట్టలేక sam ను కౌగిలించుకుని , నన్ను హాస్టల్ కు పంపించేసి మహేష్ ను బార్ – క్లబ్ కు తీసుకెళతావేమోనని కంగారుపడ్డాను – you are the best అని ముద్దుపెట్టింది . జస్ట్ మిస్ బ్రతికిపోయాను అని sam ఊపిరిపీల్చుకోవడం చూసి నవ్వుకుని వెంటనే మళ్లీ బాధలోకే వెళ్ళిపోయాను . Sarah : sam ……… మహేష్ నవ్వాడు నవ్వాడు అని సంతోషంతో వచ్చి నా చేతిని చుట్టేసింది . Sam : are you మహేష్ ? . నో ………… Sarah : yes sam yes ………. అంతా నీవల్లనే , నువ్వు లాంగ్ రైడ్ ప్లాన్ చెయ్యడం వల్లనే ………. కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాక మళ్లీ చిరునవ్వు నవ్వి ఆపేసాను . Sam : యాహూ ………. yes yes i am the best my angel , shit shit shit ……… ఈ ట్రిప్ ఎప్పుడో ప్లాన్ చేయాల్సింది . మెసేజ్ రావడంతో చూసి we got it sarah , we got it ………. ఇక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చెయ్యకూడదు ఫస్ట్ రైడ్ ………. london to paris by our sports car ……….. Sarah : యాహూ ……… లవ్ యు లవ్ యు sooooo మచ్ sam , మన మహేష్ మైండ్ మొత్తం మొత్తం ట్రిప్ మీదనే ఉండాలి అలా ప్లాన్ చెయ్యి . Sam : got it angel , lets go అని కిందకువచ్చి మధ్యాహ్నం 3 గంటలకు కారులో ప్రయాణం మొదలుపెట్టాము . Sam ………. let me drive , నాకెలాగో నా ఏంజెల్ తో రైడ్ వెళ్లే అదృష్టం లభించలేదు . నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మీరైనా వెనుక కూర్చుని ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాను . Sam : నో నో నో ……… లెట్ మీ డ్రైవ్ . Sarah : మీరిద్దరూ వద్దు నేను డ్రైవ్ చేస్తాను – ఫ్రెండ్స్ ఇద్దరూ వెనుక కూర్చుని ఎంజాయ్ చెయ్యండి . నో నో నో ………… ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ………. థాంక్యూ sooooo మచ్ for your కేరింగ్ , నేను ఖాళీగా కూర్చుంటే మహి నే కాదు కాదు మహి గారు గుర్తుకువస్తారు అందుకే డ్రైవ్ చెయ్యాలనుకుంటున్నాను . మీరు సంతోషంగా డ్రైవ్ ఎంజాయ్ చేస్తే నేను చాలా ఆనందిస్తాను . నో ……… చెప్పబోయి నా మాటలకు ఆనందించి , థాంక్యూ మహేష్ అంటూ చెరొకవైపు హత్తుకున్నారు . Sarah : మహేష్ ……… ఫీల్ అయ్యేలా ఎలాంటి రొమాంటిక్ చిలిపిపనులు చెయ్యకూడదు – కాదని మొదలెట్టావో నేనూ ముందువెళ్లి కూర్చుంటాను అని sam బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి ఇద్దరూ వెనుక కూర్చున్నారు . Sam : రొమాన్స్ నో అంటూనే ముద్దు …………. ఇలా అయితే నేనెలా కంట్రోల్ చేసుకోగలను ఏంజెల్ అని నడుమును చుట్టేసి కూర్చున్నాడు . పెదాలపై తియ్యదనంతో డ్రైవింగ్ సీట్లో కూర్చుని పోనిచ్చాను . ఇద్దరూ : యాహూ ………. మా ఫ్రెండ్ మళ్లీ నవ్వాడు అని నా బుగ్గలపై చేతులతో చెరొకముద్దుపెట్టారు . థాంక్యూ soooooo మచ్ ఫ్రెండ్స్ , ఇండియా వెళ్లే లోపు నేను ఇంతకుముందులా మారిపోవాలి నా ఫామిలీ సంతోషం కోసం – ఇక్కడ బాధపడి అక్కడకువెళ్లి నటించినా ……… నేను వాళ్ళ నుండి ఏదో దాస్తున్నానని లోలోపలే బాధపడతారు – అధిచూసి నేనూ తట్టుకోలేను – ఏదో జరిగిందని జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు – నా దేవతలూ బుజ్జితల్లులు బుజ్జాయిల సంతోషం చూస్తూ వారిని సంతోషపెడుతూ ఆనందిస్తాను – ఆ ఊహే మనసుకు ఎంతో ఉల్లాసాన్ని పంచుతోంది – నేను ఇలా మాట్లాడుతున్నానంటే కారణం నా బెస్ట్ ఫ్రెండ్స్ అని వెనక్కు తిరిగాను . ఇద్దరూ ………. కళ్ళల్లో చెమ్మతో లేచిమరీ నన్ను హత్తుకున్నారు . థాంక్యూ soooooo మచ్ ఫ్రెండ్స్ అని సిటీ మార్కెట్ దగ్గర కారు ఆపాను . ఇద్దరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు . ట్రిప్ కు కావాల్సినవన్నీ తీసుకోవాలికదా అని sarah కు కార్డ్ అందించాను . Sam : సూపర్ మహేష్ ……… , మనీ ఉందిలే రా వెళదాము . మీరు వెళ్ళండి sam , నేNయూ wait చేస్తాను లేకపోతే పార్కింగ్ కోసం లోపలికివెళ్లాలి . Sam : ok ok మహేష్ , sarah డార్లింగ్ కమాన్ కమాన్ ……… దారిమొత్తం నన్ను మాత్రమే తినకుండా నీకిష్టమైన స్నాక్స్ బండిల్స్ తీసుకొద్దాము అని ప్రేమతో పొట్లాడుతూ లోపలికివెళ్లారు . మహి గుర్తుకురావడంతో కళ్ళల్లో చెమ్మ ………. , నో నో నో ……… అన్నయ్య అన్నయ్య అని లెంపలేసుకుని , మైండ్ డైవర్ట్ చెయ్యడానికి గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాను . 15 నిమిషాలలో ఫ్రెండ్స్ రావడంతో ప్రయాణం కొనసాగించాము . Sarah : mahesh …….. పిజ్జా or బర్గర్ ? . ఆకలి వెయ్యడం లేదు sarah ……….. ఇద్దరూ : అయితే మాకూ వద్దు అని ప్రక్కన ఉంచేశారు . పెదాలపై చిన్న చిరునవ్వు ……… , sorry sorry ఫ్రెండ్స్ i’ll take పిజ్జా ……… Sam : thats గుడ్ మహేష్ ………. ఆకలి దంచేస్తోంది , ఇంకొక్కసారి నో అన్నావో i’ll beat you man ……… Ok ok ఫ్రెండ్స్ ……… అని పిజ్జా తింటూ డ్రైవ్ చేసాను . లండన్ నుండి రెండు గంటలు రోడ్ ప్రయాణం తరువాత హార్బర్ చేరుకున్నాము . పాస్పోర్ట్స్ మరియు ప్రొఫెసర్ ……… యూరోపియన్ యూనియన్ ఆఫీసర్ నుండి తీసుకున్న పర్మిషన్ చూయించడంతో నేరుగా కారుతోపాటు షిప్ లోకి చేరాము . సముద్రంలో రెండు గంటల ప్రయాణం కారు దిగి డెక్ పైకి చేరాము . Sam ………. i am fine – go and enjoy అని సంతోషంతో చెప్పడంతో ………. ఇద్దరూ : are you sure my friend – మేము వెళ్ళాక లవ్ ఫెయిల్యూర్ వలన సముద్రం లోకి జంప్ చెయ్యవు కదా జస్ట్ కిడ్డింగ్ – నీ ఫ్యామిలీ అంటే ఎంత ప్రాణమో మాకు తెలుసు అని చెరొకవైపు హత్తుకున్నారు – you too enjoy the sea man అనిచెప్పి ప్రేమపక్షుల్లా cruise చుట్టేయ్యడానికి వెళ్లారు . సముద్రం వైపు చూస్తూ అలా నిలబడిపోయాను – మనసులో ఎన్నో ఆలోచనలు మహి …… మహి గారిని మాత్రం మరిచిపోలేకపోతున్నాను .