శృంగార స్టోరీ 197
మైకులో : That was all for today guests , lets celebrate the night అని announce చెయ్యడం ఆలస్యం ………. మా చుట్టూ కళ్ళు జిగేళ్లుమనేలా లైట్స్ వెలిగాయి . ఒక దగ్గర ఫుడ్ సెక్షన్ – ప్రక్కనే లగ్జరీ బార్ – దాని ప్రక్కనే DJ – డాన్స్ ఫ్లోర్ ………… శృంగార స్టోరీ 196 అందరూ ఉత్సాహంతో కేకలువేస్తూ ఇష్టమైన చోటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు . అంకుల్స్ : మహేష్ ……… ఒక్కనిమిషం అని వెళ్లి బార్ నుండి స్కాచ్ విస్కీ ఫుల్ బాటిల్స్ – వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ తీసుకొచ్చి మా టేబుల్ నింపేసారు . ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా పెగ్స్ కలిపి మహేష్ కమాన్ have it అని అందించారు . నో థాంక్స్ అంకుల్స్ ……… మీరు కానివ్వండి , నాకు అలవాటు లేదు అని స్నాక్స్ మాత్రమే టేస్ట్ చేసాను . టేబుల్ చుట్టూ కూర్చున్న అంకుల్స్ ఆశ్చర్యపోవడం చూసి , అంకుల్స్ are you thinking am i mummy’s boy ? . అంకుల్స్ : నో నో నో మహేష్ . I know i know అంకుల్స్ ………. , what you were thinking was absolutely right – i am proudly says i am a mummy’s man ………. – మీకు మందు పడితే కిక్కు , నాకు నా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే కిక్కు – I Love My Family more than anything , they are my happiness and world అని గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను – నేను ఒక్క చుక్క మందు తాగినా కనీసం వాసన చూసినా అక్కడ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి – వాళ్ళు బాధపడిన క్షణం ఈ హృదయం కొట్టుకోవడం ఆగిపోతుంది . అంతే sorry sorry మహేష్ అంటూ పెగ్ – బాటిల్స్ నా నుండి దూరంగా తీసుకున్నారు . మహేష్ ………. మేము వేరే టేబుల్ లో ……….. నో నో నో అంకుల్స్ ………. , నా ఒక్కరికోసం మీరందరూ వెళ్లడం కరెక్ట్ కాదు – మీరు తృప్తిగా ఎంజాయ్ చెయ్యండి – I’ll go around and enjoy అని కూల్ డ్రింక్ బాటిల్ అందుకుని లేచాను . అంకుల్స్ : థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ ………. నవ్వుకుని ఫుడ్ సెక్షన్ దగ్గర నుండి అలాముందుకు నడిచాను . మగవాళ్ళతో సమానంగా లేడీస్ అందరూ బార్ – డాన్స్ ఫ్లోర్ పై తాగి ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నారు – అందులో ఇండియన్స్ ప్రతీఒక్కరూ కూడా మోడరన్ డ్రెస్ లలో వాళ్ళల్లో కలిసిపోయారు …….. తేడా ఏమీ కనిపించడం లేదు నాకు , ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ లానే ఉన్నారు – ఎవరు ఎవరితోపాటు వచ్చారో కూడా పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా ఎగురుతున్నారు. అందరూ ఇక్కడికి సమిట్ కోసం వచ్చినట్లుగా ఏమాత్రం కనిపించడం లేదు . దాని ముసుగులో ఇలా ఎంజాయ్ చెయ్యడానికి వచ్చినట్లున్నారు – ఈ విషయం నా దేవతలకు తెలిస్తే , నన్ను ఇక్కడకు పంపించిన డాడీ ని చెడుగుడు ఆడేస్తారేమో అన్న ఊహకే నవ్వు ఆగడం లేదు . లవ్ యు దేవతలూ ……… లవ్ యు soooooo మచ్ అని తలుచుకుని చివరకు చేరుకున్నాను . ఆశ్చర్యం ………. ” గంజాయి వనంలో తులసిమొక్కలా ” ఇక్కడి మోడరన్ డ్రెస్ ప్రపంచంలో కట్టు బొట్టు భారతీయ సంప్రదాయం అదికూడా దక్షిణ భారతదేశ సాంప్రదాయం ఉట్టిపడేలా పట్టుచీర నగలు నగల మధ్యలో తాళిబొట్టు గాజులు కురులలో పూలు కదిలితేనే స్వరాలు పలికిస్తున్న గజ్జెలు పెట్టుకున్న దేవత కళ్లెదురుగా కనిపించగానే ఏదో తెలియని ఫీల్ ప్రాణం లేచొచ్చినట్లుగా అనిపించింది – నా దేవతలే కళ్ళముందు మెదిలారు – భరతమాత నాకోసం కళ్లెదురుగా ప్రత్యక్షమైనట్లు నా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి . నాలానే ఆ దేవతకు కూడా ఈ పిచ్చి సెలెబ్రేషన్స్ నచ్చనట్లు వారివైపు కనీసం కన్నెత్తైనా చూడటం లేదు – DJ సౌండ్ కు బెదిరిపోతుండటం – ఎవరైనా తన దగ్గరికి వస్తేనే కంగారుపడటం చూసి చాలా అంటే చాలా ముచ్చటేసింది . దేవత కళ్ళు ఆఅహ్హ్హ్ ………. ఆ అమాయకత్వం ను అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది – అమ్మ నుండి చిన్న వదిన …….. మహి …….. నో నో నో దేవతలో కనిపిస్తూ నన్ను సంతోషపు ఎవరెస్ట్ ఎక్కిస్తున్నారు . నా దేవతలు …….. ఈ దేవతను చూస్తే చాలా చాలా ఆనందిస్తారు . పెద్ద టేబుల్ లో ఒంటరిగా కూర్చుని బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ చూస్తుండటం చూసి కాస్త దూరంలో ఎదురుగా కూర్చున్నాను – ఆ కంగారులో నన్నుమాత్రం చూడనే చూడటం లేదు ప్చ్ ప్చ్ , అయ్యో ……… కళ్ళల్లో చెమ్మకూడా వచ్చేస్తోంది దేవతకు – చూడగానే ఎంత ముచ్చటేస్తోందో నాకు సంతోషం ఆగడం లేదు . Sooooo sorry గాడెస్ ……….. సైట్ కొడుతున్నాను అనుకోకండి – మా వదినమ్మ వదినలు అమ్మను చూసి 20 రోజులకు పైనే అవుతోంది మీలో చూసుకుంటున్నాను అని మనసులో అనుకుని గుండెలపై చేతినివేసుకునిమరీ ఆశతో చూస్తున్నాను . ఆ దేవతకు ఆకలివేస్తోందేమోనని వెంటనే బాయ్స్ ను పిలిచి ఫుడ్ సెక్షన్ లోని మొత్తం వెజ్ – నాన్ వెజ్ – కూల్ డ్రింక్స్ ………. అన్నింటినీ తెప్పించి టేబుల్ నిండిపోయేలా చేసాను . దేవత ఆశ్చర్యపోయి , ఎవరు ……. అక్కడ ఉన్న నా హస్బెండ్ పంపించారా అని తాగి తూగుతున్న వారివైపు చూయించారు . బాయ్స్ : నో నో నో మేడం ……… అని నన్ను చూయించేంతలో , DJ సౌండ్ లో మాటలు వినిపించకపోయినా సైగలు అర్థమై వెంటనే టేబుల్ కింద దాక్కున్నాను . బాయ్స్ : అక్కడ ఉన్న సర్ ……… పంపించారు మేడం – ఇప్పుడు లేరు , enjoy the dinner మేడం అనిచెప్పి వెళ్లిపోయారు . దేవత ఎప్పుడు తిన్నారో ఏమిటో కన్నీళ్లను తుడుచుకుని ఆతృతతో ఫింగర్ బౌల్ లో చేతులు కడుక్కుని , ఒకచేతితో ఫింగర్ చిప్స్ మరొక చేతితో toast అందుకుని గబ గబా తినడం చూసి , అప్పుడప్పుడూ ………. నేను తినకుండానే క్లాస్సెస్ కు వెళ్లి లంచ్ టైం లో ఇంటికి కాల్ చేసినప్పుడు వదినమ్మ కూడా తినలేదని ముగ్గురు దేవతలూ ప్రేమతో కోప్పడటం – నేను లవ్ యు లవ్ యు అమ్మా ……. అని బోలెడన్ని చెప్పి బ్రతిమాలడంతో నవ్వేసి దేవతలు వడ్డించిన వెంటనే ఫాస్ట్ గా తినడం గుర్తుకువచ్చి నవ్వు వచ్చేసింది . ఇక్కడి దేవత అంతలా ఒకేసారి తినడంతో ఎక్కిళ్ళు రావడంతో ………. నా చేతిలోని కూల్ డ్రింక్ ఇవ్వడానికి పైకిలేచాను . టేబుల్ కు మరొక చివరన ఉంచిన వాటర్ బాటిల్ అందుకుని గట గటా తాగుతుండగానే , తన హస్బెండ్ తోపాటు ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు లేడీస్ వచ్చి , వెక్కిళ్ళు వస్తే తాగాల్సింది వాటర్ కాదు ఏంజెల్ ……… మందు అని తాగించబోయారు . దేవత …….. నో నో నో అంటూ తలను రెండువైపులకూ కదిలించి ఎంత వద్దన్నా , తాగిన మత్తులో నేరుగా నోటికి అందించబోతే , వేరే ఛాయిస్ లేక కోపంతో లేచి ఇద్దరినీ తోసేశారు . ఇద్దరూ ……… వెనకున్న గడ్డిపైకి పడిపోయారు . ఆ లేడీస్ …….. హస్బెండ్స్ పరుగునవచ్చి are you ok – are you ok అంటూ లేపి , దేవత హస్బెండ్ వైపు తిరిగి ఏదేదో చెప్పడంతో , అతడు కోపంతో ఊగిపోయి వచ్చి తప్పేవరిదో కూడా తెలుసుకోకుండా దేవతపై చెయ్యిచేసుకున్నాడు . దేవత ధారలా కారుతున్న కన్నీళ్ళతో ఏదో చెప్పేంతలో వాళ్ళు మన పార్ట్నర్స్ వాళ్ళను కొడితే నన్ను కొట్టినట్లే అని మళ్ళీ చెంపపై కొట్టాడు . దేవత కన్నీళ్లు ఆగలేదు – చెంపలపై చేతులను వేసుకుని తలదించుకుని బెదిరిపోతున్నారు . వెళ్లి ఏదో ఒకటి చెయ్యవచ్చు కానీ తరువాత దేవత పరిస్థితిని తలుచుకుని ఏమీ చేయలేక దేవతతోపాటు బాధపడుతూ కదలకుండా చూస్తూ ఉండిపోయాను . అతడు : మన కొడుకు డిస్టర్బ్ అని ఇండియాలోనే వదిలి ఎంజాయ్ చెయ్యడానికి వస్తే బాబు బాబు అంటూ ఏడుస్తూనే ఉన్నావు వాడు లేకుండా రెండురోజులు ఉండలేవా , ఇక్కడకు కూడా ఇలా సంక్రాంతి గంగిరెద్దులా పట్టుచీరలో వచ్చావు – చుట్టూ చూడు ఒక్కరైనా ఒక్కరైనా నీలా ఉన్నారా ……… , నిన్ను నా వైఫ్ గా చెప్పుకోవాలంటేనే అసహ్యం వేసి దూరం కూర్చోబెట్టాను – నా పార్టనర్స్ వైఫ్స్ …….. ఎంతో ప్రేమతో పలకరించడానికి వస్తే దెబ్బలు తగిలేలా తోసేసావు .