శృంగార స్టోరీ 201
అంకుల్ : మహేష్ మహేష్ ………. మన కంపెనీ లోగో ఉన్న సూట్ వేసుకునిరా its must ఫర్ ఫోటో ………… అంకుల్ ………. మిమ్మల్నీ ………. అని మళ్ళీ అపార్ట్మెంట్ వైపుకు పోనిచ్చాను . అపార్ట్మెంట్ చేరుకుని లోపలికి పరుగుతీసాను లిఫ్ట్ ఎంత ప్రెస్ చేసినా ఇంకా పైనే ఉండటంతో స్టెప్స్ ద్వారా చేరుకుని , డోర్ దగ్గర నుండే డ్రెస్ తీసి విసిరేసి బెడ్ పై గల ” red- white mixed ” సూట్ ధరించి చెమటలతోనే కిందకువచ్చి సమిట్ చేరుకునేసరికి 2 గంటలు అయ్యింది . చెప్పినాకూడా అంకుల్ వాళ్ళు నాకోసం ఎంట్రన్స్ దగ్గరే ఎదురుచూస్తున్నారు . వెళ్లి అదే అడిగాను . అంకుల్ : మా ఫ్యూచర్ బాస్ లేకుండా మేమెలా అని లోపలకు పిలుచుకునివెళ్లారు సమిట్ మొత్తం గెస్ట్స్ తో కిటకిటలాడుతోంది . నా కళ్ళు మాత్రం దేవతకోసం నలువైపులా స్కాన్ చేస్తున్నాయి . ఒక అంకుల్ వచ్చి hi మహేష్ అంటూ సంతోషంతో పలకరించారు . మహేష్ …….. మా ఫ్యూచర్ చైర్మన్ లేకుండా ఫోటోలు ఎలా …….. – తీసుకున్నా వేస్ట్ , ఐదే ఐదు నిమిషాలు తరువాత నీ ఇష్టం ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము – its our turn , లెట్స్ go మహేష్ ………. , చైర్మన్ కాకముందే కలిసి తీయించుకున్న ఫోటో అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాము అని స్టేజీపైకి తీసుకెళ్లారు . సమిట్ కు ఒక ఫోటో కంపెనీకి ఒక ఫోటో అంకుల్ వాళ్లంతా తమ తమ మొబైల్స్ లో సెల్ఫీలు తీసుకుని ఎంజాయ్ చేశారు . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ అని కౌగిలించుకుని ఆనందించారు . Wish you the same అంకుల్స్ ……… అని స్టేజీపైనుండే దేవతకోసం కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి . అంకుల్స్ : మహేష్ మహేష్ ……… లెట్స్ have లంచ్ అని కిందకుదిగారు . అలాగే అంకుల్ I’ll join you అని బదులిచ్చి , నిన్న నా దేవత కనిపించిన టేబుల్ దగ్గరికి ఉత్సాహంతో పరుగుతీసాను – ఆ టేబుల్ పై ఒకకంపెనీ స్టాఫ్ లంచ్ చేస్తుండటం చూసి నిరాశచెందాను – లోపల మొత్తం అణువణువూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది , నాలానే ఆలస్యంగా ఇప్పుడేమైనా వచ్చి ఉండొచ్చు అని ఎంట్రన్స్ దగ్గర స్టార్ట్ చేసి మొత్తం మొత్తం మళ్లీ మళ్లీ వెతికినా నిరాశనే ఎదురయ్యింది – అలా సాయంత్రం 4 గంటలవరకూ బయట లోపల , లోపల బయట లంచ్ కూడా చెయ్యకుండా దేవతకోసం వెతుకుతూనే ఉన్నాను – సీసీ కెమెరాలలో ఏమైనా దేవత కనిపిస్తారేమోనని ఉదయం నుండీ రికార్డ్ అయిన ఫుటేజీ మొత్తం చెక్ చేసినా కనిపించలేదు . అంతలో సమిట్ సైన్ ఔట్ చేసినట్లు ప్రకటించడంతో అందరూ లేచి చప్పట్లతో – కౌగిలింతలతో సెండ్ ఆఫ్ చెప్పుకుని బయటకు అడుగులువేశారు . సెక్యూరిటీ చెకప్ డోర్ దగ్గరకు చేరుకుని దేవత జాడకోసం చూసినా లాభం లేకపోయింది . 5 గంటలకల్లా సమిట్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది . కళ్ళల్లో కన్నీళ్లు ఆగనేలేదు . కనీసం దేవత నడిచి పునీతం చేసిన ఈ ప్రదేశంలోనైనా కాసేపు సెదతీరుదాము అని లోపలికి అడుగులు భారంగా పడ్డాయి. నిన్న నైట్ దేవత డిన్నర్ చేసిన టేబుల్ దగ్గరకుచేరుకుని దేవత కూర్చున్న కుర్చీ ప్రక్కనే కూర్చుని స్పృశించాను . నిన్న రాత్రి ఆకలివలన నేను ఆర్డర్ చెయ్యగానే వచ్చిన ఐటమ్స్ ను భయం భయంగా దిక్కులుచూస్తూ ఆతృతగా తినడం గుర్తుకువచ్చి పెదాలపై చిరునవ్వు చిగురించింది – అంతలా తినడంతో వెక్కిళ్ళు రావడంతో నా హృదయం చలించి బాయ్ బాయ్ వాటర్ అని కేకలువేస్తూ దేవత ఎదురుగా పోల్ పై సీసీ కెమెరా ఉండటం చూసి పెదాలపై మరింత చిరునవ్వుతో లేచివెళ్లి సీసీ కెమెరా నెంబర్ నోట్ చేసుకుని సెక్యురిటి రూమ్ వైపు పరుగుతీసాను . సమిట్ ఐడెంటిటీ చూయించి నిన్నటి ఫుటేజీ కావాలని అడిగాను . సెక్యురిటి లోపలికి తీసుకెళ్లి , సర్ టైం అని అడిగాడు . డిన్నర్ టైం – కెమెరా నెంబర్ 12 ……… సెక్యురిటి : నిన్న రికార్డ్ అయిన మెమోరీ కార్డ్ ను సేఫ్టీ బాక్స్ నుండి తీసి ఫాస్ట్ ఫార్వార్డ్ లో డిన్నర్ టైం కు తీసుకెళ్లి ప్లే చేసాడు . ఫార్వార్డ్ ఫార్వార్డ్ ………. thats it స్టాప్ స్టాప్ ………. కొద్దిగా బ్యాక్ బ్యాక్ ……. సెక్యురిటి బ్యాక్ వచ్చి ప్లే చేసాడు . అన్నీ స్క్రీన్స్ పై నా దేవత బిక్కుబిక్కుమంటూ సైలెంట్ గా కూర్చుని ఉండటం చూసి పెదాలపై చిరునవ్వు ఆగలేదు . గుండెలపై చేతినివేసుకుని అలా చూస్తుండిపోయాను . సెక్యురిటీ సెక్యూరిటీ ………. అని మాటలు వినిపించడంతో , సర్ …….. టచ్ చెయ్యకండి అనిచెప్పి బయటకువెళ్లాడు . వెంటనే మొబైల్ తీసి దేవత వచ్చి టేబుల్ లో కూర్చోవడం దగ్గర నుండి తన మాన్స్టర్ హస్బెండ్ పరాయివాళ్లకే సపోర్ట్ ఇస్తూ కట్టుకున్న భార్యను బయటకు చూయించి గెట్ ఔట్ అనడం – దేవత ఏడుస్తూ కన్నీళ్ళతో అడుగులువెయ్యడం వరకూ కాపీ చేసుకుని దేవుడా ……… చివరికి ఈ చిరు సంతోషాన్నైనా ఇచ్చినందుకు థాంక్స్ అని తలుచుకుంటూ బయటకువచ్చాను . సెక్యురిటీ ఎదురుగా రావడంతో థాంక్స్ చెప్పి పర్సులోనుండి అమౌంట్ తీసి చేతికి అందించి అక్కడ నుండి బయలుదేరాను . మొబైల్ ను స్టీరింగ్ పై సెట్ చేసి వీడియో ప్లే చేసాను. పట్టుచీరలో దేవత సౌందర్యమైన అమాయకపు చూపులు – అటువైపు ఎవరైనా వస్తేచాలు భయపడటం – మోడరన్ డ్రెస్సెస్ వేసుకున్న ఫారిన్ అమ్మాయిలను చూసి సిగ్గుపడి తలదించేసుకోవడం – ఒక్కరైనా తనలాంటివారు లేరే అని దిక్కులుచూస్తూ బుంగమూతిపెట్టునుకోవడం ………. లాంటి దేవత అందమైన ఫీలింగ్స్ చూస్తుంటే ముచ్చటేసి హృదయం పులకించిపోసాగింది – అంతకంటే ముఖ్యమైనది నా దేవత వదినమ్మ వదినలు అమ్మ కనిపిస్తుండటం ……….. చూస్తూ నన్ను నేను మైమరిచిపోయి తియ్యదనంతో చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాను . లవ్ యు లవ్ యు ………. sorry sorry గాడెస్ , ఆ ఫీలింగ్స్ నోటి నుండి కాదు హృదయం నుండి వచ్చినది , మిమ్మల్ని బాధపెడితే మన్నించండి – శిక్షించినా సంతోషమే ఒక్కసారి ఓకేఒక్కసారి దర్శనం ఇస్తే చాలు …………. , అంకుల్ నుండి కాల్ ……… దేవత దర్శనం లేకపోయినా అంకుల్ వల్లనే ఈ ఫుటేజీ లభించినది కాబట్టి థాంక్స్ చెప్పాలి అని ఎత్తాను . మహేష్ ………. నిన్ను కలవకుండానే బయటకు వెళ్లిపోయాము ఆ జనంలో ……… sorry sorry . Its ఆల్రైట్ అంకుల్ ……….. , నేనుకూడా మిమ్మల్ని కలవాల్సింది వీలుకుదరలేదు – ఎక్కడ ఉన్నారో చెబితే వచ్చేస్తాను . అంకుల్ : ఓహ్ sorry మహేష్ , ఎయిర్పోర్ట్ లో ఉన్నాము 15 మినిట్స్ లో ఫ్లైట్ అమెరికా వెళ్లిపోతున్నాము – ప్రీ ప్లాన్డ్ ……….. , మేమే కాదు సమిట్ కు వచ్చిన గెస్ట్స్ అందరూ ఆల్మోస్ట్ ఈరోజే బయలుదేరిపోతున్నారు . గుడ్ అంకుల్ ……… మనం మళ్లీ కలుస్తూనే ఉంటాము హ్యాపీ జర్నీ ……… , మీకు ఒక విషయంలో థాంక్స్ చెప్పాలి థాంక్యూ so మచ్ అంకుల్ ……… అంకుల్ : థాంక్స్ మహేష్ , తప్పకుండా తప్పకుండా కలవాల్సిందే బై బై అని సంతోషంతో కట్ చేశారు . సమయం 5:30 పెదాలపై చిరునవ్వుతో వీడియోలో దేవతను మళ్లీ మళ్లీ చూస్తూ , దేవతకోసం హోటల్స్ – హాస్పిటల్స్ లో సెర్చింగ్ మొదలెట్టాను . గంట రెండు గంటలపాటు లండన్ లోని ముఖ్యమైన వన్నింటిలో వెతికినా దేవత జాడ లేదు . మెసేజ్ రావడంతో చూస్తే గంటలో నా ఇండియా ఫ్లైట్ అని గుర్తుచేసింది . అంతలో ………. అంకుల్ మాటలు గుర్తుకువచ్చాయి – మహేష్ ……… మేమే కాదు సమిట్ కు వచ్చినవారంతా ఈరోజే బయలుదేరిపోతున్నారు అని . Shit shit అంటూ వెంటనే వెనక్కుతిప్పి అపార్ట్మెంట్ చేరుకున్నాను . మిగిలిన వస్తువుల సంగతి తరువాత చూసుకుందాములే అని sam – sarah లతోపాటు ప్యాక్ చేసిన లగేజీ మాత్రమే తీసుకున్నాను . బెడ్ పై దేవత బ్లడ్ అంటుకున్న కవర్స్ ఉండటం చూసి , మిస్ అయిపోయేవాణ్ణి అని గుండెలపై హత్తుకుని బ్యాగులో జాగ్రత్తగా ఉంచుకుని అపార్ట్మెంట్ లాక్ చేసుకుని దేవత వీడియో చూస్తూనే వేగంగా ఎయిర్పోర్ట్ చేరుకున్నాను .