శృంగార స్టోరీ 203
దేవత : కంగారులో నేను ఇంతకుముందు కొద్దిసేపటి ముందే చూయించినది మరిచిపోయినట్లు మళ్లీ ముందులానే విఫలమయ్యి నావైపు దీనంగా చూస్తున్నారు. దేవతను అంత దగ్గరగా ………. వాహ్హ్ దేవతలో నా దేవతలు కనిపించి ఆనందం ఆగడం లేదు – నేనూ ……… నన్ను మైమతిచి కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోయాను – వదినమ్మా , వదినలూ , అమ్మా ………. రేపు ఉదయానికల్లా మీ ముందు ఉంటాను – మీ ఆశీర్వాదం వల్లనే ఒకరోజు ముందే మిమ్మల్ని చూడాలన్న నా కోరిక తీర్చడానికే మళ్లీ ఈ దేవత సాక్షాత్కరించారు అని పరవశించిపోతున్నాను . దేవత : ట్రాలీని కదిలించడానికి ప్రయత్నం చేయడం చూసి ……….. స్పృహలోకొచ్చి , sorry sorry మేడం ………. జస్ట్ ప్రెస్ this బార్ అండ్ పుష్ అని ట్రాలీకి ఇరువైపులా ఉన్న దేవత చేతులను టచ్ చెయ్యకుండా మధ్యలో ప్రెస్ చేసి చూయించాను . దేవత : హ్హ్హ్ …….. నా వైపు ఉన్న చేతిని తీసేసారు . నో నో నో మేడం ………. మీ అనుమతి లేకుండా టచ్ చేసేంత మాన్స్టర్ ను కాదు అని లోలోపలే నవ్వుకున్నాను – నేను బారతీయుణ్ణి అచ్చ తెలుగు వాడిని . దేవత : కంగారుపడుతూనే రెండుచేతులనూ ప్రక్కప్రక్కనే బార్ పై వేసి బలమంతా ఉపయోగించి ప్రెస్ చేసి పుష్ చెయ్యగానే వేగంగా ముందుకు కదిలింది . గాడె ……… మేడం కూల్ కూల్ slowly slowly అని స్లైడ్ అవుతున్న ట్రాలీని స్టాప్ చేసాను . దేవత : sorry అన్నట్లు నావైపు దీనంగా చూసి నెమ్మదిగా ప్రెస్ చేసి ముందుకుతోయ్యగానే , నెమ్మదిగా కదిలింది – హ హ హ ………. నాకూ వచ్చేసింది అన్నట్లు దేవత పెదాలపై అందమైన నవ్వులు ………. ఆ నవ్వులలో నా దేవతల సంతోషం కనిపించింది , అలా జీవితాంతం చూస్తూ ఉండిపోవాలనిపించి ఆశతో అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . ఆ చూపులకు అర్థం తెలియనంత అమాయకురాలు ఏమీకాదు దేవత , హి హి ……… అంటూ దగ్గి చిరుకోపంతో థాంక్స్ చెప్పేసి ముందుకు నడిచారు . ఆఅహ్హ్ ………. హంస – నెమలి కలగలిసిన సౌందర్యాత్మకమైన నడక – అంతకుమించి రెడ్ కలర్ పట్టుచీరలో బ్యాక్ సౌందర్యం దగ్గర నా కళ్ళు ఆగిపోయాయి . వెంటనే తమాయించుకుని రేయ్ రేయ్ ……… దేవతలు కొలువై ఉన్న దేవత అలా చూడకూడదు అని లెంపలేసుకున్నాను – అయినా కూడా కళ్ళు అక్కడికే చేరుతున్నాయి ఆ సౌందర్యాన్ని చూడని జన్మ వృధా అన్నట్లు ………… దేవత ఉత్సాహంతో పెదాలపై హస్కీ నవ్వులతో ట్రాలీని తోసుకుంటూ వెళ్లిపోతున్నారు . అంతలో సెక్యూరిటీ వచ్చి స్టాప్ అని చేతితో సైగచేసి బాంబ్ డిటెక్టర్ తో లగేజీ స్కాన్ చేస్తున్నారు . అంతదానికే ట్రాలీని వదిలేసి దేవత అటూ ఇటూ చూస్తూ భయపడిపోతున్నారు . పెదాలపై చిరునవ్వుతో దేవత ప్రక్కన చేరగానే ఒక్కసారిగా నార్మల్ అయిపోవడం చూసి , దేవత దిక్కులు చూసినది నా కోసమేనా అని లోలోపల చాలా ఆనందం వేసింది . గాడె ………. మేడం ……… కంగారు దేనికి its ఫార్మాలిటీ , మీ లగేజీ మాత్రమే కాదు అందరి లగేజీ చెక్ చేస్తారు అని చుట్టూ చూయించాను – మీరూ టీవీలో చూసే ఉంటారు టెర్రర్ అటాక్స్ గురించి ముందు జాగ్రత్త ………… దేవత చుట్టూ అక్కడక్కడా సెక్యురిటీ లగేజస్ చెక్ చేస్తుండటం చూసి మళ్లీ నవ్వుకుని , నాకూ తెలుసు నేనంత అమాయకురాలేమీ కాదులే ……… అని బదులిచ్చారు . చుట్టూ కూర్చున్నవాళ్ళు – అటూ ఇటూ వస్తూ వెళుతున్నవాళ్ళు దేవతనే చూస్తుండటం చూసి వెంటనే తలదించుకుని వేగంగా ముందుకు కదిలారు. గా ……. మేడం …….. అందరూ మిమ్మల్నే ……… దేవత : అవును వింతగా చూస్తున్నారు అని ఫీల్ అవుతూ చెప్పారు . నో నో నో …….. మేడం , వాళ్ళ ఫేసస్ చూస్తుంటే మీకలా అనిపించిందంటే మీరెంత అమాయకులో అర్థమౌతోంది . భారతీయ సాంప్రదాయాలను కట్టుబాట్లను చూస్తున్నారు – చూసి సంతోషిస్తున్నారు – ఎయిర్పోర్ట్ మొత్తానికి మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారంటే నమ్మండి . లండన్ ఎయిర్పోర్ట్ లో భరతమాత – తెలుగుతల్లిని చూసి ఆనందిస్తున్నారు , మీరు మరికొద్దిసేపు ఇక్కడే ఉంటే సెల్ఫీల కోసం ఎగబడినా ఎగబడవచ్చు మీకు ఇష్టమైతే కాస్త ధృడంగా ఉండాలిమీరు . దేవత : లోలోపల నా మాటలను ఎంజాయ్ చేస్తూనే బయటకుమాత్రం లేదు లేదు వాళ్లంతా మాన్స్టర్ …….. నాలుక కరుచుకుని నా భర్తచెప్పినట్లు ఒక గంగిరెద్దులా చూస్తున్నా ………రూ ……… ఫారిన్ అమ్మాయిలు – బుజ్జాయిలు ……… చాలామంది దేవత చుట్టూ చేరి , మేడం మేడం ……… you are so beautiful – pretty – lovely , are you from India ? . అని సంతోషాలతో అడిగారు . దేవత కంగారుపడటం చూసి , yes yes ……… Indian goddess with traditional saree ……….. , గా …….. మేడం మగవాళ్ళు అయితే భయపడవచ్చు మీ చుట్టూ ఉన్నది అమ్మాయిలు – పిల్లలు దైర్యంగా బదులివ్వండి. అమ్మాయిలు : Indian goddess ……… sooooo beautiful , goddess …….. shall we take selfee please please please . దేవత : నావైపు చూసి పెదాలపై చిరునవ్వులతో అలాగే ……. yes yes yes . అమ్మాయిలు : Thank you goddess , mom aunt …….. we got permission అని సంతోషంతో వాళ్ళ వాళ్ళను పిలిచి సెల్ఫీలు తీసుకుని చేతులుకలిపిమరీ థాంక్స్ చెప్పి , Are you going to india – happy journey ……….. దేవత : ఆనందాలకు అవధులు లేనట్లు థాంక్స్ థాంక్స్ మీకు కూడా …….. wish you the same happy journey అని బదులిచ్చి పులకించిపోతున్నారు . దేవత ఆనందాలను అలా చూస్తూ ఎంజాయ్ చేసాను . గా …….. మేడం నాకూ ఒక సెల్ఫీ ఇస్తారా ? . దేవత : ముసిముసినవ్వులతో లగేజీ పుష్ చేస్తూ ముందుకువెళ్లిపోతున్నారు . Please please మేడం ………. అంతమంది ఫారినర్స్ కు సంతోషంగా ఇచ్చారు – బారతీయుణ్ణి అందులోనూ మీ తోటి తెలుగువాడిని నాకు ……….. దేవత : మీరే కదా చెప్పారు మగవాళ్ళకు భయపడొచ్చు అని కాబట్టి నో అంటూ ముందుకువెళ్లిపోతున్నారు . పంచ్ ………. please please please మేడం అంటూ వెనుకే ఫాలో అవుతూ దేవత బ్యాక్ చూసి ఆఅహ్హ్హ్ …….. రేయ్ నో నో అంటూ ముందుకువెళ్ళాను కళ్ళు మాత్రం మళ్లీ వెనక్కు వెళ్ళమని ఆజ్ఞ వేయడంతో వెనుకకూ ముందుకూ వెళ్లి బ్యాక్ ఎంజాయ్ చేస్తున్నాను . దేవత : నా పరిస్థితిని చూసి జాలిపడి నవ్వుకుని , ok అనేంతలో ………… మాన్స్టర్ రావడంతో , పరాయి వ్యక్తులతో మాట్లాడుతోందని దేవతపై కోప్పడటానికి అవకాశం ఇవ్వనీకుండా అలా వెనుకకు నడుచుకుంటూ వెళ్లిపోయి వెనుక కుర్చీలో కూర్చున్నాను . మాన్స్టర్ : ఎంట్రన్స్ దగ్గర నుండి ఇక్కడకు రావడానికి ఇంతసేపా ……… , ఫ్లైట్ ……. రైట్ టైం అయి ఉంటే ఎప్పుడో టేకాఫ్ అయిపోయి ఉండేది – one hour delay అయ్యింది కాబట్టి సరిపోయింది – నేను లగేజీ సబ్మిట్ చేసేసి ఒక ముఖ్యమైన పని చూసుకునివస్తాను అంతవరకూ ఇక్కడే సైలెంట్ గా కూర్చో – ఇది నీ టికెట్ జనరల్ టికెట్ , బిజినెస్ టికెట్స్ ఫుల్ అవ్వడంతో కేవలం నాకుమాత్రమే తీసుకున్నాను – అదికూడా ఒకందుకు మంచికే అయ్యింది నీ ప్రక్కన కూర్చుని ప్రయాణం చేస్తే నా పరువు మొత్తం పోతుంది అని లోలోపలే దేవతను తన దరిద్రంలా తలుచుకుంటూ లగేజీ తీసుకుని వెళ్ళిపోయాడు . ఆ ముఖ్యమైన పని ఏమిటో దేవతకు తెలిసినట్లు కళ్ళల్లో కన్నీళ్ళను తుడుచుకున్నారు – మూడువైపులా చూసి కాస్త నిరాశతో నా ముందు కుర్చీలో కూర్చుని బాధపడుతున్నారు . నిజంగానే అల్లంత దూరంలో అతడు ఒక ఫారిన్ అమ్మాయి నడుము చుట్టూ చేతినివేసి రెస్టారెంట్ లోపలికివెళ్లాడు . ఎదురుగా ఫుడ్ కార్నర్ కనిపించడంతో దేవతకు ఆకలివేసినట్లు కన్నీళ్లను తుడుచుకుని పైకిలేచి వెళ్లారు . ఫుడ్ ఆర్డర్ ఇస్తున్న మిగతా ప్రయాణీకుల వెనుక నుండి ఎస్క్యూస్ మీ ఎస్క్యూస్ మీ please take my order …….