శృంగార స్టోరీ 205
10 నిమిషాల తరువాత లండన్ to హైద్రాబాద్ ఫ్లైట్ at పొజిషన్ – ప్రయాణీకులంతా టన్నెల్ నెంబర్ 5 ద్వారా ఫ్లైట్ లోకి చేరాల్సిందిగా కోరుతున్నాము అని అనౌన్స్మెంట్ జరగడంతో కంగారుపడుతూ దేవతకూడా లేచారు . అంటే దేవతకూడా నేను ప్రయాణిస్తున్న ఫ్లైట్ లొనే అన్నమాట అని లేచిమరీ చిందులువేశాను సంతోషం పట్టలేక . అందరితోపాటు దేవత చెక్ ఇన్ వరకూ వెళ్లి తన హస్బెండ్ కోసం ఎదురుచూస్తున్నారు . దేవతకు కనిపించకుండా కాస్త దూరంలో నిలబడ్డాను . నిమిషం 5 నిముషాలు 10 నిముషాలు 15 నిమిషాలు అయినా మాన్స్టర్ జాడలేకపోవడం – అనౌన్స్మెంట్ ల మీద అనౌన్స్మెంట్ లు రావడంతో కంగారు అంతకంతకూ పెరుగుతున్నట్లు నుదుటిపై చెమట పట్టేసింది – ఫైనల్ అనౌన్స్మెంట్ కూడా రావడంతో కళ్ళల్లోనుండి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి . నాకు తెలిసి ఆ మాన్స్టర్ ఖచ్చితంగా ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయి కూర్చునిఉంటాడు అని 100% అనిపిస్తోంది . ఒక లుక్ వేసివద్దాము అంటే ఇదేమీ రైల్వేస్టేషన్ కాదు ఒక్కసారి చెక్ ఇన్ అయ్యాక మళ్లీ బయటకు రావడం అసంభవం , ఏదైతే అది అయ్యిందని ఎయిర్పోర్ట్ స్టాఫ్ ద్వారా దేవతకు ఒక అపద్దo చెప్పించాను ఆ మాన్స్టర్ ఫ్లైట్ లోపలికి వెళ్లాడని ………. దేవతకు కోపం వచ్చేసింది . కన్నీళ్లను తుడుచుకుని సెక్యురిటి డిటెక్టర్స్ ద్వారా చెక్ ఇన్ అయ్యారు . దేవుడా ……… దేవత బాధను చూడలేక అపద్దo చెప్పేసాను – ఎలాగైనా ఆ మాన్స్టర్ లోపల ఉండేలా చూడమని ప్రార్థిస్తూ దేవత వెనకాలే టన్నెల్ ద్వారా ఫ్లైట్ చేరాము . ఎయిర్ హోస్టెస్సెస్ : welcome on board మేడం , may i see your ticket ? బయట కంగారులో పిడికిలిలో నలిపేసినట్లు ఒక ఉండను అందించారు . నాకైతే నవ్వు ఆగలేదు . ఎయిర్ హోస్టెస్ : షాక్ తోనే అందుకుని సరిచేసి చూసి , సీట్ నెంబర్ 25 మేడం this way అని లోపలికి పంపించారు . దేవత : Where is బిజినెస్ క్లాస్ ? . ఎయిర్ హోస్టెస్ : furthur inside మేడం అని లోపలికి వేలితో చూయించారు . దేవత బిక్కుబిక్కుమంటూనే వడివడిగా అటువైపుకు అడుగులువెయ్యగానే , ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయ్యి మొబైల్లో టికెట్ చూయించాను . ఇద్దరు ఎయిర్ హోస్టెస్సెస్ సెల్యూట్ చేసిమరీ రెస్పెక్ట్ ఇస్తూ welcome చెప్పారు . Why so much respect ? . ఎయిర్ హోస్టెస్సెస్ : ఎంటైర్ ఫ్లైట్ లో ఇలాంటి పాసెంజర్స్ కేవలం 10 మంది మాత్రమే సర్ అందులోనూ the best క్యాబిన్ మీకు దక్కింది – you are the luckiest – this way to రీచ్ అని స్టెప్స్ వైపు చూయించారు పైకి వెళ్ళమని . కింద చిన్న పని ఉంది ఫినిష్ చేసుకుని పైకి వెళతాను – నా క్యాబిన్ కు వెళతానో లేక దేవతతోపాటు జనరల్ సీట్ లొనే ప్రయాణిస్తానో కాలమే నిర్ణయించాలి అనిచెప్పి దేవత వెనకాలే లోపలికివెళ్లాను . దేవత : ఎకానమీ క్లాస్ నుండి కర్టైన్స్ అటువైపు ఉన్న బిజినెస్ క్లాస్ లోకి కంగారుపడుతూనే ఎంటర్ అయ్యి లగ్జరీ గా ఒక్కొక్క సీట్స్ వరుసలలో ఒక్కొక్కరినే చూసుకుంటూ ముందుకువెళుతున్నారు . బిజినెస్ క్లాస్ ఫుల్ అయిందని చెప్పాడు ఇక్కడ చూస్తే సగానికి సగం ఎంప్టీ ………. కర్టైన్స్ ప్రక్కనే ఉన్న బాత్రూం వెనుక దాచుకుని దేవతనే చూస్తున్నాను . చివరి వరుసకు రెండు వరసల ముందు మాన్స్టర్ కనిపించడంతో హమ్మయ్యా థాంక్స్ గాడ్ అని ఊపిరిపీల్చుకున్నాను . ప్రక్కనే ఉన్న ఫారిన్ అమ్మాయితో సరసాలాడుతున్నాడు – అయినా వాడిని చూస్తే …….. డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే – అధికాదు నా బాధ దేవత చూస్తే ఎంత బాధపడతారోనని ………. అంతలోనే మూడు వరసల దూరం నుండే ఒకరినొకరు చూసుకున్నారు , అదేసమయానికి వాడు ఫారిన్ అమ్మాయి చేతిపై ముద్దుపెడుతున్నాడు . దేవత కళ్ళల్లో కన్నీళ్ళతో అక్కడే ఆగిపోయారు . నన్ను ఒంటరిగా బయట వదిలేసి ఫ్లైట్ ఎక్కడమే కాకుండా ఫారిన్ అమ్మాయితో ……….. అని కోపంతో చూస్తున్నారు. వాడి తప్పును కప్పిపుచ్చుకోవడానికి లేచివచ్చి ఎక్కడకు వెళ్లిపోయావు చెప్పానుకదా అనౌన్స్మెంట్ కాగానే సైలెంట్ గా వచ్చి ఎకానమీ క్లాస్ లో కూర్చోమని , నీతోపాటు నన్ను చూశారంటే అందరూ ఎంత చీప్ అనుకుంటారు వెళ్ళు వెళ్లి డోర్ కు అటువైపు కూర్చో హైద్రాబాద్ లో కలుస్తాను అని ఏకంగా తోసేస్తున్నాడు . ఒక్క నిమిషం ………. నీ కొత్త హ్యాండ్ బ్యాగ్ కూడా నేనే మొయ్యాలా తీసుకో , అయినా ఇంత బరువుంది ఏమి దాచావు చూద్దామంటే లాక్ ఉంది అని తనమీదకు విసిరాడు . దేవత కన్నీళ్ళతో వెనుతిరిగారు . మాన్స్టర్ : హమ్మయ్యా ……… ఇక హైద్రాబాద్ వరకూ దీని బాధ ఉండదు అని చేతులు కళ్ళ సైగలతో రాక్షస నవ్వులు నవ్వుకుంటూ వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. ఫారిన్ women : డార్లింగ్ who is that ? . మాన్స్టర్ : she she …… she is my సెక్రటరీ , don’t think about her we’ll enjoy అని చేతిని అందుకుని దేవతకు వినిపించేలా ముద్దుపెట్టాడు . దేవత చలించిపోయి మైకం కమ్మినట్లు అడుగు ముందుకుపడక పడబోయి సీట్ పట్టుకుని కంట్రోల్ చేసుకున్నారు . ఆగని కన్నీళ్లు బాధ కోపంతో ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని వేగంగా వచ్చి టాయిలెట్ లోకి చేరారు . ప్రక్కనే ఉన్న నాకు లోపల నుండి దేవత వెక్కి వెక్కి ఏడుపులు వినిపించి గుండె కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగిపోయింది . దేవత బాధను కొద్దిగానైనా తగ్గించాలి ఎలా …….. ఉన్న ఏకైక మార్గం నా చిలిపిపనులు కవ్వింతలతో చిలిపి కోపాన్ని కలిగించి ఆ బాధను మరిచిపోయేలా చెయ్యడమే అని దేవత సీట్ నెంబర్ 25 దగ్గరకు చేరుకున్నాను – ప్రక్కన సీట్లో window సైడ్ ఫారినర్ కూర్చుని ఉండటం చూసి ఎలాగైనా అతడిని వేరే సీట్లోకి చేర్చాలని , ఫ్లైట్ డోర్ క్లోజ్ చేసి instruction ఇవ్వబోతున్న ఎయిర్ హోస్టెస్ ను పిలిచాను . ఎయిర్ హోస్టెస్ : yes sir , how may i help you ? . పర్సులోఉన్న టోటల్ డాలర్స్ ను ఎవ్వరికీ కనిపించకుండా ఎయిర్ హోస్టెస్ చేతిలో ఉంచి , ఏమిచేస్తారో నాకు తెలియదు ఆ సీట్ నాకు కావాలి అనిచెప్పాను . ఎయిర్ హోస్టెస్ : అంత డబ్బుని చూసి అవాక్కై థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ ……….. ఈ హెల్ప్ చేస్తే నేనే థాంక్స్ చెబుతాను ……….. ఎయిర్ హోస్టెస్ : పెదాలపై చిరునవ్వుతో , దేవత ప్రక్కనే కూర్చున్న వాడి చెవిలో గుసగుసలాడింది . ఆశ్చర్యo ………. లేవడమే కాకుండా పైనున్న తన లగేజీ తీసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు . Within seconds …….. how ? . Air హోస్టెస్ : బిజినెస్ సీట్ ఆఫర్ చేసాను సర్ అంతే అలా పరుగుపెట్టేస్తున్నాడు . థాంక్యూ so మచ్ , అండ్ వన్ more స్మాల్ హెల్ప్ ……….. , ఎయిర్ హోస్టెస్ : dont hesitate just tell me sir , you gave this much happy అని డబ్బువైపు చూసి నవ్వుకుంది . ఈ ప్రక్కసీట్లో వచ్చి కూర్చోబోతున్న మేడం సీట్ మార్చమని కోరితే ……….. ఎయిర్ హోస్టెస్ : sir sir sir , మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు సర్ I’ll handle everything . Oh ……. Indian girl beautiful you like her ……. నో నో నో i adore her ఆరాధిస్తున్నాను , she is my goddess అని గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అయ్యాను . ఎయిర్ హోస్టెస్ : how lovely , if i am outside విజిల్స్ వేసేదాన్ని all the best sir ………. ఎటువంటి హెల్ప్ కావాలన్నా i am at your service , got to go అనిచెప్పి వెళ్లిపోయారు . పెదాలపై చిరునవ్వుతో విండో ప్రక్కనే కూర్చుని , దేవత సీట్ శుభ్రం చేసి టాయిలెట్ వైపే చూస్తున్నాను . టాయిలెట్ డోర్ తెరుచుకుని దేవత తన చీర కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ తన సీట్ వైపు అడుగులువేశారు .