శృంగార స్టోరీ 206
ఫ్లైట్ నెమ్మదిగా మూవ్ అయ్యింది . గా …….. మేడం , ఇంకా ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు ఇంకా రన్ వే మీదనే ఉన్నాము కాస్త ఓపికపట్టిండి . శృంగార స్టోరీ 205 దేవత : అతిదగ్గరగా ఉన్న నన్ను చూసి , అనుకున్నాను వెళ్ళండి వెళ్ళండి అటువైపు వెళ్ళండి డిస్టన్స్ డిస్టన్స్ ……… yes yes ఈ మాత్రం డిస్టన్స్ మైంటైన్ చేస్తే మంచిది . అదికాదు మేడం ……… నాకు టేకాఫ్ అలర్జీ , లాస్ట్ టైం ఇలానే టేకాఫ్ అవుతుంటే నాప్రక్క పాసెంజర్ మీద వొమిట్ చేసేసుకున్నాను . వ్యాహ్ ……… అంటే పీకల్లోతు మెక్కి ఫ్లైట్ ఎక్కానుకదా వాడు వర్షంలో తడిచినట్లు నా వాంతులతో తడిచిపోయాడు కాబట్టి నిమ్మకాయలైనా కావాలి లేకపోతే ……….. అని మాట్లాడుతుంటే , దేవత మాత్రం గుడ్లప్పగించి గుటకలుమింగుతూ అలా చూస్తుండిపోయారు – మే బీ …….. నేను ఎయిర్పోర్ట్ లో మెక్కిన ఐటమ్స్ గుర్తొచ్చినట్లున్నాయి పాపం . మేడం మేడం ……….. అంటూ పొట్టపై చేతితో స్పృశించుకుని బేవ్ బేవ్ ……… అన్నాను . దేవత : అయితే వెంటనే నిమ్మకాయలు తెప్పించుకోండి , ఎయిర్ హోస్టెస్ ఎయిర్ హోస్టెస్ ……….. పరుగునవచ్చి yes మేడం ………. దేవత : He wants lemons urgent , he has takeoff alargy ఫాస్ట్ ఫాస్ట్ టేకాఫ్ అవుతోంది అని ఆతృతగా అడిగారు . ఎయిర్ హోస్టెస్ : నావైపు చూడటం – నేను నో అనడంతో ……… నవ్వుకుని , we have no lemons medam , its టేకాఫ్ టైం have to sit and సీట్ బెల్ట్ అనిచెప్పి వెళ్ళిపోయింది . దేవత : నేను వాంతి వచ్చేలా యాక్ట్ చేస్తుండటం చూసి , అయ్యో …….. ఇప్పుడెలా నిమ్మకాయలు లేకపోతే ఏదో చెప్పబోయారు ……… బేవ్ బేవ్ ………. చెబితే మీరు కోప్పడతారు వద్దులెండీ అని woh woh …….. దేవత : చెబితేనే కదా తెలిసేది నేను కొప్పాడతానో లేదో ……….. లేదండీ మీరు కోప్పడటమే కాదు ఇంతకుముందులా కొట్టినా కొడతారు , అడిగారు కాబట్టి చెబుతాను – టేకాఫ్ అయ్యేంతవరకూ మీరు మీ చేతితో నా చేతిపై ప్రేమతో నిమారాలి . దేవత : what , నోవే ……… అని కోపంతో అటువైపుకు తిరిగారు . ఇందుకే చెప్పను అన్నది అదిగో టేకాఫ్ బేవ్ బేవ్ …….. అంటూ దేవతవైపుకు తిరిగి , అలా చేస్తే వొమిటింగ్ ఫీలింగ్ పోతుంది woh …….. please please మేడం లేకపోతే మీఇష్టం నా వాంతితో తడిచిపోతారు ఉమ్మ్ వోవ్ …….. అని దేవతమీదకు మరింత ఒరిగాను . ఫ్లైట్ టేకాఫ్ అవ్వడం – దేవతకు ఇష్టం లేకపోయినా అటువైపుకు తిరిగి చేతిపై సున్నితంగా నిమురుతున్నారు . బేవ్ బేవ్ బేవ్ ………ఆఅహ్హ్ ఉఫ్ఫ్ …… హ్హ్హ్ ఇప్పుడు హాయిగా ఉండండి అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను . ఫ్లైట్ పూర్తిగా టేకాఫ్ అయ్యి ఆకాశంలోకి ఎగిరినా కూడా దేవత అలానే స్పృశిస్తుండటం చూసి లోలోపలే గెంతులేస్తున్నాను – మళ్లీ ఫ్లైట్ లాండింగ్ అయ్యేంతవరకూ ఈ మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఉన్నా దేవతను మరింత కవ్వించాలనుకున్నాను . గా ……… మేడం మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ కాస్త మీ చేతిని తీస్తారా , ఎవరైనా చూసి సోషల్ మీడియాలో పెడితే బాగోదు , అసలే నాకింకా పెళ్లికూడా కాలేదు రోజులు కూడా బాలేవు అని బాధపడుతున్నట్లు యాక్ట్ చేసాను . దేవత : మరింత కోపంతో స్పృశించిన చోట గట్టిగా గిల్లేసి ఇడియట్ అంటూ అటువైపుకు తిరిగి విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న లండన్ మహానగరాన్ని వీక్షిస్తున్నారు . గా …….. మేడం …….. అదే లండన్ eye , ప్రపంచంలోనే అతిపెద్ద జైంట్ వీల్ ………… దేవత : హి హి హి ………. నాకు తెలుసు , మీరు కాస్త కాదు కాదు పూర్తిగా డిస్టన్స్ మైంటైన్ చేస్తే మంచిది లేకపోతే కొట్టడం గిళ్లడం కాదు రక్తం వచ్చేలా కొరికేస్తాను . Wow ………. వింటుంటేనే ఎంత బాగుంది , కొరికేస్తారా కొరికేస్తారా కొరుక్కుని తినెయ్యండి అంతకంటే అదృష్టమా ……… దేవత : what ? . అదే అదే మీరు కొరికితే ఊరికే ఉంటానా , గట్టిగా కేకలువేసేస్తాను . దేవత : క్రేజీ అని ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . మీరెప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూనే , హైద్రాబాద్ లో ల్యాండ్ అయ్యేంతవరకూ నా దేవతలు నా ప్రక్కనే ఉన్న ఫీల్ కలిగించండి చాలు – ఇప్పటివరకూ జరిగిన మధురమైన ఇన్సిడెంట్స్ తలుచుకుంటూ నాలో నేనే ఎంజాయ్ చేస్తున్నాను – ఇష్క్ మూవీ ఫ్లైట్ scene నా జీవితంలో కూడా జరుగుతుందని అస్సలు ఊహించలేదు – థాంక్స్ విక్రమ్ కుమార్ ……….. అంతలో ఎయిర్ హోస్టెస్సెస్ ఇద్దరు ఎదురెదురుగా ట్రాలీని తోసుకుంటూ ప్రతిఒక్కరికీ ఫుడ్ అందిస్తూ మాదగ్గరికి వచ్చారు . ఎయిర్ హోస్టెస్ : everything ok sir ? . Thanks ………. , క్యారి on ……… ఎయిర్ హోస్టెస్ : మేడం ……… హలో మేడం …….. food ? . దేవత : hi hi ……… yes yes , very hungry . ఎయిర్ హోస్టెస్ : సీట్ నెంబర్ 25 25 …….. ట్రాలీ నుండి ఫుడ్ బాక్స్ అందించారు. దేవత : థాంక్స్ అని అందుకుని చూస్తే నాన్ వెజ్ , ఆ …….. I am vegetarian . ఎయిర్ హోస్టెస్ : sorry మేడం ……… this seat was ordered non veg – ordered by బిజినెస్ సీట్ 55 . దేవత : మాన్స్టర్ ……… గా ……. మేడం మీ హస్బెండ్ నాన్ వెజ్ తింటారా ? . దేవత : దున్నపోతులా ……… ఆహా …… తింటారు తింటారు . మీరు నాన్ వెజ్ తినరని తెలిసికూడా …………. దేవత : అవును కావాలనే ఆర్డర్ చేసి ఉంటాడు అని కళ్ళల్లో చెమ్మతో బాధపడ్డారు. ఎస్క్యూస్ మీ ……… can you replace order ? . ఎయిర్ హోస్టెస్ : sorry sir ………. వెజ్ ఆర్డర్స్ are ఫుల్ అండ్ ఎంప్టీ . దేవత : do one thing , take this one also and give it to బిజినెస్ సీట్ నెంబర్ 55 మాన్స్టర్ అని ఇచ్చేసారు . గా …… మేడం మీకు సలహా ఇస్తున్నానని తప్పుగా అనుకోవద్దు – మీరే దైర్యంగా వెళ్లి ………… దేవత : yes అంటూ సీట్ బెల్ట్ తీసుకుని లేచి , ఫుడ్ అందుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ బిజినెస్ క్లాస్ వైపుకు వెళ్లారు . ఎయిర్ హోస్టెస్ : సర్ ……… మీ ఫుడ్ పైన మీ స్పెషల్ క్యాబిన్ లో ఉంచాము . వెజ్ కూడా కదా ………. ఎయిర్ హోస్టెస్ : వెజ్ – నాన్ వెజ్ – సాఫ్ట్ డ్రింక్స్ – ఐస్ క్రీమ్స్ – cakes ………. all ఐటమ్స్ సర్ , told you స్పెషల్ క్యాబిన్స్ అండ్ you are the luckiest అని ముందుకు వెళ్లారు . థాంక్స్ ………. జంక్షన్ కర్టైన్ వరకూ వెళ్లిన దేవత చూడకూడనిది చూసినట్లు ఫుడ్ ను బాత్రూం ప్రక్కనే ఉన్న డస్ట్ బిన్ లో పడేసి వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చి విండో ప్రక్కన కూర్చుని బాధపడుతున్నారు . మేడం మేడం ………. బాధకు కారణం ఏమిటో అడగబోయి , మరింత బాధపెట్టడం ఇష్టం లేక , కారణం ఏమిటో తెలుసుకోవాలని లేచి బిజినెస్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యాను . దేవత హస్బెండ్ ……… ఫారిన్ అమ్మాయితో ముద్దులలో మునిగితేలుతున్నాడు . దేవత చూసారన్నమాట – అయినా తెలిసి కూడా ఇంతలా బాధపడటం ( అంటే ఈ దేవత పరిస్థితి కూడా నా దేవతలు లానే – పైకి సంతోషాన్ని ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం అంతులేని బాధ ……… ఒక్కసారిగా కళ్ళల్లోనుండి కన్నీరు ఆగడం లేదు – వదినమ్మ వదినలు ………. రోజూ ఈ బాధను లోలోపలే అనుభవిస్తున్నారన్నమాట – ఇకనుండీ అమ్మతోపాటు నేనూ నా దేవతల ప్రక్కనే ఉండి కంట కన్నీరు రాకుండా చూసుకోవాలి చూసుకుంటాను ) అని కన్నీళ్లను తుడుచుకుని గుండెలపై చేతినివేసుకునివచ్చి కూర్చున్నాను – దేవత బాధను తగ్గించే ఉపాయం తట్టక తన బాధను నేనూ అనుభవిస్తూ సైలెంట్ గా కూర్చున్నాను . నావల్ల కాక గా …… మేడం , నా ఫుడ్ పైన రూంలో ఉంది ఇద్దరమూ షేర్ చేసుకోవచ్చు అన్నాను – మొత్తం కావాలన్నా కూడా మీరే తినవచ్చు – చూసారు కదా పొట్ట నిండిపోయేలా తిన్నాను – please please మేడం …….. దేవత : ఊహూ …….. అని బదులిచ్చి , విండో కు తలవాల్చి ఏడుస్తూ ఏడుస్తూనే అలసిపోయి నిద్రలోకిజారుకున్నారు .