శృంగార స్టోరీ 216
దేవత : లవ్ యు మై గాడ్ , ఇక జీవితంలో పొందలేననుకున్న మాధుర్యాలను పంచారు అని చేతినిచుట్టేసి పరవశించిపోతున్నారు . అదిగో కిడ్స్ షాపింగ్ థర్డ్ ఫ్లోర్ తొందరగా తొందరగా తీసుకెళ్లండి – బుజ్జితల్లులకు – బుజ్జాయిలకు నేనే స్వయంగా గిఫ్ట్స్ సెలెక్ట్ చేస్తాను – అవునూ వాళ్లకు ఏమేమి ఇష్టం ………. వాళ్ళ తల్లిగా – ఒక దేవతగా మీకు తెలియదా గాడెస్ ………. దేవత : కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అంటూ నా మీదకు జంప్ చేశారు . గాడెస్ ……… షాపింగ్ బ్యాగ్స్ తో కష్టం కదా ……… దేవత : అవన్నీ నాకు తెలియదు , నా దేవుడి మాటలకు నా ఫీలింగ్ ఎలా ఉందో మాటల్లో చెప్పలేను – ఇలా అయితేనే వ్యక్తపరచగలను – నా మా బుజ్జితల్లులు బుజ్జాయిలు ఈ జీవితానికి ………. లవ్ యు లవ్ యు లవ్ యు కోటి లవ్ యు లు మై గాడ్ అవికూడా తక్కువే నా సంతోషాన్ని కలుగుతున్న మాధుర్యాన్ని ఎలా పంచాలో తెలియడం లేదే అంటూ తియ్యనికోపంతో గుండెలపై కొట్టి బుగ్గలను కొరికేసి తియ్యదనంతో నవ్వుతున్నారు – లవ్ యు లవ్ యు sooooooo మచ్ మై గాడ్ అంటూ పెదాలను జుర్రేస్తున్నారు . ఉమ్మా ……… గా……డెస్ అందరూ మనల్నే చూస్తున్నారు . దేవత : ప్చ్ ప్చ్ …….. చూస్తే చూడనివ్వనీ నాకేంటి , నేను పొందిన ఆనందానికి ఇక్కడే మిమ్మల్ని రేప్ చేయాల్సింది తెలుసా ………. నవ్వుకుని చేతులలో షాపింగ్ బ్యాగ్స్ తోనే దేవతను ఎత్తుకుని లిఫ్ట్ లోకి చేరి కాస్త కష్టంగానే థర్డ్ ఫ్లోర్ బటన్ నొక్కాను . సూపర్ మై గాడ్ అంటూ కిందకుదిగి నా చేతిలోని బ్యాగులు కిందపడేలా చేసి కళ్ళల్లో అంతులేని ప్రేమతో నా షర్ట్ చిరిగిపోయేలా బటన్స్ …… లిఫ్ట్ మొత్తం చెల్లాచెదురుగా ఎగిరిపడేలా లాగేసి కసితో నన్ను ఏకమయ్యేలా హత్తుకున్నారు . ఆఅహ్హ్హ్ ………. లిఫ్ట్ లోనే రేప్ చేసేస్తారా గాడెస్ మాట్లాడేంతలో …….. నాలుకను పెనవేసిమరీ ఆధరామృతాలను జుర్రేస్తున్నారు – చేతులతో నా ఛాతీ వీపుపై రక్కేస్తున్నారు రక్తం రావడమే మిగులు ………. ఆకసికి దేవతను ఊపిరాడనంత ప్రేమతో కౌగిలిలో బంధించేసి , దేవత అందిస్తున్న నాటు మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించాను . అంతలో బీప్ సౌండ్ తో లిఫ్ట్ తెరుచుకుంది . బురఖాలో ఉన్న ఇద్దరు చూసి ముసిముసినవ్వులతో ప్రక్క లిఫ్ట్ దగ్గరకు వెళ్లిపోయారు . ఈ మాధుర్యం మరింత కావాలన్నట్లు మళ్లీ ఫస్ట్ ఫ్లోర్ బటన్ నొక్కబోతే , దేవత ఆపారు . నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి నాకు మీకంటే ఆతృతగా ఉంది కానీ మొదట నా బుజ్జితల్లులు – బుజ్జాయిల షాపింగ్ , ఆ తరువాత నా దేవుడి ఇష్టం – నా దేవుడి కౌగిలిలో కరిగిపోతాను . లవ్ యు sooooooo మచ్ గాడెస్ ………. దేవత : లవ్ యు ప్చ్ ………. షాపింగ్ బ్యాగ్స్ అన్నీ తీసుకుని రండి ……… ఇలానా అంటూ చిరిగిపోయిన షర్ట్ చూయించాను – కొన్న గంటల్లోనే చింపేశారు . దేవత : నవ్వుకుని , షర్ట్ వేరుచేసి ప్రాణంలా తన హ్యాండ్ బ్యాగులో ఉంచుకుని మరొక షర్ట్ వేసి ముద్దులతో బటన్స్ పెట్టారు . చూడండీ నా బుజ్జితల్లులు – బుజ్జాయిల షాపింగ్ అయ్యేంతవరకూ ఏమైనా చిలిపిపనులు చేశారా …….. అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు – నా దృష్టి మొత్తం షాపింగ్ మీదనే ఉంచాలని ఆశపడుతున్నాను , ప్రాణం పెట్టి సెలెక్ట్ చెయ్యాలి సరేనా ………. ఆజ్ఞ మహారాణీ వారూ అని వినయంతో వొంగి సమాధానిచ్చాను . దేవత : అందమైన నవ్వులతో ఫాలో మీ అని ఆర్డర్ వేసి లిఫ్ట్ నుండి బయటకువచ్చిచూసి షాక్ లో కదలకుండా ఉండిపోయారు . వరల్డ్స్ బిగ్గెస్ట్ కిడ్స్ షాపింగ్ ఫ్లోర్ చూస్తే ఎవరైనా అలా అవ్వాల్సిందే ………. దేవత : లవ్ యు soooooo మచ్ మై గాడ్ ……… , షాపింగ్ మాల్ మొత్తానికి నా మనసుకు నచ్చిన ఫ్లోర్ అంటూ వెనక్కువచ్చి బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ………. నో కిస్సెస్ అన్నారు ……… దేవత : నా అమాయకత్వానికి నవ్వుకుని , ఆర్డర్ వేసినది మీకు మాత్రమే నేనైతే నా ఇష్టం – నా బుజ్జాయిలకోసం ఏమైనా చేస్తాను మీకేమైనా అభ్యంతరమా …….. నథింగ్ నథింగ్ , దేవతలు ఏమైనా చెయ్యవచ్చు – దేవతల పాద కాదు కాదు అమృత దాసులం మేము ……….. దేవత : అందమైన సిగ్గుతో నా చేతిని చుట్టేసి లాక్కునివెళ్లారు . ఒకసారి చుట్టేయ్యడానికే ఒకరోజు పట్టేలా ఉంది . అంతపని చెయ్యకండి గాడెస్ , ఇప్పటికే సెగలు రేగుతున్నాయి ఇకపై కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు . దేవత : నవ్వుకుని గుండెలపై కొట్టి అయితే కాస్త డిస్టన్స్ మైంటైన్ చెయ్యండి – నా దేవుడికోసం వీలైనంత సమయంలోనే ……….. Costliest డ్రెస్సెస్ మొదలుకుని దేవత మనసుకు నచ్చినవి సెలెక్ట్ చేస్తున్నారు . దేవత ఏవేవి సెలెక్ట్ చేస్తున్నారో వెనుకే నేనూ ఒకటి తీసుకుంటున్నాను . దేవత : తియ్యనికోపంతో , చెప్పాను కదా నా బుజ్జాయిల సెలక్షన్ నాకుమాత్రమే సొంతం అని ………. మీరు మీ బుజ్జాయిలకు సెలెక్ట్ చేసుకోండి ఎవరు కాదన్నారు – నేను నా బాబుకోసం ప్రాణంలా తీసుకుంటున్నాను . అంతే కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరిపోయారు . గాడెస్ గాడెస్ ……… ఇలా ప్రతీదానికీ మీ వొంట్లోని ద్రవాలన్నింటినీ కన్నీళ్ల రూపంలో వృధా కానిస్తే , నాకు ఇష్టమైన అమృతం తయారవ్వడానికి మిగలవేమో ………… దేవత : మిమ్మల్నీ ……… కొట్టడమే కాదు కొరికేశారు . స్స్స్ స్స్స్ ………… దేవత : చెప్పానుకదా బుజ్జాయిల షాపింగ్ వరకూ నో టీజింగ్ అని వినలేదు అని మళ్లీ బుగ్గను కొరికేసి , షాపింగ్ మొదలెట్టారు . దేవతలకో న్యాయం – భక్తులకో న్యాయమా ………. ఈ ఈ ఈ అంటూ యాక్టింగ్ చేస్తున్నాను . దేవత : ఎంజాయ్ చేస్తూనే మధ్యాహ్నం వరకూ షాపింగ్ చేశారు – చివరగా గిఫ్ట్ సెలెక్ట్ చేసి బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ………. ఇంతటి అదృష్టం ఈ తల్లికి కలిగించినందుకు లవ్ యు లవ్ యు sooooooo మచ్ , త్వరలోనే మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాను అంతవరకూ నేను సెలెక్ట్ చేసిన గిఫ్ట్స్ తో ఆనందం పొందండి అని కళ్ళల్లో చెమ్మతో చెప్పారు . గుండెలపైకి తీసుకుని , ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తల్లీ బిడ్డలను కలుపుతాను అని నుదుటిపై పెదాలను తాకించాను . దేవత : మాటిచ్చారు గుర్తుపెట్టుకోండి అని కన్నీళ్లను తుడుచుకుని శిఖరంలా పేర్చిన గిఫ్ట్స్ వైపు చూసి అంతులేని సంతోషాన్ని పొందుతున్నారు . అమ్మో ………. నాకంటే ఎక్కువ ప్రేమనే అయితే దేవతకు , విషయం తెలుసుకుని వెంటనే మా అమ్మను తీసుకురండి అని నన్ను ఇంట్లోనుండి తోసేసినా తోసేస్తారేమో …………. దేవత : అలానే జరగాలి , లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ……… అంటూ మురిసిపోతున్నారు . గాడెస్ ……… షాపింగ్ పూర్తయినట్లే కదా , ఇక వెళదామా అన్నాను – అన్నింటినీ కిందకు కౌంటర్ కు పంపించాను . దేవత : అప్పుడేనా ………. , అంటే ……….. దేవత : ఆవేమో కొనిస్తారని మాటిచ్చారు కదా అంటూ సిగ్గుపడి నా గుండెలపై ముఖం దాచుకున్నారు . ఏవి గాడెస్ ……….., నాకేమీ గుర్తులేదే ………. సిగ్గుపడుతూనే కొడుతున్నారు . ఏమిటో చెప్పొచ్చుకదా గాడెస్ ……… దేవత : లోదుస్తులు అని షర్ట్ చిరిగిపోయేలా లాగేస్తూ సిగ్గుపడుతున్నారు . లోదుస్తులా ……… వాటికి పేరు లేదా గాడెస్ ? . గుండెలపై కొరికేసి , మీకిష్టమైన అమృతాన్ని పంచే పువ్వుని కప్పి రక్షించే వస్త్రం ………… ఇంతకంటే చెప్పడానికి నాకు సిగ్గు . నాదగ్గర సిగ్గు ? . దేవత : సిగ్గుమాత్రమే కాదు , బిడియం – కోపం – జలసీ – కౌగిలింత – ప్రేమ – ముద్దులు – శృంగారం ………… అన్నీ అన్నీ నా ముద్దుల దేవుడితోకాక ఇంకెవ్వరితో అని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు . లవ్ యు sooooooo మచ్ గాడెస్ , నా దేవత మందిరానికి సెక్యూరిటీగా ఉండే వస్త్రాలను నాదేవతకు ఇష్టమైన బుర్జ్ ఖలీఫాలో ……….