శృంగార స్టోరీ 228
అమ్మా …….. ఈ పదిరోజులుగా బాధతోనే సరిగ్గా నిద్రకూడా పోయి ఉండరు . మీ మనసులోని హృదయంలోని బాధనంతా నాకు అందించి హాయిగా నిద్రపోండి . నా ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా మీ ప్రాణం కంటే ఎక్కువైన నా దేవతల దగ్గరికి చేరుస్తాను . అమ్మ : కళ్ళల్లో చెమ్మతో నా చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చారు . ఎయిర్ హోస్టెస్ నుండి బ్లాంకెట్ అందుకుని అమ్మ భుజాలవరకూ కప్పి నుదుటిపై ముద్దుపెట్టాను . మ్మ్ …….. లవ్ యు కన్నయ్యా , అని ముడుచుకుని కళ్ళు మూతలు పడతాయి అనగా ఏదో గుర్తుకువచ్చినట్లు చేతిని నాముందుకు చాపారు . పెదాలపై చిరునవ్వులతో లవ్ యు మా అంటూ అరచేతిపై ముద్దుపెట్టాను . అమ్మ : ఊహూ …….. బల్బ్ వెలిగింది – అయినా అర్థం కానట్లు , ఒక్క ముద్దు చాలదా అమ్మా అని ప్చ్ ప్చ్ ప్చ్ ……….. అమ్మ : తియ్యనికోపంతో భుజం పై కొరికేసి ఊ ఊ ……. అంటూ చేతిని కదిల్చారు. ఇక తప్పదన్నట్లు మొబైల్ తీసి అందించాను భయపడుతూనే …….. అమ్మ : పెదాలపై చిరునవ్వుతో అందుకుని అన్లాక్ చేశారు . స్క్రీన్ పై అన్నయ్యలు లేని ఫ్యామిలీ ఫొటో ఉండటం చూసి సంతోషంతో లవ్ యు లవ్ యు soooooo మచ్ కన్నయ్యా …….. అంటూ ముద్దులుపెట్టి తనివితీరనట్లు ప్రేమతో బుగ్గను కొరికేశారు . స్స్స్ …….. ఇప్పుడు ప్రేమతో కొరికారు – లోపల చూస్తే కోపంతో రక్తం వచ్చేలా కొరికినా కొరికేస్తారు . అమ్మా అమ్మా ……… అటువైపు సీట్ ఖాళీగా ఉంది నేను అక్కడ కూర్చుంటాను మీరు రెండు సీట్లలో పడుకోవచ్చు అని సీట్ బెల్ట్ తీసి లేవబోయాను . అమ్మ : హుమ్మ్మ్ ……. అంటూ కూర్చోబెట్టి , నాకు ఇలానే హాయిగా – వెచ్చగా ఉంది అని మళ్ళీ ప్రేమతో బుగ్గపై కొరికారు . తల్లులూ బుజ్జాయిల ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయికదా అని గ్యాలరీ ఓపెన్ చేసి ఒక్కొక్క ఫోటోనే చూస్తూ మురిసిపోతున్నారు . అలా నెక్స్ట్ ఫోటో బుజ్జాయిల నామకరణపు రోజున అన్నయ్యలు తీసుకున్న గ్రూప్ ఫోటో ……… వీరిని చూడటమే పాపం అని వెంటనే డిలీట్ చేసేసి అగ్నిపర్వతం బద్ధలయ్యేంత కోపంతో చూస్తూ భుజం పై గట్టిగా కొరికేశారు . కెవ్వుమని కేక వెయ్యబోయి వెంటనే చేతిని నోటితో కొరికేస్తూ కంట్రోల్ చేసుకున్నాను . నెక్స్ట్ మధ్యమధ్యలో అన్నయ్యల ఫోటోలు రావడం చూసి కోపం పెరుగుతూనే డిలీట్ చెయ్యడం కొట్టడం డిలీట్ చెయ్యడం కొట్టడం కొరకడం ……… అమ్మా అమ్మా ……… లవ్ యు లవ్ యు , మల్లీశ్వరి వాళ్ళను తీసుకెళ్లి ప్లాన్ వివరించడంతోనే సమయం సరిపోయింది . ఇంటికి రావడం – ఎయిర్పోర్ట్ కు చేరడం – ఫ్లైట్ టేకాఫ్ ……… డిలీట్ చేసే సమయమే దొరకలేదు , ఇంతలో మా CBI అమ్మ మొబైల్ తీసేసుకున్నారు – రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను . అమ్మ : ఒక్కసారిగా నవ్వేసి , ok ok కన్నయ్యా లవ్ యు ……… అమ్మ ……… తన ప్రాణమైన తల్లులు – బుజ్జితల్లులు – బుజ్జాయిల ఫోటోలను స్క్రోల్ చేస్తూ చూసి పులకించిపోతూ ప్రతీ ఫోటోకీ తియ్యని ముద్దులు – ఆ వెంటనే వస్తున్న అన్నయ్యల ఫోటోలను డిలీట్ చేసేస్తూ దెబ్బలు – గిల్లుళ్ళతో ……… కోపం – తియ్యనైన నవ్వులు నవ్వుతూనే నా భుజం పై నిద్రలోకి జారుకున్నారు . అమ్మ చేతులనుండి జారిపోతున్న మొబైల్ అందుకుని , బ్లాంకెట్ సరిచేసాను . ముద్దులతోనే జోకొడుతూ అన్నయ్యల ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసి , sam కు న్యూయార్క్ వస్తున్నామని మెసేజ్ చేసి అమ్మపై తలవాల్చి నిద్రపోయాను . వైజాగ్ బార్స్ బయట కృష్ణ – రమేష్ – మల్లీశ్వరి వాళ్ళు సరైన సమయం కోసం ఎదురు చూసీ చూసీ ఇలాకాదు అని ఒక స్కెచ్ వేశారు . మల్లీశ్వరి గారూ ……. మేమిద్దరం నో నో నో రమేష్ …… వాళ్లకు తెలుసు కాబట్టి నేను మాత్రమే అటాక్ చేస్తాను – మీరు వెంటనే ఎంటర్ అయ్యి నా నుండి వాళ్ళను రక్షించండి . మత్తులో ఉంటారు రేపు మత్తు దిగాక మిమ్మల్ని మరిచిపోతారు నమ్మించడానికి బార్ లోని సీసీ ఫుటేజీ పనికివస్తుంది కాబట్టి అంతా నేచురల్ గా ఉండాలి . అవసరమైతే నేను వాళ్ళను – మీరు నన్ను నిజంగానే కొట్టాలి . మల్లీశ్వరి : కృష్ణ సర్ ……… , మహేష్ సర్ ఎంతో మీరూ అంతే ……… మావల్ల కాదు , అయినా నేచురల్ గా మేము చేస్తాము కదా ………. కృష్ణ : థాంక్స్ మహేష్ అని మురిసిపోయాడు . Ok లెట్స్ గో అని ఒకరితరువాతమరొకరం పరిచయం లేనట్లు పెద్ద మాన్స్టర్ ఉన్న బార్ లోకి ఎంటర్ అయ్యారు . ఆశ్చర్యం – షాక్ ………. అప్పటికే ఆ మాన్స్టర్స్ ఎవరితోనో గొడవపడుతున్నారు . వీల్లేమో ముగ్గురు అందులోనూ చిన్న మాన్స్టర్ అంటే పడదు – ముగ్గురినీ ……. 10 మందికిపైనే ఎవరో కలిసి రక్తం వచ్చేలా కుమ్మేస్తున్నారు . ముగ్గురూ …….. దెబ్బలు తాళలేక కాళ్ళమీదపడి తప్పయింది sorry sorry అని వేడుకుంటున్నారు – మా ఫ్యామిలీనే అసహ్యంగా మాట్లాడతారా అని కనికరం లేకుండా కాళ్లతో తొక్కిమరీ నారతీస్తున్నారు . అంతలో మరొక బార్లో ఉన్న ఇద్దరు మాన్స్టర్స్ కూడా వచ్చారు తమ అన్నయ్యలను కుమ్మేస్తున్నారని తెలిసి ……… , అదీ అలా దెంగండి సొంత తమ్ముళ్లు – అన్నయ్యలు అనికూడా చూడకుండా మమ్మల్నే ఇదే బార్లో కొడతారా అని ఏకంగా విజిల్స్ – చప్పట్లు కొడుతున్నారు . దెబ్బలు తింటున్న అన్నయ్యలు చూసి ఎంజాయ్ చేస్తున్నారా అని కోపంతో ఊగిపోయారు – ఎలాగైనా ఈనాకొడుకులనూ ఇరికించాలని , దెబ్బలు తింటూనే రేయ్ రేయ్ ……… మీకు ప్రాణాలమీద ఆశ ఉంటే కొట్టినందుకు సారీ చెప్పి వెళ్లిపోండి , అదిగో మేమంటే ప్రాణాలిచ్చే తమ్ముళ్లు వచ్చారు మిమ్మల్ని చంపి పాతరేస్తారు . చప్పట్లు కొడుతున్న అన్నయ్యలకు మైండ్ బ్లాక్ అయిపోయింది – విషయం చెప్పేలోపు , పరుగందుకునేలోపు సగం మంది అటాక్ చేసి మూతిపై గుద్దడంతో మాటరానట్లు కిందపడిపోయారు . లాక్కునివెళ్లి మమ్మల్ని చంపుతారా …… మా ఫ్యామిలీ మెంబెర్స్ నే అసహ్యంగా మాట్లాడతారా అని అందరినీ ఓకేదగ్గర చేర్చి ఆ ఇద్దరినీ కూడా కాళ్ళకిందకు ఎత్తిపడేసి చేతులూ కాళ్ళూ విరిచేస్తున్నారు ఎంత అసహ్యంగా మాట్లాడి ఉంటే అంత కోపం వచ్చినట్లు …….. మల్లీశ్వరి వాళ్ళు : కృష్ణ సర్ ……… మీరు చెప్పినట్లుగానే నేచురల్ అని అందరూ నవ్వుకున్నారు . మనం అనుకున్నది మంచి అయితే పంచభూతాలే సహాయం చేస్తాయి ఇలా ……… ఇక మాకు వదిలెయ్యండి మేము చూసుకుంటాము మీరు ఇంటికి వెళ్లిపోండి . కృష్ణ – రమేష్ : మల్లీశ్వరి గారూ ……… , ok ok sorry sorry , తాగిన మైకంలో అన్నాతమ్ముళ్ల ప్రేమ పొంగినట్లుంది పరుగునవచ్చేశారు , బార్లలోకి ఎంటర్ అయ్యేంతవరకూ బద్ధ శత్రువుల్లా పొట్లాడి అని చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి కార్లలోనే కూర్చిని వేచిచూస్తున్నారు . వరలక్ష్మి – ప్రభావతి : వెళ్లి సేవ్ చేద్దామా ? . మల్లీశ్వరి – రేవతి – పల్లవి : నో నో నో ……… మరికొన్ని దెబ్బలు చేతులూ కాళ్ళూ విరగనివ్వనీ ……… లేకపోతే అమ్మగారు – అమ్మగారి బిడ్డలను , బుజ్జాయిలను బాధపెడతారా ? , కృష్ణగారి నుండి రక్షించి దారిలోనే కుమ్మేద్దాము అనుకున్నాను – ఆ అదృష్టం మనకు లభించనందుకు బాధపడుతుంటే వెళ్లి రక్షిస్తారట అని ఇద్దరి నెత్తిపై మొట్టికాయలు వేశారు . వరలక్ష్మి – ప్రభావతి ……. నవ్వుకున్నారు . ఒసేయ్ ఒసేయ్ …….. ఇంకాసేపు ఆగితే ప్రాణాలు తీసేసేలా ఉన్నారు . మల్లీశ్వరి : అయితే పదండి అని హైఫై కొట్టుకున్నారు . ఒసేయ్ …….. ఒక మంచికోసం తప్పదు కొడుతున్నవాళ్లను కుమ్మేయ్యండి అని సివంగుల్లా విరుచుకుపడి క్షణాలలో అందరినీ నేలమట్టం చెయ్యడం చూసి అప్పటివరకూ విడగొట్టాలని try చేస్తున్న బౌన్సర్స్ షాక్ తో అలా చూస్తూ ఉండిపోయారు . సీసీ ఫుటేజీ లో రికార్డ్ అవ్వాలని ప్రాణాలు తీసేలా ఉన్నా రక్షించరా మీకు మానవత్వం లేదా ఏ కన్న బిడ్డలో ……..