శృంగార స్టోరీ 231
Sam there he is అని sarah పిలుపులు వినిపించడంతో అటువైపుచూసాను. Sam – sarah : మహేష్ మహేష్ ……. అంటూ వచ్చి కౌగిలించుకున్నారు . అంటీ how are you బాగు…..న్నారా ….. ? , ఇంతకీ మేము గుర్తున్నామా …… ? – welcome to న్యూయార్క్ అని సంతోషంతో చేతులు కలిపారు. అమ్మ : చిరునవ్వులతో బాగున్నాను sarah – sam …….. one year ముందు ఇండియా వైజాగ్ కు వచ్చారు మళ్లీ రానే లేదు . నా కన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ ను ఎలా మరిచిపోతాను . Sarah : వైజాగ్ రావడానికి మాకైతే ఇష్టమే అంటీ ……. , మహేష్ ఇంట్రెస్ట్ చూపలేదు – wow what a food బై వదినమ్మ వదినలు ……… , ఇప్పటికీ టేస్ట్ తెలుస్తూనే ఉంది అని ఫీల్ అయ్యారు . అమ్మ లోలోపలే బాధవలన పైకి నవ్వినట్లు నటిస్తోంది . Sam : మహేష్ ……. మా అపార్ట్మెంట్ కు వెళదామా లేక న్యూయార్క్ లోని బెస్ట్ హోటల్ లో రూమ్ ………. నో నో నో sam ……… అంతసమయం లేదు నైట్ లోపు వైజాగ్ లో ఉండాలి . వెంటనే ఈ అడ్రస్ కు వెళ్ళాలి అంతకంటే ముందు ల్యాప్ కావాలి ఎయిర్పోర్ట్ లో నెట్ సెంటర్ ఎక్కడ ? . Sarah : ల్యాప్ లేదుకానీ ట్యాబ్ ఉంది మహేష్ ……… నెట్ ఉంటే చాలు తొందరగా ఇవ్వు – ఒక్క క్షణం ఆలస్యమైనా అమ్మ కొడుతుంది . Sarah : నవ్వుకుని తన హ్యాండ్ బ్యాగ్ నుండి ట్యాబ్ అందించింది . Sam : మహేష్ …….. నేను కారు తీసుకొస్తాను . Sarah : అంటీ …….. exit this way , న్యూయార్క్ వచ్చారని ఆనందించేలోపు వెళ్లిపోవాలని చెబుతున్నారు అని బయటకు నడిచారు . అమ్మ : sorry sarah , తప్పకుండా వెళ్ళాలి అని కారులో వెనుక కూర్చున్నారు . అమ్మా …….. మీ కూతుర్ల మూడు బిల్డింగ్స్ నుండి ముప్పై ముప్పైకిపైగా వాయిస్ వీడియో కాల్స్ వచ్చాయి – అంటే రాజేశ్వరి వాళ్ళు నా దేవతలను చేరుకున్నారు అని సంతోషంతో చెప్పాను . అమ్మ : నా కూతుర్ల బిల్డింగ్స్ కాదు అవి మూర్ఖుల బిల్డింగ్స్ ……. , ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా బిడ్డలను ఆ హెల్ నుండి మన హెవెన్ కు తీసుకురావాలి లేకపోతే అని కన్నీటిని కార్చారు . Sarah : అంటీ అంటీ …….. are you alright అంటూ టిష్యూ మరియు వాటర్ బాటిల్ అందించింది . బిగ్ ప్రాబ్లమ్ at వైజాగ్ sarah , i’ll explain everything after , sam take us to that address అని ముందు కూర్చున్నాను . Sam : 20 మినిట్స్ డిస్టన్స్ మహేష్ …….. అమ్మ : కన్నీళ్లను తుడుచుకుని , కన్నయ్యా ……. ఇంకెంతసేపు అని కోపంగా అడిగారు . ఏడుస్తున్నారని కాల్ హోల్డ్ లో ఉంచాను అమ్మా …….. , నీ కన్నీళ్లను చూస్తే వదినమ్మ – వదినలు – బుజ్జితల్లులు బుజ్జాయిలు తట్టుకోలేరు . అమ్మ : నా హిమ తల్లి కూడా …….. , నా కన్నీళ్లకు నీ దేవతలు బాధపడటం చూసి నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసులే – నా కన్నీళ్లను చూడగలవు కానీ నా తల్లుల కన్నీళ్లు …….. , నాకంటే నీకు నా తల్లులే ఎక్కువ ప్రాణం అని కురులను లాగేశారు . స్స్స్ ……… అమ్మా అమ్మా వీడియో కాల్ చేసాను . అమ్మ : వెంటనే కన్నీళ్లను తుడుచుకుని పెదాలపై చిరునవ్వులతో ట్యాబ్ లాక్కుంది. అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మమ్మా అమ్మమ్మా …….. అంటూ కన్నీళ్ళతో ప్రాణంలా పలకరించారు . అమ్మ : తల్లులూ – బుజ్జితల్లులూ …….. ఎలా ఉన్నారు అని కారుతున్న కన్నీళ్లను కారుతున్నట్లుగా తుడుచుకున్నారు , తల్లీ హిమ ……… హిమ కన్నీళ్లు ఆగడం లేదు . హిమ : అమ్మా …….. అని అందరి హృదయాలు చలించేలా ప్రాణం కంటే ఎక్కువగా ఉద్వేగానికి లోనౌతోంది . అమ్మ : తల్లీ హిమ ఎలా ఉన్నావు ? , sorry తల్లీ …….. హిమ : అమ్మా ……. బాధపడకండి , మీరు పంపించిన పల్లవిగారు ప్రక్కనే ఉన్నారుకదా , ప్రాణంలా చూసుకుంటున్నారు . బుజ్జితల్లులు : హిమ అమ్మా బుజ్జిఅమ్మా …… అంటీ వాళ్ళను మన దగ్గరికి పంపించింది అమ్మమ్మ కాదు డాడీ . అమ్మ : ఏమిచేసినా డాడీ నే ……… , మీ దగ్గరకు మాత్రమే మీ డాడీ పంపించారు నిజమే కానీ మీ బుజ్జిఅమ్మ దగ్గరికి పల్లవి అంటీని పంపించినది నేను – కావాలంటే మీ డాడీ నే అడగండి – నాకు కూతుర్లు నలుగురే అనికూడా అన్నాడు . బుజ్జితల్లులు : డాడీ డాడీ …….. అమ్మ : ఇదిగో మీ డాడీ అని మొబైల్ అందించింది అమ్మ . హిమగారు వెంటనే తలదించుకుని కన్నీళ్లను తుడుచుకుంటున్నారు . డాడీ డాడీ …….. అమ్మమ్మ చెప్పినది అపద్దo అని చెప్పండి – మీ వదినమ్మ , చిన్నవదిన అంటే మాకెంత ప్రాణమో బుజ్జిఅమ్మ కూడా అంతే ప్రాణం . వదినమ్మ – చిన్న వదిన : మాకంటే ఎక్కువ ఇష్టం అన్నారుకదా బుజ్జితల్లులూ …… అని తియ్యనికోపంతో అడిగారు . బుజ్జితల్లులు : అదికూడా నిజమే అనుకోండి అని అందరూ నవ్వుకున్నారు . హిమగారు : తలదించుకునే లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ……… అని ఒకవైపు సంతోషం మరొకవైపు ఎందుకో బాధపడుతున్నట్లు చెప్పారు . బుజ్జితల్లులు : లవ్ యు tooo బుజ్జిఅమ్మా ……. , ఎప్పుడెప్పుడు మా బుజ్జిఅమ్మ గుండెలపైకి చేరుతామా అని ఎదురుచూస్తున్నాము . డాడీ ఎప్పుడు ఎప్పుడు ? . నాదగ్గర సమాధానం లేక కళ్ళల్లో చెమ్మ చేరింది . బుజ్జితల్లులు : డాడీ ……. బాధపడకండి – మీరు అదేపనిలో ఉన్నారని మాకు తెలుసు లవ్ యు లవ్ యు డాడీ ……… , డాడీ ……. అంటీ వాళ్ళు మాకిష్టమైనవన్నీ వండటమే కాకుండా కృష్ణ అంకుల్ ద్వారా పిజ్జా , బర్గర్ , సాండ్ విచ్ , ఐస్ క్రీమ్స్ , స్వీట్స్ …….. ఇదిగో చూడండి వీటన్నింటినీ తెప్పించారు – మీకు కాల్ చేసి చేసి అలసిపోయి ఆకలివేస్తే కుమ్మేస్తుంటే ఇంతలో మీ కాల్ …….. కృష్ణ …….. థాంక్యూ , లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ……. మొబైల్లో నెట్ వర్క్ లేకపోవడంతో అలా జరిగింది – ల్యాండ్ అవ్వగానే sarah అంటీ ట్యాబ్ అందుకుని నెంబర్ ఎంటర్ చేసి కాల్ హిస్టరీ చూస్తే బోలెడన్ని missed calls , మరొకవైపు నా బుజ్జితల్లులను చూడాలి అని మీ అమ్మమ్మ దెబ్బలు ……… అంతే దేవతలూ – బుజ్జితల్లులు బుజ్జాయిలతోపాటు హిమ గారు కూడా నవ్వుకుని వెంటనే తలదించుకున్నారు . అమ్మ : లవ్ యు కన్నయ్యా …….. , నా తల్లుల – బుజ్జాయిల చిరునవ్వులు …… అంటూ అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నారు . బుజ్జితల్లులు : లవ్ యు అమ్మమ్మా ……. ఉమ్మా ఉమ్మా , డాడీ ……. అమ్మమ్మ రైజ్ చేసిన ప్రశ్నకు సమాధానం ఇవ్వనేలేదు . లే లేదు బుజ్జితల్లులూ …….. అందరినీ నేనే , మీ అమ్మమ్మ అపద్దo చెబుతోంది . అమ్మ తియ్యనికోపంతో కన్నయ్యా …….. అంటూ దెబ్బలవర్షం కురిపిస్తున్నారు . బుజ్జాయిలు : ఏయ్ అమ్మమ్మా ……. మా డాడీ ని మేము – ఆక్కయ్యలు తప్ప ఎవ్వరూ కొట్టడానికి వీలు లేదు స్టాప్ స్టాప్ అని ఆర్డర్ వేశారు . బుజ్జితల్లులు : అవును మేము మాత్రమే ……… అమ్మ : అమ్మో ……. భయం వేస్తోంది . అంటే నా కన్నయ్యను నేను కూడా …….. బుజ్జాయిలు : అంతే …….. దేవతలూ – హిమగారు – sarah sam కూడా సంతోషంతో నవ్వుకున్నారు . లవ్ యు బుజ్జాయిలూ …….. , మీతోపాటు వదినమ్మ వదినలు కూడా కొట్టవచ్చు . బుజ్జాయిలు : ముందు వారు తరువాత మేము ……. డాడీ లవ్ యు sooooo మచ్ . అమ్మ : అంటే నేను – నా బుజ్జితల్లి హిమ మాత్రం కొట్టకూడదు అన్నమాట ఈ ఈ ఈ అని ఏడుపు నటించడం చూసి బుజ్జాయిలు – బుజ్జితల్లుల నవ్వులు ఆగడం లేదు . Sam : మహేష్ …….. reached . అమ్మ : బుజ్జాయిలూ …….. మీ తాతయ్య దగ్గరికి చేరుకున్నాము – మీ తాతయ్య చెప్పబోవు ముఖ్యమైన విషయం తెలుసుకుని మళ్లీ కాల్ చేస్తాను – తల్లీ హిమా ……… నువ్వంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం ,నిన్ను ఏ నరకంలోకి అయితే ఆహ్వానించామో అక్కడ నుండి సేఫ్ గా మా గుండెలపైకి చేర్చుకుంటాము – అప్పటివరకూ దైర్యంగా ఉండు తల్లీ …… , పల్లవీ …….