శృంగార స్టోరీ 232
టేకాఫ్ క్షణం నుండీ అమ్మ నా చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చి dad గురించి తలుచుకుని తలుచుకుని కన్నీళ్ళతో బాధపడుతూనే ఉన్నారు . Dad ను కలిసినతరువాత కాల్ చేస్తాము అని మాటిచ్చాము – పాపం బుజ్జితల్లులు , వదినమ్మ , వదినలు ఎదురుచూసీ ఎదురుచూసీ కంటిన్యూ గా కాల్ చేస్తూనే నిరాశపడుతుంటారు …….. లవ్ యు బుజ్జితల్లులూ బుజ్జాయిలూ – ఇక్కడ మీ అమ్మమ్మకు కాదు కాదు మనకు మరొక కష్టం వచ్చిపడింది – ఈ విషయం తెలిస్తే వదినమ్మ వదినలు ……. హిమగారు కూడా చాలా బాధపతారు – అమ్మా దుర్గమ్మా ……… మిమ్మల్నే భక్తితో కొలిచే అమ్మ – దేవతలను మరింత బాధపెట్టడం ఎంతవరకూ భావ్యం – అన్నయ్యల వలన పడుతున్న బాధలు చాలవా అని కన్నీళ్ళతో అడిగాను – అమ్మా దుర్గమ్మా …….. తప్పుగా మాట్లాడితే ఆ శిక్షలన్నింటినీ నాకువెయ్యండి సంతోషంగా అనుభవిస్తాను అని అమ్మ నుదుటిపై ముద్దుపెట్టాను . లంచ్ టైం దాటిపోయినా అమ్మ నీళ్లు కూడా తాగడం లేదు – బ్రేక్ఫాస్ట్ కూడా చేయకపోవడం వలన నీరసంతో కళ్ళుమూతలుపడటం చూసి నా హృదయం చలించిపోతోంది . వాటర్ – juice – ఫ్రూట్స్ – స్నాక్స్ – లంచ్ ……. ఇలా ఫ్లైట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ తెప్పించి తాగించి తినిపించినా ఫలితం లేకపోయింది . అమ్మా …….. ఇప్పుడు చెబుతున్నాను dad కంటే మా అమ్మ అంటేనే నాకు ఎక్కువ ప్రాణం – మీరు ఇలా ఏమీ తినకుండా బాధపడుతూ జ్వరం తెచ్చుకుంటే మీ కూతుర్లు – బుజ్జితల్లులు ఇంతకంటే ఎక్కువ బాధపడతారు – మీరు నీళ్లు కూడా తాగలేదని తెలిస్తే వాళ్ళు …… , కడుపునిండా తిన్న తరువాత మీ ఇష్టం …….. అమ్మ : లేదు లేదు అలా జరుగకూడదు అని కన్నీళ్లను తుడుచుకున్నారు . నా చేతిలోని జ్యూస్ గ్లాస్ అందుకుని కిందకుదించకుండా సగం తాగేసి కన్నయ్యా …….. తాగు అని అందించారు . మా అమ్మ బంగారం అని మొత్తం తాగేసి , లంచ్ బాక్స్ ఓపెన్ చేసి అందించాను . ముందు నాకు తినిపించి తిన్నారు . లవ్ యు అమ్మా ……. dad గురించి ఆలోచించకుండా బుజ్జాయిల అల్లరిని గుర్తుచేసుకుంటూ హాయిగా రెస్ట్ తీసుకోండి . అమ్మ : చిచ్చర పిడుగులు అని నవ్వుకున్నారు . అమ్మ చేతిపై ముద్దుపెట్టాను . ఎయిర్ హోస్టెస్ నుండి బ్లాంకెట్ అందుకుని అమ్మకు కప్పి నుదుటిపై ముద్దుపెట్టాను . అమ్మ : నా చేతిని చుట్టేసి , ఇక నా జీవితం నా తల్లులు బుజ్జితల్లులు బుజ్జాయిలు నా కన్నయ్య అంతే ………. అమ్మను ఈ మూడ్ లోనే ఉంచాలి , అమ్మా …….. మీకు ఎంతమంది బిడ్డలు అనిచెప్పారు ? . అమ్మ : ఐదుగురు ……… ప్రేమతో మొట్టికాయవేశాను . అమ్మ : స్స్స్ …….. అంటూ రుద్దుకుని , ఉండు బుజ్జాయిలకు చెబుతాను . అప్పుడు మీరు తప్పుచేప్పారని వాళ్ళు కూడా కొడతారు . అమ్మ : తప్పు చెప్పానా అని దేవతలను హిమగారితోపాటు లెక్కపెడుతోంది . అయినా కూడా ఐదుగురే అని చేతివేళ్ళను చూయించింది అనుమానంతో …….. అమ్మా …….. మళ్లీ మొట్టికాయలు పడతాయి నిన్న ఎయిర్పోర్ట్ వచ్చేముందు ఇంటిలో ………. అమ్మ : ఆ ఆ ఆ ……… ఆరుగురు అని ఫ్లైట్ లో ఉన్నవాళ్ళంతా ధడుసుకునేలా గట్టిగా చెప్పి , అందరూ మావైపు చూడటం చూసి , సిగ్గుపడుతూ నా గుండెల్లో దాచుకుంది . ఇప్పుడు చొప్పు ఐదుగురేనా ………. అమ్మ : లవ్ యు లవ్ యు కన్నయ్యా …….. , నా బుజ్జితల్లులు ఇద్దరు …… హిమ తల్లి – కృష్ణవేణి కృష్ణ తల్లి , నాకు దెబ్బలుపడాల్సిందే అని లెంపలేసుకుని నవ్వుతోంది . వైజాగ్ చేరుకోగానే నువ్వు నీ దేవతల దగ్గరికి నేను నా బుజ్జితల్లి కృష్ణ దగ్గరికి ……. వెళ్లడమే కాదు మన ఇంటికి ఎత్తుకునివచ్చేస్తాను అని సంతోషంతో నవ్వింది , కన్నయ్యా ……. నా మొదటి బుజ్జితల్లి హిమను కూడా కలుస్తావు కదూ ……… హృదయం నుండి తన్నుకొస్తున్న కన్నీళ్లను అక్కడే ఆపేసి , అమ్మా ……. వారికి నేను తెలియదు కదా ఎలా …… ? , మీరు కలిస్తేనే మేలు త్వరలోనే ఎలాగోలా ఆ ఏర్పాటుచేస్తాను . అమ్మ : లవ్ యు sooooo మచ్ కన్నయ్యా …….. అని అందరినీ తలుచుకుని సంతోషిస్తూనే మధ్యమధ్యలో dad గుర్తుకువచ్చినట్లు బాధపడుతూ నిద్రలోకిజారుకున్నారు . వైజాగ్ చేరుకున్నాను అమ్మ బాధను ఎలా తగ్గించాలో ఏమిటో – కనీసం నా దేవతలు తోడుగా ఉండి ఉంటే బాగుండేది – చెల్లెమ్మా కృష్ణా …….. అమ్మకు తోడుగా ఉంటావుకదా అని తలుచుకుని కళ్ళు మూతలుపడనియ్యకుండా అమ్మను జోకొట్టాను . అర్ధరాత్రి 12 గంటలకు హైద్రాబాద్ లో ల్యాండ్ అయ్యింది . మొబైల్ నెట్ వర్క్ అందినట్లు వరుసబెట్టి నోటిఫికేషన్స్ రావడంతో వెంటనే మొబైల్ తీసి సైలెంట్ లో ఉంచేసాను . మ్మ్మ్ ……. అంటూ అమ్మ మరింత ముడుచుకుంది . చూస్తే రాజేశ్వరి మొదలుకుని పల్లవి వరకూ , కృష్ణ నుండి కూడా వందల్లో missed కాల్స్ …….. , లవ్ యు goddesses బుజ్జితల్లులూ …….. వైజాగ్ చేరగానే మీముందు వాలిపోతాను అని వైజాగ్ నెక్స్ట్ ఫ్లైట్ కు టికెట్స్ బుక్ చేసాను . గంటన్నరలో వైజాగ్ లో ఉంటాను అని కృష్ణకు మెసేజ్ పెట్టాను . అమ్మను లేపితే dad ను గుర్తుచేసుకుని ఎక్కడ బాధపడతారోనని నుదుటిపై ముద్దుపెట్టి జాగ్రత్తగా గుండెలపైకి ఎత్తుకుని ఎయిర్పోర్ట్ లోకివచ్చి ప్రక్కనే చెక్ ఇన్ అయ్యి టన్నెల్ ద్వారా వైజాగ్ ఫ్లైట్ లోకి చేరి మా సీట్లలో కూర్చున్నాము . ప్యాసెంజర్స్ అందరూ ఘాడమైన నిద్రలో ఉన్నారు . 10 నిమిషాలలో టేకాఫ్ అయ్యింది . అమ్మ : కన్నా …….. ఇంకా ల్యాండ్ అవ్వలేదా ? . లేదు అమ్మా …….. నేను లేపుతానుకదా హాయిగా నిద్రపోండి అని జోకొట్టాను . హమ్మయ్యా ……… చిన్న గండం ఎలాగోలా గట్టెక్కాను అని అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి చెమటను తుడుచుకున్నాను . 1:30 కు వైజాగ్ లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది . ప్యాసెంజర్స్ అందరూ నిద్రమత్తులోనే ఫ్లైట్ నుండి వెళ్లిపోయారు . ఇక అమ్మను లేపాల్సిన పరిస్థితి , అమ్మ బాధపడకుండా మీరే చూసుకోవాలి దుర్గమ్మ తల్లీ , ప్చ్ ……. అమ్మా అమ్మా ……… అమ్మ : మ్మ్మ్ …….. హైద్రాబాద్ వచ్చేసామా అని నా గుండెల్లో మరింత వొదిగిపోయారు . వైజాగ్ వచ్చేసాము అమ్మా ………. అంతే సడెన్ గా లేచికూర్చుని చుట్టూ మరియు విండో నుండి చూసి ఆశ్చర్యపోయారు . కన్నయ్యా ……… ఈ చిన్న ఫ్లైట్ లోకి ఎలా మారాము , నిద్రలోనే హైద్రాబాద్ లో ఈ ఫ్లైట్ ………, అంత ఘాడంగా నిద్రపోయానన్నమాట . తియ్యదనంతో నవ్వుకున్నాను . నా దేవతల దేవతైన అమ్మ నిద్రను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక రెండు చేతులతో ఎత్తుకుని నా గుండెలపై పడుకోబెట్టుకుని ఈ ఫ్లైట్ లోకి తీసుకొచ్చానమ్మా ……… అమ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరిపోయింది . కన్నయ్యా …… బరువుగా ఉన్నానా ? . నిజం చెబుతున్నాను మేమంటే ప్రాణమైన మా అమ్మను ఎత్తుకోగానే ఇప్పటివరకూ ఆస్వాదించని ఒక తియ్యని అద్భుతమైన ఇక్కడ నీ కన్నయ్య గుండెల్లో మెదిలింది అమ్మా ………. , అంతే నుదుటిపై – కురులపై ముద్దులతో మా అమ్మను జోకొడుతూ ఆ పెద్ద ఫ్లైట్ నుండి హైద్రాబాద్ ఎయిర్పోర్ట్ – ఎయిర్పోర్ట్ నుండి ఈ చిన్న ఫ్లైట్ లోకి తీసుకొచ్చి నెమ్మదిగా సీట్లో పడుకోబెట్టాను . నా ఒక్కొక్క ముద్దుకూ మీరు మ్మ్మ్ మ్మ్మ్ ……. అంటూ బుజ్జితల్లులు బుజ్జాయిలు నా గుండెలపై వొదిపోతారే అలా గువ్వపిల్లలా నన్ను చుటేసి హాయిగా నిద్రపోయారు . సెల్ఫీ వీడియో కూడా తీసాను బుజ్జాయిలకు – దేవతలకు చూయించడానికి అని నుదుటిపై ముద్దుపెట్టాను . అమ్మ : మ్మ్మ్ ……. అంటూ మరింత చుట్టేసింది నన్ను …….. ఇదిగో ఇలానే అమ్మా , లవ్ యు అమ్మా ……… అమ్మ : తియ్యదనంతో నవ్వుకుని సిగ్గుపడుతున్నారు . కన్నా …….. వీడియో ఏదీ?. మొదట నా దేవతలకు – బుజ్జితల్లులకు ………. అమ్మ : తియ్యనికోపంతో నా ఛాతీపై కొరికేసింది . స్స్స్ …….. అమ్మ : లవ్ యు లవ్ యు కన్నా ……. అంటూ కొరికినచోట ముద్దులుపెట్టింది .