శృంగార స్టోరీ 236
కృష్ణా ……. అమౌంట్ ఎక్కడ ? కృష్ణ : ఆ గదిలో ఉంచాను తీసుకొస్తాను మహేష్ అని వెళ్ళాడు . గదిలో బాధపడుతున్న అమ్మ – చెల్లెమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ ముందు కూర్చున్నాను . అమ్మా ……. రేపే కొత్తగా కంపెనీ ప్రారంభించబోతున్నాను . అమ్మ : కన్నీళ్లను తుడుచుకుని , కన్నయ్యా ……. మళ్లీ జీరో నుండి మొదలుపెట్టబోతున్నాము అన్నమాట – నీ చెల్లెమ్మనే కదా మొదటి ఎంప్లాయీ అని చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , నేను రెండవ ఎంప్లాయీ అవుతాను . అమ్మా ……. ఇప్పటికే మాకోసం చాలా కష్టపడ్డారు – మీరు ఆఫీస్ లో దర్జాగా కూర్చుని మమ్మల్ని ముందుకు నడిపించండి . అమ్మ : నా కన్నయ్య ఆ స్థానానికి చేరుస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉంది – అప్పటివరకూ నా ఒంట్లో శక్తి ఉన్నంతవరకూ నా కొడుకుతోపాటు కష్టపడతాను . లవ్ యు sooooo మచ్ అమ్మా …….. అమ్మ : కన్నయ్యా …….. కంపెనీ వనరులకే కోట్లు అవసరమౌతాయి కదా …….. కృష్ణా ……. 15 కోట్లు తీసుకొచ్చి మా ముందు ఉంచాడు . అమ్మ : కన్నయ్యా ……. ఇంత డబ్బు ? . అన్నయ్యలకు …… చెంప చెళ్ళుమంది . ఆ మూర్ఖులకు తెలియకుండా మీ ప్రాణమైన కూతుర్లు ఇచ్చారమ్మా ……. , అమ్మా …….. మాటిస్తున్నాను నా ప్రాణాలు అర్పించైనా నా దేవతల నగలను విడిపిస్తాను . అమ్మ : లవ్ యు తల్లులూ …….. , ప్రాణాలు అర్పించైనా కాదు కన్నయ్యా ఎంత కష్టపడైనా అనిచెప్పు – మళ్లీ నీ చేతులతో ఇస్తేనే కదా నా బిడ్డలు తీసుకునేది . ఇంకెమిటి నా తల్లుల ఆశీర్వాదం కూడా లభించింది మనకు తిరుగులేదు కన్నయ్యా ……. అలసిపోయేంతవరకూ కష్టపడదాము . ఈ డబ్బుకు తోడు విజయవాడలో ఉంటున్న మరొక దేవత 8 కోట్ల ఆశీర్వాదం ఉందమ్మా ఎవరనేది సంతోష సమయంలో చెబుతాను – ఆ దేవత కోరిక కూడా అదే ……… అమ్మ : అంటే నాకు ఏడుగురు బిడ్డలు అన్నమాట అని చెల్లెమ్మ చేతిని గుండెలపై హత్తుకుని మురిసిపోతోంది . చెల్లెమ్మ : అయితే నాకు ఆరుగురు ఆక్కయ్యలు అన్నమాట . వసుంధర : మాకన్నయ్య వలన రోజురోజుకూ ఇంటిలో సౌభాగ్యం పెరుగుతూనే ఉంది – proud of you my boy . లవ్ యు అమ్మా – చెల్లెమ్మా – అంటీ …….. కృష్ణా ……. ఈ పెద్ద బ్యాగులు ok మరి ఈ బుజ్జి బ్యాగు డబ్బు ఏమిటి ? . కృష్ణ : పెద్ద బ్యాగులోకి చేర్చడం మరిచిపోయాను మహేష్ , ఇప్పుడే అంటూ బుజ్జి బ్యాగ్ అందుకున్నాడు . పిల్లలు : అది మా కాలేజ్ బ్యాగ్ మావయ్యా …….. చెల్లెమ్మ : పిల్లలూ …… ష్ ష్ అంటూ పంకజం దగ్గరికి వెళ్లి బుజ్జి పెదాలను క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది . అమ్మ చేతిపై ముద్దుపెట్టి లేచివెళ్లి పంకజం గారి నుండి బుజ్జాయిలను ఎత్తుకుని మీ కాలేజ్ బ్యాగులోకి డబ్బు ఎలా వచ్చింది మై స్వీట్ హార్ట్స్ ……. చెల్లెమ్మ : నో నో నో అని సైగలు చేస్తోంది . చెల్లెమ్మా …….. అమ్మ దగ్గరికివెళ్లు . నో నో నో అని తల అడ్డంగా ఊపుతూనే వెళ్లి అమ్మ దగ్గరికి చేరింది చెల్లెమ్మ . Ok అమ్మా అన్నట్లు పిల్లలిద్దరూ తలలు ఊపారు . పిల్లలూ …….. tell me ? . పిల్లలు : అది మా బ్యాగే కాదు మావయ్యా అని ముద్దుముద్దుగా అపద్దo చెప్పి బుజ్జితలలు దించుకున్నారు . ఈ మావయ్య దగ్గరే సులభంగా అపద్దo చెప్పేస్తున్నారన్నమాట – అంటే నాకంటే మీకు మీ అమ్మానాన్నలే ఎక్కువ ఇష్టం – మావయ్యా ……. మీరే ఎక్కువ ఇష్టం అని పైన చెప్పినవన్నీ కూడా అపద్ధాలే అన్నమాట , అంతేలే ……… పిల్లలు : లేదు లేదు మావయ్యా ……. అమ్మ నిన్ననే చెప్పారు ఈరోజు నుండీ మీ మావయ్య మాటే మీకు వేదం కావాలి అని . చెల్లెమ్మా …….. అమ్మ : నా తల్లి బంగారం అని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతోంది . నేనే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ కాలేజ్ బ్యాగులోకి extraa డబ్బు ఎలావచ్చింది . పిల్లలు : sorry అమ్మా ….. , మాకు మా మావయ్య అంటేనే ఎక్కువ ఇష్టం – మీకూ అదే ఇష్టం అని మాకు తెలుసు . మావయ్యా మావయ్యా ……. దేనికోసమో మీకు డబ్బు అవసరమని డాడీ ……. మమ్మీకి చెప్పారు – అంతే అమ్మ వెంటనే ఇంటిలోని నగలను మరియు ఒంటిపై నగలను కూడా ఇచ్చేసి మనవంతుకూడా అన్నయ్యకు ఇవ్వండి అని డాడీ కి ఇచ్చేసారు – డాడీ వేరే బ్యాగ్ లేనట్లు మా కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్లిపోయి ఈ డబ్బును తీసుకొచ్చారు . పిల్లలను బెడ్ పైకి విసిరేసి అప్పటికే చెల్లెమ్మను ……. అమ్మ – అంటీ కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపిస్తుండటం చూసి ఆనందబాస్పాలతో వెళ్లి చెల్లెమ్మా ……. అంటూ ముగ్గురినీ కౌగిలించుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . చెల్లెమ్మా …….. మామూలుగా అయితే accept చేసేవాణ్ణి కా …….. చెల్లెమ్మ : కోపంతో నా చేతులపై కొట్టి మా ఆక్కయ్యలు మాత్రమే ……… చెల్లెమ్మా చెల్లెమ్మా …….. పూర్తిగా విను , మామూలుగా అయితే accept చేసేవాణ్ణి కాదు కానీ నా దేవతలతోపాటు చెల్లెమ్మ ఆశీస్సులు కూడా నాకు కావాలి . నా చెల్లెమ్మకు వాళ్ళ అక్కయ్యలకు ఇచ్చేట్లుగానే జ్యూవెలరీ షాప్ నే గిఫ్ట్ గా ఇచ్చేస్తాను కానీ ఆరోజు ఎప్పుడో అని ఇప్పుడే చెప్పలేను చెల్లెమ్మా అని ఉద్వేగానికి లోనయ్యాను . చెల్లెమ్మ : త్వరలోనే అన్నయ్యా …….. , నాకు నా అన్నయ్యపై అపారమైన నమ్మకం ఉంది ALL THE BEST అన్నయ్యా …….. అని సంతోషంతో కౌగిలించుకుంది . బాబు : అసూయతో చూస్తూ , మావయ్యా …….. మమ్మల్ని బెడ్ పైకి విసిరేసి అమ్మను మాకంటే ఇష్టంగా కౌగిలించుకుని మురిసిపోతున్నారు కదా , మొత్తం నగలు అమ్మవి మాత్రమే కాదు మీ మావయ్యకోసం అని అమ్మ చెప్పగానే అక్కయ్య …… తన బుజ్జిగాజులను – చెవిలో కమ్మలను కూడా డాడీకి ఇచ్చింది తెలుసా …… , మొత్తం క్రెడిట్ ముద్దులు అమ్మకుమాత్రమే ఇవ్వడం ఏమీ బాగోలేదు . చెల్లెమ్మ , చెల్లెమ్మతోపాటు అమ్మ – అంటీ – పంకజం గారు కూడా నవ్వుతున్నారు . అప్పుడే అనుకున్నాను , నా స్వీట్ హార్ట్స్ కు నేనంటే ప్రాణం అని ఎత్తుకోబోయాను. పిల్లలు : బుంగమూతిపెట్టుకుని పో మావయ్యా …….. మీ చెల్లెమ్మనే కౌగిలించుకుని ముద్దులన్నీ ఇచ్చేసారు కదా ……. అమ్మో అమ్మో బుజ్జి స్వీట్ అలక అని నవ్వుని లోలోపలే దాచేసుకుని లవ్ యు లవ్ యు అంటూ గుంజీలు తీస్తున్నాను . మావయ్యా మావయ్యా ……. అంటూ నా మీదకు జంప్ చేసి ముద్దులుపెట్టి నవ్వుకున్నారు . ఈ మావయ్యకోసం అని ఆనందబాస్పాలతో చెల్లెమ్మను కూడా కౌగిలించుకున్నాను . రేయ్ కృష్ణా ……. ఇక్కడ టచ్ చేశారు – అమ్మా అంటీ …….. అంటీ : తెలిసింది కన్నయ్యా …….. , నువ్వు ఔనన్నా కాదన్నా ……. నా ఆశీర్వాదం కూడా నువ్వు తీసుకోవాల్సిందే , నో అన్నావో …….. అందరూ సంతోషంతో నవ్వుకుని పిల్లలతోపాటు అంటీని కౌగిలించుకున్నాను . లవ్ యు అంటీ …….. , అమ్మా అంటీ చెల్లెమ్మా …….. రేపే కంపెనీ ప్రారంభోత్సవం – రేయ్ కృష్ణా ……. పనులు ఇప్పుడే మొదలెట్టాలి కారు తియ్యి …….. అమ్మ – అంటీ : కన్నయ్యా …….. మన నూతన కంపెనీ పేరు ఏమిటి ? . పెదాలపై చిరునవ్వులతో ” JIMK ” ఇండస్ట్రీస్ అమ్మా ……… అమ్మ – అంటీ : ఉమ్మా ఉమ్మా …….. లవ్ యు soooooo మచ్ కన్నయ్యా ……. , తల్లీ కృష్ణా – పిల్లలూ …….. ” JIMK ” అంటే ఎవరెవరో తెలుసా ? J …. means ……. చెల్లెమ్మ : మా ప్రియమైన అమ్మ ” జానకి ” అని అమ్మను చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది . అంటీ : I …… means …… చెల్లెమ్మ : అన్నయ్య తొలి దేవత – మా అందరి అక్కయ్య ” ఇందు ” అని తియ్యనైన నవ్వులతో నా గుండెలపైకి చేరింది . చెల్లెమ్మా ……… I …… అంటే మీ ” ఇందూ అక్కయ్య ” మాత్రమే కాదు మీ అక్కయ్యాలందరూ ( విజయవాడలోని దేవతతో కలిపి ) . చెల్లెమ్మ : అంటే మా అన్నయ్య దేవతలందరూ అన్నమాట , సూపర్ అని మురిసిపోతోంది . అమ్మ : M …… means …… చెల్లెమ్మ : నా బుగ్గపై ముద్దుపెట్టి నా వైపు వేలిని చూయించింది . అమ్మ : తల్లీ ……..