శృంగార స్టోరీ 275
మహి గారూ – చెల్లెమ్మా ……. నెక్స్ట్ ముహూర్తానికి గంట సమయం మాత్రమే ఉంది – ముహూర్తపు పూజా కార్యక్రమాలు ఏవీ మిస్ కాకుండా పరిపూర్ణమైన వివాహతంతు జరగాలి పదండి వెళదాము అని బుజ్జితల్లిని ఎత్తుకున్నాను . శృంగార స్టోరీ 274 బుజ్జితల్లి : డాడీ …… కట్టుకు తగులుతుంది జాగ్రత్త . నొప్పి ఏమీలేదు బుజ్జితల్లీ …… దేవత – చెల్లెమ్మ : నాన్నగారూ – నాన్నగారూ ……. పెద్దయ్య – చెల్లెమ్మ నాన్నగారు – సర్పంచ్ గారు …… కంగారుపడుతూ లోపలికివచ్చారు , వెనుకే పెద్దమ్మ – చెల్లెమ్మ అమ్మకూడా వచ్చారు . దేవత – చెల్లెమ్మ : చూడండి నాన్నగారూ …… ఇంకా బ్లడ్ కూడా పూర్తవ్వలేదు వెళ్లిపోదాము అని గోల చేస్తున్నారు . I am perfectly alright పెద్దయ్యా – అంకుల్ …… , ఈ కత్తిపోటు వారం రోజుల్లో నయమైపోతుంది – పెళ్లికి వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ ముహూర్తం …… మనకు అనుకూలంగా ఉండవు పదండి వెళదాము ప్లీజ్ ప్లీజ్ ……. అంకుల్ : బాబూ …… క్షమించు , పెళ్లిలో సహాయపడతాడు అని అనుకుంటే గుంట కాడ నక్కలా ఇలా చేస్తాడనుకోలేదు అంటూ కన్నీళ్ళతో పాదాలను తాకపోయాడు . అంకుల్ ……. ఏంటిది మీరు ఆశీర్వదించాలి కానీ అంటూ ఆపాను . చెల్లికి ఏమీకాలేదు అధిచాలు నాకు …… బుజ్జితల్లి : తాతయ్యా ……. డా …. అంకుల్ , వాడికి తగిన శాస్తి చేశారులే ……. చెల్లెమ్మ : అన్నయ్యా …… అంటూ కౌగిలించుకుని వెంటనే నో నో నో అంటూ వెనక్కువెళ్లిపోయింది . బుజ్జితల్లి : అత్తయ్యా ……. నన్నుకూడా ఎత్తుకోండి – నా బుజ్జిపాదాలు తగులుతాయని భయం భయంగా ఉంది . చెల్లెమ్మ ……. ప్రాణంలా ఎత్తుకుంది . చెల్లెమ్మా – బుజ్జితల్లీ …… చూడు పెద్దమ్మ – అంటీ కూడా కన్నీళ్లు కారుస్తున్నారు , ఇలా జరుగకూడదు అనే మిమ్మల్ని మాత్రమే పంపించినది . ఇక్కడ ఆలస్యం చేసే ఒక్కొక్క నిమిషం ఇంకెంతమంది కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తానో ….. , ప్లీజ్ ప్లీజ్ వెళ్లిపోదాము అంటూ బ్లడ్ ప్యాకెట్ ను చేతిలోకితీసుకుని లేచి నిలబడ్డాను – డాక్టర్ డాక్టర్ …… అంటూ కేకవేశాను . నర్స్ ఆశ్చర్యపోయి పరుగునవెళ్లి డాక్టర్ ను పిలుచుకునివచ్చింది . థాంక్యూ నర్స్ …… , డాక్టర్ గారూ …… చెల్లెమ్మ పెళ్లి వెంటనే డిశ్చార్జ్ చెయ్యండి ప్లీజ్ ……. , అర్థం చేసుకోండి . డాక్టర్ : పెళ్లికూతురి సారీలో ఉన్న చెల్లివైపు చూసి , ఒక అన్నయ్యగా మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను కానీ జాగ్రత్త అనిచెప్పి డిశ్చార్జ్ చేశారు . థాంక్యూ థాంక్యూ డాక్టర్ గారూ ….. – బుజ్జితల్లీ …… లెట్స్ గో అండ్ సెలెబ్రేట్ అంటూ చేతులు చాపాను . బుజ్జితల్లి : నో నో నో అంటూ కట్టు చూయించింది . లవ్ యు sooooo మచ్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను . దేవత : మహేష్ గారూ …… బ్లడ్ ప్యాకెట్ నాకివ్వండి అని అందుకుని ఎత్తిపట్టుకుని జాగ్రత్త జాగ్రత్త అంటూనే ఉన్నారు . అంకుల్ : డాక్టర్ గారూ …… , తప్పుగా మాట్లాడితే క్షమించండి – దయచేసి మీరూ మాతోపాటు రాగలరా …… పెద్దయ్య : ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారూ …… , మీకు ఏలోటూ లేకుండా చూసుకుంటాము . చుట్టూ అందరూ ఆశతో చూస్తున్నారు . ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ చేరింది . దేవత : మహేష్ గారూ …… నొప్పివేస్తోందా ? అంటూ గాయం పై మరొక చేతిని వేసి సున్నితంగా స్పృశించారు . బుజ్జితల్లి : డా ……. అంకుల్ . చెల్లెమ్మ : అన్నయ్యా ……. తియ్యనైన జలదరింత – పెదాలపై చిరునవ్వు ……. , మహిగారూ – బుజ్జితల్లీ – చెల్లెమ్మా …….. కన్నీళ్లు కాదు , ఇన్ని సంవత్సరాలూ ……. అనాధగా పెరిగిన నాపై ఇంతమంది ప్రేమ కురిపిస్తుంటేనూ ఆనందబాస్పాలు ఆగడం లేదు , ఇక అయితే డోంట్ కేర్ పదండి వెళదాము . దేవత – చెల్లెమ్మ : మా ప్రేమకే ఇలా అయిపోతున్నారు – ఇక బయట ఉన్న ఊరి జనమందరి ప్రేమకు ఎంత ఆనందిస్తారో ……. సర్పంచ్ గారూ …… ఏదైతే జరుగకూడదు అనిచెప్పానో ఇప్పుడు అదే …… సర్పంచ్ గారు : నిన్ను అలా అనేసరికి తట్టుకోలేకపోయాము మహేష్ – నిన్ను ఒక్క మాట అన్నా ఊరుకోము – నేను కొద్దిగానే చెప్పినది , ఇదిగో వీడే తెలీనట్లు నటించి మొత్తం చెప్పేసాడు . పెద్దయ్య : మా ఇంటికోసం మాత్రమే వచ్చిన దేవుడు కాదు – ఊరికోసం వచ్చిన దేవుడు బాబూ నువ్వు అంటూ దండం పెట్టారు . బుజ్జితల్లీ …… స్టార్ట్ చేసేసారు . దేవత : నాన్నగారు ఒక్కరు దండం పెడితేనే ఇలా అయిపోతున్నారు – బయటకువెలితే ……. అమ్మో …… అయిపోతాను – డాక్టర్ గారూ …… బయటకు వెళ్ళడానికి వేరే మార్గమేమైనా ఉందా ? . దేవత – చెల్లెమ్మ – బుజ్జితల్లి నవ్వేశారు …… హమ్మయ్యా నవ్వేసారా ….. , ఇక ఇలానే కంటిన్యూ చెయ్యండి . డాక్టర్ : బయట జనమంతా వీరికోసమా వచ్చినది . బుజ్జితల్లి : Yes డాక్టర్ సర్ – మా డా …… అంకుల్ కోసమే …… , మా ఊరి దేవుడు. బుజ్జితల్లీ …….. బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుంది బుజ్జితల్లి . డాక్టర్ : రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను – కానీ ఈ విషయం తెలిసాక ఒక ఊరికే దేవుడైన మీకోసం తప్పకుండా వస్తాను – నర్స్ …… కావాల్సినవన్నింటినీ తీసుకుని బయలుదేరు – మనం పెళ్లికి వెళ్లబోతున్నాము – పెద్దయ్యే కదా …… పెద్దయ్యా …… మీరు పెళ్ళిపనులు చూసుకోండి , నా సొంత కారులో మీ వెనుకే వస్తాను అని వెళ్లారు . పెద్దయ్యా వాళ్ళు : బాబూ జాగ్రత్త ….. పట్టుకోవాలా చెప్పు . బుజ్జితల్లీ …… సూరి బయటే ఉన్నాడా ? , సూరీ అంటూ కేకవేశాను . సూరితోపాటు గోవర్ధన్ – వినయ్ …… ముగ్గురూ పరుగున లోపలికివచ్చారు . తమ్ముళ్లూ ……. మీ ఫ్రెండ్ ను ఒంటరిగా వదిలి అందరూ వచ్చేసారన్నమాట ……. దేవత : నా ఫ్రెండ్స్ వున్నారు మహేష్ సర్ ……. , కానీ కంగారు మాత్రం పడుతూ ఉంటాడు . చెల్లెమ్మా …….. చెల్లెమ్మ : ఇప్పుడే కాల్ చేస్తాను అన్నయ్యా …… , అయ్యో మొబైల్ అక్కడే ఉండిపోయింది అని తన తండ్రి మొబైల్ అందుకుని కాల్ చేసి అన్నయ్య …….. కృష్ణా …… నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను నువ్వు ఏమాత్రం కంగారుపడకు – మరికొద్దిసేపట్లో అక్కడ ఉంటాము . కృష్ణ : అన్నయ్యా …… మీరు బాగుండాలి అంతకంటే మరొకటి వద్దు – వచ్చేస్తున్నారా …… పూర్తిగా కోలుకునేంతవరకూ ……. మీ అక్కయ్య – మా చెల్లెమ్మ ……. ఇద్దరూ తమ రక్తంతో ఊపిరిపోశారు , ఇక నాకేమీ కాదు – అమృతంలా ……. నా ఆయుష్షును అమాంతం పెంచేస్తోంది – నాకు తెలిసి కుట్లు కూడా నయమైపోయి ఉంటాయి . దేవత : చాలు చాలు మహేష్ గారూ …….. అవును చాలు చాలు …… , ముందు పెళ్ళిమండపానికి వెళ్ళాలి అని సూరి భుజంపై చేతినివేసి నడిచాను . దేవత – చెల్లెమ్మ – జాగ్రత్త మహేష్ గారూ – జాగ్రత్త అన్నయ్యా ……. లవ్ …… థాంక్యూ మహిగారూ – లవ్ యు చెల్లెమ్మా ……. దేవత : ప్చ్ …… అంటూనే కోపంతో భుజంపై గిల్లేసారు . స్స్స్ …… అందరూ కంగారుపడ్డారు – చెల్లెమ్మ మాత్రం నవ్వుతోంది . పెద్దయ్యా ……. గాయం కాదు – వెనుక అందమైన తూనీగ కుట్టింది అంటూ దేవతవైపు చూస్తే సిగ్గుపడుతున్నారు . చెల్లెమ్మ : బుజ్జితల్లీ …… మీ డాడీ కి ఏమీకాలేదులే కంగారుపడకు – ఆ అందమైన తూనీగ ఎవరోకాదు మీ మమ్మీనే …….. బుజ్జితల్లి : బుజ్జి ఆనందంతో లవ్ యు లవ్ యు మమ్మీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది . అక్కయ్యా ……. బ్లడ్ ప్యాకెట్ నాకివ్వండి నేను పట్టుకుంటాను అని వినయ్ అందుకున్నాడు . దేవత : వినయ్ …… జాగ్రత్తగా ఎత్తిపట్టుకో – ఒక అడుగు కంటే ఎక్కువ డిస్టన్స్ ఉండకూడదు . వినయ్ : సరే అక్కయ్యా …….. చెల్లెమ్మ ప్రక్కనే నా అడుగులను జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్న దేవతనే చూస్తూ పెదాలపై తియ్యదనంతో ICU నుండి నెమ్మదిగా బయటకు అడుగులువేశాను . చెల్లెమ్మ : అన్నయ్యా …… హాయిగా ఉందికదూ ? . చాలా అంటే చాలా చెల్లెమ్మా ……. దేవత : ఏమి హాయి చెల్లీ ……. నో నో నో చెల్లెమ్మా …….