శృంగార స్టోరీ 288
Wow బ్యూటిఫుల్ గాడెస్ ……. నా దేవత ఎత్తుపల్లాల లానే కొండ పాదాన పొలం పిల్ల కాలువలు అంటూ కారులోనుండే చుట్టూ చూస్తూ ఆనందిస్తున్నాను . ఇక్కడ వర్ణించడంలో కూడా చిలిదనమేనా అంటూ సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది . అంతలో దూరం నుండి డాడీ వచ్చారు డాడీ డాడీ అంటూ పిలుపుతోపాటు కొండ వలన ప్రతిధ్వనిస్తోంది . నా బుజ్జితల్లి బుజ్జిదేవత అంటూ గుండెలపై ఉన్న దేవతను ఆతృతతో పక్కసీట్లో కూర్చోబెట్టి దిగబోతే ……. ఊహూ …….. అంటూ మరింత గట్టిగా చుట్టేసింది . ఏమీచెయ్యలేక దేవతను ఎత్తుకునే కారు దిగాను . దూరంగా పెద్దమ్మ – పెద్దయ్యతోపాటు బుజ్జి బుజ్జి మొక్కలు నాటుతున్న నా బుజ్జితల్లి ……. డాడీ డాడీ అంటూ పరుగునవస్తోంది . పెద్దమ్మ – పెద్దయ్య …… ఆనందిస్తూ వెనుకే వస్తున్నారు . బుజ్జితల్లీ …… జాగ్రత్త అంటూ దేవతను దించి పరిగెత్తబోతే , ఊహూ ……. దిగనే దిగడం లేదు . బుజ్జితల్లి దగ్గరికివచ్చిచూసి డాడీ – మమ్మీ ……. సూపర్ లవ్ యు లవ్ యు sooooo మచ్ , అమ్మమ్మా ……. చూసారా ? , మమ్మీని …… డాడీ ప్రేమతో ఎత్తుకున్నారు – ఇలా చూడాలనే కదా ఆశపడింది అంటూ ఏకంగా డాన్స్ చేస్తోంది . బుజ్జితల్లీ అంటూ ఆశ్చర్యం – సంతోషంతో దేవత పెదాలపై ముద్దులుపెట్టి మురిసిపోతున్నాను . దేవత : మీ బుజ్జిదేవత డాన్స్ భలేగా చేస్తుంది . బుజ్జితల్లి : మమ్మీ కూడా డాడీ – మమ్మీనే నేర్పించింది . Wow …… చెప్పనేలేదు అంటూ సంతోషంతో బుగ్గపై ముద్దుపెట్టాను . దేవత : మీ బుజ్జిదేవత ద్వారా తెలిసింది కదా ……. – ఏంటి అప్పుడే ఏదో చిలిపి ఐడియా వచ్చినట్లు ఆలోచిస్తూ మురిసిపోతున్నారు . తెలిసింది తెలిసింది …… , బెడ్రూం లో నా దేవత నగ్నంగా డాన్స్ ……. దేవత : ష్ ష్ ష్ …… మిమ్మల్నీ అంటూ సిగ్గుపడుతూనే ప్రేమతో కొడుతోంది . బుజ్జితల్లి ఆనందాలకు అవధులులేకుండా పోయాయి . పెద్దమ్మ అయితే పెద్దయ్యను అటువైపుకు తిప్పి వారూ తిరిగి ఆనందిస్తున్నారు . బుజ్జితల్లీ …… రాత్రి నుండీ ఇదేవరస , కొడుతోంది – నడుముపై గిల్లుతోంది – వీపుపై రక్కేస్తోంది – పెదాలపై రక్తం వచ్చేలా గిల్లేస్తోంది ……. చూశావా పెదవిపై రక్తం . దేవత : ఏదీ ఎక్కడ అంటూ నా పెదవిని జుర్రేస్తోంది . బుజ్జితల్లి : ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……. , పైకి మాత్రం మమ్మీ అంటూ కోప్పడింది . బుజ్జితల్లీ ……. నా దేవత మీ మమ్మీ ప్లేస్ లో నువ్వు ఉండాలి – చూడు దిగమంటే దిగడం లేదు . దేవత : ఇన్నిరోజులు వదలకుండా ఇక్కడే ఉందికదా – ఇక నుండీ ఇది నా ప్లేస్ …… బెడ్రూంలో మాత్రమే నీ ప్లేస్ – ఒక్కసారి బయటకువచ్చాక నా బుజ్జితల్లికే అంకితం – బుజ్జితల్లీ …… ఏదో ఒకటి చేసి కిందకు దించు – నిన్ను ఎత్తుకుని గంటలు గడిచిపోయాయి . బుజ్జితల్లి : మా డాడీని హత్తుకోకుండా నేనూ ఉండలేను – మమ్మీ కిందకుదిగు ….. ఊహూ ……. నా మొగుడు నా ఇష్టం – నువ్వు కేకవేస్తే భయపడే రోజులు పోయాయి అంటూ నా బుగ్గపై ముద్దులుపెడుతూ ముసిముసినవ్వులు నవ్వుతోంది. బుజ్జితల్లీ …….. బుజ్జితల్లి : షాక్ ……. దేవత : శ్రీవారూ ……. షాక్ లో ఉంది మీ బుజ్జితల్లి , ఇక ఈ స్థానం నాదే ……. బుజ్జితల్లీ …….. బుజ్జితల్లి : మమ్మీ దిగి అంటూ కోప్పడినా – కొట్టినా దిగకపోవడంతో , ఐడియా …… డాడీకి కుట్లు వేశారుకదా అలా ఎక్కితే నొప్పివేస్తుంది దిగు మమ్మీ ……. అవునవును నొప్పివేస్తోంది దిగి శ్రీమతీ ……. దేవత : ఇంతకుముందే కదా ….. శ్రీమతిగారిని ఎత్తుకోకుంటేనే నొప్పి ఎక్కువ అంటూ వద్దంటున్నా ఎత్తుకున్నది . హలో బుజ్జితల్లీ …… అన్నీ జాగ్రత్తలు తీసుకునే నా మొగుడి గుండెలపైకి చేరాను – నువ్వేమీ …… కంగారుపడాల్సిన అవసరం లేదు. బుజ్జితల్లి : రుసరుసలాడుతూ …… అమ్మమ్మా అమ్మమ్మా అటువైపుకు తిరిగి ఎంజాయ్ చేస్తున్నారన్నమాట , వెళ్లి మీ కూతురిని …… మా డాడీ గుండెలపైనుండి కిందకుదించు . పెద్దమ్మ : నీ వల్లనే కాలేదు ఇక నావల్ల ఏమవుతుంది బుజ్జితల్లీ …… , మీమధ్యన నన్ను – మీ తాతయ్యను involve చెయ్యకండి అంటూ బుజ్జితల్లిని ఎత్తుకుని , కోపపు బుజ్జిపెదాలపై ముద్దులుపెడుతున్నారు . పెద్దమ్మా ……. పెద్దమ్మ : అల్లుడుగారూ ……. ? అంటూ బుంగమూతిపెట్టుకున్నారు . నవ్వుకుని , sorry sorry అత్తయ్యగారూ ……. , అత్తయ్యగారూ …… మీరే అలా అంటే ఎలా ? . అత్తయ్య : ఇప్పుడు సంతోషం – కొన్ని గంటల ముందువరకూ బుజ్జితల్లికి తెగ భయపడే నా కూతురు ఇంతలా మారిపోయిందంటే కారణం ఎవరో చెప్పనక్కర్లేదు అనుకుంటాను – బుజ్జితల్లీ …… చూస్తుంటే మీ మమ్మీని కిందకు దించడం మీ డాడీ కే ఇష్టం లేనట్లుగా ఉంది , మీ డాడీ మారిపోయారు , ఎవ్వరైనా దేవుడి లాంటి మీ డాడీ కూడా పెళ్ళైన తరువాత పెళ్ళాం కోక పట్టుకుని తిరగాల్సినదే ……. అంటూ నవ్వుతున్నారు . బుజ్జితల్లి : లేదు లేదు మా డాడీ అలాంటివారు కాదు , ఇలాకాదు ఉండండి మా అత్తయ్యకు కాల్ చేస్తాను అంటూ అత్తయ్యగారి జాకెట్ లోపల ఉంచుకున్న మొబైల్ తీసి కాల్ చేసింది – అత్తయ్యా అత్తయ్యా …… అంటూ విషయం చెప్పింది . అత్తయ్యగారు : మీ అత్తయ్యకు చెప్పినా ప్రయోజనం లేదు బుజ్జితల్లీ ……. , ఒక్కసారి పెళ్ళాం ముద్దుల రుచిచూస్తే ఇక ఇంతే ఇలానే మారిపోతారు – అంత మాధుర్యం ఉంటుంది పెళ్ళాం లో …… , ఇకనుండీ మీ డాడీ మొదటి ప్రాణం నువ్వూ – నీ అత్తయ్య కానేకాదు …… మీ మమ్మీనే …… పెదాలపై తియ్యదనంతో దేవత పెదాలపై ముద్దుపెట్టాను . దేవత : యాహూ ……. అంటూ సంతోషంతో కేకలువేస్తూ నా ముఖంపై ముద్దులు కురిపిస్తోంది . ఎప్పుడైతే కేకలువెయ్యడానికి చేతులను నా మెడ చుట్టూ తీసి పైకెత్తిందో ….. థాంక్యూ శ్రీమతీ అంటూ ప్రక్కనే ఉన్న గడ్డివాముమీదకు విసిరేసి , బుజ్జితల్లీ నా బంగారూ ……. అంటూ అత్తయ్యగారి నుండి ఎత్తుకుని ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను – ఆఅహ్హ్ ……. ఎంతసేపయ్యింది లవ్ యు లవ్ యు అంటూ బుగ్గలపై ముద్దులు కురిపించాను . బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు లవ్ యు డాడీ ……. , మా డాడీ గురించి నాకు తెలియదా ….. ? , అమ్మమ్మా …… ఇప్పుడేమంటారు …… అత్తయ్యగారు : ఎంతైనా మీ డాడీ …… దేవుడు కదా , sorry లవ్ యు లవ్ యు అలా అన్నందుకు ……. అత్తయ్యగారూ …… మీరు చెప్పినది సగం నిజమే …… , బెడ్రూం లో నానా దేవతనే అందరికంటే ప్రాణం ……. దేవత : బ్రతికిపోయారు , లవ్ యు లవ్ యు sooooo మచ్ శ్రీవారూ అంటూ ఇద్దరినీ హత్తుకుని పులకుంచిపోతోంది . బెడ్రూం బయటమాత్రం నానా బుజ్జితల్లి – చెల్లమ్మనే ప్రాణం …….. బుజ్జితల్లి : లవ్ యు సో మచ్ డాడీ …… , అత్తయ్య వచ్చేస్తోంది . అవునా …… ? , నీ దగ్గరికివచ్చి మనమే వెళదాము అనుకున్నాను . స్స్స్ స్స్స్ …… అంటూ దేవత పిరుదులను రుద్దుకుంటూ లేచివచ్చి , నా మరొకచేతిని చుట్టేసింది . ముగ్గురమూ నవ్వుకున్నాము . దేవత : ఒసేయ్ …… నిన్ను , నా దేవుడి హృదయం నుండి ప్రాలద్రోలడం ఆ పైవాడి వల్ల కూడా కాదు . అమ్మా ……. నాతో శోభనం కానిస్తూనే బుజ్జితల్లిని కలవరిస్తూనే ఉన్నారు . అత్తయ్యగారితోపాటు నేనూ సిగ్గుపడ్డాను . బుజ్జితల్లీ …… నువ్వుకూడా శోభనపు గదిని అలంకరించినందుకు – కేక్ తో విష్ చేసినందుకు నీకొక పేరు కూడా పెట్టింది నా శ్రీమతి మీ మమ్మీ …… బుజ్జితల్లి : బుజ్జిదెయ్యం ….. కాస్తా బుజ్జిరాక్షసి అయ్యిందా …… ? . దేవత : బుజ్జితల్లి బుగ్గపై గిల్లేసింది . స్స్స్ ……. డాడీ …… లేదు లేదు లేదు బుజ్జితల్లీ …… అంటూ గిల్లినచోట ముద్దులు కురిపించి , బుజ్జితల్లి పేరుని బుజ్జిదేవతగా మార్చింది – లవ్ యు శ్రీమతీ అంటూ పెదాలపై ముద్దుపెట్టాను. బుజ్జిదేవత : sorry మమ్మీ ……. లవ్ యు sooooo మచ్ అంటూ మొదట నా పెదాలపై తరువాత దేవత పెదాలపై ముద్దులుపెట్టింది .