శృంగార స్టోరీ 289
చెల్లెమ్మ – దేవత కలిసి ముందు పెద్దవాళ్లకు వడ్డించారు . నలుగురూ లేచి మరొక చెట్టుకిందకు చేరారు . మావయ్య గారూ – అంకుల్ …….. ? . అంకుల్ : కొత్తగా పెళ్ళైన వారికి చిలిపికోరికలు ఉంటాయి . వాటిని మేము చూస్తే మేము టెంప్ట్ అయిపోతాము – ఈ వయసులో తట్టుకోవడం కష్టం బాబూ ……. మీరు సరదాగా ఎంజాయ్ చెయ్యండి మేమెందుకు పానకంలో పుడకల్లా అంటూ నవ్వుకుంటూ వెళ్లారు . అమ్మమ్మలూ …… నేనుకూడా ఎందుకు పానకంలో బుజ్జి పుడకలా అంటూ కృష్ణ ఒడిలో కూర్చున్న బుజ్జితల్లి లేచింది . బుజ్జిదేవతా ……. అంటూ అమాంతం ఎత్తుకుని గుండెలపై ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నాను . చెల్లెమ్మ : ఇంకేమైనా ఉందా ……. మీ డాడీ కూడా నీతోపాటు వెళ్ళిపోతాడు , నీ బుజ్జిచేతితో తినిపిస్తేనే కదా మీ డాడీ తినేది . Wow అరిటాకులో భోజనం loved it , చెల్లెమ్మా ……. ఒక అరటి ఆకులోనే వడ్డించు ……. వెంటనే కృష్ణ కూడా చెల్లెమ్మ అరిటాకును ప్రక్కన ఉంచేశాడు . చెల్లెమ్మ : అన్నయ్య చెబితేనే కానీ శ్రీవారికి చిలిపి ఆలోచన తట్టలేదన్నమాట అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది . ఒక్కొక్క అరిటాకులో పెళ్లి భోజనంలా బోలెడన్ని శాకాహార కూరలను వడ్డించారు . Wow చెల్లెమ్మా …… ఇన్ని వంటలే …… చెల్లెమ్మ : శోభనపు గదిలోకి ఎంటర్ అయ్యి ఎక్సిట్ అయ్యి వచ్చేలోపు బుజ్జిదేవత మా అన్నయ్య – మా వదిన – నా ముద్దుల శ్రీవారికోసం అమ్మ ….. ఇష్టంగా వండారు. అంటీకి గట్టిగా థాంక్యూ చెప్పాము . శ్రీమతిగారూ ……. తినిపించండి – బాగా ఆకలివేస్తోంది – పైగా ఇన్ని వంటలు చూస్తుంటే ఆగలేకపోతున్నాను . కృష్ణ : కృష్ణా …… నాకు కూడా తినిపించవా ? . దేవత : మీరే …… మీ బుజ్జిదేవతకు – నాకు తినిపిస్తారనుకున్నాను . కత్తిపోటు వలన కుట్లు కట్లు కట్టించుకున్నాను ఎలా తినిపించగలను చెప్పు ……. – నువ్వైనా చెప్పు బుజ్జిదేవతా …… బుజ్జిదేవత ఏమీ మాట్లాడకుండా నవ్వుతోంది . దేవత : బుజ్జిదేవతగారూ …… ఒక్కసారి చెవులు మూసుకోండి – గుడ్ అంటూ బుజ్జి పెదాలపై ముద్దుపెట్టి , కొద్దిసేపటి ముందువరకూ బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ శృంగార వీరత్వం చూయించి ఇప్పుడేమో నొప్పివేస్తుంది తినిపించమంటారా ….. ? అంటూ భుజంపై కొరికేసింది . స్స్స్ …….. చెల్లెమ్మ కూడా దేవతలానే కృష్ణవైపు చూస్తోంది . బుజ్జితల్లీ …… ఆకలి ఆకలి …… , అంతే దేవత …… నాకు – బుజ్జితల్లికి , చెల్లెమ్మ …… కృష్ణ – బుజ్జితల్లికి ప్రేమతో తినిపించారు . మ్మ్మ్ మ్మ్మ్ …… శ్రీమతిగారూ …….. ముద్ద ok మరి ముద్దులు ? . చిలిపినవ్వులతో ముద్దలతోపాటు ముద్దులుపెడుతూ తినిపించారు . దేవత : మీ ముద్దులు మాత్రం మీ బుజ్జిదేవతకు మాత్రమేనా …… ? . చీకటిపడనీ శ్రీమతిగారూ ……. ఒక్కసారి గదిలోకివెళ్లాక ……. దేవత : Ok ok ok అర్థమైంది అర్థమైంది అంటూ అందమైన సిగ్గుతో తినిపించింది . కృష్ణ : నేనుకూడా శ్రీమతీ అంటూ చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టాడు . చెల్లెమ్మ : లవ్ యు శ్రీవారూ ……. , బుజ్జిదేవతా …… తోట చాలా బాగుంది – ఇక్కడొక పూరిగుడిసె అందులో సకల సౌకర్యాలు ……. వీకెండ్స్ ఇక్కడే స్టే చెయ్యాలని ఉంది . కృష్ణవైపు కన్నుకొట్టాను . కృష్ణ : డన్ శ్రీమతీ …….. నెక్స్ట్ వీకెండ్ మనం ఇక్కడే పగలు రాత్రి స్టే చెయ్యబోతున్నాము . చెల్లెమ్మ : ఒక్క వారంలో ఎలా రెడీ అవుతుంది . కృష్ణవైపు కన్నుకొట్టాను . కృష్ణ : శ్రీమతి కోరిక కోరడమూ తీర్చకపోవడమూనా ఒక్కరోజులో …….రెడీ చేయించనూ ……. , థాంక్యూ బావగారూ అంటూ పెదాలను కదిల్చాడు . Wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కృష్ణా ……. , శ్రీమతిగారూ ……. తమరికి ఏమైనా అలాంటి అందమైన కోరికలు ఉంటే చెప్పండి – నో నో నో వద్దులే దేవత మనసులో ఏముందో తెలుసుకుని కోరిక తీర్చడంలో ఉండే కిక్కు ……. అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను . చెల్లెమ్మా …… మీవదిన తొలి కోరిక కూడా ఇదే అట – కృష్ణా …… వీకెండ్ లోపు రెండు పూరిగుడిసెలు విత్ సకల సౌకర్యాలు …….. కృష్ణ : అలాగే బావగారూ అంటూ హైఫై కొట్టాడు . దేవత : లవ్ యు లవ్ యు sooooo మచ్ శ్రీవారూ ……. బుజ్జిదేవత : డాడీ …… ముందు నన్ను కాలేజ్లో చేర్చాలి గుర్తుందికదా …….. గుర్తుంది తల్లీ ……. రేపే వద్దు వద్దు వారం తరువాత వద్దు వద్దు నెల తరువాత వద్దు వద్దు …….. దేవత : సంవత్సరం తరువాత వద్దు వద్దు ……. ఇంకా చెప్పండి , కాలేజ్ కు పంపించకుండా మీ గుండెలపైననే ఉంచుకోండి . బుజ్జిదేవతా ……. నువ్వు కాలేజ్ కు వెళితే , ఈ డాడీ …… బుజ్జిదేవత : అయితే వద్దులే డాడీ …… అంటూ ముద్దులుపెడుతోంది . దేవత : సరిపోయారు తండ్రీకూతుళ్ళు ……. మా బుజ్జిదేవత కాలేజ్ లైఫ్ – కాలేజ్ లైఫ్ – ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యాలికదా …… , మన ఊరిలోని కాలేజ్లో జాయిన్ అవుతావా …… ? . బుజ్జిదేవత : హమ్మయ్యా ……. సిటీలోని ఇంటర్నేషనల్ కాలేజ్లో జాయిన్ చేస్తారని ఒకటే టెన్షన్ – ఇక్కడే అయితే డాడీని చూడాలనిపించగానే పరుగున వచ్చేస్తాను . ఎందుకు బుజ్జితల్లీ …… నేనుకూడా రోజూ నీతోపాటు కాలేజ్ బ్యాగ్ వేసుకుని కాలేజ్ కు వచ్చేస్తాను . చెల్లెమ్మ : నేను ……. మీ ఇద్దరి క్లాస్ కు టీచర్ గా వస్తాను . బుజ్జిదేవత : యాహూ ……. లవ్ యు డాడీ – లవ్ యు అత్తయ్యా అంటూ ఆనందిస్తూ తింటోంది . మా ఆనందాలను చూస్తూ దేవత ఆనందబాస్పాలతో ప్రాణంలా తినిపించి మురిసిపోతోంది . బుజ్జితల్లి : డాడీ ……. లంచ్ అయిపోయింది నెక్స్ట్ సర్ప్రైజే కదా ……. Ok ……. సర్ప్రైజ్ లో మేమూ జాయిన్ అవ్వవచ్చా బుజ్జితల్లీ బుజ్జితల్లీ ……. అంటూ దేవత ఫ్రెండ్స్ – కృష్ణ ఫ్రెండ్స్ ……. వచ్చారు . బుజ్జితల్లి : డబల్ ok ……. దేవత ఫ్రెండ్స్ : మేమేకాదు బుజ్జితల్లీ ……. , మీ డాడీ చలిజ్వరంతో నిన్న రాత్రంతా సఫర్ అయ్యారు కదా ఎలా ఉన్నారో పలకరించడానికి ఊరుఊరంతా కదిలివస్తోంది , మీ డాడీ సేఫ్ అని తెలిసేంతవరకూ ఊరంతా కంగారుపడింది – ఆలోచించుకుని చెప్పు …….. బుజ్జిదేవత : డాడీ …… ? . నా బుజ్జిదేవత ఎలా అంటే అలా ……. అంటూ మొబైల్ తీసి కేక్స్ ఆర్డర్ చేసాను, అయినా రాత్రి మీ మమ్మీ ఇచ్చిన సెక్సీ ట్రీట్మెంట్ కు చలిజ్వరం ఎప్పుడో హుష్ కాకి అయిపోయింది కదా …… దేవత : ష్ ష్ ష్ శ్రీవారూ అంటూ సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది . బుజ్జిదేవత : Ok ……. దేవత : లవ్ యు బుజ్జితల్లీ ……. అంటూ ముద్దులుపెట్టారు . బుజ్జితల్లీ …… ఊళ్ళోవాళ్ళంతా ఎలా వస్తున్నారో తెలుసా ….. ? , పెళ్లిలో మనం ఇచ్చిన పట్టుచీరలు కట్టుకునివస్తున్నారు . చెల్లెమ్మ – దేవత పెదాలపై అందమైన నవ్వులు …….. గాడెస్ ……. డబల్ సెలెబ్రేషన్స్ అన్నమాట …….. దేవత ఆనందిస్తూనే కంగారుపడటం చూసి ఆన్లైన్ కేక్ ఆర్డర్స్ చూయించాను . లవ్ యు శ్రీవారూ అంటూ బుజ్జితల్లిని నానుండి లాగి చెల్లెమ్మకు అందించి నన్ను ఏకమయ్యేలా హతుక్కుపోయింది . దేవతను ఎత్తుకునే సిస్టర్స్ – తమ్ముళ్లూ ……. సెలెబ్రేషన్ కోసం ఏర్పాట్లుచేయ్యాలి అన్నాను . రెడీ అన్నయ్యా …….. గాడెస్ ….. ? . చెల్లెమ్మ : మేముకూడా అన్నయ్యా ……. సర్ప్రైజ్ మీఇద్దరికీ కాబట్టి , జరగబోవు మ్యాజిక్ ను వీక్షించి ఎంజాయ్ చెయ్యండి మేంఉన్నాము కదా – లవ్ టు అంటూ కేక్ కట్టింగ్ కోసం ఎత్తుగా ఏర్పాట్లుచేసాము . దేవత సిస్టర్స్ తోపాటువెళ్లి కారులోని కేక్ బాక్సస్ తీసుకొచ్చి ఉంచి ఓపెన్ చేసాము. ఒక కేక్ పై ” HAPPY MARRIED LIFE ….. FROM బుజ్జితల్లి & చెల్లెమ్మ ” రెండవ కేక్ బిగ్గెస్ట్ కేక్ పై ” HAPPY MARRIED LIFE …… FROM బుజ్జితల్లి & వదిన & అన్నయ్య ” చెల్లెమ్మ ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు SOOOOO మచ్ అన్నయ్యా – వదినా అంటూ బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులవర్షం కురిపిస్తూ దేవత గుండెలపైకి చేరింది .