శృంగార స్టోరీ 291
చీకటి పడుతుండటంతో తమ్ముళ్లూ …… అత్తామావయ్య – అంకుల్ వాళ్ళు – సర్పంచ్ – కాంట్రాక్టర్ గారిని రెండు కార్లలో పిలుచుకుని వెళ్ళండి . సర్పంచ్ గారూ – కాంట్రాక్టర్ గారూ …… రేపు ఈసమయానికి రెడీగా ఉండండి వెహికల్స్ పంపిస్తాను , తమ్ముళ్లూ …… తమ్ముళ్లు : మా బాధ్యత అన్నయ్యా …… మేము మధ్యాహ్నమే రెడీ అయిపోతాము , పెద్దయ్యావాళ్లను నిమిషంలో ఇంటిదగ్గర వదిలి వస్తాము అన్నయ్యా ……. నో నో నో నెమ్మదిగా వెళ్ళండి తమ్ముళ్లూ …… , కొద్దిదూరమే కదా పచ్చని పంట పొలాలను చూస్తూ ……. మీ అక్కయ్య ము …… దేవత : ష్ ష్ ష్ …… సిగ్గేలేదుమీకు , మీరు వెళ్ళండి తమ్ముళ్లూ …… మేము నడుచుకుంటూ వస్తాము . చెల్లెమ్మా – బావా …… ok కదా ? . లవ్ టు అన్నయ్యా – బావగారూ ……. , కృష్ణ …… చెల్లెమ్మ దగ్గరికివచ్చి చెల్లెమ్మ చేతిలో పెనవేసి బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టాడు . చెల్లెమ్మకు పెట్టాల్సిన ముద్దు నీకు పెడుతున్నాడు మీ మావయ్య – రా బుజ్జితల్లీ ….. కొత్తగా పెళ్ళైన జంట కదా అంటూ అందుకున్నాను . చెల్లెమ్మ : అన్నయ్యా ……. పర్లేదు చెల్లెమ్మా ……. , నీ సంతోషమే ……. బుజ్జితల్లి : మా సంతోషం అంటూ చెల్లెమ్మకు ఫ్లైయింగ్ కిస్ వదిలి నా బుగ్గపై ముద్దుపెట్టింది . చెల్లెమ్మ : లవ్ యు బుజ్జితల్లీ ……. , అన్నయ్యా ……. వదినమ్మ ఇంకా బుంగమూతితోనే ఉంది . మన బుజ్జితల్లి ఒక్క ముద్దుపెడితే చాలు చిరునవ్వులు పరిమళిస్థాయిలే చెల్లెమ్మా …….. చెల్లెమ్మ : బుజ్జితల్లితోపాటు మీరుకూడా ……. అది ప్రత్యేకంగా చెప్పాలా చెల్లెమ్మా ……. అంటూ నవ్వుకున్నాము , మీరు వెనుక రొమాన్స్ చేసుకుంటూ రండి మేము ముందు వెళతాము – మట్టిరోడ్డులో రాళ్లు తేలాయి చూసుకుంటూ రా బావా ……. చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా …….. గాడెస్ గాడెస్ …… అటువైపుకు తిరిగి ఏమిచేస్తున్నారు , దివినుండి దిగివచ్చిన దేవత పెదాలు తియ్యదనంతో విచ్చుకోవాలి కానీ అలా ఉమ్మ్ అంటూ బిగిపెట్టుకోరాదు . ముసిముసినవ్వులు వినిపించాయి . బుజ్జితల్లి : డాడీ …… మీ దేవత నవ్వింది . ప్చ్ ….. నేను చూడలేదే ……. దేవత : నేను నవ్వలేదు ……. నవ్వుకుని , తప్పంతా బుజ్జితల్లిదే …… బాగా దెబ్బలుపడాలి , డాడీ వచ్చాక మమ్మీ అంటే భయమే లేకపోయింది , ఇలా అయితే దెబ్బలుపడతాయి . Sorry లవ్ యు డాడీ …… నలుగురమూ నవ్వులను కంట్రోల్ చేసుకుంటున్నాము . ఆహాహా ……. మీ తండ్రీ కూతుళ్ళ యాక్టింగ్ కు ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు అంటూ తియ్యనైనకోపంతో వచ్చి బుజ్జితల్లి బుగ్గను గిల్లేసి , నా హృదయంపై దెబ్బలవర్షం కురిపిస్తోంది . ప్రతీ దెబ్బకూ ……. దేవత పెదాలపై లేలేత ముద్దులు ……. , బుజ్జితల్లి అయితే డాడీ – మమ్మీ అంటూ ఇద్దరి బుగ్గలపైముద్దులుపెడుతోంది . దేవత : పెదాలపై తియ్యదనం – పోండి శ్రీవారూ ……. అప్పుడుమాత్రం నవ్వుకుని మీ బుజ్జిదేవతకు ముద్దులుకురిపించి ఇప్పుడు ఆస్కార్ యాక్టింగ్ చేసేస్తున్నారు ఒకరికి మించి మరొకరు అంటూ ఇద్దరినీ ప్రాణం కంటే ఎక్కువగా చుట్టేసింది . నా సెక్సీ దేవత తియ్యనైన కోపతాపాలు – దెబ్బలు ……. రుచిచూడాలంటే ఆ మాత్రo యాక్టింగ్ లు తప్పనిసరి మరి అంటూ దేవతనుదుటిపై – బుజ్జితల్లి బుగ్గపై ముద్దులుపెట్టి , ఒకచేతితో దేవత చేతిని పెనవేసి గ్రామం వైపు నడిచాము . బుజ్జితల్లి : డాడీ ……. అత్తయ్య పాదాలకు రాళ్లు గుచ్చుకుంటే మీరు బాధపడతారని మావయ్య ఏకంగా అత్తయ్యను ఎత్తుకున్నారు . వెనక్కు తిరిగిచూడకుండానే సూపర్ తమ్ముడూ లవ్ యు ……. అంటూ కేకవేశాను వినిపించేలా…… దేవత : అలా ఎత్తుకోవాలనే మీ డాడీ జాగ్రత్త అనిచెప్పాడు బుజ్జిదేవతా ……. బుజ్జితల్లి : అయితే నావల్లనే అన్నమాట మమ్మీని …… డాడీ ఎత్తుకోలేదు . వన్స్ శోభనపు గదిలోకి ఎంటర్ అయితే గుండెలపై ఏమిటి బుజ్జితల్లీ …… గుండెల్లోపల దాచుకుంటాను నా దేవతను – నువ్వేమి ఫీల్ అవ్వకు …… మీ మమ్మీ కోరికలతోపాటు నా చిలిపి కోరికలన్నీ తీర్చుకుంటాను , ఆ చిలిపి కోరికలు ఎలా ఉంటాయో మీ మమ్మీకి బాగా తెలుసు …….. దేవత : ష్ ష్ ష్ …… అంటూ సిగ్గుపడుతోంది . బుజ్జితల్లి : లవ్ యు డాడీ …… బుజ్జితల్లీ ……. వంద అడుగులు వేశామో లేదో అడుగుకు రెండుమూడు ముద్దులు పెడుతోంది మీ మమ్మీ …… , నువ్వేమో ……. బుజ్జితల్లి : అయ్యో ……. తప్పంతా మమ్మీదే డాడీ – నన్ను మాటల్లో పెట్టి మా డాడీకి ముద్దులుపెడుతోంది . లవ్ యు మై ఏంజెల్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , దేవత …… నా బుగ్గపై ముద్దుపెట్టడానికి తలను తిప్పగానే – దేవత పెదాలపై ముద్దుపెట్టాను . బుజ్జితల్లి : సూపర్ డాడీ …… అంటూ నాలానే దేవత పెదాలపై ముద్దుపెట్టింది . ఆఅహ్హ్ …… నా జన్మ ధన్యం అయ్యింది మీ చెంతకు చేరాక ……. లవ్ యు గాడెస్ – బుజ్జి ఏంజెల్ ……. దేవత కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ శ్రీవారూ అంటూ చేతిని చుట్టేసింది . బుజ్జితల్లీ – గాడెస్ …… చెల్లెమ్మకు హనీమూన్ గిఫ్ట్ గా ఇద్దామంటే తరువాత అంటోంది , బుజ్జితల్లి తరుపున ప్రియమైన కానుక ఇవ్వాలని ఆశపడుతున్నాను షాపింగ్ వెళదామా ? . దేవత : దేవుడి ఇష్టమే మా ఇష్టం …… , చెల్లికి గిఫ్ట్ అంటే చాలా చాలా హ్యాపీ కదా …….. అలానే శ్రీమతిగారికి …….. దేవత : ఈ తండ్రీకూతుళ్ళు మరియు చెల్లెమ్మ ……. ఈ జీవితానికి ఈ గిఫ్ట్స్ చాలు కొరుక్కుని తినేస్తాను అంటూ భుజంపై కొరికేసింది . స్స్స్ ……. , చిరునవ్వులు చిందిస్తూ ముద్దులతో ప్రేమతో మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము . చెల్లెమ్మా – కృష్ణా …… సరదాగా సిటీకి వెళదామా ? అని బయటే అడిగాను . కృష్ణ : లవ్ టు లవ్ టు బావగారూ ……. చెల్లెమ్మ : శ్రీవారూ ఆగండి ఆగండి – అన్నయ్యా …… ఒక్కనిమిషం అంటూ బుజ్జితల్లిని ఎత్తుకుని లోపలికివెళ్లింది , సోఫాలో కూర్చున్న తన తల్లిదండ్రులకు ముద్దుపెట్టి , వంట గదిలో టీ చేస్తున్న అత్తయ్యగారి దగ్గరకు చేరింది . అత్తయ్యగారూ …… మీరు ఇటు రండి నేనున్నాను కదా అంటూ కుర్చీలో కూర్చోబెట్టి , టీ చేసి అందరికీ ఇచ్చింది . అత్తయ్యా – మావయ్యగారూ …… అన్నయ్య – వదినమ్మ సిటీకి వెళదాము అంటున్నారు . అత్తయ్యగారు : సంతోషంగా వెళ్ళిరా తల్లీ …… , నీ ప్రాణమైన అన్నయ్య – వదిన పిలిచినా మమ్మల్ని ఆడిగావు చూడు మా కోడలు కాదు కాదు మా చిట్టితల్లి బంగారం అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు . మావయ్యగారు : బావగారూ …… సుగుణాల రాశిని మా ఇంటి కోడలిని చేశారు – మా అంత అదృష్టవంతులు లేరు . చెల్లెమ్మ తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . అంకుల్ : తల్లీ …… ఈ మాట చాలు – పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్లిన ఏ అమ్మాయి తల్లిదండ్రులు అయినా కాస్త భయపడుతూనే ఉంటారు కానీ కన్న కూతురిలా చూసుకునే అత్తామావయ్యలు – ప్రేమతో చూసుకునే భర్త – ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే …….. చెల్లెమ్మ : బుజ్జితల్లి – అన్నయ్య – వదినమ్మ …… అంటూ బుజ్జితల్లితోపాటువచ్చి నా గుండెలపైకి చేరింది . నాన్నగారూ ……. అన్నయ్య చెంతకు చేరాను – మీరు ఎక్కడ వచ్చి మా బిడ్డను కొన్నిరోజులు ఇంటికి తీసుకెళతామని అడుగుతారోనని బాధపడుతున్నాను – ఆషాఢ మాసంలో కూడా ఇక్కడ నుండి ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు . అంటీ : అంటే వెంటనే మమ్మల్ని ఇక్కడనుండి వెళ్ళిపొమ్మని అంటున్నావు అంతేకదా ……. చెల్లెమ్మ : అమ్మా …… అంకుల్ తోపాటు అందరూ నవ్వుకున్నాము . బాబూ మహేష్ ……. ఏ తల్లిదండ్రులకూ కలగని ఆనందాన్ని కలిగేలా చేసావు – మా బంగారుతల్లి …… ఊహ తెలిసినప్పటి నుండీ ఆశపడినట్లు తన అన్నయ్య మాపెద్దకొడుకు దగ్గరికి చేరినందుకు చాలా చాలా సంతోషం అంటూ చెల్లెమ్మ – బుజ్జితల్లి బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టారు .