All content free · updated every 5 minutes

శృంగార స్టోరీ 87

Story Telugu 14 pages 3 years ago

శృంగార స్టోరీ 87
విశ్వ సర్ , మేడంలిద్దరూ మరియు బుజ్జి మహేష్ రాము క్యాబ్ దిగడం చెల్లి చూసి , లవ్ యు soooo మచ్ అన్నయ్యా అని బయట నుండే కేకవేసి , అమ్మా , తమ్ముళ్లూ ………. అని పరుగునవెళ్లి మోకాళ్లపై కూర్చుని పిల్లలిద్దరినీ హత్తుకుంది . శృంగార స్టోరీ 86 Happy birthday అక్కయ్యా ………. అని ముద్దుముద్దుగా ఇద్దరూ చెప్పడంతో , లవ్ యు తమ్ముళ్లూ ……… అని మళ్ళీ కౌగిలించుకుని లేచి అమ్మలూ , సర్ అని పట్టరాని ఆనందంతో పలకరించింది . ముగ్గురూ happy birthday అని విష్ చేశారు . నా తల్లి నేను సెలెక్ట్ చేసిన లంగా ఓణీనే వేసుకుంది అని గుండెలపై హత్తుకుని మురిసిపోయింది మేడం. లవ్ యు అమ్మా అనిచెప్పి లోపలికి ఆహ్వానించింది . కృష్ణగాడితోపాటు బయటకువచ్చి మేడం వాళ్ళను విష్ చేసి సర్ ని కౌగిలించుకున్నాను . Happy birthday కృష్ణ ………. ఎంత అదృష్టం మీఇద్దరిదీ ఒకరికోసం ఒకరు పుట్టారు అని సంతోషించారు . మహేష్ , రాము ఎలా ఉన్నారు అని ఇద్దరమూ పిల్లలను ఎత్తుకున్నాము. తల్లీ కృష్ణ , మహేష్ ………. బయటే నిలబెట్టి మాట్లాడుతున్నారు లోపలికి పిలుచుకునిరండి అని అంటీ చెప్పారు . అమ్మలూ ………. అంటీ , అంకుల్ మరియు చెల్లి కార్తీక మమ్మల్ని ప్రాణంలా చూసుకుంటున్నారు అని చెల్లి పరిచయం చేసింది . ఒకరికొకరు నమస్కరించుకుని లోపలికి పిలుచుకునివెళ్లి సోఫాలలో కూర్చోబెట్టారు . అంటీ అందరికీ టీ తీసుకొచ్చి అందించారు . చెల్లి ఆనందానికి అవధులు లేనట్లు మేడం , అమ్మలిద్దరి మధ్యన కూర్చుని రెండుచేతులతో చుట్టేసి సంతోషంతో మాట్లాడుతూనే ఉండటం చూసి , మురిసిపోయి అంకుల్ దగ్గరకువెళ్లి , అంకుల్ క్యాటరింగ్ వాళ్ళు అని అడుగుతుండగానే , అదిగో మహేష్ వచ్చేసారు అని వెళ్లి వారికి స్థలం చూపించగానే , టిఫిన్ ఏర్పాట్లు చేసేస్తున్నారు . మా మొబైల్స్ తీసుకుని , కార్తీక ద్వారా అంకుల్ మొబైల్ తెప్పించి రాత్రి సర్ప్రైజ్ సంబరాలను అందరికీ చూపించింది . అంతే మేడం విశ్వ సర్ చేతిని గిల్లెసీ అందుకే నిన్ననే వద్దాము విశ్వ అనిచెప్పింది . చూడండి ఎలా ఎంజాయ్ చేశారో ……… మీవలన మిస్ అయిపోయాను . అంటీ ……… మిస్ అయినందుకు బాధపడకండి , మీకిసం అనే సాయంత్రం వీటికి మించి సంబరాల కోసం అన్నీ ఏర్పాట్లు చేశారు అన్నయ్య అని కార్తీక చెప్పింది . అందరూ decoration , లైటింగ్ మరియు పూల గురించే మాట్లాడుతోంటే ……. అంటీ ఇంకా అలానే ఉంది decoration పైన …….. అంతే మేము చూడాల్సిందే అని అందరూ సోఫాలలో నుండి పైకి లేవడంతో చెల్లెల్లు పైకి పిలుచుకునివెళ్లారు. పైకి వెళ్లి పాదాల కింద పూలను చూసి , మన బంగారు తల్లి పాదాలు కూడా కందిపోకుండా చూసుకుంటున్నారు అక్కయ్యా , చెల్లీ అని అమ్మా మేడం వాళ్ళు సంతోషించి సిగ్గుపడుతున్న చెల్లిని ప్రాణంలా హత్తుకుని , పూలతో అలంకరించిన సెట్ చూసి wow ……… అని ఆశ్చర్యపోయారు . అంటీ ……….

ఇంకా దీని అందం మరింత చూడాలనుకుంటే చీకటిపడాలి అని కార్తీక చెప్పింది . లైటింగ్స్ అందాలు చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు ……. అవునమ్మా ………. అని చెల్లికూడా సంతోషంతో చెప్పింది . మహేష్ ………. decoration సూపర్ అని పైనుండే సంతోషంతో చెప్పారు . లవ్ యు అమ్మా , మేడం అని బదులిచ్చి , చెల్లెమ్మా పిల్లలకు కోయకుండా ఉంచిన కేక్ ఇవ్వు 15 నిమిషాల్లో వేడి వేడి పూరీలు అవ్వగానే అందరికీ పైకి తీసుకొస్తాను అనిచెప్పాను . చెల్లి అందరినీ ఇంటిలోకి తీసుకెళ్లి తమ్ముళ్లూ మీఇష్టం ఎంతకావాలంటే అంత తినండి అని అమ్మకు , మేడం వాళ్లకు కొద్దికొద్దిగా ప్లేట్ లో ఇచ్చింది . విశ్వ సర్ ……….. సాయంత్రం ఇక్కడే చెల్లీ , వాడి birthday జరుపుకుందాము అని కాంపౌండ్ లో చూపించాను . మహేష్ పైన అద్భుతం కింద మరింత అద్భుతంలా ఉండబోతోంది అనుకుంటున్నాను. అవును విశ్వ గారు రాత్రంతా నిద్రపోకుండా ఒక్కడే చేసాడు . అన్నయ్య గారు విశ్వ అని పిలవండి చాలు అనిచెప్పారు . విశ్వ సర్ ……… అంకుల్ కూడా నిద్రపోకుండా నాతోపాటు ఇష్టంగా కష్టపడ్డారు , మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకుంటున్నారు అని ఒకరొకరి జాబ్స్ గురించి మరియు చిన్నప్పుడు జరిగిన సంఘటన అలాగే ఐదేళ్ల ముందుగానే జైల్ నుండి ఎలా రిలీజ్ అయ్యామో అంకుల్ కు వివరించాను . అన్ని సంవత్సరాలు మహేష్ ను మరిచిపోలేదంటే తమ్ముడూ విశ్వ మీరు చాలా గొప్పవారు ఒకసారి కౌగిలించుకోవచ్చా అని అడిగారు . హైద్రాబాద్ లో మహేష్ వాళ్ళు ఎంత కష్టపడతారో అన్నీ సెట్ చేసుకోవడానికి అని కంగారుపడ్డాను . వచ్చినరోజే మీగురించి చెప్పాడు . ఆ క్షణం నుండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నాను . మహేష్ కాల్ చేసి కృష్ణలిద్దరి birthday అనగానే మిమ్మల్ని కూడా కలవాలి అని వచ్చేసము . నేనే మిమ్మల్ని కౌగలించుకుని తరించాలి అని సంతోషంతో కౌగిలించుకుని క్లోజ్ అయిపోయినట్లు మాటల్లో పడిపోయి నవ్వుతూనే ఉన్నారు . 8 గంటలకు రేయ్ మామా పూరీలు రెడీ అని కృష్ణగాడు చెప్పడంతో చకచకా అంకుల్ విశ్వ సర్ కు అందించి , అమ్మా మేడం అంటీ పిల్లలకోసం పైకి తీసుకువెళ్ళాము . వాళ్ళు తినేంతవరకూ పైన ఒకరు కింద ఒకరము ఉంది సర్వ్ చేసాము . బయటకువెళ్లి పెద్దయ్యా , అంకుల్ , కృష్ణగాడి అన్నయ్యకు కాల్ చేస్తే ఒకరికి తగిలింది . అన్నయ్యా ……… ఎక్కడ ఉన్నారు అని అడిగాను . ఇక్కడ టిఫిన్ రెడీ అనిచెప్పాను . తమ్ముడూ ………. నిన్ను ఇబ్బందిపెట్టరాదని 3 గంటలకే …….. ప్రక్కన ష్ ష్ …….. అనే సౌండ్స్ వినిపించాయి . అలాగే అలాగే అని అన్నయ్య మాటలు వినిపించాయి . అన్నయ్యా ………… తమ్ముడూ మీకో సర్ప్రైజ్ అదే చెప్పొద్దు అని పెద్దయ్యా , అంకుల్ సైగలు చేస్తున్నారు. అన్నయ్యా …….. అంకుల్ వాళ్ళతోపాటు కలిసి వస్తున్నారా , చాలా సంతోషం అయితే మీకోసం టిఫిన్ రెడీ చేయిస్తాను అనిచెప్పాను .

తమ్ముడూ ఇప్పుడే తిని మళ్లీ బయలుదేరాము . అదే చెప్పబోతున్నాను మీకు అక్కడ ఇబ్బంది కలగకూడదని ఉదయం 2 గంటలకే లేచి వంట చేసుకుని బయలుదేరాము . అందరమూ ఒకతోట కనిపిస్తేనూ ఆగి తిని ఇప్పుడే బయలుదేరాము 9 గంటలకల్లా వచ్చేస్తాము నువ్వు కంగారుపడకు అని బదులిచ్చారు . అయితే మధ్యాహ్నం భోజనం రెడీ చేయిస్తాను అని చెప్పాను . తమ్ముడూ మధ్యాహ్నానికి కూడా వండుకుని తీసుకొస్తున్నాము . మీకు ……. మాకు ఇబ్బంది కలగకుండా ………. లవ్ యు అన్నయ్యా …….. పెద్దయ్య అంకుల్ వాళ్ళ ప్లాన్ కదూ ప్రక్కనే ఉన్నారా ……..స్పీకర్ on చేసాను తమ్ముడూ ……. పెద్దయ్యా , అంకుల్ థాంక్యూ sooooo మచ్ . అమ్మలూ జాగ్రత్తగా రండి కనీసం టీ అయినా రెడీ చేయిస్తాను . అతి తొందరలోనే మీరు మాకు ఇబ్బంది లేదు చాలా పెద్ద స్థాయికి చేరుకున్నావు అంతా నువ్వే ఖర్చుపెట్టాలి అనేలా కష్టపడతాను అమ్మా , అంకుల్ , పెద్దయ్యా ……. లవ్ యు sooooo మచ్ అని ఉద్వేగంతో చెప్పాను. క్యాటరింగ్ అన్నయ్య దగ్గరకువెళ్లి టిఫిన్ చాలు ఇక నైట్ ఏమిచెయ్యాలో ఎంతమంది వస్తారో చెబుతాము ఇప్పటికి టీ కాఫీ స్నాక్స్ చెయ్యండి చాలు అనిచెప్పాను . సర్ ………. సాయంత్రానికి కూడా ఇంత తక్కువ మంది అయితే మాకు ఉత్సాహం ఉండదు సర్ , మీకు కూడా మినిమం 100 ప్లేట్స్ బిల్ పడుతుంది . మీ రూల్స్ ఎలా ఉంటే అలా అన్నయ్యా …….., అన్నయ్యా రేయ్ అని చెల్లి పైకి పిలిచింది . సర్ ……… మహేష్ ………. మేము క్లోజ్ అయిపోయాము ఇక నువ్వు ప్రక్కన ఉండాల్సిన అవసరం లేదు అని ఇద్దరూ సంతోషంతో నవ్వుకుని , తినిపించడానికే అనుకుంటాను వెళ్లి టిఫిన్ చెయ్యండి పూరీలు tasty గా ఉన్నాయి అని పంపించారు . తల్లీ రోజూ నువ్వే తినిపిస్తున్నావు కదా నీ పుట్టినరోజు నాడు ముందు మేము తినిపిస్తాము అని మేడం వాళ్ళు ఆశపడటంతో , ప్లేటులో వడ్డించి ఇచ్చింది . మేడం వాళ్ళు మాకు , జైలర్ అమ్మ చెల్లికి తినిపించారు . మేడం , అమ్మా ఫంక్షన్ సాయంత్రం కదా అంతలోపు బిర్లా మందిర్ , ట్యాంక్ బండ్ , చార్మినార్ చూసిరావచ్చు అనిచెప్పాను . మీరు కూడా వస్తేనే …………. అమ్మా ……… నేను ఖచ్చితంగా ఉండాలి కాబట్టి చెల్లిని పిలుచుకునివెళ్లండి రేయ్ అన్నీ ఏర్పాట్లు చూడమనిచెప్పాను . మాంచి కంఫర్ట్ వెహికల్ బుక్ చేస్తాను కృష్ణా సరదాగా వెళ్లి ఎంజాయ్ చేసిరండి అని కృష్ణగాడు బదులిచ్చాడు . రేయ్ మామా ……… ఇక్కడ నేను చూసుకుంటాను తోడుగా నువ్వుకూడా వెళ్లు అవసరం పడొచ్చు అనిచెప్పాను . రేయ్ మామా ……… ఇప్పటికే రాత్రన్తా కష్టపడ్డావు , ఏమిచెయ్యాలో నాకుచెప్పు నేను ఇక్కడే ఉండి పూర్తిచేస్తాను నువ్వు అమ్మా నీ చెల్లితోపాటు వెళ్లి ఎంజాయ్ చెయ్యి అనిచెప్పాడు . సరిపోయింది చెల్లీ , అక్కయ్యా ………. ఇక మనం వెళ్లినట్లే , మీరిద్దరూ రాకపోతే మా బంగారుతల్లికూడా రాదు అని అమ్మా , మేడం వాళ్ళు మా ప్రేమకు సంతోషించారు .

సరిగ్గా చెప్పారమ్మా ……….. అని అమ్మల చేతులను చుట్టేసి తింటోంది . అలా కడుపునిండా తిన్న తరువాత కూడా నువ్వు వెళ్లు నువ్వు వెళ్లు అని వాదులాడుకుంటూనే ఉన్నాము . ఇంతలో బయట వరుసబెట్టి బస్ లు ఆ వెనుకే ట్రాక్టర్లు మా వీధిమొత్తం వరుసగా నిలబడ్డాయి . ట్రాక్టర్లు అంటేనే పెద్దయ్యావాళ్ళు అని అర్థమైపోయినా 1 2 3 4 బస్ లు మరియు దూరం వరకూ ట్రాక్టర్లను చూసి అలా ఆశ్చర్యంతో నిలబడిపోయాము . ట్రాక్టర్లలో నుండి ఊరిజనాలు , ఇంటిముందు ఆగిన బస్ నుండి అమ్మావాళ్ళు , పెద్దయ్య , అంకుళ్ళిద్దరూ , అన్నయ్య దిగి పైన షాక్ లో ఉన్న మమ్మల్ని చూసి మహేష్ అని చేతిని ఊపి , happy birthday తల్లీ , కోడలు పిల్లా , కృష్ణ అని సంతోషంతో చెప్పారు . అంతే ముగ్గురమూ అంతులేని ఆనందంతో కిందకు దిగి పరుగునవెళ్లి గేట్ తీసుకుని బయటకువెళ్లి చెల్లి అమ్మ మరియు వాళ్ళ అత్తయ్య పాదాలకు నమస్కరించింది . చల్లగా ఉండు తల్లీ అని లేపి ఒకేసారి గుండెలపై హత్తుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు . బస్ లలోనుండి ఊరిలోని అమ్మావాళ్ళు , పిల్లలు …….. ట్రాక్టర్లలోనుండి ఊరిజనం దిగివచ్చి వీధిమొత్తాన్ని ఆక్రమించేసి , కృష్ణ – కృష్ణవేణి ఇద్దరికీ మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని సంతోషంతో చెప్పడంతో వీధిమొత్తం మారుమ్రోగిపోయినట్లు వీధిలో ఇళ్లల్లో ఉండేవాళ్ళంతా వచ్చి ఆశ్చర్యపోతున్నారు . చెల్లీ , కృష్ణగాడు ఆనందంతో పరవశించిపోయి అమ్మావాళ్లకు లవ్ యు , ఊరి జనమందరికీ చిరునవ్వుతో థాంక్స్ చెబుతుంటే , మాటల్లో వర్ణించలేని అనుభూతితో పెద్దాయ్యా , అంకుల్ ………మాకోసం అని చుట్టుచూసాను . నువ్వు కాల్ చేసి పుట్టినరోజు పండుగకు ఆహ్వానించగానే , మీ అంకుల్ ఊరికివచ్చి మహేష్ కాల్ చేసి ఉంటాడు ఎవరెవరు వస్తున్నారు వెహికల్లో వెళదాము అని అడిగారు . సర్ మీరు ఇంట్లో కూర్చోండి కృష్ణ పేరెంట్స్ ను అడగడానికి వెళ్ళానా ……. ప్రక్క ఇంటి మీ అమ్మ అక్కడే ఉండటంతో మామాటలు విన్నది అంతే సంతోషంతో బయటకువెళ్లి నిమిషాల్లో ఆ వార్త ఊరందరికీ తెలిసిపోయినట్లు , పెద్దయ్యా …….. మెమోస్తాము మెమోస్తాము మహేష్ ను , కృష్ణను మరియు వాళ్ళిద్దరినీ ప్రాణంలా చూసుకుంటున్న మా తల్లిని చూసి వారం రోజులు అవుతోంది ఎంత ఖర్చయినా పర్లేదు అని కుటుంబాలు కుటుంబాలు ఉత్సాహం చూపడంతో , నీ పై ప్రేమను ఆరాటాన్ని వారి నుండి దూరం చెయ్యలేక , వెంటనే మీ అంకుల్ ని కలిసి మీ అమ్మలకోసం బస్ లు , మేము ట్రాక్టర్లలో బయలుదేరాలని నిర్ణయించుకుని రెండు గంటలకు లేచి ట్రాక్టర్లలో వెళ్ళేవాళ్ళను పంపించేసి , మేము అందరికోసం పెద్ద పెద్ద పాత్రలలో టిఫిన్ , భోజనం వీధిలోనే వంట వండేసి తీసుకొచ్చి మధ్యలో కలిసాము అని చెప్పారు . పెద్దయ్యా……….

ఇంత డబ్బు , మహేష్ నువ్విచ్చిన డబ్బుతో పొలం పనులు మొదలెట్టగానే , మన పంటకు ఉన్న డిమాండ్ వలన దళారులు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేసారు మరియు మీరు హైద్రాబాద్ వచ్చిన మరుసటిరోజే కలెక్టర్ గారు పొలాల కోసం బ్యాంకు నుండి రుణాలు ఇప్పించారు . అందరూ మిమ్మల్నే తలుచుకుని ఎంతగా ఆనందించారో మాకు ఆ అమ్మవారికే తెలుసు . మహేష్ డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించకు మూడే మూడు పంటల్లో అందరి కష్టాలు తీరిపోయి ఇక నెక్స్ట్ నుండి డబ్బులు దాచిపెట్టుకోవడమే అని సంతోషంతో హత్తుకొని పెద్దయ్యా , అంకుల్ వెళ్లి ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి , తల్లీ ………. ఇష్టంతో తెచ్చిన కానుకలు అదే అదే గిఫ్ట్స్ ఇప్పుడే ఇవ్వాలా లేక సాయంత్రం కేక్ కోసినతరువాత ఇవ్వాలా అని అడిగారు. పెద్దయ్యా , అంకుల్ ………. దేవతల కన్నా ఎక్కువైన అమ్మావాళ్ళందరినీ పిలుచుకునివచ్చారు అంతకంటే విలువైన కానుక ఏముంటుంది అని ఆనందబాస్పాలతో ఒక అమ్మ గుండెలపై ఉన్న బుజ్జాయిని ఎత్తుకుని , మీ అక్కయ్యకు విషెస్ చెప్పడానికి అంత దూరం నుండి వచ్చేసావా నా బుజ్జితల్లీ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ముద్దుపెట్టి మురిసిపోతోంది . రేయ్ ……… అని అంకుల్ చిరుకోపంతో పిలిచారు . రేయ్ ప్రక్కనే ఉన్నావా ………..ఎన్నిరోజులయ్యిందిరా నిన్నుచూసి నీకోసమేరా నేను వచ్చినది అని సంతోషంతో కౌగిలించుకోబోతే , ఆపరా నీమాటలు ……… వచ్చినప్పటి నుండి నీప్రక్కనే నిలబడ్డాను మన మహేష్ , కృష్ణని , తల్లినీ తప్ప నేనొకడిని ఇక్కడ ఉన్నానని గుర్తుందారా నీకు , ఇప్పుడు మళ్లీ నాకోసం అన్నట్లు బిల్డప్ ఇస్తున్నావు అని అమాంతం కౌగిలించుకున్నాడు . అంటీ ఎవరూ ఇంతమంది అని బయటకువచ్చి అక్కయ్యా , అక్కయ్యా ……. అంటూ సునీతమ్మ అంటీ ఒకరినొకరు అంతులేని ఆనందంతో కౌగిలించుకుని ఎన్నిరోజులయ్యింది మనం కలిసి , నీ రెండో కూతురు పెళ్లిలో కలిసిందే ……… తల్లీ కృష్ణ ………. ఇంతమంది మీకోసమే వచ్చారా ……… అమ్మో రెండు కళ్ళూ చాలడం లేదు , తల్లీ కృష్ణ ……… ఇంకొక్కసారి ఇలా మన ఆత్మీయులను బయటే నిలబెట్టావంటే కొట్టేస్తాను అని నుదుటిపై ప్రేమతో కొట్టి , ఫస్ట్ ఫ్లోర్ లో కింద ఉన్నంత ఇల్లు ఉంది అందరినీ పిలుచుకునివెళ్లు అని ఆర్డర్ వేసింది . అత్తయ్యా అమ్మలూ అంటీ ……… మాకు ఏలోటూ లేకుండా చూసుకుంటున్నారు . సంతోషంతో ఆనందబాస్పాలతో చేతులెత్తి నమస్కరించారు . అయ్యో ఇంతదానికే ముందు మీరు లోపలికి రండి , తల్లీ ……… అమ్మలూ రండి అని అంతులేని సంతోషంతో అందరినీ లోపలకు పిలుచుకొని వెళ్ళింది . అంటీ అమ్మావాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ కు పంపించి ఫ్రెష్ అవ్వండి టిఫిన్ చేద్దురు అనిచెప్పింది . అక్కయ్యా , చెల్లీ ……… మేము తిన్నాము .

అయితే మీకోసమే అనుకుంటాను టీ స్నాక్స్ చేయిస్తున్నాడు మహేష్ వెళ్ళండి అని సునీతమ్మను , కృష్ణగాడి అమ్మను ఇంట్లోకి పిలుచుకొనివెళ్లింది . మహేష్ , కృష్ణా …….. అని విశ్వ సర్ సంతోషమైన ఆశ్చర్యంతో అందరినీ చూస్తున్నారు . పెద్దయ్యా , అంకుల్ ………. విశ్వ సర్ చెప్పానుకదా అని పరిచయం చేశాను . విశ్వ సర్ విశ్వ సర్ మన పిల్లలను రిలీజ్ చేయించిన దేవుడు అని ఊరి జనమంతా గుసాగుసలాడుతూ , పెద్దయ్య అయితే మీరు మాకు దేవిడితో సమానం అని పాదాలను తాకపోతే , అయ్యా ……… మీరు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదించాలి అని కౌగిలించుకొన్నారు . అందరూ సంతోషంతో విశ్వ సర్ విశ్వ సర్ ……… అని సంతోషంతో కేకలువేశారు . మహేష్ , కృష్ణ ………. ఇంతమంది అభిమానాన్ని పొందిన మీ జీవితం ధన్యం అని గర్వపడ్డారు . మహేష్ , కృష్ణ ………. అందరినీ లోపలికి ఆహ్వానించు ………. సర్ ……… లోపల సరిపోదులెండి సంతోషం అని బదులిచ్చారు . ఎంతమంది పడితే అంతమంది రండి , ఇంటిలోపల పైన కూడా స్థలం ఉంది చాలాదూరం ట్రాక్టర్లలో ……… మీ ప్రాణమైన పిల్లలకోసం అస్సలు నా ఊహకే అందడం లేదు అని పెద్దయ్యా , అంకుల్ వాళ్ళ చేతులనూ అందుకొని రండి అని సంతోషంతో పిలిచారు . ఈ ఆనందం చాలు మన దేవుడిని సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు సర్ అని కృష్ణని చేతులుకలిపి హత్తుకొని birthday విషెస్ తెలిపి సంతోషంతో లోపలకువచ్చారు . అంకుల్ అప్పటికప్పుడు కాల్ చేసి అందరికీ నీడ కోసం కాంపౌండ్ మొత్తం షామియానాలు కుర్చీలు వేయించారు . క్యాటరింగ్ అన్నయ్య దగ్గరికి వెళితే అప్పటికే ఉత్సాహంతో టీ కాఫీ స్నాక్స్ అందరికీ చేస్తున్నానని బదులిచ్చారు . నవ్వుకుని అలాగే రాత్రికి హైద్రాబాద్ ధం బిరియానీతోపాటు ఇంకా ఏమేమి బాగుంటాయో చెయ్యండి అని పాతికవేలు అడ్వాన్స్ ఇచ్చాను . ఇక చూసుకోండి ……….. అని మొబైల్ తీసి ఏమేమి తేవాలో లిస్ట్ చెప్పారు . థాంక్స్ అన్నయ్యా ………. అని అందరినీ కూర్చునేలా చేసి , అమ్మావాళ్లకు కూడా టీ కాఫీ స్నాక్స్ పంపించాను . చెల్లి కార్తీక అమ్మావాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ కు పిలుచుకొనివెళ్లి ఫ్రెష్ అవ్వమని మూడు బాత్రూమ్లు సింక్స్ చూపించి , పైకి వెళితే ఇంకా షాక్ లో ఉన్న అమ్మను మరియు మేడం వాళ్ళను ముందుగా కిందకు పిలుచుకొనివచ్చి సునీతమ్మ , అత్తయ్య ను పరిచయం చేసింది . తల్లీ ……… ఇంత జనాన్ని చూసి మేము ఇంకా కొలుకోవడానికి సమయం పట్టేలా ఉంది , మా బంగారుతల్లిని విష్ చెయ్యడానికి ఇంతమంది వచ్చారా ……….. అక్కయ్య గారు మేము ఒక ఊరివాళ్ళము మాత్రమే , ఇంకా మరొక ఊరికి తెలుపలేదు ………. కొద్దిగా అలా తెలిసినా మన మహేష్ , కృష్ణ కోసం ఇంతకు రెండింతల జనం వచ్చేవాళ్లే ………… రెండు ఊళ్ల జనాలా ……… నా తల్లి అదృష్టవంతురాలు అని మేడం వాళ్ళతోపాటు సంతోషించి పరవశించిపోయింది . అమ్మా ………..

అందరినీ పరిచయం చేస్తాను రా అని పైకిపిలుచుకునివెళ్లింది . అక్కడ చెల్లిపై ఒక్కొక్క అమ్మ చూపిస్తున్న ప్రేమను చూసి కృష్ణ , మహేష్ ……… నా తల్లికి ఎంతటి స్థానాన్ని ఇచ్చారు అని పొంగిపోయింది . కొద్దిసేపు అందరితో సంతోషంగా మాట్లాడిన తరువాత , పెద్దయ్యా ………. సాయంత్రం వరకూ బోర్ కొడుతుంది సిటీలోని ఫేమస్ ప్రదేశాలను చూసి రండి అనిచెప్పాను . ఆ ప్రదేశాలను చూసి కలిగే ఆనందం కంటే మా దేవుడితో కాలక్షేపం వలన మరింత సంతోషం మాకు అనిబదులిచ్చారు . అయితే అమ్మావాళ్లను అయినా పంపిస్తాను . అన్నయ్యలూ మీలో ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు రెడీ అవ్వండి అనిచెప్పి పైకివెళ్లి అమ్మలూ రెడీ అవ్వండి వీడు , చెల్లీ గుడికి తీసుకెళతారు అనిచెప్పాను . రేయ్ మామా , అన్నయ్యా ………. రేయ్ , చెల్లెమ్మా ……. ఇక ఏమీ మాట్లాడకండి ఇక్కడ కొద్దిగా పని ఉంది సంతోషన్గా వెళ్ళిరండి అని బ్రతిమాలి ఒప్పించి అంటీవాళ్ళతో సహా బస్ దగ్గరకు చేరుకున్నాము . మా తల్లి మా బస్ లో ఎక్కాలి మా బస్ లో ఎక్కాలి అని అమ్మావాళ్ళు ఒకటే పట్టుపట్టారు . చెల్లి ఏ బస్ ఎక్కాలో తెలియక అన్నయ్యా ………అని గుండెలపై వాలి నాకు అందరితోపాటు వెళ్లాలని ఉంది అనిచెప్పింది . నవ్వుకుని డ్రైవర్ల దగ్గరకువెళ్లి అన్నా ……….. గంటకొకసారి బస్ లను ఆపి వీరిద్దరినీ ఒక్కొక్క బస్ లో మార్చి తీసుకెళ్లగలరా అని అడిగాను . తమ్ముడూ మహేష్ ………. ఆర్డర్ వెయ్యి అని బదులివ్వడంతో థాంక్స్ చెప్పాను . లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ……… ఐడియా సూపర్ వెళ్ళొస్తాము అని కృష్ణగాడి గుండెలపై వాలిపోయి కార్తీక చేతినిపట్టుకొని అమ్మా అంటీవాళ్ళతోపాటు వెళ్లి ఫస్ట్ బస్ లో ఎక్కారు . ఆ బస్ లోని అమ్మావాళ్ళంతా మా బంగారానికి మీరంటేనే ప్రాణం అని సంతోషంతో మిగతా బస్ లోని అమ్మలను ఎగతాలిచేస్తూ కేకలు వేస్తుంటే , చెల్లి నవ్వుకుని మీలోమీకు పోటీనా అని ఆపి మిగతా బస్ లోని అమ్మావాళ్లకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మొదటగా బిర్లామందిర్ వెళ్ళండి అన్నా అని కృష్ణగాడు చెప్పాడు . రైట్ తమ్ముడూ కృష్ణ ………అని పోనిచ్చారు . అన్నా నా పేరు ……. మీకు ……… మీ ఊరివాళ్ళంతా బస్ ఎక్కిన దగ్గరనుండి మీ గురించే మాట్లాడుతూనే ఉన్నారు హైద్రాబాద్ వచ్చేన్తవరకూ ……….అని నవ్వుతూ సమాధానమిచ్చాడు . కృష్ణగాడు మురిసిపోయి వెళ్లి చెల్లి ప్రక్కనే కూర్చున్నాడు . కృష్ణా ……….. మా తల్లి బస్ లో ఉండబోయేది గంటసేపే అప్పుడే 5 నిమిషాలు అయిపోయింది . నువ్వు రోజూ ప్రక్కనే ఉంటావుకదా ……… ఈ గంటసేపు మాకు వదిలెయ్యి అని ముసిముసినవ్వులు నవ్వుతూ కోరారు . చెల్లి నవ్వుకుని వెల్లనా …….. అని అడిగి , సరే అనడంతో , బుగ్గపై తియ్యని ముద్దుపెట్టి వెనుకకు వెళ్ళింది .

అంతే అమ్మావాళ్ళంతా తమ తమ బ్యాగులలో నుండి స్వీట్స్ తీసి పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ అని చెల్లిముందు ఉంచారు . మా ప్రాణమైన మీకోసం ఇష్టంతో ఇంట్లోనే చేసాము అని అన్నిరకాల స్వీట్స్ ముందు ఉంచారు . చెల్లి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు soooooo మచ్ అమ్మలూ ……….. అందరి అమ్మల స్వీట్ రుచి చూడాలి కాబట్టి కొద్దికొద్దిగా తింటాను అనిచెప్పి తినింది . కృష్ణ నీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అని విష్ చేసి వాడితోపాటు అమ్మా , మేడం , అంటీ వాళ్లకు అందించారు . మొదటి గంటసేపు అమ్మావాళ్ళతో కబుర్లు , ముచ్చట్లతో ఆపకుండా నవ్వుతూనే క్షణంలో గడిచిపోయినట్లు బస్ ఆగింది . అయ్యో అప్పుడే గంట అయిపోయిందా అని అమ్మవాళ్ళు బాధపడుతుంటే , అవును అమ్మలూ ……… కానీ ఇప్పుడే పంపాల్సిన అవసరం లేదు బిర్లామందిర్ చేరుకున్నాము . దర్శనం చేసుకునివచ్చాక ఇక తప్పదు అని బదులిచ్చాడు . అందరూ చెల్లిని మధ్యలో ఉంచుకుని దిగారు . మిగతా బస్ లోని అమ్మావాళ్ళు మీకు అలా కలిసొచ్చింది అని అసూయతో వాళ్లవైపు చూస్తోంటే , వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తూ బిర్లామందిర్ దర్శించుకున్నారు . తల్లీ …….. మాలానే అంతసేపు ప్రార్థించావు ఏమి కోరిక కోరుకున్నావు అని అడిగారు. అమ్మలూ మీ మనసులోనిదే , మీరు భక్తితో కోరుకున్నదే ………. మా వాసంతి అక్కయ్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అతి త్వరలోనే అన్నయ్యకు కనిపించాలని , ఇద్దరూ కలిసి మనఊరిలో అడుగుపెట్టాలి అనిచెప్పింది . అందరి కళ్ళల్లో చెమ్మతో ఒకేసారి చుట్టేసి హత్తుకొని ప్రక్కనే ఉన్నవాళ్లు నుదుటిపై ముద్దుపెట్టి పరవశించిపోయి మళ్లీ మొదటి బస్ లోనే ఎక్కించబోతుంటే , అంతేలేదు ……… ఏదో ఉద్వేగంతో మళ్లీ ఎక్కించుకోవాలని భలే ప్లాన్ వేశారు . ఇక్కడ చూడండి అని వాళ్ళవైపు చూస్తే అప్పటికే అమ్మావాళ్ళు , మేడం వాళ్ళు , కృష్ణగాడిని ఈ గ్యాప్ లో హైజాక్ చేసేసారు . చెల్లి నవ్వుని ఆపుకొని అమ్మలూ ………. మాటంటే మాటే , లేకపోతే అన్నయ్యకు మాటోస్తుంది అని ఇద్దరు ముగ్గురు అమ్మల బుగ్గలపై ముద్దులుపెట్టి రెండవ బస్ దగ్గరకు వెళ్ళింది . ఇప్పుడు మా టైం అని మొదటి బస్ మరియు వెనుక బస్ లను వెక్కిరించి చెల్లినీ అమ్మావాళ్లను ఎక్కించుకుని , same మాటలు కృష్ణగాడికి అని అందరూ అమ్మలూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ తీశారు . అంటే వెనుక బస్ లోని అమ్మావాళ్ళు కూడా స్వీట్స్ అని కొద్దికొద్దిగా టేస్ట్ చేసింది . తల్లీ బాలేవా ………. చాలా రుచిగా ఉన్నాయమ్మా ……… కానీ మొదటి బస్ లోనే బాగా తినేసాము మరియు నెక్స్ట్ బస్ లలో కూడా తినిపించడానికి అమ్మావాళ్ళు రెడీగా ఉన్నారు అందుకే , అంటే వాళ్లకోసం ……… మేము అలిగాము , బుంగమూతిపెట్టుకున్నాము . మా వాసంతి తల్లి సేవ చేసుకునే భాగ్యం మాకు ఎలాగో లేదు .

మా మహేష్ రెండో ప్రాణమైన మా బంగారు తల్లినైనా సేవించుకుందాము అంటే ……….. లవ్ యు లవ్ యు అమ్మా ……… తింటానులే అని సగం లడ్డూ తినేసి మరొక అమ్మ స్వీట్ అందుకోబోతుంటే చాలులే తల్లీ ………. , వెనుక ఉన్న బస్ వాళ్ళు కూడా మా అక్కాచెల్లెల్లే కదా తినకపోతే బాధపడతారు . అన్నీ మీకోసమే రోజూ తినండి అని చల్లగా ఉండు తల్లీ అని దీవించారు . లవ్ యు అమ్మా ……… అని ఒక అమ్మ గుండెలపై వాలిపోయి నెక్స్ట్ ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం విహారయాత్ర సందర్శించి మరొక బస్ ఎక్కారు . ట్యాంక్ బండ్ దగ్గరలోని ముఖ్యమైన ప్రదేశాలను వీక్షించి మధ్యాహ్నం రెండు గంటలకు ఒక పార్క్ లో ఊరి నుండి తీసుకొచ్చిన భోజనం తినేసి , అక్కడ చెల్లి మరొక బస్ లో గోల్కొండ ఫోర్ట్ చేరుకుని రెండు గంటలపాటు మొత్తం వీక్షించి , అటునుండి మరొక బస్ లో చార్మినార్ దర్శించి 6 గంటలకు చివరి బస్ లో అమ్మావాళ్ళు ప్రేమతో విషెస్ తెలిపి అందించిన స్వీట్స్ తినేసి 7 గంటలకు ఇంటికి చేరుకున్నారు . బస్ లోనుండే విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇల్లు మరియు కాంపౌండ్ ను చూసి ఆశ్చర్యపోయి కిందకు దిగి లోపలికివచ్చి decoration చూసి సంతోషమైన షాక్ లో కన్నార్పకుండా అలా గేట్ దగ్గరే నిలబడిపోయారు . అక్కా , చెల్లీ ……… మేముకూడా చూడాలికదా అని ముందుకు తోసి లోపలికి వస్తున్న అమ్మావాళ్లను చూసి వారి భర్తలు నవ్వుకుని , శ్రీమతి గార్లూ………. మన దేవుడే సృష్టించాడు . మేమంతా చిన్న చిన్న సహాయం చేసాము తెలుసా అని గర్వపడుతూ చెప్పి పొంగిపోయారు . స్టేజి స్క్రీన్ పై ” పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ – కృష్ణ ” అని రాసి స్టేజీపై step wise కేక్ పూలతో లైటింగ్స్ తో అద్భుతంగా arrange చేసి ఉండటం , అందరమూ చప్పట్లతో విషెస్ తెలుపుతూ ఆహ్వానిస్తుండటం చూసి ఇద్దరూ పరవశించిపోయు అన్నయ్యా ……… అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది . మరొకవైపు బిరియానీ ఘుమఘుమలు పిచ్చెక్కిస్తున్నాయి రేయ్ , చెల్లెమ్మా ………. పైకి వెళ్లి రెడీ అయ్యిరండి . మీకోసం అక్కయ్యను తలుచుకుని బెడ్ పై గిఫ్ట్స్ కొన్నాను అనిచెప్పాను . Wow ………. అని సంతోషంతో మరింత గట్టిగా హత్తుకొని పొంగిపోయింది . అమ్మలూ ……… మీరుకూడా వెళ్లి ఫ్రెష్ అయ్యిరండి అనిచెప్పడంతో , అంటీ ఇంటిలో ఉన్న అన్ని బాత్రూములలోకి దారించి చూపించారు . అన్నయ్యా ……… వెంటనే వచ్చేస్తాము . కొత్త డ్రెస్ సూపర్ అని చెప్పి పైకివెళ్లారు . బెడ్ పై from వాసంతి అక్కయ్య అని ఉన్న గిఫ్ట్ ఓపెన్ చేసి చెల్లికోసం పింక్ లెహంగా, చైన్ రంగులు గాజులు పట్టీలు, కృష్ణగాడికి కొత్త బట్టలు చూసి సంతోషంతో లవ్ యు sooooo మచ్ అక్కయ్యా అని పేరుని గుండెలపై హత్తుకొని ఫ్రెష్ అయ్యి ఒకరిచేతులను మరొకరు పట్టుకుని కిందకువచ్చారు . ఇద్దరినీ చూడటానికి రెండుకళ్ళూ సరిపోవడం లేదు . బ్యూటిఫుల్ లవ్లీ సూపర్ ……..

అంటూ అప్పటికే వచ్చిన అమ్మావాళ్ళు సంతోషించి దిష్టి తీశారు . అన్నయ్యా ………. అక్కయ్య గిఫ్ట్ హృదయాన్ని పరవశింపజేసింది లవ్ యు soooo మచ్ అని మురుసిపోతోంది . చెల్లీ , రేయ్ ……… అందరూ ఎదురుచూస్తున్నారు వెళ్లి కేక్ కట్ చెయ్యండి అనిచెప్పాను . అన్నయ్యా ……… మీరుకూడా రండి అని చేతిని అందుకుంది . అమ్మలూ , మేడం ……… అని చెల్లిచేతిని అందించాను . అమ్మావాళ్ళు స్వయంగా స్టేజీపైకి తీసుకెళ్లి ప్రాణంలా ముద్దులుపెట్టి ఇద్దరితో కేక్ కట్ చేయించగానే , వారిపై పూల వర్షం , ఆకాశంలో క్రేకర్స్ , బయట బాణాసంచా , అందరమూ చప్పట్లతో birthday విషెస్ తెలిపాము . అమ్మావాళ్ళు చెల్లి బుగ్గలపై , చెల్లి వాళ్ళ బుగ్గలపై క్రీమ్ పూసుకుని ఎంజాయ్ చేస్తుండటం చూసి మురిసిపోయాను . కార్తీకతోపాటు చాలా మంది ఆ సంబరాన్ని తమ ఫోన్లలో బంధిస్తున్నారు . చెల్లి కేక్ తీసుకుని మొదట నాకు తినిపించడానికి వస్తుంటే , నేనే వెళ్లి అమ్మావాళ్లకు మేడం వాళ్లకు తినిపించేలా చేసాను . అమ్మావాళ్ళ నుండి కింద ఉన్న అమ్మావాళ్ళు ఊరిజనం వెళ్లి విషెస్ తెలిపి బస్ లో ఉంచిన గిఫ్ట్స్ ఫ్యామిలీతోపాటు వచ్చి అందించారు . ఆ గిఫ్ట్ లతో ఒక రూమ్ మొత్తం నిండిపోయేలా ఉంది . ఆవెంటనే dj లైట్స్ తో సౌండ్ రాగానే కృష్ణగాడు చెల్లిచేతిని అందుకొని అందరి మధ్యలోకివచ్చి డాన్స్ మొదలెట్టాడు . చుట్టూ వాళ్లకు తెలియకుండానే ఉత్సాహం వచ్చేసి సిగ్గుపడుతున్న అమ్మావాళ్ళ మరియు వాళ్ళ పిల్లల చేతులు అందుకొని జీవితంలో తొలిసారి డాన్స్ చేస్తూ మరింత సిగ్గుతో , తమ ప్రక్కనే అక్కా చెల్లెళ్ళు కూడా డాన్స్ చేస్తుండటం చూసి నవ్వుకుని ఎంజాయ్ చేశారు . అంకుల్ వాళ్ళు అమ్మా , అంటీ చేతులను అందుకొని ప్రేమతో ముద్దులుపెట్టి డాన్స్ చెయ్యడం , విశ్వ సర్ ను కూడా పిలవడంతో మేడం చేతిని అందుకొని అలా అలా ప్రతి ఒక్కరూ డాన్స్ ఎంజాయ్ చేశారు . పెద్దయ్యా , అన్నయ్యతోపాటు చప్పట్లు కొడుతూ చూసి ఎంజాయ్ చేస్తుంటే , జైలర్ అమ్మ వచ్చి నాన్నా మహేష్ నాకు కూడా డాన్స్ చెయ్యాలని ఉంది అని చెయ్యి చెప్పడంతో , Love to అమ్మా …….. అని చేతిపై తియ్యని ముద్దుపెట్టి , చెల్లిదగ్గరకు పిలుచుకొనివెళ్లి , అమ్మను చుట్లు తిప్పుతూ డాన్స్ చేయించడం చూసి లవ్ యు అన్నయ్యా ……… అమ్మా లవ్లీ డాన్స్ అని అమ్మను చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టి మళ్లీ కృష్ణగాడి చేతులను అందుకొని dj లైటింగ్ dj మ్యూజిక్ తగ్గట్లు తనివితీరేంతవరకూ డాన్స్ చేసి డిన్నర్ హైద్రాబాద్ బిరియానీ చికెన్ ఐటమ్స్ కుమ్మేసారు .

అర్ధరాత్రివరకూ సంబరాలలో మునిగితేలి , నాన్నా మహేష్ నా బంగారు తల్లి ఆనందం చూసి ఈ హృదయం పులకించిపోయింది అని అమ్మా , మేడం వాళ్ళు అంతులేని ఆనందంతో ఈరోజును మా జీవితాంతం గుర్తుంచుకుంటాము ఫ్లైట్ సమయం అవుతోంది వెళ్ళొస్తాము అనిచెప్పగానే , చెల్లీ కళ్ళల్లో నీళ్లతో అమ్మను , మేడం చేతులనూ గట్టిగా చుట్టేసింది . ఇలా బాధపడతావనే తల్లీ అర్ధరాత్రి తరువాత ఫ్లైట్ బుక్ చేసాము . నీ పుట్టినరోజు నాడు కన్నీళ్లు తెప్పించలేదు అని గుండెలపై హత్తుకొని , ఎక్కడకు వెళుతున్నాము . ఒక్క కాల్ చేస్తే గంటల్లో నీముందు వాలిపోమూ………. అయినా మేము వెళ్ళిపోయాక నీ అన్నయ్యా , ప్రియుడి ప్రేమలో మెమసలు గుర్తుకే రాము అని అందరితోపాటు చెల్లికూడా నవ్వడంతో , అయితే నిజమే చెల్లీ మనం గుర్తుకు కూడా రాము అని చెల్లి నుదిటిపై ముద్దులుపెట్టి వెళ్ళొస్తాము తల్లీ అని కౌగిలించుకున్నారు . చెల్లి లోపలికివెళ్లి రెండు గిఫ్ట్స్ తీసుకొచ్చి పిల్లలిద్దరికీ అందించి ముద్దులు ఇచ్చిపుచ్చుకుని మురిసిపోయింది . మహేష్ ………. ఎటువంటి సహాయం కావాలన్నా ఒక్క కాల్ చెయ్యమని విశ్వ సర్ కౌగిలించుకుని క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కు వెళ్లిపోయారు . తరువాత చాలా ఉద్వేగాల మధ్య సునీతమ్మ , చెల్లి అత్తయ్య , అమ్మావాళ్ళంతా చెల్లిని కౌగిలించున్నారు . పెద్దయ్యా , అంకుల్ , అన్నయ్యా , ఊరిజనమంతా ……… మహేష్ ఇంత సంతోషాన్ని మళ్లీ 9 సంవత్సరాల తరువాత రుచి చూసాము అని ఆనందంతో చెప్పారు . అంకుల్ వాళ్ళు , అమ్మా అంటీ సంతోషాలతో విడిపోయి ఊరికి పయనమయ్యారు . ట్రాక్టర్లలో వెళ్లే అన్నయ్యలకు జాగ్రత్త అని మరీ మరీ చెప్పి వీడ్కోలు పలికాము . వాళ్ళు వెళ్ళిపోయాక చెల్లి మామూలుస్థితికి రావడానికి గంట పైనే పట్టింది . రేయ్ మామా పైకి తీసుకెళ్లు అనిచెప్పి , అంకుల్ తోపాటు వెళ్లి క్యాటరింగ్ వాళ్లకు ఆడిగినమొత్తాన్నీ సంతోషంతో పే చేసి పంపించాము . అన్నయ్యా , రేయ్ మామా ……… అంటూ చెరొకవైపు హత్తుకొని ఒక్కమాట లవ్ యు sooooooo మచ్ అని మాటల్లో వర్ణించలేని ఆనందంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టేశారు . కరెక్ట్ సమయానికి కార్తీక ఫోటోతీసి dad mom ………. చూడండి అన్నయ్య ఎలా సిగ్గుపడుతున్నాడోనని చూపించి నవ్వుతున్నారు . ఏదీ ఏదీ కార్తీక నాకు చూపించు అని చూసి సంతోషంతో నవ్వుతోంటే , అక్కయ్య ఆనందమే కనిపించి అలా చూస్తుండిపోయాను . కృష్ణగాడు వెళ్లి గేట్ కు తాళం వేసి , అంకుల్ అంటీ ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకోండి మేము శుభ్రం చేసేస్తాము అనిచెప్పాడు . గుడ్ నైట్ బాయ్స్ , కృష్ణ అనిచెప్పి అంటీ కార్తీకతోపాటు లోపలికి వెళుతోంటే , ముందుకువెళ్లి అమాంతం అంకుల్ ను కౌగిలించుకుని థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంకుల్ , ఈ సెలబ్రేషన్ మీరు లేకపోయుంటే లేదు అని ఉద్వేగంతో చెప్పాను .

మహేష్ ఏంటిది మీరు నా బిడ్డలు ……… అంటే మీరు మమ్మల్ని పరాయివాళ్ళలా చూస్తున్నారు కదూ …….. శ్రీమతి గారూ నేను హార్ట్ అయ్యాను . బాగా హార్ట్ అయ్యారు పాపం అని అంటీ , కార్తీక నవ్వడంతో …….. నాతోపాటు అంకుల్ కూడా నవ్వేశారు . అంకుల్ లవ్ యు ………. ఇప్పుడు నేను హ్యాపీ అని పరక తీసుకుని శుభ్రం చెయ్యడం మొదలెట్టారు . అంకుల్ ……… మళ్లీ …….. లేదు లేదు అని అందరమూ కలిసి కొన్ని నిమిషాల్లో మొత్తం శుభ్రం చేసి డస్ట్ బిన్స్ నింపేసి finshed అంటూ చేతులెత్తి కొట్టుకుని గుడ్ నైట్ చెప్పుకుని , బాబు మహేష్ ఉదయం వరకూ ఈ లైటింగ్స్ అలాగే ఉండనీ ……… మన కృష్ణ – కృష్ణ ల సంతోషం లాగా వెలిగిపోతూనే ఉండాలి అనిచెప్పారు . అలాగే అంకుల్ అని చెల్లీ కృష్ణగాడి చేతులను అందుకొని ఇల్లుమొత్తం పడేలా చివరి సెల్ఫీ తీసుకుని పైకి నడిచాము . అన్నయ్యా ……… అక్కయ్య పుట్టినరోజును దీనికి 100 రెట్లుగా సెలబ్రేట్ చేసుకోవాలి మనం అని చెల్లి మాట్లాడుతోంటే , అప్పుడు గుర్తొచ్చాయి అంటీ చెప్పిన మాటలు ” ఏది జరిగినా అంతా మన మంచికేనని ” నిజమే చెల్లిచెప్పినట్లుగా సంబరం జరుపుకోవాలంటే చాలా డబ్బులు అవసరం . అక్కయ్యను నేలమీద పాదం ఉంచకుండా ప్రాణంలా చూసుకోవాలంటే హృదయాంలో అంతులేని ప్రేమతోపాటు జేబులో డబ్బుకూడా ఉండాలి . Yes yes ………… అక్కయ్యను చేరుకునేలోపు అక్కయ్య కోరిక ప్రకారం గొప్పస్తాయికి చేరుకోవాలి . అక్కయ్యను …….. సునీతక్కయ్యకు ఒక బాబు కాబట్టి అక్కయ్యకు కూడా పిల్లలు ఉంటారు వారిని కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అని ఆలోచిస్తున్నాను . అన్నయ్యా , అన్నయ్యా …….. అక్కయ్య గురించి మాట్లాడుతోంటే ఏమిటి ఆలోచిస్తున్నారు , ఎవరి గురించి ఆలోచిస్తున్నారు . మన అక్కయ్య గురించే చెల్లీ ……… అని గుండెలపై హత్తుకొని నుదుటిపై ప్రాణం లా ముద్దుపెట్టి , మీ అక్కయ్య పుట్టినరోజు నువ్వు కోరినట్లుగా జరపాలంటే మన అక్కయ్య కోరినట్లుగా మనం చాలా సాధించాలి చెల్లీ ………. అలాగే అన్నయ్యా ………… మన అక్కయ్య గర్వపడేలా కష్టపడదాము అని ఇంట్లోకివెళ్లి ముగ్గురమూ సంతోషంతో హత్తుకొని గుడ్ నైట్ చెప్పేసి చెల్లీ రేపు ఆదివారం మధ్యాహ్నం వరకూ లేచేది లేదు మీ అక్కయ్యకోసం సాయంత్రం వెళదాము అనిచెప్పాను . సరే అన్నయ్యా ……… గుడ్ నైట్ అని చెబుతుండగానే వాడు అమాంతం ఎత్తుకుని బుగ్గపై ముద్దుపెడుతూ బెడ్రూం లోకి వెళ్ళిపోయాడు . రేయ్ …….. కాస్త ఆగు అక్కయ్య డ్రెస్ నలిగిపోతుంది అని దిగి వాడిని అటువైపు తిరగమనిచెప్పి నైట్ డ్రెస్ లోకి మారిపోయి , డ్రెస్ ను జాగ్రత్తగా మడిచేసి వాడి గుండెలపై వాలిపోయింది .

లవ్ యు both అని కూలర్ on చేసుకుని అక్కయ్యల ఫోటో అందుకొని బెడ్ పై వాలిపోయి అక్కతో మాట్లాడుతూ మా మధ్య జరిగిన చిలిపి సంఘటనలను గుర్తుచేసుకుంటూ తియ్యని జలదరింపులతో పెదాలపై చిరునవ్వుతో ఫోటోని గుండెలపై ఉంచుకుని హాయిగా నిద్రలోకిజారుకున్నాను. తరువాతి రోజు నేను లేచేసరికి 12 గంటలు అయ్యింది . చెల్లి నా ప్రక్కనే కూర్చుని నా కురులను స్పృశిస్తూ చదువుతోంది . గుడ్ మార్నింగ్ ………. కాదు కాదు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్యా అని , అన్నయ్యా ……… కాఫీ వేడిచేసుకొస్తాను అని లేచి వంట గదిలోకివెళ్లింది . ఒళ్ళు విరుస్తూ లేచి కూర్చున్నాను . ఎదురుగా కార్తీక ముసిముసినవ్వులతో అన్నయ్యా …….. గుడ్ mor…….. కాదు కాదు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పింది . కార్తీక మీ అక్కయ్య ఎప్పుడు లేచింది అని కళ్ళు నలుపుకుంటూ అడిగాను . ఉదయం 6 గంటలకే ……… కార్తీక ……… అంటూ ఆపడానికి బయటకువచ్చింది . అంతలోపే , అక్కయ్య 6 గంటలకే లేచి రోజూలానే అక్కయ్యకోసం వెళ్లి 9 గంటలకు వచ్చారు ఇద్దరూ , మీకోసం టిఫిన్ కూడా చెయ్యకుండా చదువుకుంటూ మిమ్మల్ని జోకొడుతున్నారు మీరేమో బుజ్జిపిల్లాడిలా హాయిగా నిద్రపోతున్నారు . అన్నయ్యా ………. అక్కడ రెండు ఊళ్లకు మీరు బుజ్జి దేవుడు అంట కదా …….. అని సంతోషంతో నవ్వుతోంది . అవును కార్తీక ………. అక్కయ్యతో ఉంటేనే నాకు ఆ స్థానం లేకపోతే సున్నా …….. , నా జీవితమే వ్యర్థం అని బాధపడుతోంటే , చెల్లి పరుగునవచ్చి మోకాళ్లపై కూర్చుని తన గుండెలపై హత్తుకుంది . అక్కయ్యా ……… నావల్లనే అని కార్తీక కళ్ళల్లో నీళ్ళు చూసి , వెంటనే నా కన్నీళ్లను తుడుచుకుని , చెల్లెమ్మా కాఫీ అని అడిగాను . కార్తీక కన్నీళ్లను తుడిచి తలపై ప్రేమతో ముద్దుపెట్టి , కార్తీక మీ అన్నయ్యకు నీచేతులతోనే అందివ్వు అని కాఫీ ఇచ్చింది . అన్నయ్యా ………. అని బాధపడుతూనే అందించింది . లవ్ యు కార్తీక , అక్కయ్య గురించి ఆలోచన వస్తేనే ఎమోషనల్ అయిపోతాను నీకు తెలుసుకదా అని నవ్వించి చదువుకోమని చెప్పి , కాఫీ తాగుతూ బయటకువచ్చాను. కృష్ణగాడు , గోపి అన్న decoration మొత్తం వేరుచేసి రెంట్ కు తీసుకున్నవాటిని వెహికల్లోకి చేరుస్తున్నారు . కాఫీ తాగేసి నేనూ ఒకచెయ్యి వెయ్యబోతే , మహేష్ ………. మేము చూసుకుంటాము నువ్వు ఫ్రెష్ అవ్వు అనిచెప్పారు . అవునురా మామా ……… అని కృష్ణగాడూ చెప్పాడు . గోపి అన్నా ……… నిన్న రాలేదు ……… Sorry తమ్ముడూ ……. ఉదయం పనిమీద కరీంనగర్ వెళ్ళానా , వెహికల్ హ్యాండ్ ఇచ్చేసింది . ఇక్కడేమో మీ వదిన పిల్లలు రెడీ కూడా అయిపోయారు అని బాధతో చెప్పాడు . సరే అన్నా …….. త్వరలో మళ్లీ కలుద్దాము అయితే అని వెహికల్లోకి షిఫ్ట్ చేసి రేయ్ అక్కడ దించేసి డబ్బు ఇచ్చెయ్ అనిచెప్పాను . వాడు వెహికల్ వెనుకే బుల్లెట్ లో వెళ్ళాడు . పైకివచ్చి ఫ్రెష్ అయ్యి , లవ్ యు soooo మచ్ చెల్లీ ……….

మీ అక్కయ్య ఎక్కడా కనిపించలేదు కదూ …….. ఎందుకో మన అమ్మవారు మనకు కఠిన పరీక్షలు పెడుతున్నారు అని బెడ్ పై కూర్చుని ఆల్బమ్ తిరగేస్తున్నాను. ఏమి బాదులివ్వాలో తెలియక చెల్లి మౌనంగా ఉండిపోయింది. Like 224 Dislike 28 122265 37 0 cookie-check శృంగార స్టోరీ 87 no

Categories Telugu
More stories See all