సరస భేతాళం!
పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టువద్దకు వెళ్ళి, శవాన్ని దింపి భుజానవేసుకొని, ఎప్పటిలాగే శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు “రాజా! సత్తెకాలపునాటి వ్యధలూ,గతించిన గాథలూ, సన్మార్గపు కథలూ నీకు చెప్పటం నాకు అలవాటే! విశదంగా విప్పిచెప్పటం నీకు పరిపాటే కదూ! అవ్వన్నీ విన్నవారు ఊకొట్టారూ, చదివినవారు చప్పట్లుకొట్టారూ, మెదడుకి మేతాపెట్టారు,విజ్ఙ్నులై తరించారు! ఇంతచేసినమనం ఎందుకు సరసమైన కథలను సంధించి రసఙ్గ్నులను రమింపచెయ్యకూడదనే తలంపుతో మొదటిగా ‘నెరజాణ ‘ కథని చెబుతున్నాను. సమ్మగా విను! ” అంటూ మొదలుపెట్టాడు….! *********** పుచ్చపువ్వులాంటి పున్నమి వెన్నెల! ఋషులనైనా రసికులుగా మార్చే రమ్యమైన రాత్రి! …..ఆ రెండవజాము వెన్నెల వెలుగులో వడివడిగా వసారాలవైపు అడుగులేస్తున్న వరలక్ష్మికి గుండెంతా గుబులుతోపాటు కాస్తంత కవ్వింపుగాకూడా ఉన్నట్టుంది. బెరుగ్గా తలని కలియతిప్పి చూస్తూ ఆ వీధిని దాటింది. సాధారణంగా పెందలాడే పడకేసే పల్లెటూరైనా, పెద్దింటి పెళ్ళితంతువల్ల కాస్తంత హడావిడిగానే ఉంది. అసలామనిషికీ బుద్ది పుట్టటమేంటీ? అసలే సిగ్గుకు మారుపేరైన తను ఇలా గడపదాటడమంటే చిత్రమే. ఏవిధంగానైనా….వయసు పైబడుతున్నందుకు కొన్నేళ్లనుండి చప్పబడుతున్నాడనుకున్నవాడు ఇలా సరసుడవుతుండడం తనను సంతోషపెట్టేఅంశమే. చిన్నగా ఆనందం లోలోపల విరుస్తుంటే సంకేత స్థలానికి వచ్చిచేరింది వరలక్ష్మి. ధాన్యంగది కొద్దిగా తెరిచే కనబడింది. దానిపక్క నీడలో నక్కి చుట్టూ కలయ చూస్తుంటే ఆలోచనలు ముసురుకున్నాయ్… పట్నం నుండి తనపెద్దన్న కూతురి పెళ్ళికని వారం రోజులక్రితం ఈ ఊరికొచ్చిన్నప్పున్నించీ పెళ్ళేర్పాట్ల హడావిడిలో ఆ పనికి అసలు వీలుచిక్కల్డంలేదని ఒక్కటే ఇదయిపోతూ మధ్యాహ్నం భోజనాలనంతరం చేయికడుక్కుంటుంటే ఎటునుండో వచ్చి చుట్టుకుని చాటుకి లాక్కెళ్ళిపోయాడు. ‘రాత్రి పదిదాటాక ఆ ధాన్యం గదికి రాకపోయావో మర్యాద్దక్కదు!’ అన్నదానికి ‘ఈగల్లా చూటుకుని వదిలిపెట్టని చుట్టాల్నించి తప్పించుకునెలా రాన్రా ‘మొగుడా !’ అంటే ‘అదంతా నాకుతెలీదు…రాకపోయావో…ఖబర్ద్దార్ ‘ అన్నట్లు వేలుచూపించి వెళ్ళాడు. సరసులు….మీరు సరిగ్గానే అన్నాను! అన్నది మాటవరసకి కాదూ! అక్షరాలా తాళికట్టిన మొగుడేనండోయ్ ! నిఖార్సయిన నిజ పతివ్రతను నేను ! ఆదినుంచీ…అన్న సమయానికి అరగంట ఆలీసెంగా వస్తాడన్న నిక్కమైన నిందమోసే తనమొగుడు ఈరోజుమాత్రం సాంప్రదాయం తప్పుతాడా! ….నవ్వొచ్చింది. అంతేకాదు అప్పుటికీ తనూ అంతోఇంతో ఆలిసెంగానే వచ్చింది. నిజానికి ఆమిటురావాడం క్రితం రోజుతోకలిపిది రెండోసారి. నిన్న ఇదీసమయానికిలాగే వచ్చి ఆగదిలో కెళ్ళిపోయి దాక్కుంటే మనిషి ఓమానాన రాడాయే! మగవాడయుండీ ముందేవచ్చుంటే తనకి ధైర్యంగా ఉండదూ ! అప్పుటికీ ధాన్యం బస్తాలాచాటునుండి ఎవరో ఉన్నట్ట్లు అలికిడి. ఎవరూ అని అడగలేని తేలుకుట్టినదొంగనుచేసి తనుమాత్రం రాకపోయే ! వెనకనుండి తననెవరో సమీపిస్తున్నట్టనిపించి వోణుకుతో బయటికి చూస్తే అంతదూరాన పండుముసలి అటేపు చేతిలో చెంబుతో కనబడింది…. భయమూ, ఆనందమూ కలగలిపిన గొంతుతో ‘ఏమండోయ్ ! పాపాయమ్మా !’ అంటూ బయటికి పరుగెత్తి ఆమెతో కలిసి ఏదో మాటకలి ‘బ్రతుకుజీవుడా! అనుకుంటూ బయటపడింది. ఉదయాన్నే దేభ్యం ముహంపెట్టి పళ్ళికిలిస్తూ ‘వెధవ మందు! మావాడేం కలిపాడోకనీ …క్షణాల్లోనే కల్లు మూతలు పడిపోయాయంటే నమ్మూ! ఈరాత్రికి తప్పకండా…వచ్చేస్తా !’ అన్నమొగున్ని చూస్తే చిర్రెత్తుకొచ్చిందామెకు. ‘ఎంతసేపు ఎదురుచూసావూ! భయంవేయళేదా?’ మళ్ళి అదే వెకిళినవ్వు. ‘నమ్మానుచూడూ ! బుద్దితక్కువై. అదృష్టం బావుందిగాబట్టి పాపాయమ్మ కనబడిందిగానీ ….లేదంటే ఏదయ్యానికికో బలయ్యేదాన్నే …. ‘ఈరోజు తాగనుగా…కానీ అద్భుతంగా అలంకరించుకునీ, మనశోభనం చీరా ! బుట్టెడు మల్లెపూలూ…హీ…హీ… ?’ …! ‘అదీ సమయందాటాక క్షణమాగేదిలేదూ…ఆపైనేమైనా నా పూచీ కాదు ! ఉహల్లోంచి బయటపడి మెల్లిగా గదితలుపు తెరచి గడపకటోకాలూ, ఇటోకాలువేసి ఆగిందామె ! తన్నెవరూ గమనించలేదుకదాని తలతిప్పి కలయ చూస్తుడగానే ……లోపల్నించి తనచేతిని పట్టి లాగడంతో గదిలోకి తూలిపోయింది. లోపలంతా కటికచీకటి ! ఆ హఠాత్ పరిణామానికి క్షణకాలం అదిరిపడినా అంతే త్వరగా తేరుకుని “హమ్మయ్యా ! వచ్చావా మహానుభావా! ఉన్నానని చెప్పొచ్చుగా…హూం…ఈరోజుకూడా ఆలిసెంగా వస్తావెమోనని…….ఏంటా ఆత్రం….కొత్తపెళ్ళికొడుకులా…హూ…హూం .?” సుడిగాలిలా అల్లుకుపోయి నోటికి తాళం వేసినతన్ని తనూ హత్తుకుపోతూ సహకరిస్తూనే ఉక్కిరిబిక్కిరయిపోయిందామె. అయిదునిమిషాలయినా వదలకుండా గోడకదిమిపెట్టేసి మూతినీ ముఖాన్ని ముద్దాడేస్తున్న మొగుడి రసికతకు మురిసిపోయింది. ముందునుండే ముప్పిరిగొన్న మోహం ఒళ్ళంతా పాకేస్తుంటే …..మత్తూగా మూలిగింది…అంతలోనే తేరుకుని కష్టంగా పెదాలు విడదీసి “ఉండండి !… తలుపువేయాద్దా….ఏం?” అనడిగినదానికి సమాధానంగా “ప్చ్…” అనోసారి చప్పరిస్తూ ఆమెను వివస్త్రను చేస్తూనే ముద్దులదాడిని కొనసాగించాడు. విప్పేసి పక్కన విసిరికొట్టిన చీరని పట్టించుకోనివ్వకుండా అమాంతమామెను ఎత్తుకున్నట్టు హత్తుకుని లోపలికి తీసుకువెళ్ళి అనువైన ఎత్తులో ఉన్న బస్తాలమీద కుదేసాడు. పనిమొదలెట్టిన పలునిమిషాలక్కుడా మన్నుతిన్న పాములా ముడుకునుంటే…..తనే ఇంక తప్పదని బూర ఊది పడగవిప్పించడమీమధ్య పరిపాటైపోయింది. కానీ ఇప్పిడో….ఎప్పుడో పెళ్ళాఇన కొత్తలో ఉన్నట్టు అతని మగతనం తన తొడల్ని గునపంలా గుచ్చడం గమనించి ఘుమ్మైపోయింది…. కొంపదీసి మందుకొట్టి ఉన్నాడా అని పరీక్షించదలచి తానకుతానే ముద్దుకై మూతిముందుకు సాచగానే మళ్ళి ముద్దుల దాడి. అనుమానించినట్టు కాకుండా మధురవాసనల కిళ్లీ మైకం కమ్మేస్తుంటే అనుమానాలన్నీ వీడి “రాను రానూ మరీ కుర్రాడైపోతున్నారే…..” అంటూ హత్తుకుపోయింది. తడుముతున్నతని చేతికి సహాయమందిస్తూ తనకుతానే రవికెని తప్పించి బోరవిరిచింది. వాటి పొగరుకి తన చేతి వాటం చూపుతూ ఆమె మెలికెలు తిరిగిపోయేలా మెలిపెడుతూ బొటన వేళూ,చూపుడువేళ్ళ మధ్యలో ఇరికించి బుడిపెల్ని గిలక్కొట్టాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడుకూడా ఆమె అధరాల్నతడు వెదిలిపెట్టలేదు. “చాలూ….ఎన్నీ?..కందిపోతున్నాయయ్యా…” అంటున్నా వదలకుండా… “ఊ…మం” అంటూ మళ్ళీ అదే తంతూ……కందిపోవడమన్నది పెదాలగురించా, ఎత్తులగురించాని అతడు పట్టించుకోదలచుకోలేదు, అసలు అడగనూ దలచుకోలేదు. కాసేపుటికేమనుకున్నాడేమో …..మెల్లిగా అముద్దుల యుద్దాన్ని మెడనుడీ కిందకి పాకించాడు…..ఆర్తిగా ముచ్చికల్ని సున్నితమైన ముద్దులతో మెదలెట్టి నిమిషాల్లో కసికొరుకుడువరకు తీసుకొచ్చాడు…..అతడి చేష్టలకి తట్టుకోలేక “అబ్బా! చాలు ఇంక రాండీ….పెట్టేసి……తర్వాత తీరిగ్గా తీర్చుకుందురు మక్కువంతా….” అంటూ అతని లుంగీ తడిమి తొడాన్ని దొరకబుచ్చుకుంటుంటే తప్పించుకుని మోకాళ్ళామీదకి జారిపోయాడు. అరక్షణంపాటే చేతికందినా ఆ కొరకంచుక పొగరుకామె పరువం పరవశించిపోయి పెదాలు కొరుక్కునేలా చేసింది. అతనికి సాయమందిస్తూ లంగాని పూర్తిగా లేపేస్తుండగానే ఉపస్తుకు మూతినంతించేసాడు. తలవని ఇ చర్యకామె తడబడిపోతూ…..”అదేంటీ……ఏంపనదీ…బుర్ర…పాడయిపోయిం..దేం……..ఛీ…కంపూ…….కొ త్త ..గా…..హూం……’ అంటూ అతని నాలుక గరుకుతనానికి క్షణాల్లో లొంగిపోతూ ఉద్రేకంతో ఊగిపోయింది…… అంతవరకూ సాగిన కార్యానికి కారిపొయున్నదాన్ని సిగ్గులేకుండా జూర్రేసినతన్నికి పోటీగా తనూ గాల్లోలేపిన రెండుకాళ్ళని చేతులతో పట్టుకుని మెత్తని హారతీ పళ్ళెంలా తిప్పసాగింది. ప్రతిసారి పొడిచిన నాలిక పోటుకీ పరవశపు మూలుగులతో గదిని ప్రతిధ్వనింపజేసింది.