First lover life loki mally vaste 🤔🤔🤔
కథలు చదవడం ఇష్టం ఉన్న వారు చదవండి. చూడు కీర్తి నీకోసం ఇంటికి వచ్చాను. మీ అమ్మ చెప్పింది నీకు పెళ్ళి అయింది అని.గతాన్ని వదిలేసి ఇప్పుడు ఎలా ఉన్నావో చెప్పు.ప్లీజ్.కీర్తి ఏడుస్తూ చెప్తుంది. నీ ఫోన్ కాల్ కోసం చాలా ఎదురు చూసాను. కానీ మా అమ్మ పెళ్ళి చేసుకోకపోతే బాగోదు అని బలవంతం చేసి పెళ్ళి చేసింది.అతను నాకంటే 15 ఏళ్లు పెద్ద.మొదట్లో బానే ఉన్నాడు. ఆ తర్వాత అసలు నన్ను పట్టించుకోవడం లేదు. చెప్పినా అర్థం చేసుకోడు. ఒక దగ్గరే ఉంటున్న పరాయి మనుషుల్లా ఉంటున్నాం.అన్నది. ఎందుకు అలా మంచి వాడు కాదా ? మంచి వాడే.నాతో కన్నా బయటే ఎక్కువ ఉంటాడు. అంటే ఏమీ అనుకోకు ఆ విషయంలో కూడానా… అవును ఎందుకని ? ఇంట్రెస్ట్ గా లేడు ఆ విషయంలో. సరే పిల్లలు ఏం చేస్తున్నారు ? ఇంకా ఏడుస్తూ లేరు అన్నది. నిజమా అని షాక్ అయ్యాను. ఏంటి సమస్య ? అతను నాతో సరిగా ఉండట్లేదు. ఇంకా పిల్లలు ఎక్కడ ఉంటారు. బయట అందరూ నాదే లోపం అనుకుంటూ ఉంటారు. హాస్పిటల్ రమ్మన్నా రాడు.అసలు కూర్చుని ఎప్పుడూ సరిగా మాట్లాడడు. వండి పెడితే తిని పడుకుంటాడు. ఎందుకు చేసుకున్నాడు మరి పెళ్ళి ? తెలియదు.ఇంట్లో చెప్తే సర్దుకు పోవాలి అంటున్నారు. మరి నీకు పిల్లలు కావాలి కదా. లేదా ఆ కోరికలు అయినా తీరాలి కదా. ఈ డిప్రెషన్ తో ఇంత లావు అయ్యాను. ఈ మధ్యే కొంచెం మారుతున్నాను. అంటే ఎలా? నాకు నేను ధైర్యం చెప్పుకుని బాధ పడడం తగ్గించుకుంటున్నాను. అంటే ఎవరితో అయినా రిలేషన్ షిప్ చేయాలి అనుకుంటున్నావా? చేయాలి కాదు.చేసాను.ముగ్గురితో. ఏంటి కీర్తి నిజమా? నువ్వేనా ? చెప్పాను కదా నా పరిస్ఠితి. ఇంకా ఏం చేయను. నేను గుర్తుకు రాలేదా మరి. నన్ను కాదని వదిలేసిన వాడివి.మళ్లీ నిన్ను ఎందుకు వెతుకుతాను. ఇదేనా నన్ను అర్థం చేసుకుంది. ఆపు. నీ గురించి ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చి దాన్ని కాదు.నేను ఇంటికి వెళ్ళిన వారానికే నువ్వు మరొక దాని పక్కలో పడుకున్నావని తెలుసు.అసలు నువ్వు నన్ను లవ్ చేయలేదు. నా శరీరాన్ని కోరుకున్నావు. అదే ప్రేమ అనుకున్నావు. నా శరీరం నీ దగ్గర లేకపోయేసరికి ఇంకో శరీరాన్ని వెతుక్కున్నావు. నీకెలా తెలుసు నిజంగా ప్రేమిస్తే ఎలా అయినా తెలుసుకుంటారు. అది నీకు లేదు. నాకు సెక్స్ పై యావ నిజమే కానీ,నీపై ప్రేమ లేదు అనకు.ఇప్పటికీ కూడా నీపైనే ప్రేమ ఉంది. ఆ ప్రేమ మళ్లీ ఎవరిపై కలగడం లేదు. నా భార్యపై కూడా రావట్లేదు. కళ్ళు పోతాయ్ అలా అంటే. పెళ్ళి చేసుకుని కాపురం చేసి పిల్లల్ని కని ఇప్పుడు భార్యపై ప్రేమ లేదు అంటావా? నా గురించి అన్నీ తెలుసా నీకు. ఒరేయ్ మొద్దు.instagraam లో అన్నీ పబ్లిక్ గా పెడుతున్నావు కదా.నాకేంటి ఎవరికైనా తెలుస్తుంది. నాది సరే నువ్వేంటి ముగ్గురితో ఏంటి? నువ్వేమైనా లేడీ అర్జున్ రెడ్డివా? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా బయట ఇలా చూసుకునేది ఎందుకు.ఇంట్లో అవి దొరక్క. ఒకవేళ ఇంట్లో అన్నీ దొరుకుతున్నా బయట చూస్తున్నారు అంటే అది కొవ్వు పట్టి.కానీ నేను నా బాధను మర్చిపోడానికి అలా చేసాను.మొదటివాడు వేస్ట్. వాడిది కనీసం లేవలేదు. సో సెక్స్ వరకూ వెళ్ళలేదు.రెండో వాడు వర్జిన్. బాగా చేసాడు కానీ, వదిలేసాడు. మూడో వాడు వాడికి నాకంటే ఎక్కువ బాధలు ఉన్నాయి. నా బాధలతో చస్తుంటే. వాడు వాడి బాధలు తప్ప ఎప్పుడూ నాతో మంచిగా మాట్లాడింది లేదు. కానీ నిజానికి ఈ ముగ్గురికి నేను నచ్చలేదని నాకు తెలుసు. నన్ను నచ్చిన వాడు ఒకడు ఉన్నాడు.ఇప్పుడు వాడిని కలవడానికి వెళ్తున్నాను.ఇన్నాళ్లు వాడు నాకంటే చాలా చిన్న అని దూరం పెట్టాను. అంటే సెక్స్ చేయడానికా? కాదు ముందు కలిసి మాట్లాడి నాకు నమ్మకం కుదిరితే అప్పుడు ఆలోచిస్తా. నేను చూడొచ్చా వాడిని ఏ జలసీ గా ఉందా ? అదేమీ లేదు ఊరికే చూడాలి అనిపించింది. చూపిస్తే నిజంగానే కుళ్లుకుని చస్తావ్.నేను చూపించను. ప్లీజ్ చూపించు ఒక్కసారి. ఏమీ అనుకోను. సరే చూడు అని అతని వాట్సప్ ఓపెన్ చేసి పిక్స్ అన్నీ చూపించింది. నిజమే కీర్తి చెప్పింది.ఇలాంటి వాడు ఉండగా ఇక నన్నేం డేకుతుంది. నేనే అందగాడిని అనుకుంటే వీడు నాకంటే అందంగా ఉన్నాడు. ఎలా వీళ్ళు కలవకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నా.హైదరాబాద్ వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపు దీన్ని టెంప్ట్ చేయాలి. కీర్తి లావుగా ఉన్నా బానే ఉంది.అడ్జస్ట్ అవుతా నేనే. నా లవర్ నా కళ్ళ ముందే వేరే వాడి దగ్గరికి వెళ్తున్నా అంటే నా వల్ల కావట్లేదు.కొంచెం దగ్గరగా జరిగి,కీర్తి నేను ఉండగా వేరే వాళ్ళు ఎందుకే నీకు. మళ్లీ మనల్నీ ఆ దేవుడే కలిపాడు అనుకుందాం. ఎంత రొమాన్స్ చేసాం మనం. నిన్ను చూస్తూ వేరే వాడి దగ్గరికి పంపలేను.ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వవా. ఇంకో విషయం చెప్పనా.నన్ను నిజంగా సెక్స్ చేసింది ఒక్కడే. రెండో వాడు వర్జిన్ అన్నాను కదా అతను.నాకు తెలియకుండానే అతన్ని చాలా ఇష్టపడ్డాను.అతను నన్ను కొంచెం ఇష్టపడ్డాడు.ఎందుకంటే నాకు పెళ్ళి అయింది అని.కానీ లావుగా ఉండడం వల్ల నేను అంతగా నచ్చలేదు.కానీ ఇప్పుడు నాకు నీతో ఉండాలని ఉంది. పెళ్ళి అయింది అని నా కోరికలు అన్నీ నీతో చెప్పుకోలేక పోతున్నాను. నా వల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని.కానీ నేను దూరంగా ఉన్నానని వేరే ఎవరినైనా ట్రై చేస్తావేమో అన్న భయంతో చెప్తున్నాను.నాకు నువ్వు ఎప్పటికీ కావాలి.కానీ ఒకరి వల్ల ఒకరికి ఎలాంటి సమస్యా రాకుండా చూసుకోవాలి. ఇది నీకు ఓకే అయితే నన్ను కలవడానికిరా.నీకోసం ఎదురు చూస్తున్నాను అని మెసేజ్ చూపించింది. వీడంటే చాలా ఇష్టం నాకు. వీడితో ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నాను. నీతో కూడా అంత సంతోషంగా లేను ఎప్పుడూ. ఇది నిన్ను బాధ పెట్టాలని చెప్పట్లేదు.నిజానికి నా జీవితం ఇలా అవ్వడానికి కారణం సగం నువ్వే. నాకు ఒళ్ళుమండింది. అది నైట్ కావడం వల్ల లైట్స్ ఆపేసారు బస్ లో. దాని నోట్లో నోరు పెట్టి చాలా సేపు కిస్ చేసి, ఒసేయ్ నువ్వంటే నాకు ఎంత పిచ్చో తెల్సా… ఏ ఆడదాన్ని దెంగుతున్నా అది నీ పూకే అనుకుంటా. కిస్ చేసినా టచ్ చేసినా కూడా ముందు గుర్తు వచ్చేది నువ్వే. అలా చేయడం తప్పని తెలుసు. కానీ నా మైండ్ లో నుండి నువ్వు పోవట్లే. ఇప్పుడు చెప్తున్నా విను నా పెళ్ళాం తో కాపురం చేసింది చేస్తుంది కూడా నువ్వు అనుకునే.ఎందుకంటే అవన్నీ నీతోనే అనుకున్నాను. నా పిల్లలు కూడా మనకి పుట్టిన పిల్లలు అనుకుని అలా గడిపేస్తున్నాను.నాకు సెక్స్ అంటే పిచ్చి. అది నాకు కూడా తెల్సు.కానీ ఆ సెక్స్ లో కూడా నా ఊహల్లో ఉండేది నువ్వే. పెళ్ళి అయ్యాక నిన్ను మళ్లీ కలిస్తే ఇదిగో ఇలాగే నువ్వు మళ్లీ కావాలి అనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. దాని వల్ల నీ జీవితం నాశనం అవుతుంది అని మళ్లీ కలవలేదు నిన్ను.ఇప్పుడు చెప్పు అందరిలో నిన్నే చూస్తున్న నాది ప్రేమ,లేక నన్ను మర్చిపోయి ఇంతమందిలో నీ సంతోషాన్ని వెతుక్కోవడం నీది ప్రేమ ? నువ్వు నన్ను మోసం చేసావు. నేను నీ వల్ల మొగుడి వల్ల మోసపోయి ఈ పని చేస్తున్న.మరి నువ్వు ప్రేమించే మనుషులు నీతో ఉన్నా వాళ్ళని మోసం చేస్తున్నావు.నీది ప్రేమ కాదు.అవసరం. నీ కోరిక తీరిందా లేదా అనే అవసరం మాత్రమే నీది. అదే నువ్వు కానీ, నా మొగుడు కానీ నాతో మంచిగా ఉండి ఉంటే నేను ఇలా చేయను.మంచిగా ఉన్నా ఇలా చేస్తే అది మోసం అవుతుంది. నాకు ఎప్పుడూ ఎవరినీ మోసం చేయాలని లేదు. మోసపోయి మోసపోయి నా జీవితాన్ని కోల్పోతున్నా అనిపించి చేస్తున్న.నీకు నాకు చాలా తేడా ఉంది. సరే ఇప్పుడు ఎవరిని కలవాలి అనుకుంటున్నావు. ఎవరితో సెక్స్ చేసానో అతన్నే.