vasu అనుభవాలు | Train & Bus – 6
You know not what happens when and where. 2.The Seduction. ( This episode is Dialogue-based, With Titillating Romance, It May Little Explode ) *** బస్సు రివ్వుమని గాలిని కోస్తూ వేగం పెంచింది. నేను చేయి చాచాను, థాంక్యూ, నా పేరు వాసు అన్నాను. తను చేయిచ్చి సామ్ అంది. సామ్, ఏంటి ఆ పేరు, సమంతా? అడిగాను. లేదు, సత్యభామ అంది నవ్వుతూ. నేనూ నవ్వాను. అసలు నా పేరూ వాసు కాదు. మరి. వారణాశి సుందర్ అని నవ్వాను. తను పకపకా నవ్వింది, గాలికి ఆమె ముంగురులు ముందుకు పడుతుంటే సరిచేసుకుంటూ. యింతలో కామారెడ్డి వచ్చింది. నేను లేస్తూ, మీకేమన్నా కావాలా అడిగాను. తను నవ్వుతూ, సిగరెట్ కే కదా, వెళ్ళిరండి అంది నవ్వుతూ. అబ్బే, నాకలవాటు లేదు. అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టుకురండి అని నాకు దారిచ్చింది. రెండు కాఫీ కప్పులతో తిరిగి వచ్చాను. తను కాఫీ సిప్ చేస్తుంటే రెండు సీట్ల అవతల కుడివైపు చూస్తున్నాను. యిప్పుడే వచ్చిందేమో ఒక ఆంటీ. మంచి గోధుమరంగులో వుంది. కొద్దిగా బొద్దుగా, తల స్నానం చేసినట్టుంది, జుట్టు విరబోసుకుంది. వెనకాల జాకెట్ బాగా లోకట్ తో వుండటం వల్ల వీపు విశాలంగా కనబడుతోంది. యెండకి బాగా మెరుస్తోంది. బావుందా అడిగింది శృతి. వూ… కాఫీ అదిరింది అన్నాను. నేనడిగింది కాఫీ గురించి కాదు అంది. మరి. తను ఆ ఆంటీవైపు చూసింది. నాకర్ధమై నవ్వుకున్నాను. మీ మగవాళ్ళు అంత త్వరగా వొదిలిపెట్టరే. అదేం లేదు అన్నాను. తను బస్ అంతా పరికించి చూసింది. నా వైపు తిరిగి, యిక మీరు చూడటానికి ఆ ఆంటీ తప్ప యెవరూ లేరులెండి అంది. మీరున్నారు కదా అన్నాను. చప్పున నా భుజాన్ని గిల్లి యీరోజు ఉదయాన్నించి యెంత మంది నీ కళ్ళలో పడ్డారు అంది. అదేం, నాకింక వేరే పనేం లేదా అన్నాను. మరే, నీ ఆల్చిప్పలాంటి కళ్లలో యెవరన్నా పడకుండా వుంటారా అంది. మీరున్నారు కదా అన్నాను చిన్నగా నవ్వుతూ. వాసూ, నువ్వు పెద్ద Flirt యెధవవి, మొదటిసారి నీ కళ్ళు చూసినప్పుడే అనుకున్నాను. సరే, అలాగే అనుకోండి అంటూ తన యెడమ చేతిమీద చేయి వేశాను. ఆమె చప్పున తోసేసింది. తల తిప్పుకుని నువ్వు చాలా తెగిస్తున్నావు అంది మూతి బిగించి. నేను మళ్ళీ చేయి వేసి నిజమే, నువ్వు సత్య భామవే, ఆ లక్షణాలన్నీ కనబడుతున్నాయి అని తన చేతి వేళ్ళని నిమిరాను. వాసూ, నువ్వు చాలా చనువు తీసుకుంటున్నావు అంది. కానీ చేతిని తోసేయ్యలేదు. థాంక్స్ చెప్పాను. దేనికి. చేతిని తోసేయ్యనందుకు. నా చేతిని తప్పించి, యిప్పుడు చెప్పు థాంక్స్. మళ్ళీ థాంక్స్ అన్నాను. దేనికి. యింకోసారి మళ్ళీ చేతిని వేసే అవకాశం ఇచ్చినందుకు అన్నాను. శ్రుతి నావైపే సూటిగా చూస్తూ నా నెంబర్ యెంత అడిగింది. తాకి చెప్తా అన్నాను. యేంటి నీ మొహం తాకేది, నేనడిగేది, నువ్వు Flirt చేసిన అమ్మాయిలలో నా నెంబర్ యెంత అని. మీకెప్పుడూ అనుమానమేనా అన్నాను. తను యిసారి నావైపు కొద్దిగా జరిగి, సరే, నీకిష్టమైన నెంబర్ చెప్పు అంది. 69 అంటానని అనుకున్నావు కదా అన్నాను. అంతకంటే అనుకోటానికేం వుందిలే అంది. 1OO. యిదేవిటీ అంది. అవును, నాకు 1OO యిష్టం. యెందుకంటే వాటిల్లో వున్న రెండు గుండ్రటి షేప్స్ నాకు చాలా యిష్టం. ఓహ్, అంటూ మరి 1 సంగతి. అదా, అది నువ్వు అనుకునేదే అన్నాను. నేనేమీ అనుకోలేదు బాబూ అంది. సరే, నువ్వేది అనుకుంటే అదే నవ్వాను. నేను ఆమె చేయి పట్టుకుని, నీకే నెంబర్ యిష్టం అన్నాను. Six అంది. అదెలా. అమాయకుడిలా ఫేస్ పెట్టకు అంది చేతిని గిల్లుతూ. అబ్బా అంటూ చిన్నగా నొప్పితో అరిచాను. రాక్షసుల్లాగా ఆ గోళ్లు యెంటే. ఓహో, నీకు తెలీదా అమ్మాయిలు గోళ్ళు యెందుకు పెంచుతారో. బస్సు రివ్వుమని దూసుకుపోతోంది. కిటికీలోంచి వీచే గాలి చల్లబడింది. అప్పుడే Sunset అవుతోంది.యింకొద్దిగా వెలుతురు బయట. *** అప్పుడే రామయంపేట్ వచ్చింది. బయట లోపల ఒకటే సందడి. బస్సులో ఒకటే గోల. దిగేవాళ్లే యెక్కువ. శ్రుతి తన జుత్తుని సవరించుకుని బ్యాగ్ నా చేతిలో పెడుతూ, నేను వాష్రూమ్ కెళ్లొస్తాను, చూస్తూ వుండు అని చుడీదార్ ని సర్డుకుని వెళ్లింది. బస్సు సగం ఖాళీ అయింది. కొన్ని సీట్లు మొత్తం ఖాళీ, మరికొన్ని సీట్లలో ఒక్కొక్కరే. శ్రుతి వచ్చి రొప్పుతూ కూర్చుంది. అబ్బబ్బా… ఏం జనాలురా బాబూ అంటూ జుత్తు మూడేసుకుంది. బ్యాగ్ యివ్వలేదు. బస్సు కదిలింది. విండో మొత్తం తెరిచాను. ఆమె ముంగురులు యెంత సర్దుకున్నా, గాలికి యెగురుతున్నాయ్. నావేపు చూసి నవ్వుతూ కళ్ళెగరేసి, యేంటి, కొత్తగా చూస్తున్నావ్, అంటూ నా చేయిని తట్టింది. నాకు దగ్గిరగా రా అన్నాను. తను జరిగింది. యిసారి తన మోచేతులూ, తొడలూ కింద పాదాలూ తాకుతున్నాయ్ మెత్తగా. నా వొంట్లో వేడి కొద్దిగా రాజుకుంటోంది. చెప్పు యేంటి అంది. లేచిపోదామా అన్నాను. ఆమె పకపకా నవ్వి యిది గీతాంజలి సినిమా కాదు, యింకోటి చెప్పు అంది నా చేతిని గట్టిగా పట్టుకుంటూ. సరే, నిన్ను ముద్దు పెట్టుకోనా అన్నాను. తన చేతిని వెనక్కి తీసుకుని యిది మరీ బావుంది, యింత వెలుతురులోనా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. సరే, మీ యింట్లో అన్నాను. ఒకే అయితే, మా ఆయన్ని అడిగి చెబుతాను అని కిలకిలా నవ్వుతోంది. అదేమిటి, నల్లపూసలు, మెట్టెలు లేవు కదా అన్నాను. నా తల మీద వొక్క మొట్టికాయ వేసి ఓరినీ, యే కాలంలో వున్నావురా నువ్వు, యిప్పుడు అవి లేకపోతేనే ఫ్యాషన్ అంది. నేను తన మెడ చుట్టూ కుడిచేతిని వేసి కొద్దిగా నా దగ్గిరకు జరిపాను. తను జరిగి నా కుడిభుజంపై తల వాల్చింది. నా యెడమ చేతిని తీసుకుంటూ, వొద్దురా, యిప్పుడు అలాంటివేమీ చేయకు అంది. యెందుకు, చీకటి పడాలా అన్నాను. అలా అని అన్నానా అంది కళ్ళెత్తి. మాకు కుడివైపున్న సీట్ ఖాళీగా వుంది. నేను శ్రుతి కుడిబుగ్గ మీద వేళ్ళు పెట్టి మెల్లిగా నిమిరాను. అనుకున్నదానికంటే యింకా మెత్తగా వున్నాయ్. అందుకే గట్టిగా పిసకాలనిపించలేదు. మెల్లగా పాముతూ నిమురుతూ వున్నాను. తను కళ్లు మూసుకుంది. తన పెదాలమీదకి వేళ్ళు పోనిచ్చి కిందిపెదవిని రెండు వేళ్ళ మధ్య మెల్లిగా నొక్కాను. జున్నుముక్క లాగా Soft గా వుంది. చటుక్కున నోట్లోకి లాక్కుని వేళ్ళని గట్టిగా కొరికింది. అబ్బా అని నొప్పితో మూలుగుతూ ఏంటి రాక్షసీ, అవి పళ్లేనా అని వేళ్ళని వూపాను. తనింకా కళ్ళు తెరవలేదు. అప్పుడప్పుడే చీకట్లు ముసురుతున్నాయ్. బస్సులో సందడి తగ్గింది.హైదరాబాద్ చేరుకోవడానికి యింకా గంటన్నర పట్టొచ్చు. లైట్లు కూడా తీసేసారు. తను నిద్రపోతోందా అని బుగ్గమీద చిన్నగా గిల్లాను. వూ… అంటూ చిన్నగా మూలిగింది. నేను కొద్దిగా వొంగి శృతి నుదుటిమీద చిన్నగా ముద్దుపెట్టాను. శృతి కొద్దిగా కదిలి వూ… ఏం చేస్తున్నావ్ అంది. యిసారి ముక్కుపై చిన్నగా గాటు పెట్టాను. తల కొద్దిగా కదిలించి నా చేతిని నొక్కి తన ముఖం కాస్త పైకెత్తి కళ్ళు తెరిచింది. నేను తనకి దగ్గిరగా జరిగాను. యిద్దరి మధ్యలో అంగుళం దూరం కూడా లేదు. ఆమె భారమైన వూపిరి నా పెదాలని తాకుతోంది. అసలే తెల్లగా వుంటుంది, పెదాలు గాటు పడినట్టు ఎర్రని దానిమ్మ రంగులో. ఆమె కళ్ళు సగం తెరిచి వుండి ఆహ్వానిస్తున్నట్టు వున్నాయ్. మెల్లిగా పెదాల మీద నా పెదాల్ని ఆనించాను. ఒహ్హ్హ్హ్హ్హ్ యెంతో వేడిగా రగిలిపోతున్నాయ్. ఆ వేడిని చల్లార్చటానికి నా ఎంగిలితో పెదాల్ని మెల్లిగా రాస్తూ మెత్తగా మర్దన చేస్తున్నాను. తను నోరు కొద్దిగా తెరిచింది. నా నాలుక తన నోట్లో పెట్టగానే తన నాలికతో చుట్టేసింది. అబ్బా… గమ్మతైన వొగరు లాంటి వాసన ఆమె ఎంగిలి.