మరొక మొగుడు-2
చేసాడు.నన్ను ఫామిలీ స్టార్ట్ చేద్దాం అని.అలా ఒక ఏడాది లో మాకు బాబు పుట్టాడు.నేను రాజు అని పేరు పెట్ట తనకి.వాసు అనుకున్నాడు అది మా నాన్న గారి పేరు అని.నాన్న గారి పేరు రాజారావు.కానీ నేను నా రాజు ని అనుకొనే పెట్ట. అలా నా ఫామిలీ హ్యాపీ గ జరుగుతుంది.కానీ సడన్ గ నా హస్బెండ్ వాసు కి బిజినెస్ లో లాస్ రావటం మొదలు ఆయిన్ది.నా నగలు మొత్తం బ్యాంకు లో తాకట్టు పెట్టాడు.నేను అడ్డు చెప్పలేదు.చెప్పే ధర్యం కూడా నాకు లేదు. ఇంట్లో తనమాటే.ఏమైనా మాట్లాడితే నన్ను సిటీ లో వడు.అనకాపల్లి లో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉండమంటాడు.మా ఇల్లు కూడా ఆ ఊరిలోని.కానీ నాకిష్టం లేదు.కామ్ గ ఉండిపోయేడాన్ని. ఒకరోజు బ్యాంకు కి వెళ్ళాలి రెడీ అవమన్నాడు.నా దగ్గర నగలు కూడా ఏమి లేవు బ్యాంకు లో పెయితటానికి.ఎందుకు అని అడగలేదు కూడా.రెడీ అయి బైక్ పై వెళ్ళాము.బాబు కి అప్పటికి 2 ఇయర్స్.ముందు కూర్చున్నాడు బైక్ పై.బ్యాంకు దగ్గర ఆగి లోపలికి వేళ్ళ. వాసు ఎదో లోన్ అప్లై చేసాడు.నా సైన్ కూడా కావాలంట.నేను బాబు తో ఆడుకుంటుండగా బాబు బ్యాంకు లో ఉన్న పర్సన్స్ షర్ట్ కలర్స్ చెప్తున్నాడు నాకు వేలు చూపిస్తూ.అలా ఒక వైట్ షర్ట్ పర్సన్ వైపు చూపించాడు.తనని చూడగానే నేను షాక్ లో కి వెళ్లిపోయా.తాను ఏవేరో కాదు..రాజు…చాలా హ్యాండ్సమ్ గ.సిక్స్ ప్యాక్ బాడీ కూడా తెలుస్తుంది.నన్ను చూడలేదు తాను.వెంటనే తనకి ఫేవే కనపడకుండా పక్కకి తెరిగా.ఇంతలో నా బాబు ఒళ్ళో నుండి దిగి పరిగెత్తటం మొదలు పెట్టాడు.ఆపుదామని తనవైపు తిరిగి చుస్తే వాడు రాజు కి తన పాకెట్ లో నుండి పడిపోయెన్న పూర్స్ ఇస్తున్నాడు.నేను కొంచెం పక్కకి వేళ్ళ తనకి కనపడకుండా.బాబు కి కొంచం న పోలిక ఉంటుంది.రాజు వాడిని చూడగానే థాంక్స్ చెప్పి ఎత్తుకుని పేస్ ని గమనించాడు.మీ అమ్మ నాన్న ఎవరు అని అడిగాడు. తాను నాకోసం వెతికారు.నేను చాటున ఉన్న.కనపడకుండా.వెంటనే నా బాబు ఏడవటం మొదలు పెట్టాడు.ఇంకా నాకు తప్పలేదు.వెంటనే వెళ్లి బాబు ని తన చేతుల్లోనుంది తీసుకుని రాజు వైపు చూడకుండా పక్కకి వచేసా.రాజు నాతో మాట్లాడటానికి ట్రై చేసాడు.నేను తనకి నీతో మాట్లాడటం ఇష్టం లేదు అన్నట్లు చెయ్ చూపించాం.తాను ఇంకా ట్రై చేయలేదు.బయటికి వెళ్ళిపోయాడు.కానీ నా కన్నీళ్లు ఆగలేదు నాకు.ఇంతలో న కొడుకు అమ్మ ఆ అంకుల్ పర్సు లో నీ ఫోటో ఎందుకు ఉంది అని అడిగాడు.నాకు ఇంకా ఏడుపు ఆగలేదు.నా కొడుకుని నేను నచ్చచెప్ప ఎలాగోలా.మనిషిని పోలిన మనుషులు ఉంటారని.కాని లోపల నేను ఏడుస్తూనే ఉన్న.ఇంతలో మా వారు వచ్చి సైన్ తీసుకున్నారు.కనీసం ఎందుము ఎదుస్తున్నావ్ అని కూడా అడగలేదు. పని అయిపోయి బయటికి వచ్చాము.బిమే ఎక్కగానే వెనక్కి చూసా.కార్ లో రాజు ఉన్నాడు.నన్ను ఫాలో ఐయాడు.ఇంటివారకు వచ్చి రిటర్న్ చేసుకుని వెళ్ళిపోయాడు.నేను కూడా పట్టించుకోలేదు.ఏదుకంటే నేను ఇప్పుడు వాసు వైఫ్ ని. Teacher : What are Vowels ? Pappu : Vowels are the special sounds that are heard in bedroom at night, ‘Ah.. ee.. iii.. 00.. UU …..!! వన్ వీక్ ఏమి జరగలేదు.ఒక రోజు బ్యాంకు మేనేజర్ మా ఇంటికి వచ్చాడు.వాసు ని అడిగారు.బిఆయటికి వెళ్లారని చెప్పా.మేనేజర్ చెప్పారు.వాసు పేరుమీద ఉన్న గోల్డ్ లోన్స్ మొత్తం రాజు అనే ఆటను పే చేశారు.అని.నాకు కోపం వచ్చింది.కానీ నా గోల్డ్ అంటే నాకు చాలా ఇష్టం అవి మా నాన్న గారు నాకు ప్రేమతో కొనిచినవి.ఏమి మాట్లాడలేదు.కాసేపటికి ఒక కార్ లో బ్యాంకు స్టాఫ్ వచ్చారు.నా నగలు నాకు ఇచ్చి నా సైన్ తీసుకుని రెసెయ్స్ ఇచ్చి వెళ్లారు.దానిలో పేమెంట్ దగ్గర రాజు బ్యాంకు వాళ్ళకి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఉంది.కాల్ చెదఫామ్ అని చేశా.2 రింగ్స్ కె ఆన్సర్ చేసాడు.ఏమి మాట్లాడలేదు నేను.తను మాత్రం కాసేపు హలో అని అన్నాడు.ట్ అర్వత హేమ హేమ ఎలా ఉన్నావ్ అని అన్నాడు.నాకీ ఏడుపు ఎక్కువ ఆయిన్ది. స్ఏంటేనే కాల్ కట్ చేశా. అమౌంట్ చూసా.8 లక్షలు పే చేశారు వడ్డీ తో కలిసి.ఇంట డబ్బు వాసు ఏమి చేశాడు అని ఆలోచించ.అలా ఈవెనింగ్ ఆయిన్ది.వాసు ఇంటికి వచ్చాడు.వెంటనే చెప్పా తనకి నా ఫ్రెండ్ నన్ను బ్యాంకు లో చూసాడు.నా గోల్డ్ మొత్తం ఇంటికి వచ్చింది అని.తాను హ్యాపీ గ ఫీల్ అయ్యాడు.ఫ్రెండ్ గురుంచి అడిగాడు.నేను జస్ట్ ఫ్రెండ్ .అమౌంట్ మెల్లగా తిరిగి ఇచ్చేద్దాం అని చెప్పా. సరే అన్నాడు వాసు. ఒక వన్ మెంత్ ఏమి జరగలేదు.ఒక రోజు బీరువా సద్దుతుంటే బ్యాంకు పేపర్ దొరికింది.వెంటనే రాజు నెంబర్ నా ఫోన్ లో సేవ్ చేసుకున్న.తనకి కాల్ చేశా.2 రింగ్స్ కె ఆన్సర్ చేసి హేమ ఎలా ఉన్నావ్ అన్నాడు.నాకు కాల్ ఎందుకు చేయలేదు నేనె నీకు చెయ్యాలా అని కోపం గ అడిగా, సైలెంట్ అయ్యాడు.నాకు కోపం వచ్చినప్పుడల్లా రాజు ది సైలెంటే సమాధానం. బయటికి వెళ్లాం.ఇంటికి వచ్చి తీసుకెళ్లమని చెప్పా,కార్ తీసుకురణ.బైక్ పై రానా అని అడిగా.కార్ లో రమ్మని చెప్పా.ఒక గంట లో బాబు ని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యా.రెడ్ సారీ కట్టుకున్న.అలా హాల్ లో వెయిట్ చేస్తూ ఉండగా కార్ డోర్ సౌండ్ వచ్చింది. వెంటనే బయటికి చూసా.రాజు కార్ లో ఉన్నాడు.హార్న్ సౌండ్ చేస్తే నేను కొప్పడతాను ఏమో అని డౌట్ వచ్చి డోర్ సౌండ్ చేసాడు.నేను వెంటనే డోర్ లాక్ చేసి బాబు ని తీసుకుని కార్ ఎక్కడొమినోస్ కి తీసుకెళ్ళు అని చెప్పా.కార్ ఎక్క గానే ఫ్రంట్ లో నా ఫోటో ఫ్రేమ్ ఉంది.రాజు వైపు కోపం గ చూసా.వెంటనే దానిని తీసి తన లాప్టాప్ బాగ్ లో వేసుకున్నాడు.తన్ని పర్సు ఇవ్వమని అడిగా.అందులో నా 4 ఇయర్స్ బ్యాక్ పాస్ పోర్ట్ ఫోటో ఉంది.వెంటనే పర్సు తిరిగి ఇచ్చేసా.డొమినోస్ కి వెళ్ళేవారకు ఏమి మాట్లాడలేదు.తాను నన్ను బయట దించి కార్ పార్క్ కి వెళ్ళాడు.నేను లోపాలకి వెళ్లి దూరం గ ఎవరు లేని చోట టేబుల్ ఫై కూర్చున్న. రాజు డైరెక్ట్ గ ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. కాసేపు ఏమి మాట్లాడలేదు.ఇంకా నేనె మాట్లాడక తప్పలేదు. నేను. పెళ్లి చూసుకున్నావా? రాజు – లేదు. నేను- ఎందుకు.? నేను చూడన నాకు తెలిసున్న వాలని? రాజు. – హేమ.ప్లీజ్.టాపిక్ మార్చు. నేను.. ఎందుకు.? ఎం ప్రాబ్లం నీకు పెళ్లి చేసుకోడానికి?(కోపం గ) ఇంతలో ఆర్డర్ వచ్చింది.నాకిష్టమైన చివికేం డొమినాథోర్.విత్ కొకే. మా బుబు తింటూ ఉండగా సడన్ గ డాడీ అని పిలిచాడు.నేను షాక్…… చుస్తే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ డొమినోస్ కి వచ్చారు….. కాసేపు నాకేమి అర్ధం కాలేదు……. కూప్పడతాడేమో అని భయం…… తాను వాళ్ళ ఫ్రెండ్స్ ని వేరే టేబుల్ కి పంపి నా దగ్గర కి వచ్చాడు.నాకేమి అర్ధం కాలేదు.రాజు వెంటనే లేచి తన్ని షాక్ హ్యాండ్ ఇచ్చాడు.ఎలా ఉన్నారు అని అడిగారు.అప్పుడు తెలిచింది.వాసు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంది రాజు కంపెనీ లో సుబ కాంట్రాక్టు కోసం అని.హేమ ఎలా తెలుసు అని అడిగారు మా వారు.బ్యాంకు లో చూసా.తాను మా ఫ్రెండ్ అని చెప్పాడు.రాజు కి అర్ధం ఆయిన్ది .ఆ అమౌంట్ కట్టింది రాజు అని.వెంటనే తాను తన ఫ్రెండ్స్ తో వెళ్తాను.యూ కెన్ కంటిన్యూ అని వెళ్ళాడు.కొంచెం సేపటికి బాబు కూడా వాళ్ళ నాన్న దగ్గర కి వెళ్ళాడు.ఇప్పుడు రాజు ఇంకా నేను మాత్రమే ఉన్నాం టేబుల్ ఫై.మాటలు లేవు కాసేపు. ఇంకా దాయటం ఇష్టం లేక రాజు కి చెప్పా.మా హస్బెండ్ తో నువ్ ఏమి మన గురుంచి డిస్కస్ చేయొద్దు అని.త్వరలోనే నిన్ను మా ఇంటికి డిన్నర్ కి పిలుస్తా అని చెప్పా.సరే అన్నాడు. లాస్ట్ ఒక క్యూస్టన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా అని అడిగా. సరే అన్నాడు రాజు.నువ్ ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అని అడిగా. అప్పుడు రాజు.